#CellularOperatorsAssociationofIndia
Explore tagged Tumblr posts
timestechnow · 2 years ago
Text
0 notes
apnnewslive · 2 years ago
Text
Caller name display implementation should be optional: Telcos body to TRAI
#CallerName #TelcosBody #TRAI #COAI #CNAP #CallingNamePresentation #CellularOperatorsAssociationofIndia #APNUpdates #APNLive #APN #APNEnglish #TrendingNewsHeadlines #TrendingUpdates #News #Headlines
0 notes
koradanews · 7 years ago
Photo
Tumblr media
2-0-in-trouble-complaint-against-rajinikanths-film #2.0 In Trouble #ComplaintAgainstRajinikanthsFilm #AntiScientificAttitude #rajinikanth #shankar #cellularoperatorsassociationofindia #mobilephones #celltowersradiation #koradanews సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 2.ఓ సినిమా విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. 2.ఓ సినిమాపై భారత సెల్యూలార్ ఆపరేటర్ల సంఘం ఫైర్ అవుతోంది. సినిమాలో సెల్‌ఫోన్స్ వాడకాన్ని తప్పుగా చూపించారని.. మొబైల్స్, మొబైల్ టవర్స్ ఆరోగ్యానికి చేటు చేస్తాయని చూపించారని అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ సినిమా కంటెంట్ టెల్కోల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని ఆరోపిస్తూ.. చిత్రయూనిట్ పై సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేశారు. సినిమాకిచ్చిన సర్టిఫికేషన్ వెనక్కితీసుకోవాలని సెల్యూలార్ ఆపరేటర్ల సమాఖ్య సెన్సార్ బోర్డ్‌ని కోరింది. మొబైల్స్, సెల్ టవర్ల రేడియేషన్ వల్ల పర్యావరణానికి, మానవాళికి, పక్షులకు కూడా హాని జరుగుతున్నట్టు టీజర్, ట్రైలర్స్‌లో చూపించటం పట్ల సీవోఏఐ అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో తమిళ వెర్షన్‌కిచ్చిన సర్టిఫికెట్‌ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చెయ్యడం కోలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఇన్ని రోజులూ మౌనంగా ఉండి, సరిగ్గా రిలీజ్‌కు ముందు రోజు ఇలాంటి ఆరోపణలు చెయ్యడం ఏంటని చిత్రయూనిట్, అభిమానులు మండిపడుతున్నారు. దీని వెనక ఏదైనా దురుద్దేశ్యం ఉందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా 15 భాషల్లో 2.ఓ సినిమా విడుదల కానుంది. ఒక్క బారత దేశంలోనే సుమారు 7వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
0 notes
timestechnow · 2 years ago
Text
0 notes