Tumgik
#DivyaPharmacy
info24sevennews-blog · 5 months
Link
0 notes
Photo
Tumblr media
Gentle Reminder: ఓం జీ 5 జనవరి (గురువారం) భారత్ స్వాభిమా న్ ( పతంజలి యోగ యొక్కముఖ్య సంస్థ) ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా మన యోగా సభ్యులందరూ తప్పకుండా యోగ క్లాస్ కి హాజరు కాగలరు స్పెషల్ యోగ క్లాస్ జరుగుతుంది. రోజూ యధావిధిగా యోగా జరిగే సమయం🧘‍♀️🧘🏼‍♂️ లోపే జరుగును. కావున సభ్యులందరూ దయచేసి తప్పక హాజరు కాగలరు. గమనిక: వీలయిన వారు తెలుపు రంగు దుస్తులు లో రాగలరు.. #Patanjali_Yog_Teacher_Training #patanjaliyogpeeth #BharatSwabhimanTrust #DivyaPharmacy #PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti #YuvaBharat #KisanSevaSamiti #YogPracharakVibhag #SocialMedia #LegalCell #AndhraPradeshState https://www.instagram.com/p/Cm_-k1Ip4Np/?igshid=NGJjMDIxMWI=
1 note · View note
Photo
Tumblr media
Gentle Reminder: ఓం జీ 5 జనవరి (గురువారం) భారత్ స్వాభిమా న్ ( పతంజలి యోగ యొక్కముఖ్య సంస్థ) ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా మన యోగా సభ్యులందరూ తప్పకుండా యోగ క్లాస్ కి హాజరు కాగలరు స్పెషల్ యోగ క్లాస్ జరుగుతుంది. రోజూ యధావిధిగా యోగా జరిగే సమయం🧘‍♀️🧘🏼‍♂️ లోపే జరుగును. కావున సభ్యులందరూ దయచేసి తప్పక హాజరు కాగలరు. గమనిక: వీలయిన వారు తెలుపు రంగు దుస్తులు లో రాగలరు.. #Patanjali_Yog_Teacher_Training #patanjaliyogpeeth #BharatSwabhimanTrust #DivyaPharmacy #PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti #YuvaBharat #KisanSevaSamiti #YogPracharakVibhag #SocialMedia #LegalCell #AndhraPradeshState https://www.instagram.com/p/Cm_-k1Ip4Np/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
Tumblr media
ఓ౩మ్ జీ ప్రణామ్ 🙏🏼 పతంజలి యోగ పీఠం (PYP) మరియు యోగ ప్రమాణిక మండలి (YCB) సంయుక్త రూపంలో యోగ అభివృద్ధి లో భాగం గా విభిన్నమైన సర్టిఫికేట్ పొంద వచ్చును యోగా ప్రోటోకాల్ ఇన్‌స్ట్రక్టర్ స్థాయి-1 యోగా వెల్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్ స్థాయి-2 యోగా టీచర్ & ఎవాల్యుయేటర్ స్థాయి-3 ఆన్లైన్ పరీక్ష జరుగు తేది 23-01-23 ఆన్లైన్ రాజిస్ట్రేషన్ ఆఖరు తేది 17-01-23 पतंजलि योगपीठ और योग प्रमाणीकरण मण्डल (YCB) के संयुक्त रूप से योग के क्षेत्र में विभिन सर्टिफिकेट Yoga Protocol Instructor Level-1 Yoga Wellness Instructor Level-2 Yoga Teacher & Evaluator Level-3 के परीक्षा की आगामी परीक्षा तिथि 23-01-23 रजिस्ट्रेशन अंतिम तिथि 17-01-23 है #Yoga #Ayurveda #Naturopathy #Patanjali #patanjaliyogpeeth #patanjaliyoga #BharatSwabhimanTrust #DivyaPharmacy #PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti #YuvaBharat #KisanSevaSamiti #YogPracharakVibhag #SocialMedia #LegalCell #AndhraPradeshState #ycb #ayush #PYP #YogaCoaching #YogaPractice #YogaClasses #YogaBatch #YogaCourses #YogaCertificationBoard #patanjaliwellness https://www.instagram.com/p/Cms2EAZp6Tn/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
Tumblr media
Rural Development Ministry signs agreement with Patanjali : The agreement is for marketing of products made by women self-help groups under the Ministry’s flagship programme National Rural Livelihood Mission The Union Rural Development Ministry on Wednesday signed an agreement with Patanjali Ayurveda for marketing of products made by women self-help groups (SHGs) under the Ministry’s flagship programme National Rural Livelihood Mission. As per the agreement, Patanjali Ayurveda will not only market the products of women SHGs but also provide them opportunities to get dealership and distribution of such products. The agreement was inked in the presence of Union Rural Development Minister Giriraj Singh and Acharya Balkrishna, secretary general, Divya Yog Mandir Trust, on behalf of Patanjali. “This agreement has been signed with an aim to help rural SHG women attain an aspirational income of at least ₹1 lakh per annum,” Mr. Singh said. With this agreement, the Ministry now recognises Patanjali as National Resource Organisation for its National Rural Livelihoods Mission. Patanjali will do co-branding of the products made by women SHGs, market them at its stores and through its networks of dealers and will also give them opportunity to get the company’s dealership and distributorship, as per the agreement. #Patanjali #Patanjaliproducts #PatanjaliSharbat #PatanjaliAyurveda #RDM #NRLM #Womenmarketing #selfhelpgroups #URDM #SHGs #DivyaPharmacy #NRO #WomenHealth #womenempowerment #womenentrepreneurs #womenbusinessowners #NTRdistrict #KrishnaDistrict #yoga #Ayurveda #Amaravati #AndhraPradesh #Bharat 🇮🇳 https://www.instagram.com/p/Cki9nW1vMtP/?igshid=NGJjMDIxMWI=
0 notes
Text
యోగ, ఆయుర్వేదం, పంచకర్మ, ప్రకృతి వైద్యం, స్వదేశీ, వైదిక సంస్కృతి ద్వారా దేశ సేవకు అంకితమైన భారత్ స్వాభిమాన్ మరియు పతంజలి కుటుంబానికి 28వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు.
#Patanjali_Yog_Teacher_Training #patanjaliyogpeeth
#BharatSwabhimanTrust #DivyaPharmacy
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#LegalCell #AndhraPradeshState
#wellness #patanjaliwellness #wellnesscentre #patanjaliwellnesscenter #ayurved #panchkarmacenter #panchkarmatherapy #panchkarmatreatment #accupressure #yogathereapy #yog #yagyatherapy #naturopathy #naturopathictreatment #diseasefreelife #yog_therapy #deit_therapy #holistichealth #wellbeing #integratedpathy
0 notes
Text
యోగ, ఆయుర్వేదం, పంచకర్మ, ప్రకృతి వైద్యం, స్వదేశీ, వైదిక సంస్కృతి ద్వారా దేశ సేవకు అంకితమైన భారత్ స్వాభిమాన్ మరియు పతంజలి కుటుంబానికి 28వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు.
#Patanjali_Yog_Teacher_Training #patanjaliyogpeeth
#BharatSwabhimanTrust #DivyaPharmacy
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#LegalCell #AndhraPradeshState
#wellness #patanjaliwellness #wellnesscentre #patanjaliwellnesscenter #ayurved #panchkarmacenter #panchkarmatherapy #panchkarmatreatment #accupressure #yogathereapy #yog #yagyatherapy #naturopathy #naturopathictreatment #diseasefreelife #yog_therapy #deit_therapy #holistichealth #wellbeing #integratedpathy
Tumblr media
0 notes
Text
Tumblr media
ఓ౩మ్ జీ ప్రణామ్ 🙏
₹ 5 లక్షలు* ప్రమాద సహాయం
మీ విధేయతతో మీరు మాకు ఎంతో ముఖ్యమని తెలియచేస్తూన్నాము. కార్డ్ హోల్డర్ దురదృష్టవశాత్తు మరణిస్తే, మేము ఆ సభ్యునికి ఆర్థిక సహాయంగా రూ. 5 లక్షలు మంజూరు చేస్తాము. ఏదైనా ప్రశ్న కోసం దయచేసి మా కస్టమర్ మద్దతును సంప్రదించండి:-18001804108
#పతంజలిస్వదేశీసమృద్ధికార్డ్
#PatanjaliSwadeshiSamridhiCard
#Yoga #Ayurveda #Yagya #Naturopathy
#PatanjaliYogPeeth #Gurukulam
#Patanjaliwellness #DivyaPharmacy
#PatanjaliResearchInstitute
#BharatSwabhimanTrust
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#YCB #AYUSH #IDY #Swadeshi
#LegalCell #TeluguStates #APTGstates
#AndhraPradesh #TelanganaState #SouthIndia #BHARAT
2 notes · View notes
Text
Tumblr media
ఓ౩మ్ జీ ప్రణామ్ 🙏🏼
శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి ఉపక్రమించి ఉత్తర ద్వారం ద్వారా భక్తుల వరాలు తీర్చే శుభదినాన లోకమంతా సుభిక్షంగా ఉండాలని, మహిమాన్వితమైన శ్రీమన్నారాయణుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ పతంజలి ఆంధ్రప్రదేశ్ పరివారం తరపున వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతోంది🙏🏽🇮🇳🙏🏽
Ekadashendriye papam yatkritam bhavati prabho...
Ekadashi upavasan tat sarvam vilayam wajet...
To atone for the mistakes and sins committed by a person, 'Ekadashi Vrat' should be done. Especially Vaikuntha Ekadashi is the best.
#వైకుంఠఏకాదశిశుభాకాంక్షలు
#ವೈಕುಂಠಏಕಾದಶಿಯ #வைகுண்டஏகாதசி
#वैकुण्ठएकादशी #VaikunthaEkadashi
#Yoga #Ayurveda #Yagya #Naturopathy
#PatanjaliYogPeeth #Gurukulam
#Patanjaliwellness #DivyaPharmacy
#PatanjaliResearchInstitute
#BharatSwabhimanTrust
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#YCB #AYUSH #IDY #Swadeshi
#LegalCell #TeluguStates #APTGstates
#AndhraPradesh #TelanganaState #SouthIndia #BHARAT
https://twitter.com/ShyamAndhra_YB/status/1738382341578572224?s=19
2 notes · View notes
Text
Tumblr media
*#Vacancy in Patanjali Ayurved, haridwar,*
🙏
Job Location - Haridwar
👉Youth wishing to live and work in Patanjali Ayurveda Haridwar, Uttarakhand,
apply today -
The youth who is able to speak any one language out of
👉Kannada. - 2 Post
👉Assamese - 1 Post
👉Telugu. - 2 Post
👉Tamil. - 2 Post
👉Malayalam - 2 Post
👉Gujrati. -1 Post
👉Marathi. - 1 Post
👉Odia. -1 Post
Education- Mim, Graduation Pass(BBA,MBA,Bsc,
Msc,Bcom,Mcom,BA,MA,BCA,MCA etc)
Monthly Salary - 13 to 30 thousand
Note- Residence and accommodation will be free in Patanjali Yogpeeth, Haridwar, uttrakhand
Kindly Mail Your Resume(biodata)to - [email protected]
🛑 *LastDate = 30 Sept 2023*
👉Kindly forward to all whatsapp groups plz
😱 *Beware from Fraud -* patanjali never asks for money for job,registration, training.❌❌❌❌❌
🙏🇮🇳🙏
Swami RhitDev Sachin Patanjali
Swami Ramdev
Swami Paramarth Dev
Acharya Bal Krishna
Patanjali Social Media BST Andhra Pradesh State
Patanjali Gurukulam Haridwar
#Yoga #Ayurveda #Yagya #Naturopathy
#PatanjaliYogPeeth #Gurukulam
#Patanjaliwellness #DivyaPharmacy
#BharatSwabhimanTrust
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#LegalCell #TeluguStates #APTGstates
#YCB #AYUSH #IDY #Swadeshi
2 notes · View notes
Text
ఓ౩మ్ జీ నమస్కారం 🙏🏽
*హరిద్వార్ లో ఉద్యోగ నియామకాలు*
#పతంజలిఆయుర్వేద #PatanjaliAyurveda
హరిద్వార్‌లో పనిచేయడానికి ఇష్టపడే వారికి సువర్ణ అవకాశం.
కొంత ఇంగ్లీష్ బాష పరిజ్ఞానం తో పాటు మీ యొక్క ప్రాంతీయ భాష తెలుగు మాట్లాడగల యువతీ, యువకులకు అత్యవసరంగా ఉద్యోగ నియామకాలు.
విద్య ఉత్తీర్ణత - ఏదైనా గ్రాడ్యుయేషన్
మొత్తం పోస్ట్- 15
*కంప్యూటర్ పరిజ్ఞానం* తప్పనిసరిగా అమలు చేయగలగాలి.
పతంజలి యోగ పీఠం వెలుపల ఉచిత వసతి, ఆహారం, వసతులు, అన్ని రకాల సౌకర్యం కల్పించబడును
జీతం : 13,000/- నుండి ₹30,000/- వరకు.
రెజ్యూమ్‌ WhatsApp చేయగలరు
+917302795376
+917302795372
+917302796883
గమనిక- వ్యాపారంలో అనుభవం ఉన్న యువతకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దయచేసి మాతృభాష తెలుగు వ్రాయడం, చదవడం, మాట్లాడగలిగే యువత మాత్రమే రెజ్యూమ్‌ని పంపండి.
#patanjaliyogsamiti
#BharatSwabhimanTrust #DivyaPharmacy
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#LegalCell #AndhraPradeshState
Tumblr media
2 notes · View notes
Text
Tumblr media
#శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు🙏
#శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి,
విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు.
వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన ప్రదాతలే🙏
#ఇక విద్యల గురించి వేరే చెప్పనక్క ర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు🙏
#గురవే సర్వలోకానాం
భిషజే భవ రోగిణాం
నిధయే సర్వ విద్యానాం
శ్రీ దక్షిణామూర్తయేనమ:🙏
#అన్నిలోకాలకూ గురువు సంసారమనే రోగంతో బాధపడుతుతన్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకూ నిధి అయిన శ్రీదక్షిణామూర్తికి నమస్కారమని దీని అర్థం🙏
#శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం🙏
#దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం🙏
#ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి🙏
#మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి🙏
#ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి🙏
#దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది🙏
#అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు🙏
#మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది🙏
#ఆ రూపాలు వరుసగా….
శుద్ధ దక్షిణామూర్తి,
మేధా దక్షిణామూర్తి,
విద్యా దక్షిణామూర్తి,
లక్ష్మీ దక్షిణామూర్తి,
వాగీశ్వర దక్షిణామూర్తి,
వటమూల నివాస దక్షిణామూర్తి,
సాంబ దక్షిణామూర్తి¸
హంస దక్షిణామూర్తి,
లకుట దక్షిణామూర్తి,
చిదంబర దక్షిణామూర్తి,
వీర దక్షిణామూర్తి,
వీరభద్ర దక్షిణామూర్తి¸
కీర్తి దక్షిణామూర్తి,
బ్రహ్మ దక్షిణామూర్తి¸
శక్తి దక్షిణామూర్తి,
సిద్ధ దక్షిణామూర్తి.
#దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు🙏
#సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవాలు మేధా దక్షిణామూర్తి స్వామివారు మరియూ శ్రీ హాయగ్రీవ స్వామివారు🙏
#సర్వేజనా సుఖినోభవంతు
#Yoga #Ayurveda #Yagya #Naturopathy
#PatanjaliYogPeeth #Gurukulam
#Patanjaliwellness #DivyaPharmacy
#PatanjaliResearchInstitute
#BharatSwabhimanTrust
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#YCB #AYUSH #IDY #Swadeshi
#LegalCell #TeluguStates #APTGstates
#AndhraPradesh #TelanganaState #SouthIndia #BHARAT
0 notes
Text
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
Classical hatha yoga in Iyengar style 🧘🏽
Why iyengar yoga ?
Iyengar yoga descends from the most classical Hatha yoga tradition. It has evolved into a precise and clear method that’s easily understood by the modern practitioner. Lots of attention is paid to the technical alignment of the poses to keep the mind drawn inwards, but also focused and connected to reality.
Why props in Iyengar yoga ?
Props are also incredibly common in an Iyengar class, as they make poses more accessible for beginners. You can use blocks, straps, bolsters, and blankets to help you get into proper alignment.
#Yoga #Ayurveda #Yagya #Naturopathy
#PatanjaliYogPeeth #Gurukulam
#Patanjaliwellness #DivyaPharmacy
#PatanjaliResearchInstitute
#BharatSwabhimanTrust
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#YCB #AYUSH #IDY #Swadeshi
#LegalCell #TeluguStates #APTGstates
#AndhraPradesh #TelanganaState #SouthIndia #BHARAT
1 note · View note
Text
🏆 Witness the incredible Yogasana sports athletes at the 1st All India Police Cluster Championship 2024! 🧘‍♂️ From 23rd to 27th September in Bhilai, Chhattisgarh, their excellence shines on the mat. 🌟 Let's cheer them on! #YogasanaSports #PoliceChampionship2024 #Bhilai
Narendra Modi Swami Ramdev Ministry of Ayush, Government of India Department of Sports, MYAS, Government of India Department of Sports and Youth Services, Government of Odisha Sports Authority of India Dr. Jaideep Arya Mansukh Mandaviya Patanjali Yog Rishi Sab LokTantra Khelo India P T Usha Asian Yogasana Rakshatai khadse Amitabh Sharma Olympic Council of Asia Olympics @top fans J.P.Nadda
#Yoga #Ayurveda #Yagya #Naturopathy
#PatanjaliYogPeeth #Gurukulam
#Patanjaliwellness #DivyaPharmacy
#PatanjaliResearchInstitute
#BharatSwabhimanTrust
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#YCB #AYUSH #IDY #Swadeshi
#LegalCell #TeluguStates #APTGstates
#AndhraPradesh #TelanganaState #SouthIndia #BHARAT
1 note · View note
Text
Tumblr media
#సంతానప్రాప్తి కోసం
#స్త్రీలు ఒక వెండి నాగ ప్రతిమను తెచ్చి నెలలో 21 రోజులు ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసి సంకల్పమ్ చెప్పుకుని, ఈ కేతు మంత్రం జపిస్తూ పాలతో 108 సార్లు అభిషేకం చేసి తర్వాత శుద్ధి చేసి, బెల్లం నానబెట్టిన పెసరపప్పు నివేదనం చేసి, సుబ్రహ్మణ్యం స్వామి అష్టోత్తరం చదివి హారతి ఇవ్వాలి, అభిషేకం చేసిన పాలను తాగి ఆ ప్రసాదం తినాలి..ఇలా నెలలో 21 రోజులు మూడు నెలలు చేయాలి తప్పక మీ అభీష్టం నెరవేరుతుంది.
#సకల సర్పదోషాలను సంహరించే మహిమాన్విత సర్ప సూక్త పారాయణం #ఈ సర్పసూక్తం అత్యంత విశిష్టమైన విశేషమైనది మహిమాన్వితమైనది #అత్యంత శీఘ్రంగా ఫలితాలను ఇచ్చే గొప్ప సూక్తం #ఈ సూక్తాన్ని ప్రతి నిత్యం పారాయణం చేయడం వలన ఈ సూక్తం చదువుతూ శివుడికి అభిషేకం చేయడం వలన సమస్త దోషాలు పరిహారం అవుతాయి #సంతాన దోషాలు అయినా సంతాన అభివృద్ధి లేకపోయినా కుటుంబంలో సఖ్యత లేకపోయినా చికాకులు ఏర్పడుతున్న తరచుగా విష రోగాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నా రాహు కేతు గ్రహాల ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉన్న కాలసర్ప దోషం ఉందని భయం ఉన్నా రాహు కేతు గ్రహాల దశ అంతర్దశ సమయం నడుస్తున్న ఈ సర్ప సూక్తం ని ప్రతిరోజు చదవటం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి #ఇందులో ఎలాంటి సందేహం లేదు #ఈ రోజున ఈ సూక్తాన్ని పారాయణం చేస్తే అనేక శుభ ఫలితాలు ఏర్పడతాయి
#సర్ప సూక్తం - సుబ్రహ్మణ్య సూక్తము - ఋగ్వేదము
|| సర్పసూక్తం - సుబ్రహ్మణ్య సూక్తం ||
తైత్తిరీయ సంహితా - ౪.౨.౮
నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను | యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః | యే ౭ దో రోచసే దివో యే వా సూర్యస్య రశ్మిషు | యేషామప్సు సదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః | యా ఇషవో యాతుధానానాం యే వా వనస్పతీగ్ంరను | యే వా ౭ పటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః ||
ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టం | ఆశ్రేషా యేషామనుయంతి చేతః | యే అంతరిక్షం పృథివీం క్షియంతి | తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః | యే రోచసే సూర్యస్స్యాపి సర్పాః | యే దివం దేవీమనుసంచరంతి | యేషామాశ్రేషా అనుయంతి కామం | తేభ్యస్సర్పేభ్యో మధుమజ్జుహోమి ||
నిఘృష్వైరసమాయుతైః | కాలైర్హరిత్వమాపన్నైః | ఇంద్రాయాహి సహస్రయుక్ | అగ్నిర్విభ్రాష్టివసనః | వాయుశ్చేతసికద్రుకః | సంవథ్సరో విషూవర్ణైః | నిత్యాస్తే ౭ నుచరాస్తవ | సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం ||
|| ఇతి సర్ప సూక్తం ||🙏
#Yoga #Ayurveda #Yagya #Naturopathy
#PatanjaliYogPeeth #Gurukulam
#Patanjaliwellness #DivyaPharmacy
#PatanjaliResearchInstitute
#BharatSwabhimanTrust
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#YCB #AYUSH #IDY #Swadeshi
#LegalCell #TeluguStates #APTGstates
#AndhraPradesh #TelanganaState #SouthIndia #BHARAT
1 note · View note
Text
Meet the incredible 86-year-old Yoga guru from Amritsar!
Proving age is just a number, this inspiring woman has taken the yoga world by storm!
#instagood #reelsinstagram #explorepage #explore #instagram #viralreels #Yoga #yogapractice #yogi #yogini #yogaforlife #yogainspiration #viralreelsfacebook #inspiration #motivation #punjabi #thursday #fitnessgoals
#Yoga #Ayurveda #Yagya #Naturopathy
#PatanjaliYogPeeth #Gurukulam
#Patanjaliwellness #DivyaPharmacy
#PatanjaliResearchInstitute
#BharatSwabhimanTrust
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#YCB #AYUSH #IDY #Swadeshi
#LegalCell #TeluguStates #APTGstates
#AndhraPradesh #TelanganaState #SouthIndia #BHARAT
0 notes