Tumgik
#chiranjeevicharitabletrust
manavoiceradio · 3 years
Text
World Blood Donor Day | GIVE Blood | GIVE Now | Give Often | Mana Voice
జూన్ 14 న ప్రపంచ రక్త దాత దినోత్సవం రోజు (World Blood Donor Day) సందర్భంగా ప్రాణాల్ని నిలుపుతున్న కనిపించే దేవుడు లాంటి రక్త దాతలందరికి మన వాయిస్ టీం హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తుంది.
ఇప్పుడున్న కరోనా వల్ల రక్తం దొరకటం చాలా కష్టంగా ఉన్న కారణంగా రక్తం డొనేట్ చేయవలసింది గా ప్రార్థిస్తున్నాం.
ప్రపంచంలో ఉన్న బ్లడ్ బ్యాంక్స్ కి మరియు ముఖ్యం గా హైదరాబాద్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించిన Chiranjeevi Eye & Blood Bank సేవలు ఒక సంజీవనిగా ప్రజల ప్రాణాల్ని నిలపెడుతుంది, Chiranjeevi Charitable Trust సేవలు వర్ణనాతీతం , జగమెరిగిన సత్యం.
హైదరాబాద్ లో ఉన్నవారంతా Chiranjeevi Eye & Blood Bank లో రక్త దానం చేసి ప్రాణాల్ని నిలపమని ప్రార్థన.
#WorldBloodDonorDay #GIVEBlood #GIVENow #GiveOften #ManaVoice #ChiranjeeviCharitableTrust #ChiranjeeviEye #BloodBank #ManaVoiceTeam #CCT
Tumblr media
0 notes