Photo

అనంతపురం జిల్లా కిసాన్ మోర్చా ప్రతినిధి బృందం గుత్తి మండలంలోని గుత్తి చెరువుకు హంద్రీ నీవా ద్వార నీటిని విడుదలచేసి అయకట్టుకు నీరు అందించాలని స్థానిక రైతుల చిరకాల డిమాండుకు మద్దతుగా చెరవును మరియు బీడువారిన ఆయకట్టు భూములను సందర్శింది. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పూడి తిరుపతి రావు గారు, భాజపా జిల్లా అధ్యక్షులు అంకాల్ రెడ్డి గారు భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గంగరాజు, ఓబులయ్య, రామ్మోహన్, మనోహర్, రంగరాజు, తదితరులు పాల్గోన్నారు.
0 notes
Photo

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భాజపా అనంతపురం నగరశాఖ స్థానిక గీతా మందిరంలో సామూహిక యోగ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగ మాస్టారు శ్రీ సుధాకర్ జీ పాల్గొని హాజరైన వారితొ యోగ అభ్యాసం యోగ ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత, మరియు 175 దేశాల్లో ఓకే రోజున జూన్ 21వ తేదిన పాటించేటట్లుగా ఐక్యరాజ్య సమితిని ఒప్పించి ఘనత ప్రధాని నరేంద్ర మోడి గారికే దక్కుతుంది అన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతీయ సాంస్కృతిక జీవనవిధానం ఆరొగ్య సూత్రాన్ని అనుసరిస్తూ సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కూడా యోగను అభ్యాసం చేస్తున్నారు అన్నారు. యోగ అనేది ఎ మతానికో ప్రాంతానికో చెందిన నది కాదు. యోగ వలన సమాజంలో శాంతి సౌబాతృత్వలు వెళ్లివిలుస్తాయన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం శరీరానికి ఎంత అవసరమో యోగ మనసుకు అంత ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి సీనియర్ నాయకులు సందిరెడ్డి శ్రీనివాసులు, రత్నమయ్య, కె.యం.శ్రీనివాసులు, లక్ష్మీ దేవమ్మ, రూపా, మల్లీశ్వరి, షబాన భాను, సోమయ్య, అనంద నరసింహయ్య, మలిశెట్టి పెద్దన్న, అశోక్ రెడ్డి, చట్ర శ్రీనివాసులు, పగడాల శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
0 notes
Photo

My humble tributes to #RaniLaxmiBai of #Jhansi on her death anniversary. The Rani, an epitome of bravery will always be an inspiration. She symbolised the highest qualities of strength, will power n courage attached to motherhood n lead the way against oppression.
0 notes
Photo

#AnanthapuramuCentralUniversity
0 notes
Photo

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంఖా మోగించిన భారతీయ జనతా పార్టీ. అనంతపురం నగరంలో భాజపా విజయోత్సవాలు నిర్వహించింది. గడియారం స్తంభం దగ్గర కార్యకర్తలు మిఠాయిలు పంచి టపాసులు పెల్చి ఉత్సవాలు నిర్వహించారు.
0 notes
Photo

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంఖా మోగించిన భారతీయ జనతా పార్టీ. అనంతపురం నగరంలో భాజపా విజయోత్సవాలు నిర్వహించింది. గడియారం స్తంభం దగ్గర కార్యకర్తలు మిఠాయిలు పంచి టపాసులు పెల్చి ఉత్సవాలు నిర్వహించారు.
0 notes