#సనాతన ధర్మం
Explore tagged Tumblr posts
teluguvartalu · 10 months ago
Text
సనాతన ధర్మం అంటే?
అప్పుడప్పుడూ వాట్సప్ లో అర్ధవంతమైన మెసేజ్ లు వస్తుంటాయి. ఎవరు రాశారో తెలియదు గానీ కింది పాఠ్యం కూడా నాకు వాట్సప్ లో మేసేజ్ గా వచ్చింది. సనాతన ధర్మం చాలా గొప్పదని చెబుతూ గత కొన్నేళ్లుగా మధ్య యుగాల నాటి అసమాన, అమానవీయ, మహిళా వ్యతిరేక కులాల కాలకూట విషంతో నిండిన సమాజాన్ని పునరిద్ధరించాలని బోధించడం ఎక్కువయింది. బిజెపి, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల చేతుల్లోకి ప్రభుత్వాధికారం వెళ్లిపోయాక ఈ పునరుద్ధరణ…
0 notes
madarinj · 1 month ago
Video
ఇదీ మన సనాతన ధర్మం గొప్పదనం 🙏#trending #shorts #viral
0 notes
msbnarayan · 4 months ago
Video
youtube
సనాతన ధర్మం - 3 It's my 1003 rd  Episode. My next 1004 th Episode ". Prabodha రత్నాకరం ఆఫ్ Adi Shankara " follows on 04/04/2025.
0 notes
sribhargavi15 · 6 months ago
Text
Deputy CM Pawan : వేల ఏళ్లుగా సనాతన ధర్మం
 ‘వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. ప్రతిసారీ రావాలని భావించినా కుదరలేదు. ఇప్పుడు మహా కుంభమేళాకు రావడం చాలా ఆనందం కలిగిస్తోంది’ అని ఉప ముఖ్యమంత్రి పవన్��� కల్యాణ్‌ పేర్కొన్నా రు. భార్య అనా కొణిదెల, కుమారుడు అకిరానందన్‌, సినీ దర్శకుడు త్రివిక్రమ్‌, టీటీడీ సభ్యుడు ఆనంద సాయితో కలిసి మంగళవారం ఆయన మహాకుంభ మేళాలో పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమానికి హారతులిచ్చారు. పవన్‌…
0 notes
kavitalathoti · 6 months ago
Text
0 notes
trinethramnews · 6 months ago
Text
0 notes
learnallinallquiz · 10 months ago
Video
youtube
సుడో-సెక్యులరిస్టులు దీనిని సనాతన ధర్మం పతనానికి మొదటి మెట్టుగా భావిస్తు...
0 notes
jonnalagaddajyothi · 1 year ago
Video
youtube
మన సనాతన ధర్మం ఏం చెప్పిందో తెలుసా | Part 1 #ProjectR #astrology #indian...
#ProjectR #bhakthi #bhakti #religion #horoscope #astroremedies #astrologynumerology #devotional #motivation #fortunetelling #fortuneteller  @JonnalagaddaJyothi  #chittitantralu #astrology #instagramstories #instagramvideos #numerology #jonnalagaddajyothi #instagramreels #viralvideos #shorts #viralshorts #youtubeshorts #jyothimatrimony #hindumatrimony #astrology #teluguastrologer #indianastrology #telugu #jyothis #teluguastrology #horoscope #jyothirmayi #teluguhoroscope #motivation #astrologersofig #love #reels #reelsinstagram #trending #explore #foryou #reelsindia #viral #reel #explorepage #instagramreels #instagood #instapostvairal #instareels #instareelsindia❤️ #instamood #reelsvideo #reelkarofeelkaro #reelitfeelit❤️❤️ #instareel #paid #explore #f #newage #spiritualastrology #allcastesmatrimony #allcastematrimony #predictions #explore #astrologypredictions #zodiac #storyteller #jonnalagaddajyothistoryteller #StorytellerJyothi #StorytellerRamana #RamanamurthyStoryteller
0 notes
tejanews · 1 year ago
Text
కమ్యూనిస్టు గా జీవించడం గొప్ప
Tumblr media
కమ్యూనిస్టు గా జీవించడం గొప్ప. సీపీఐ జాతీయ సమితి సభ్యులు యూసుఫ్. సీపీఐ సభ్యత్వ పునరుద్ధరణ సమావేశం నేడు షాపూర్ నగర్ హమాలి అడ్డ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ కార్యదర్శి స్వామి అధ్యక్షత వహించగా సీపీఐ జాతీయ సమితి సభ్యులు యూసుఫ్,సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ లు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూర్జువా పార్టీలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల మధ్య వస్తాయని, ఆయా పార్టీల నాయకులు ఇన్సూరెన్స్ పేరు చెప్పి సభ్యత్వం చెపిస్తాయని కానీ సీపీఐ పార్టీ మాత్రం ఎలాంటి ఆశలు చూపకుండా కచ్చితంగా లేవి కట్టితేనే సభ్యత్వం ఇస్తుందని అలాంటి నియమ నిబద్ధత కలిగి సభ్యత్వం తీసుకోవడం చాలా గొప్ప అని అలాంటి పార్టీ కార్యకర్తలుగా కొనసాగడం గర్వ పడాల్సిన విషయమని అన్నారు. ఎన్నికల్లో బీజేపీ మతం దేవుడు పేరు తప్ప నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిస్తామని కానీ,ప్రజలకు భారమవుతున్న టాక్స్ ను తగ్గిస్తామని కానీ,ఉద్యోగం కల్పిస్తామని కానీ చెప్పకుండా కేవలం రాముడు,మతం పేరిట రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాముడి గుడి కట్టామని గొప్పలు చెపుతున్న మోడీ మీడియా అది బాబ్రీ మస్జీద్ కూల్చిన 3 కిలోమీటర్ల పక్కన కట్టి ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తీసివేసి సనాతన ధర్మం పేరిట ప్రజలను బానిసలుగా చూసే ప్రమాదం పొంచి ఉందని కావున వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టడానికి సీపీఐ కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రాము,శాఖ సభ్యులు జార్జ్,సుంకిరెడ్డి, నర్సింహారెడ్డి, కనకయ్య,శ్రీనివాస్,గురప్ప, కరుణాకర్,శేఖర్,సత్తిరెడ్డి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు
Tumblr media
Read the full article
0 notes
sanathanadharmasblog · 5 years ago
Text
Tumblr media
🚩🌿🌼🌷ॐ🔯సనాతన ధర్మం🔯ॐ🌷🌼🌿🚩
🌷ॐ🔯ఓం శ్రీగురు దత్తాత్రేయాయ నమః 🔯ॐ🌷
🌿🌷🙏🌷🙏🌷🙏🙏🙏🌷🙏🌷🙏🌷🌿
శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్‌
జటాధరం పాండురంగం, శూలహస్తం కృపానిధిమ్‌
సర్వరోగహరం దేవం, దత్తాత్రేయ మహం భజే
జగదుత్పత్తికర్త్రే చ, స్థితి సంహారహేతవే
భవనాశ విముక్తాయ దత్తాత్రేయ! నమోస్తుతే
జరాజన్మవినాశాయ, దేహశుద్ధికరాయ చ
దిగంబర! దయామూర్తే ! దత్తాత్రేయ! నమోస్తుతే
కర్పూరకాంతిదేహాయ, బ్రహ్మమూర్తిధరాయ చ
వేదశాస్త్ర పరిజ్ఞాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
హ్రస్వదీర్ఘకృ�� స్థూల నామగోత్రవివర్జిత !
పంచభూతైకదీప్తాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
యజ్ఞభోక్త్రే చ యజ్ఞాయ, యజ్ఞరూపధరాయ చ
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ ! నమోస్తుతే
ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యే హ్యంతే దేవ స్సదాశివ:
మూర్తిత్రయస్వరూపాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
భోగాలయాయ భోగాయ, యోగయోగ్యాయ ధారిణి
జితేంద్రియ జితజ్ఞాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
దిగంబరాయ దివ్యాయ, దివ్యరూప ధరాయ చ
సదోదిత పరంబ్రహ్మ దత్తాత్రేయ ! నమోస్తుతే
జంబూద్వీపే మహాక్షేత్రే, మాతా పురనివాసినే
జయమానసతాం దేవ ! దత్తాత్రేయ ! నమోస్తుతే
భిక్షాటనం గృహే గ్రామే, పాత్రం హేమమయం కరే
నానా స్వాద్యమయీ భిక్షా, దత్తాత్రేయ ! నమోస్తుతే
బ్రహ్మజ్ఞానమయీముద్రా, వస్త్రేచమాకాశభూతలే
ప్రజ్ఞానఘనబోధాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
అవథూత సదానంద, పరబ్రహ్మ స్వరూపిణి
విదేహదేహరూపాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
సత్యరూప! సదాచార! సత్యధర్మపరాయణ !
సత్యాశ్రయ ! పరోక్షాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
శూలహస్త ! గదాపాణ! వనమాలాసుకంధర !
యజ్ఞసూత్రధర ! బ్రహ్మన్‌ ! దత్తాత్రేయ ! నమోస్తుతే
క్షరక్షరస్వరూపాయ, పరాత్పరతరాయ చ
దత్తముక్తి పరస్తోత్ర, దత్తాత్రేయ ! నమోస్తుతే
దత్తవిద్యా(ఢ్య)య లక్ష్మీశ ! దత్తస్యాత్మస్వరూపిణి
గుణనిర్గుణరూపాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
శత్రునాశకరం స్తోత్రం, జ్ఞానవిజ్ఞానదాయకమ్‌
సర్వపా పప్రశమం, దత్తాత్రేయ ! నమోస్తుతే
ఇదం స్తోత్రం మహద్దివ్యం, దత్త ప్రత్యక్షకారకమ్‌
దత్తాత్రేయ ప్రసాదాచ్ఛ, నారదేన ప్రకీర్తితమ్‌
ఇతి నారదపురాణే నారద విరచితం దత్తాత్రేయ స్తోత్రమ్‌.
12 notes · View notes
bethalasr7 · 6 years ago
Text
పితృ కర్మలు
*పితృయజ్ఞాలు*
శ్రద్ధగా అర్చిస్తే ఏం లభిస్తాయి?
స్మృతి చంద్రిక ఈ విధంగా చెబుతోంది.
శ్రాద్ధాత్పరతరం నాన్యచ్ఛేయస్కరముదాహృతమ్|
తస్మాత్సర్వప్రయత్నేన శ్రాద్ధం కుర్యాద్విచక్షణః ||
అరోగః ప్రకృతిస్థశ్చ చిరాయుః పుత్రపౌత్రవాన్|
అర్థవానర్థకామీ చ శ్రాద్ధకామో భవేదిహ ||
పరత్ర చ పరం తుష్టిం లోకాశ్చ వివిధాన్ శుభాన్|
శ్రాద్ధకృత్సమవాప్నోతి యశశ్చ విపులం నరః||
పితృయజ్ఞాలను మించినది, శ్రేయస్సు కలిగించే యజ్ఞం మరొకటి లేదు. కనుక అన్ని ప్రయత్నాలూ చేసి పితృదేవతార్చనలు చేసే తీరాలి.
ఆరోగ్యం, ఆయువు, పుత్ర సంతానం, మనుమలు కలగడం, ధనం లభించడం, ధనేతరమైనవి లభించాలనే కోరికలతో పితరులను అర్చించినందువల్ల వెంటనే అవి పొందవచ్చు. దేవతలు సర్వసంతుష్టులు అవుతారు.
యాజ్ఞవల్క్యుడు:
ఆయుః ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ|
ప్రయచ్ఛంతి తథా రాజ్యం ప్రీతా నృణాం పితామహః||
ఆయుస్సు, సంతానం, ధనం, విద్య, స్వర్గం, మోక్షం, సుఖం, రాజ్యం వంటివి పితృదేవతార్చనలతో పొందవచ్చని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.
యముడు:
యే యజన్తి పితౄన్ దేవాన్ బ్రాహ్మణాన్ సహుతాశనాన్|
సర్వభూతాంతరాత్మానం విష్ణుమేవ యజన్తి తే ||
ఆయుః పుత్రాన్ యశస్స్వర్గం కీర్తిం పుష్టిం బలం శ్రియం|
పశూన్ సుఖం ధనం ధాన్యం ప్రాప్నుయాత్పితృపూజనాత్||
ఎవరైతే పితరులను, దేవతలను, బ్రాహ్మణులను అగ్నిసహితంగా అర్చిస్తారో వారు విష్ణువును పూజించిన��్లేనని సాక్షాత్తూ యముడు చెప్పాడు. అంతేకాక ధనం, ధాన్యం, కీర్తి, బలం, సంపదలు, పశుసంపదలు, సుఖం, బిడ్డలు, స్వర్గం కూడా కలుగుతాయని చెబుతున్నాడు.
పితృయజ్ఞాలు చెయ్యకపోతే ఏం జరుగుతుంది?
హారీతస్మృతి ఈ విధంగా చెబుతోంది.
న త్తర వీరా జాయన్తే నారోగా న శతాయుషః|
న చ శ్రేయోऽ ధిగచ్ఛన్తి యత్ర శ్రాద్ధం వివర్జితమ్ ||
ఆదిత్యపురాణం, బ్రహ్మపురాణం:
న శాన్తి పితరశ్చేతి కృత్వా మనసి యో నరః|
శ్రాద్ధం న కురుతే (మోహాత్) తత్ర తస్య రక్తం పిబన్తి తే||
ఎవరైతే పితరులను అర్చించరో వారికి నిత్య రోగాలు, అల్పాయువు, సకల క్లేశాలు, అశాంతి, మానసిక సమస్యలు, వ్యసనబానిసత్వం మాత్రమే కాక వారి రక్తం కూడా పీల్చివేతకుగురవుతారని ఆదిత్యపురాణం, బ్రహ్మపురాణం చెబుతున్నాయి.
సకల దేవతార్చనలలోకీ అమ్మానాన్నలను అర్చించడం అతితేలికైనపని. దీన్ని కేవలం ఏడాదికి మ్రొక్కుబడిగా ఒక్కసారి మాత్రమే చేయడం కాదు. ప్రతి రోజూ అర్చించాలని సనాతన ధర్మం శాసిస్తోంది. ఇందులోని విశేషం ఏమంటే ఎవరు ఎంత వరకూ చేస్తే అంతవరకూ ఫలం లభిస్తుంది.
అమ్మానాన్నాలను ఎప్పుడు ఏవిధంగా సేవించాలో సనాతనధర్మం ఇలా చెప్పింది.
*వారాల ప్రకారం ఫలాలు:*
ఆదిత్యవారే త్వారోగ్యం చంద్రే సౌభాగ్యమేవ చ|
కౌజే సర్వత్ర విజయం సర్వాన్ కామాన్ బుధస్య తు ||
విద్యామభీష్టం జీవే తు ధనం వై భార్గవే పునః|
శనైశ్చరే లభేతాయుః ప్రతిపత్సు సుతాన్ శుభాన్ ||
అని కూర్మపురాణం కంఠోక్తిగా ఏ వారం నాడు అమ్మానాన్నలను సేవిస్తే ఏ ఫలం దక్కుతుందో చెబుతోంది.
1) ఆది వారం అమ్మానాన్నలను పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది. కనుక ఆరోగ్యం కావాలనుకునే వారు అమ్మానాన్నలను ఆదివారం అర్చించాలి.
2) సోమవారం పితరులను అర్చిస్తే సౌభాగ్యం కలుగుతుంది. అంటే ఆడవారు తమ అత్తమామలను, అమ్మానాన్నలను అర్చిస్తే సౌభాగ్యం కలుగుతుంది. మగవారు అర్చిస్తే సంపదలు కలుగుతాయి.
3) కుజవాసరం అంటే మంగళవారం నాడు అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకుంటే సర్వవిజయాలు సొంతం అవుతాయి.
4) బుధవారం అమ్మానాన్నలను పూజిస్తే సర్వకోరికలూ తీరుతాయి.
5) గురువారం తల్లితండ్రులను సేవిస్తే ఏ విద్య కావాలంటే ఆ విద్య సొంతం అవుతుంది.
6) ధనం కోరుకునేవారు శుక్రవారం పితరులను అర్చించాలి.
7) శనివారం అమ్మానాన్నలను అర్చిస్తే ఆయువు కలుగుతుంది.
ఏ నక్షత్రం నాడు అమ్మానాన్నలను పూజిస్తే ఏ ఫలం ద్రక్కుతుందో కూడా ఈ విధంగా మహాభారతం, కూర్మపురాణం చెబుతున్నాయి.
1)అశ్విని: వాహనాలు కావాలనుకున్న వారు అశ్వినీ నక్షత్రం ఉన్నప్పుడు తల్లి తండ్రుల సేవ చేయాలి.
2)భరణి: ఆయువు కావలసిన వారు భరణిలో అమ్మానాన్నలను అర్చించాలి.
3)కృత్తిక: అగ్నిసహితంగా కుమారునితో కలసి పితరులను కృత్తిక ఉన్నప్పుడు అర్చిస్తే రోగశోకాలు లేనివాడవుతాడు.
4)రోహిణి: సంతానం కావాలనుకున్నవారు తమ పితరులను రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడు ప్రార్థించాలి.
5)మృగశిర: బ్రహ్మతేజస్సు కలుగుతుంది.
6)ఆర్ద్ర: శౌర్యం కావాలనుకున్నవారు ఆరుద్రా నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను పార్వతీపరమేశ్వరులుగా అర్చించాలి. అంటే పోలీసులు, సైన్యం, అగ్నిమాపకదళం, భద్రతాదళాలు, అంగరక్షకులు వంటి వృత్తులలోని వారు ఈ రోజు తమ తల్లితండ్రులను పూజించాలి. దీని వల్ల శూరత్వం కలిగి తమ శౌర్యవృత్తుల్లో రాణిస్తారు.
7)పునర్వసు: ధనం, భూమి కావాలనుకున్న వారు పునర్వసులో పెద్దలను సేవించాలి.
8)పుష్యమి: తాతముత్తాలను పుష్యమి నాడు సేవిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పుష్టికలుగుతుంది.
9)ఆశ్రేష: ఈ నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను ప్రసన్నం చేసుకుంటే ధీరులైన పుత్రసంతానం, సర్వ కోరికలూ తీర్చే కుమారులు కలుగుతారు.
10)మఖ: తన దాయాదులలో మేటి కావాలను
కున్న వారు మఖనాడు పితరుల అర్చన చేయాలి.
11)పుబ్బ: పాపనాశనం, సౌభాగ్యం పుబ్బ వల్ల కలుగుతాయి.
12)ఉత్తర: సంతానధనాలు ఉత్తరానక్షత్రం వల్ల కలుగుతాయి.
13)హస్త:తన కులంలో శ్రేష్ఠత్వం హస్తా నక్షత్రం ద్వారా పొందుతారు.
14)చిత్త: అందమైన కొడుకులు కావాలనుకున్న వారు చిత్తా నక్షత్రంలో పెద్దలను సేవిస్తే సౌందర్యంకల పుత్రులు అనేకం కలుగుతారు.
15)స్వాతి: వ్యాపారాల వృద్ధిని స్వాతి కలిగిస్తుంది. (ఉద్యోగాలలో వృద్ధి కూడా కలుగుతుంది.)
16)విశాఖ: స్వర్ణరజతాలు పొందవచ్చు. అలాగే అనేక మంది పుత్రులు విశాఖ నక్షత్రం నాడు అమ్మానాన్నలను సేవిస్తే కలుగుతాయి.
17)అనూరాధ: రాజ్యాధికారం, మంచి మిత్రులను అనూరాధ ద్వారా పొందవచ్చు.
18)జ్యేష్ఠ: సర్వసమృద్ధి, కోరుకున్న రంగంలో అధిపతి కావాలంటే జ్యేష్ఠా నక్షత్రంలో పితరుల అర్చన చేయాలి.
19)మూల: ఆరోగ్యం, చేసే కృషి ఫలించాలంటే మూలా నక్షత్రంలో అమ్మానాన్నలకు మ్రొక్కాలి.
20)పూర్వాషాఢ: సమృద్దీ కీర్తిప్రతిష్ఠలు కలుగడానికి పూర్వాషాఢలోని పితృదేవతార్చన తోడుపడుతుంది.
21)ఉత్తరాషాఢ: నిశ్శోకవంతుడు, శుభగృహం (మంచి ఇల్లు) పొందాలి అంటే ఉత్తరాషాఢలో తాతముత్తాల ఆశీర్వచనాలు పొందాలి.
22)శ్రవణం: బ్రతికినన్నాళ్ళూ శ్రేష్ఠత్వం అనంతరం స్వర్గప్రాప్తి శ్రవణం నాటి మాతాపితరుల సేవ కలిగిస్తుంది.
23)ధనిష్ఠ: రాజ్యప్రాప్తి. నేడు రాజకీయాల్లో రాణించాలనుకున్న వారు ధనిష్ఠ నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను సేవించాలి. వారికి పదవీయోగం కలుగుతుంది.
24)శతభిషం:వైద్యులు హస్తవాసి కోసం అమ్మానాన్నలను శతభిష నక్షత్రం ఉన్న సమయంలో అర్చించాలి. మహాబలవంతులు అవుతారు.
25)పూర్వాభాద్ర: మేకలు గొర్రెలు వంటివి పొందవచ్చు. అంటే యానిమల్ హజ్బెండరీస్ కు చెందిన వారు పూర్వాభాద్రలో పితరులను అర్చించాలి. అలా అర్చిస్తే వారి అనుగ్రహంతో పశువుల మందలు వృద్ధిపొందుతాయి. అంటే ఇవి వ్యవసాయప్రధానులైన శూద్రవైశ్యులకు కూడా ఇవి చెప్పారని ��ెలుసుకోవాలి.
26)ఉత్తరాభాద్ర: గోసంపద వృద్ధి అవుతుంది.
27)రేవతి: వెండి బంగారం తప్ప ఇతర వజ్రవైఢూర్యాదులు పొందాలంటే రేవతిలో అమ్మానాన్నల ఆశీర్వాదాలు పొందాలి.
ఏ తిథి నాడు పితరుల అర్చన చేస్తే ఏ ఫలాలు దొరుకుతాయిఅనేది మహాభారతం స్పష్టంగా చెబుతోంది.
ధర్మరాజు అడిగిన మీదట భీష్ముడు ఈ రహస్యాలు చెప్పాడు.
1) ‘‘పితౄన్ పూజ్యదితః పశ్చాత్ దేవతాస్తర్పయంతి వై|
తస్మాత్ తాన్ సర్వయజ్ఞేన పురుషః పూజయేత్ సదా||
ముందుగా పితరులను పూజించి తరువాతే దేవతలను పూజించాలి‘‘ అనే మొదటి రహస్యాన్ని చెప్పారు.
కనుక అన్ని యజ్ఞాలు, పుణ్యకార్యాలలోనూ ముందుగా పితరులను పూజించాలని భీష్ముడు చెప్పాడు.
2) ‘‘ధన్యం యశస్యం పుత్రీయం పితృయజ్ఞం పరంతప‘‘
ఈ పితృయజ్ఞాలు పరమశుభకరం. ధనాన్నీ, కీర్తినీ, పుత్రులనూ కలిగిస్తాయని భీష్ముడు చెప్పాడు.
3) ప్రతి పాడ్యమి నాడు పితరులను అర్చిస్తే మంచి ఇల్లు, అనుకూలవతి, అందమైన భార్య లభిస్తుంది. ఆమెకు బహుసంతానం కలుగుతుంది.
4) కుమార్తెలు కావాలనుకున్నవారు విదియనాడు పితరులను అర్చించాలి.
5) గుర్రాలు (వాహనాలు) కావాలనుకున్నవారు తమ తల్లితండ్రులను తృతీయనాడు అర్చించాలి.
6) చవితినాడు అమ్మా న���న్నలను అర్చిస్తే ఇంటిలోని కోడి, మేక, గొర్రె వంటి సంపదలు అభివృద్ధి అవుతాయి.
7) పుత్రసంతానం కావాలనుకున్నవారు ప్రతీ పంచమి నాడు పితరులను అర్చించాలి.
8) తేజస్సు, ఆకర్షణీయమైన దేహం కావాలనుకున్నవారు (నటీనటులు, చర్మబాహ్యసౌందర్యం ద్వారా వృత్తులలో ఉన్నవారు) షష్ఠినాడు అమ్మానాన్నలను అర్చించాలి.
9) వ్యవసాయంలో వృద్ధి కావాలనుకునే వైశ్యశూద్రాదులు సైతం సప్తమి నాడు పితరులను అర్చించాలి.
10) వ్యాపారాలు చేసేవారు అష్టమి నాడు అమ్మానాన్నలను పూజించాలి.
11) నవమినాడు పశుపాలనం చేసే (యానిమల్ హజ్బెండరీ) వారు తమ తల్లితండ్రులను అర్చిస్తే ఒంటి గిట్టలున్నజంతువులు వృద్ధిపొందుతాయి.
12) దశమినాడు పితృదేవతార్చన వల్ల గోధనం వృద్ధి అవుతుంది.
13) ఏకాదశినాడు అమ్మానాన్నలను అర్చిస్తే బంగారం వెండీ ధనరాశులు అన్నీ పొందుతారు.
14) ద్వాదశినాడు అమ్మానాన్నలను అర్చించి అనుగ్రహం పొందితే బంగారం వెండి ధనరాశులు సొంతం అవుతాయి.
15) బంధుకోటిలో మేటివారు కావాలనుకొంటే త్రయోదశినాడు పితరుల అర్చన చేయాలి.
16) అమావాస్య నాడు అర్చిస్తే సకల కామితాలూ తీరుతాయి.
17) చతుర్దశినాడు విరామం. ఈ రోజు పితృదేవతార్చనలకు విరామం ఇవ్వాలి. ఈ రోజు తద్దినం తప్ప కామ్య శ్రాద్ధాలు చేయరాదు.
18) శుక్ల పక్షం కన్నా కృష్ణపక్షంలో చేసే పితరుల అర్చన విశేషఫలం ఇస్తుంది. మధ్యాహ్నం చేసే పితరుల అర్చన సర్వశ్రేష్ఠం.
పైవన్నీ భీష్ముడు చెప్పిన పితృదేవతార్చనా రహస్యాలు. ఏ తిథినాడు ఏ రకమైన వరాలు పొందుతారో చెప్పాడు.
ఏ ఏ కోరికలు తీరాలను కుంటే ఆయా వారాలు, నక్షత్రాలు, తిథులలో అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకుంటే చాలు. అతి తొందరగా వారికి కావలసిన కోరికలు తీరుతాయి. వీటిని కామ్యపితృయజ్ఞాలు అంటారు. అంటే కోరికలు తీర్చమని చేసే ప���జలు . ఇవి మన కోరికల బలం కొద్దీ ఎన్ని సార్లైనా చేయవచ్చు.
కోరికలు తీవ్రంగా ఉన్నవారు వ
ారాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఆరున్నొక్క రోజులకు మనం ఎంచుకున్నది తిరిగి వస్తుంది. తిథి కేవలం 15 రోజులకు వస్తుంది. నక్షత్రం 27 రోజులకు వస్తుంది.
నిజానికి తిథి, వారం, నక్షత్రం కలిసే ఉంటాయి. కనుక తీరాలనుకున్న కోరికలు తీర్చే తిథి, వార, నక్షత్రాలు కలసి కానీ విడిగాగానీ వస్తే వాటిని వదులుకోరాదు. కేవలం తిథి, వారం, నక్షత్రం వచ్చినా సేవించాలి. లేదా మనకు కావలసిన తిథివారం, వారంనక్షత్రం, నక్షత్రం తిథి వచ్చినా వదలకుండా సేవించాలి. మనకు కావలసిన తిథి, వారం, నక్షత్రం కృష్ణపక్షంలో వస్తే అది మహాపుణ్యకాలంగా భావించి విశేషంగా పితరులను అర్చించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చతుర్దశినాడు కామ్యయజ్ఞాలు చేయరాదు. కేవలం తద్దినాలు మాత్రమే పెట్టాలి.
పైన చెప్పిన కోరికలు తీరాలనుకున్నవారు తమకు అనుకూలమైన తిథి, వార, నక్షత్రాలను ఎన్నుకొని అవి వచ్చిన ప్రతీ రోజూ ఈ విధంగా చేయాలి.
1) ముందు రోజు నిషేధపదార్థలు తీసుకోరాదు. తినరాదు. బ్రహ్మచర్యం వహించాలి.
2) ఆ రోజు ఉదయమే తలకు స్నానం చేసి స్వధానామాన్ని ఎన్నిసార్లు మదిలో తలచుకోగలిగితే అన్ని సార్లు తలచుకోవాలి.
3) తల్లి తండ్రులు లేని వారు తూర్పు వైపునకు తిరిగి రెండు చేతులూ పైకి ఎత్తి ‘‘ నాకు ఫలానా కోరిక ఉంది దయచేసి నా వంశంలోని తాతతండ్రులు తీర్చాలని కోరుతున్నాను. నేను నా శక్తి కొలదీ గోసేవ చేస్తాను.‘‘ అనే అర్ధం వచ్చే విధంగా ప్రార్థించాలి.
4) మీకు దగ్గరలో ఉన్న ఆవుకు ఒక రోజు గ్రాసం అంటే ఒక రోజుకు సరిపడా మేతను రెండుపూట్లా వేయాలి. అంటే పచ్చగడ్డి, ప్రత్తిగింజలు, గానుగ నుంచీ వచ్చిన నూపప్పు, పల్లీపప్పు వంటి పప్పుచెక్కలు, (తెలగపిండి), చిట్టూ తవుడూ వంటివి వేయాలి. దూడ ఉంటే దానికి కూడా సరిపడా వేయాలి.
శుభం .
5 notes · View notes
chaitanyavijnanam · 2 years ago
Text
శ్రీ శివ మహా పురాణము - 696 / Sri Siva Maha Purana - 696
Tumblr media
🌹 . శ్రీ శివ మహా పురాణము - 696 / Sri Siva Maha Purana - 696 🌹 ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వ��జ 🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 03 🌴 🌻. త్రిపుర వధోపాయం - 2 🌻
దేవతల మొరలాల కించిన హరి వారితో ఇలా అన్నాడు. “బృందారకులారా! శంకరుడు చెప్పింది సత్యమే. సనాతన ధర్మం ఉన్న చోట దుఃఖం ఉండదు. ధర్మ స్వరూపమే దైవం. నేను దేవతా పక్షపాతినని మీకు తెలుసు. ధర్మాచరణలో ఉన్న వానికి దైవంతోపనిలేదు. దైవం కూడా వానికి ఏ విధమైన మేలు కీడులు తల పెట్ట లేదు. వాడు ఆచరిస్తూన్న ధర్మమే వానికి సుఖాలను ఇస్తుంది.
ముందుగా త్రిపురాసురుల రాజ్యంలో సనాతన ధర్మానికి హాని కలిగించి వారిని తద్విపరీత మార్గావలంబులుగా చేస్తాను. ఇదే వారి వధోపాయం! దీనికి ప్రారంభ ఘట్టంగా వారిచేత శివపూజ మానిపిస్తాను. తరువాత కార్యం దానంతట అదే చక్కబడుతుంది. మీరు మీమీ నెలవులకు వెళ్ళండి.” నారాయణుని పల్కులకు సంతసించి సుపర్వులు తమతమ స్థానాలకు చేరుకొన్నారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 696🌹 ✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj 🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 03 🌴 🌻 Tripura Vadopayam - 2 🌻 Hari said to them after hearing the cries of the gods. “Guys! What Shankara said is true. Where there is sanatana dharma there is no sorrow. God is the embodiment of Dharma. You know I'm a deity bias. He who is in Dharmacharana has nothing to do with God. Even God does not give him any kind of good or bad. The dharma he practices gives him happiness.
First, I will harm Sanatana Dharma in the kingdom of Tripurasuras and make them the pathfinders of change. This is their strategy! As a starting point for this, I will perform Shiva Puja by them. Then the task will take care of itself. You go to your periods.” The Suparvas reached their respective places after receiving Narayan's praises.
Continues....
🌹🌹🌹🌹🌹
1 note · View note
praveenmohantelugu · 3 years ago
Video
youtube
హిందూ దేవుడైన ఇంద్రుడిని పూజించే విదేశీయులు! శిథిలమైన శిల్పంలో దాగి ఉన్న సనాతన నాగరికత!
Hey guys, ఈ రోజు నేను మీకు కంబోడియాలో ఉన్న angkor watt అనే పురాతనమైన గుడి యొక్క పాత శిల్పాలను చ���పించబోతున్నాను, అది మాత్రమే కాదు ఆకాలంలోనే మన పురాతన స్థపతిలు చాల advanced ఐన technologyని ఉపయోగించారనే అద్భుతమైన విషయాన్ని కూడా నేను కనిపెట్టాను, ఈ video చివరిలో నేను చెప్తున్నది నిజమని మీరు కూడా ఒప్పుకుంటారని నేను నమ్ముతున్నాను. రండి vidio లోకి వెళ్దాము, historians and archeologistలు ఎం చెప్తున్నారు అంటే సూర్యవర్మన్ అనే ఒక తమిళ రాజు angkor watt గుడిని ఇంచుమించు 900 సంవత్సరాలకు ముందు కట్టారని, ఇంకా అతను ఈ గుడి గోడలలో కొన్ని వేల శిల్పాలను చెక్కించారని చెప్తున్నారు. 
 900 వందల సంవత్సరాలుగా పట్టిన మట్టి కొత వల్ల ఇంకా మనుషులు కావాలనే నాశనం చేసిన వల్ల ఈ శిల్పంలో ఉన్న ముఖ్య భాగం మొత్తం నాశమైపోయింది. నేను కంబోడియాకి వెళ్లినపుడు ఈ శిల్పాలను నేను docuement చేద్దాం అని ఆలోచించి, అన్నిటిని నమోదు చేయాలనీ అనుకోని, అక్కడున్న వేళ్ళ కొలది శిల్పాలను ఫోటో తీస్కుని, వాటి గురించి నా teamతో కలిసి reaserch చేస్తూ ఉన్నాను, అప్పుడే ఈ శిల్పాల గురించిన అద్భుతమైన ఒక విషయాన్ని మేము కనిపెట్టాము. 
ఈ శిల్పం ఒక building యొక్క పై భాగం లోనే ఉంది, already ఈ శిల్పం కొంత వరకు demage ఐ ఉంది, అది చాలదని మనుషులు కూడా కావాలనే ఈ శిల్పాన్ని నాశనం చేసారు.   మొదట్లో దీన్ని ఒక హిందూ గుడి గానే కట్టారు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వేరే మతానికి చెందిన వాళ్ళు ఈ గుడిని స్వాధీనం చేసుకున్న తర్వాతనే ఈ శిల్పాలన్నిటిని నాశనం చేసుంటారు. For example, ఈ శిల్పాన్ని చుడండి, దాని ముఖం full గా నాశనమైంది, దాని తర్వాత ఉన్న శిల్పాన్ని చుడండి దానికి కూడా ముఖమే లేదు, ఈ శిల్పం యొక్క ముఖం కూడా నాశనమైంది.
ఈ శిల్పాలను ప్రజలు దేనికోసం నాశనం చేసారు? ఆలోచించి చుడండి, ఈ శిల్పాలేవి కూడా నేలమట్టంలో లేవు, అన్ని కూడా గుడి యొక్క పై భాగంలో ఉన్నాయి, నన్నడిగితే ఇవి నేల నుండి ఒక 15 అడుగుల ఎత్తులో ఉందని చెప్తాను. అలా అయితే ఎవరో ఒకరు ఒక ఇనుప కంబిని తీసుకుని దానిని ఒక రెండుసార్లు కొట్టి దాన్ని ఇరగ్గొట్టడానికి chanceఏ లేదు. అందువల్ల దీని ఎవరు చేసిన కూడా కచ్చితంగా ఒక నిచ్చనను ఉపయోగించి పైకి ఎక్కి కావాలనే ఈ శిల్పాల ముఖాన్ని నాశనం చేసుండాలి. అయితే ఇందులో నుండి మనకు ఎం తెలుస్తుంది అంటే ఎవరో కావాలనే ఈ శిల్పాల యొక్క ముఖాన్ని systematicగ ఒక processగ నాశనం చేసారు. 
కానీ ఎందుకు ప్రజలు ఇంత అద్భుతమైన శిల్పాలను plan చేసి నాశనం చేయాలి? ఇలా చేయడం వల్ల వాళ్లకు ఏం ఉపయోగం?  ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక్కొక శిల్పం పురాతన హిందూ పురాణ గ్రంథాలలో నుండి ఒక్కొక్క కథను మనకు చెప్తున్నాయి, ఒకవేళ మ��రు ఈ శిల్పాలను నాశనం చేస్తే వాటితో పాటు ఆ శిల్పాల కధలను ఇంకా వాటి మూలంగా వచ్చే inforamtionని కూడా నాశనం చేయవచ్చు, అప్పుడు దానితో చేర్చి ఆ మతం మొత్తాన్ని ఇంకా వాళ్ళ చరిత్రను నాశనం చేయవచ్చు. ఇదే వాళ్ళ idea. 
కానీ ఈరోజు నేను ఈ శిల్పాన్ని rebuild చేయపోతున్నాను అంటే విరిగిపోయిన దాన్ని తిరిగి తయారు చేయబోతున్నాను,రండి ఇందులో ఎం ఉందని కనిపెట్టడానికి try చేదాం. ఈ చోట్లో ఎవరు ఏది అని, ఇది ఏం కథ అని మన వల్ల కరెక్ట్ గ చెప్పను కుదరదు, ఇక్కడ ఉన్న దాంట్లోనే మన వల్ల పూర్తిగా clear గా చూడగలిగేది ఏంటంటే, అది ఈ మూడు తలలున్న ఏనుగు మాత్రమే, దాని గురించిన అన్ని విషయాలను మన వల్ల clearగ చూడడానికి వీలవుతుంది, హిందూ ధర్మం లో ఈ మూడు తలల ఏనుగును ఐరావతం అని అంటారు, కంబోడియన్లు దీన్ని Erawan అని కూడా చెప్తున్నారు. 
అదిమాత్రమే కాదు ఇంద్రుడి యొక్క వాహనము కూడా ఈ మూడు తలలున్న ఏనుగే. దేవలోకం యొక్క రాజు ఇంద్రుడే అని మన అందరికి బాగానే తెలుసు. ఇప్పుడు ఆ ఏనుగు యొక్క తల పైన చూస్తే ఒక మనిషి తన చేతిలో ఏదో ఒక deviceని పట్టుకొని ఆ ఏనుగును control చేస్తునట్టు కూర్చొని ఉన్నారు. కానీ అతను ఇంద్రుడు కాదు అతను కేవలం ఏనుగును control చేస్తున్న ఒక మావటివాడు మాత్రమే. ఇందులో ఏనుగు యొక్క శేరీరం పైన ఇంద్రుడు నిల్చున్నటు ఇంకా ఇంద్రుని చాలా పెద్ద రూపంగా ఇందులో చూపించారు చుడండి, so confirmగ ఇతను ఇంద్రుడే అని మనం ఇపుడు కనిపెట్టేసాము, ఇదే మనం సాధించిన మొదటి విజయం. 
కానీ ఇందులో చుడండి ఇంద్రుడు differentగ ఏదో ఒక పువ్వును చేతిలో పట్టుకొని ఉన్నారు. ఆయన్ని ఏదైనా ఒక ఆయుధం పటుకుంటునటు చూపించాలి అసలు చెప్పాలంటే ఆయన్ని ఏదో ఒక ఆయుధాన్ని పట్టుకుని ఉన్నట్టు చూపించాలి, కానీ ఇందులో పువ్వును పట్టుకున్నట్లు చూపించారు. ఇంద్రుడు తన వాహనం పైన నిల్చున్నట్లు వాళ్ళు చెక్కారు, కానీ ఈ శిల్పంలో చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని కూడా చెక్కారు. అది ఏంటని మీరు చూడగలుగుతున్నారా? 
ఆ ముఖ్యమైన detail ఏంటంటే ఈ ఏనుగు యొక్క తోక, ఆ ఏనుగు తోకని చుడండి నేలకు parallel గా, గాలిలో ఎగురుతున్నట్లు చూపించారు చుడండి. ఇది ఇలా ఎరుగుతుందంటే దానికి అర్ధం ఆ ఏనుగు చాలా వేగంగా పరిగెడుతుందని అర్ధం. మీరు ఒకవేళ ఏనుగులు ఏంచేస్తుంటాయి బాగా గమనించి ఉంటె మీకే అర్ధమైయుంటుంది, మాములుగా ఏనుగు నిల్చున్నపుడో లేదా తినేటప్పుడో దాని తోక నేలని చూసినట్టు వేలాడుతుంది కానీ అదే ఆ ఏనుగు వేగంగా పరిగెత్తుతే దాని తోక automaticగా ఈ position లోకి వస్తుంది.    
- Praveen Mohan Telugu
1 note · View note
msbnarayan · 4 months ago
Video
youtube
సనాతన ధర్మం - 2 It's my 1001 st Mega Episode. My next 1002 nd Episode "సనాతన ధర్మం -2 " follows on 02/04/2025 …
0 notes
manabharatiyatha · 3 years ago
Text
మన సనాతన హిందూ ధర్మం
మన సనాతన హిందూ ధర్మం
🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏 *యంత్రము, మంత్రము, తంత్రము.* 🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏 హిందూధర్మం ఒక గొప్ప విశిష్టమైన మతం. ఈ ధర్మనుసారం, లోకంలోని స‌ర్వ‌శ‌క్తులు ఆదిశ‌క్తి నుండి ఉద్భ‌వించాయి. ఈ విశ్వ‌ మాతకు ఒక నిర్ధిష్ట రూపంలేదు. అయితే ధ్యాన‌శ‌క్తితో ఆ రూపాన్ని ద‌ర్శించిన ఋషులు ఒక యంత్ర‌రూపాన్ని మ‌న‌కు ప్ర‌సాదించారు. ఈ యంత్రం రేఖ‌లు, వృత్తాలు, త్రిభుజాలుగా ఈ సువిశాల విశ్వానికి ప్ర‌తిబింబంగా రూపొందించారు. యంత్రము అనగా ముందుకు…
View On WordPress
0 notes
telanganajournalist · 4 years ago
Text
మానవ జీవితానికి ఓ దిక్సూచి మన మహర్షి వాల్మీకి!
మానవాళికి మహర్షి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు
Tumblr media
ఏనాటి రామకథ...ఇప్పటికీ ప్రాతఃస్మరణీయమే.ఏం వింటే ధర్మం కరతలామలకమవుతుందో, సత్య స్వరూపం ఆవిష్కృతమవుతుందో, హృదయం ఆనందంతో నిండిపోతుందో... అలాంటి కథకు రూపకర్త వాల్మీకి. కావ్య రూప తపస్సు చూసి మానవ జాతికి మహోపకారం చేసిన మహర్షి ఆయన. మనిషికి పుట్టుకతోనే పితృ రుణం, దేవరుణం, రుషి రుణం అనే మూడు రకాల రుణాలుంటాయి.రుషులకు ఎందుకు రుణ పడి ఉండాలనే దానికి సనాతన ధర్మం వివరణనిస్తోంది. ఆ రుషులు మానవాళికి మార్గదర్శక సూత్రాల్లాంటి శాస్త్రాలను అందిస్తారు. జాతి హితం కోసం విజ్ఞానాన్ని రూపొందిస్తారు.
దీనికోసం అంతులేని తపస్సు చేస్తారు. కాబట్టి మనిషి రుషికి పుట్టుకతోనే రుణపడి ఉండాలి.అలాంటి రుషుల్లో ఒకరు రామాయణకర్త వాల్మీకి మహర్షి. ఎందుకంటే రామాయణం ఒక కావ్యం మాత్రమే కాదు మానవ జీవితానికి ఓ దిక్సూచి.
ఎవరీయన?
తపస్సు అంటే తపించడం. తాననుకున్న లక్ష్యం కోసం కష్టతరమైన సాధన చేసి ఓ లక్ష్యాన్ని చేరుకోవడం. తపస్సు అంటే దహించేది అని కూడా అర్థం ఉంది. అహంకార మమకారాలను, దేహాభిమానాన్ని, హింస, కుటిలత్వం వంటివాటిని దహించడమే తపస్సు.
రామనామాన్ని జపిస్తూ తీవ్ర తపస్సు చేసి, తన పూర్వ కర్మలను అందులో దగ్ధం చేసి రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహర్షిగా వాల్మీకి గురించి చెబుతారు. బోయవాడైన ఈయన రుషిగా మారిన తరువాత ఓ వేటగాడి చేతిలో క్రౌంచ పక్షుల జంటలో ఒకటి మరణించడం చూసినప్పుడు కలిగిన ఆవేదన రామాయణ రచనకు కారణమైందని అంటారు. దీంతో పాటు మరికొన్ని కథలు కూడా వాల్మీకి గురించి ఉన్నాయి.
'వేద వేద్యే పరే పుంసిజాతే దశరథాత్మజే!
వేదః ప్రాచేత సాదాసీత్‌ సాక్షాత్‌ రామాయణాత్మనా'
ఈ శ్లోకంలో రామాయణం సాక్షాత్తు వేద సమానమని, ప్రాచేతసుడు దీన్ని రచించాడనే అర్థం కనిపిస్తుంది. భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రాచేతస గణం అనే రుషి వంశాలున్నాయి.
అందులోనివాడే రామాయణకర్త అయిన వాల్మీకి అని పండితాభిప్రాయం. వాల్మీకి గురించి సనత్కుమార మహర్షి వ��యాసుడికి వివరించినట్లు చెప్పే కథ స్కాంద పురాణం అవంతీ ఖండంలో కనిపిస్తుంది.'వాల్మీకిరభ వద్బ్రహ్మా వాగ భూత్తస్య రూపిణీ' అని అందులో ఉంది. వాల్మీకి బ్రహ్మ అంశతో జన్మించాడని దీనికి అర్థం. అందులో అగ్నిశర్మ అనే పేరుతో కనిపిస్తాడీయన. కిరాత ముఠాతో కలిసి దారిదోపిడీలు, హత్యలు చేస్తున్న సమయంలో సప్తరుషుల బోధన వల్ల మహర్షిగా మారాడని పురాణ గాథ. కొంచెం అటు, ఇటుగా ఇలాంటి కథే మరొకటి వినిపిస్తుంది.
చెడు సావాసాలతో కిరాతుడిగా మారిన రత్నాకరుడికి నారదమహర్షి 'రామ' నామాన్ని ఉపదేశించాడు. ఆ నామం జపిస్తూ తీవ్రమైన తపస్సు చేసిన ఆయన చుట్టూ పుట్టలు పెరిగాయి. ఆ పుట్టల మధ్య నుంచి బయటపడ్డ రత్నాకరుడే వాల్మీకి అయ్యాడని ఉంది.
శోకం నుంచి శ్లోకం
అదొక ప్రశాంత సమయం.ఎటు చూసినా ఓ దివ్యమైన ఆనందానుభూతి. సంధ్యాసమయం కావటంతో శిష్యుడైన భరద్వాజుడితో కలిసి తమసా నదీ తీరానికి చేరుకున్న వాల్మీకి ఆ ప్రకృతికాంత పులకింతల్ని చూసి తానూ అనిర్వచనీయమైన ఆనందానుభూతిలో ఉన్నాడు. ఏదో తెలియని పరవశం అతడి హృదయంలో పరుగులెత్తుతోంది. అంతలో... లోకంలో తామిద్దరమే ఉన్నామన్నంత భావనతో స్వేచ్ఛగా ఒకదానితో ఒకటి కలిసి ఉన్న క్రౌంచపక్షుల జంటను దూరంగా ఉన్న ఓ చెట్టుకొమ్మ మీద చూశాడాయన. వాటి పరవశాన్ని చూసి ఎంతో ముచ్చట పడుతున్నాడు. హఠాత్తుగా ఓ వేటగాడు విడిచిన బాణం తగిలి అక్కడిక్కడే కిందపడి ప్రాణాలు విడిచింది మగపక్షి. అది చూసి తట్టుకోలేక పోయింది ఆడ పక్షి. భర్త దేహం చుట్టూ తిరుగుతూ రోదిస్తోంది. ఈ సన్నివేశం వాల్మీకిని కలిచివేసింది. అప్పటిదాకా అమితానందంతో ఉన్న వాల్మీకి హృదయం అత్యంత విషాదంతో నిండిపోయింది. ఇంతటి ఘోరానికి కారణమైన బోయవాడి వైపు కోపంగా చూస్తూ...
'మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః ।
యత్‌ క్రౌంచ మిథునాదేకమ్‌ అవధీః కామమోహితమ్‌ ।।'
అనురాగభావంతో ఉన్న క్రౌంచపక్షిని చంపిన కిరాతుడా! నువ్వు శాశ్వతమైన అపకీర్తిని పొందుతావంటూ అప్రయత్నంగా పలికాడు వాల్మీకి. అమితమైన దుఃఖంలో వాల్మీకి నోటి వెంట అప్రయత్నంగా వచ్చిన ఈ శ్లోకంతోనే రామాయణ మహాకావ్య రచన ప్రారంభమైంది. వియోగదుఃఖంలో ఉన్న క్రౌంచపక్షి రామాయణ రచనకు ప్రేరణగా నిలచింది.
రామాయణంలో ఏమున్నాయి?
వాల్మీకి రామాయణం ఓ మహాకావ్యం. సకల శాస్త్రాలు, సర్వధర్మాలు ఇందులోనే ఉన్నాయి. రామో విగ్రహవాన్‌ ధర్మః అన్నా...జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అని బోధించినా పదం, శబ్దం, భావం, గమనం, గమకం... అన్నీ శిఖర సమానంగా కనిపిస్తాయి. ఈ కావ్య సంపుటిని గాయత్రీ మంత్ర సంపుటితో మంత్రబద్ధం చేశాడని పరిశోధకులు చెబుతారు.
రామాయణంలోని ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో గాయత్రీ మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలను నిక్షిప్తం చేశాడు. అందుకే రామాయణం కావ్యమే కాదు ఒక మహామంత్రమని అంటారు. ఇందులోని శ్లోకాలు అనుష్టుప్‌ ఛందస్సులో ఉండి, గానం చేయడానికి వీలుగా ఉంటాయి. అందుకే రామాయణాన్ని కుశలవుల ద్వారా విన్న రుషులు 'అహో గీతస్య మాధుర్యం శ్లోకానాం చ విశేషతః చిరని ర్వృత్త మప్యేతత్‌ ప్రత్యక్ష మివ దర్శితమ్‌!' అని ప్రశంసించారు.
రామాయణం మొత్తాన్ని పరమ యోగానికి నిదర్శనంగా చెబుతారు. ఇందులోని ఆరు కాండలనూ షట్చక్రాలతో పోలుస్తారు. కైకేయి వరం యాచించినప్పుడు మూలాధారం, చిత్రకూట పర్వంలో సీతారాములు వనవాసం చేసేటప్పుడు స్వాధిష్టానం, అత్రి, అనసూయ, అగస్త్యుల ఆతిథ్యాన్ని స్వీకరించేటప్పుడు మణిపూరం, కబంద వధలో అనాహతం, పంపా సందర్శనలో విశుద్ధి, సుగ్రీవాజ్ఞలో ఆజ్ఞాచక్రాలతో నిరూపిస్తారు. సీతా సందర్శనం సహస్రార చక్రానికి చేరడంగా యోగాచార్యులు భావిస్తారు.
ఈ మహాకావ్యంలో వైద్యశాస్త్రాన్ని, ఔషధాలను గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన విశేషాలున్నాయి. యుద్ధకాండలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయినప్పుడు వానర సేనలోని సుషేణుడు లక్ష్మణుడు మళ్లీ తెలివిలోకి రావడానికి ఉపాయం ఉందని చెప్పాడు. హిమాలయాల్లోని ఓషధీ పర్వతంపై దక్షిణ శిఖరంలో విశల్యకరణి, సువర్ణకరణి, సంజీవని, సంధాన కరణి అనే పరమ ఔషధాలున్నాయని, వాటిని హనుమంతుడితో త్వరగా తెప్పించమని చెప్పాడు. వీటిలో విశల్యకరణి శరీరంలో నాటుకున్న బాణాలను తొలగించి గాయాలను మాన్పుతుంది. సువర్ణకరణి శరీరకాంతిని సహజ స్థితికి తెస్తుంది. సంజీవని స్పృహలోకి తెచ్చి చైతన్యాన్ని కలిగిస్తుంది. సంధానకరణి విరిగిన ఎముకలను అతికిస్తుందని అందులో వివరిస్తారు.
నీతి సహితంగా రామాయణాన్ని చూసినప్పుడు అందులోని పాత్రలన్నీ ఏదో ఒక నీతిని పరిచయం చేస్తూ కనిపిస్తాయి. విచిత్రమేంటంటే వాల్మీకి తనంతట తాను బోధించినట్లు ఎక్కడా కనిపించదు. కథలో అంతర్లీనంగా పాత్ర పోషణలో భాగంగా ధర్మం ధ్వనిస్తుంటుంద��.
దశరథుడి మరణానికి ముందు భరతుడికి వచ్చిన కల... లంకలో సీతమ్మకు కాపలాగా ఉన్న త్రిజటకు వచ్చిన కలలాంటిది రామాయణంలో స్వప్నశాస్త్ర ప్రస్తావనకు ఉదాహరణ. వాల్మీకి స్పృశించని శాస్త్రం ఏదీలేదని రామాయణాన్ని చదివితే అర్థమవుతుంది.
రామాయణం ఓ మంత్రశాస్త్ర నిధి కూడా. యాగ రక్షణ కోసం విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు వెళ్లినప్పుడు బల, అతిబల విద్యలను, మహత్తర అస్త్రాలను ఉపదేశించిన ���ందర్భంలో మంత్ర వైభవం కళ్లకు కడుతుంది.ఆదిత్య హృదయంలాంటి దివ్య స్తోత్రాన్ని అగస్త్యుడు శ్రీరామచంద్రుడికి ఉపదేశించాకే రావణ వధ జరిగింది.
అందరికీ మహర్షి శ్రీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలతో
- గురుమూర్తి వాల్మీకి
Tumblr media
0 notes