#Ramakota SubbaReddy
Explore tagged Tumblr posts
Photo

#YSRCP #YSJagan #Andhrapradesh #2019Elections వైసీపీలో చేరిన మంత్రి సోమిరెడ్డి బావ! ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీల నేతలు పార్టీలను వీడి వారికి అనుకూలంగా ఉన్న పార్టీలలో చేరుతున్నారు.కాగా తాజాగా ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. వైసీపీలోకి మరో కీలక నేత! ఆయన సొంత బావ రామకోట సుబ్బారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో సుబ్బారెడ్డి పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయమైన లోటస్‌పాండ్‌లోఈ కార్యక్రమం జరిగింది. సుబ్బారెడ్డితో పాటు ఆయన కుమారులు శశిధర్‌రెడ్డి, కళాధర్‌రెడ్డి కూడా పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 notes