#lineclear
Explore tagged Tumblr posts
trinethramnews · 1 year ago
Text
రైతుబంధుకు లైన్‌క్లియర్‌.. 16న ఆర్బీఐ నుంచి 2 వేల కోట్ల రుణం
Tumblr media
హైదరాబాద్: రైతుబంధుకు లైన్‌క్లియర్‌.. 16న ఆర్బీఐ నుంచి 2 వేల కోట్ల రుణం - కేంద్రం నుంచి 9 వేల కోట్ల రుణం మంజూరు - ఈ పథకానికి రూ.7,625 కోట్లు అవసరం - సర్దుబాటు చేయాల్సినది రూ.6,600 కోట్లు - ఫిబ్రవరితో నగదు బదిలీ పూర్తయ్యే అవకాశం హైదరాబాద్‌, జనవరి 14 యాసంగి పంటలకు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం దక్కనుంది. రైతుబంధు చెల్లింపులకు నిధుల కొరత రూపంలో ఉన్న అడ్డంకులు తొలగున్నాయి. నత్తనడకన సాగుతున్న రైతుబంధు నిధుల జమ వ్యవహారం సంక్రాంతి పండుగ తర్వాత పుంజుకోనుంది.. రైతుబంధు పథకం కోసం రెండు, మూడు రోజుల్లో నిధులు సర్దుబాటు కానున్నాయి. కేంద్ర ప్రభు త్వం తాజాగా రూ. 9 వేల కోట్ల రుణం మంజూరుచేయగా అందులో ఈనెల 16వ తేదీన రూ. 2 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా రైతుబంధు పథకం కింద నగదు బదిలీకి మార్గం సుగమమైంది. సంక్రాంతి పండుగ మరుసటి రోజు ఖజానాకు నిధులు రాగానే… చెల్లింపులను ప్రారంభించి, ఫిబ్రవరిలో పూర్తిచేయటానికి సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబరు 9వ తేదీన ప్రారంభించిన ��ిషయం తెలిసిందే! అయితే ఖజనాలో డబ్బులు నిండుకోవటంతో రైతుబంధుకు నిధులు సర్దుబాటు చేయటం కష్టంగా మారింది. తొలుత ఒకఎకరం వరకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు సుమారు 21 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,050 కోట్లు జమ చేశారు. నిధులు సర్దుబాటైతే రెండెకరాల వరకు, ఆతర్వాత మూడెకరాల వరకు… ఇలా రోజు రోజుకు విస్తీర్ణం పెంచుకుంటూ నగదు బదిలీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ నిధుల కొరత కారణంగా నెల రోజుల్లో రూ.వెయ్యి కోట్ల వరకే చెల్లింపులు చేయగలిగింది. రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల విస్తీర్ణానికి రైతుబంఽధు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 69 లక్షల మంది రైతులకు రూ. 7,625 కోట్ల నిధులు కావాలి. ఇందులో ఇప్పటిదాకా కేవలం వెయ్యి కోట్ల వరకే నిధులు సర్దుబాటయ్యాయి. ఇంకా 48 లక్షల మంది రైతులకు చెల్లించటానికి సుమారు రూ. 6,600 కోట్ల వరకు నిధులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ. 9 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలతో కూడిన చివరి త్రైమాసికానికి అప్పు తీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వటంతో రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. ఈ క్రమంలో ఈనెల 16 తేదీన ఆర్బీఐ నిర్వహించే వేలంపాటలో పాల్గొని రూ. 2 వేల కోట్లకు లోన్‌ ఇండెంట్‌ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన రూ. 7 వేల కోట్లను కూడా విడతలవారీగా తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే తొలి విడతలో రూ. 2 వేల కోట్లు రాగానే… రైతుబంధు పథకానికే కేటాయించాలని సర్కారు భావిస్తోంది. ఆర్బీఐ నుంచి ఖజానాకు నిధులు వస్తున్న కొద్దీ… వాటిని రైతుబంధుకు కేటాయించే అవకాశాలున్నాయి.
Tumblr media
Read the full article
0 notes
elemenwater · 4 years ago
Photo
Tumblr media
Installation work :) #elemenwater #lineclear #waterfilter #waterpurifier #waterdispenser (at Line Clear Logistic & Curier) https://www.instagram.com/p/CMSPeorhBBd/?igshid=lfwj7k6mnp1j
0 notes
ameerjoshua · 6 years ago
Photo
Tumblr media
Semua clear ? Yes, Line Clear 👍🏽. • • • • • • • #lineclear #nasikandarlineclear #penangfoodie #makan #classic #heritagefood (at Restoran Nasi Kandar Line Clear,Penang Road) https://www.instagram.com/p/Bw86sOFJFau63dARWHXjjfFUoUAZMVq4S-T9Q40/?utm_source=ig_tumblr_share&igshid=1rhouk42bnjwv
0 notes
fatinbelladotcom-blog · 8 years ago
Photo
Tumblr media
Burppppp! Kenyang gilerrrrrrr. Luncheon at Restoran Line Clear Kg Jawa 😋 #fatinbella #casadelriomelaka #casadelrio #lineclear #luncheon #lunch #foodporn #foodie #foodgasm #food #kgjawa #malacca #melaka #shortvacay #foodtrip (at Restoran Lineclear Kg Jawa - Rojak & Satay Original)
1 note · View note
Photo
Tumblr media
bila terlajak bangun pagi, terus lah ke #BTIC jumpa sahabat sessi kutuk mengutuk!!! #TiadaRB #LineClear (at Bukit Tinggi, Pahang)
0 notes
jasonleecj · 8 years ago
Photo
Tumblr media
Supper time! #LineClear #NasiKandar #e27community #EchelonMY2017 (at Restoran Nasi Kandar Line Clear , Penang)
0 notes
unclezaki · 8 years ago
Photo
Tumblr media
Aman #lineclear makan bakso sama member #baksoakiaw
0 notes
expressmailtracking · 4 years ago
Text
Lineclear Express Tracking Status Online
Lineclear Express Tracking Status Online
How to Check Lineclear Express Tracking Status It’s very simple to get to know your Lineclear Express tracking status by online tracker tool system. All you required is Lineclear Express tracking Air waybill number / Reference number / Docket no / AWB number. Please follow below instructions to check your delivery status online Step 1: Simply Fill up online tracking form to go to Lineclear…
View On WordPress
0 notes
thebadhans · 8 years ago
Photo
Tumblr media
Ahhh road cones the universal symbol of NO Parking! ❤🌳🚧📷 #treebiz #movealong #arborist #lineclearance #treetrimmer #roadsafety #summer2017 #treecrew #newjersey #njcontractor #njhomes #treecare #treestuff #arblife #arboriculture #tcia #buckettruck #treeservice #urbandecay #urbanforest #chainsaw #nj #njphotographer #hustletrees #treeserviceanonymous (at New Jersey)
0 notes
hartinio-blog · 7 years ago
Photo
Tumblr media
#lineclear
0 notes
frankfadzli · 7 years ago
Text
Sorang ingat kan kondom utk seks selamat, sorang lagi kata dh x payah kantoi kan khalwat tengah malam.. lineclear..
Takut pulak tengok cara dua orang ni amik hati pengundi dorg.. Dulu boombang boombang cerita nak turun kan harga petrol, tol, mansuh ptptn bagai.. ni buat lain pulak.. GST je berjaya mansuh.. syabas..!! Itu pun sbb benci ke PM yg reka cukai tu.. peh tu kita buka buku lama zaman PM ke-4 punya cukai.. SST.. korang x malu ker tipu rakyat buta mcm tu jer? Masih nak kata kami uneducated?
0 notes
expresscouriertracking1 · 7 years ago
Text
Lineclear Express Tracking Status Online
Lineclear Express Tracking Status Online
How to Check Lineclear Express Tracking Status
We will help you to to get to know your Lineclear Express tracking status by online tracker tool system. All you required is Lineclear Express tracking Air waybill (AWB) number / Reference number / Docket no .
Please follow below step by step instructions to check your delivery status online
Step 1:Simply Fill up your tracking number in online…
View On WordPress
0 notes
koradanews · 7 years ago
Text
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!
line-clear-for-agnyathaavaasi #agnyaathavaasi #lineclear #copyrightrow #ends #pawankalyan #trivikram #largowinch #tseries #agnyaathavaasilateststills #koradanews
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్��ిన చిత్రం ” అజ్ఞాతవాసి ”. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, ఈ మూవీకి సంబంధించి ఎదురైన కాపీరైట్ వివాదం చిక్కులు అటు చిత్ర బృందాన్ని ఇటు పవన్ ఫ్యాన్స్ ను టెన్షన్ కు గురి చేశాయి. సినిమా రిలీజ్ పై అనుమానాలు రేకెత్తించాయి. అయితే ఇప్పుడా చిక్కులు తొలగిపోయినట్టు తెలుస్తోంది. అజ్ఞాతవాసి కథ సుఖాంతం అయినట్టు సమాచారం.…
View On WordPress
0 notes
airielhairielazrie · 8 years ago
Photo
Tumblr media
Hujan-hujan nie pekene rojak pown baikkk 😋 (at Restoran Lineclear Kg Jawa - Rojak & Satay Original)
0 notes