#navadeep saini
Explore tagged Tumblr posts
Photo

తొలి వికెట్‌తోనే సైనీ దూకుడు.. హెచ్చరించిన ఐసీసీ టీమిండియా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ తొలి మ్యాచ్‌తోనే ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఫ్లోరిడాలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సైనీ అద్భుతంగా రాణించాడు.
0 notes