#srivernacular
Explore tagged Tumblr posts
Photo

కూరలో చిటపటలాడే పోపు, ఇస్తుంది ఊపు, అదేగా పెద్ద తోపు, మాడకుండా కాయాలి కాపు, అయ్యాక వాడాలి సోపు, వంట చేస్తూ నడుమూపు, ఎక్కువైతే మెడవాపు, నవ్వుకున్నారుగా కాసేపు, ఐతే మళ్ళీ కలుద్దాము రేపు, ఇదే పోపుకి నా ఘాటైన తాళింపు. అయ్యిందిగా మీకు వాయింపు, ఆయన చేస్తాడు ఓదార్పు, అయ్యింది చక్కని కూర్పు, తెల్లారిందని చెప్పెను తూర్పు, వాడడిగాడు పోపు కైకు? అందుకే అందుకున్నాను మైకు, మిరేస్కోండి లైకు. (y) #SriWrites #AppreciatingMinuteThingsInLife #Essence #SriCooks #SriVernacular #SriPoetry #SpiceOfLife #SriMazingSpice #SRTinUSA #Srilativity #SriThinks #SpicyLife #LifeInSpice
#srivernacular#spicylife#srimazingspice#spiceoflife#appreciatingminutethingsinlife#srtinusa#sricooks#sriwrites#lifeinspice#srilativity#srithinks#essence#sripoetry
0 notes