Don't wanna be here? Send us removal request.
Photo

*ప్రెస్ రిలీజ్* *ఈరోజు తన పుట్టిన రోజు సందర్బంగా ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకున్న BRS రాష్ట్ర నాయకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్ యాదవ్* అలాగే రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు కూడా రాఘవేందర్ యాదవ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప కార్యక్రమమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో తనను భాగస్వామ్యం చేసినందుకు సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు రాఘవేందర్ యాదవ్ తెలిపారు. https://www.instagram.com/p/CmogICKLXly/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo

*ప్రెస్ రిలీజ్* *ఈరోజు తన పుట్టిన రోజు సందర్బంగా ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకున్న BRS రాష్ట్ర నాయకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్ యాదవ్* అలాగే రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు కూడా రాఘవేందర్ యాదవ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప కార్యక్రమమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో తనను భాగస్వామ్యం చేసినందుకు సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు రాఘవేందర్ యాదవ్ తెలిపారు. https://www.instagram.com/p/Cmof9HELS1-/?igshid=NGJjMDIxMWI=
0 notes