Tumgik
#16decrasiphalalu
aarogyasutralu-blog · 6 years
Text
ఈ రోజు రాశిఫలాలు 16-12-2018 ఆదివారం Today Rasi Phalalu 16 Dec 2018
Tumblr media
ఈ రోజు రాశిఫలాలు 16-12-2018 ఆదివారం | Today Rasi Phalalu 16 Dec 2018 - Today Horoscope Telugu - Today Astrology శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం హేమంత ఋతువు; మార్గశిర మాసం; శుక్ల పక్షం నవమి: తె. 3.01 తదుపరి దశమి ఉత్తరాభాద్ర నక్షత్రం; రా. 11.40 తదుపరి రేవతి అమృత ఘడియలు: రా. 6.30 నుంచి 8.13 వరకు వర్జ్యం: ఉ. 8.11 నుంచి 9.55 వరకు దుర్ముహూర్తం: మ. 3.56 నుంచి 4.40 వరకు రాహుకాలం: మ. 4.30 నుంచి 6.00 వరకు సూర్యోదయం: ఉ.6-26; సూర్యాస్తమయం: సా.5-24 ధనుర్మాసారంభం మేషం – 21st March to 20th April Aries (Mesh Rashi) జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకొండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగలిగే కళను నేర్పేది అయిన యోగా యొక్క సహాయం పొందండి. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. దూరపు బంధువునుండి అందిన వర్తమానం, మీ రోజును ప్రకాశవంతం చేయగలదు. మీరు జీవితానికి సాఫల్యత ను సాధించబోతున్నారు, దీనికోసం మీరు, ఆనందాన్ని పంచడం, గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది. వృషభం - 21st April to 21st May Taurus (Vrishabh Rashi) సాయంత్రం కొంచెం రిలాక్స్ అవండి. వినోదం విలాసాలకు లేదా అందంపెంచుకొనే కాస్మటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చెయ్యకండి. పిల్లలకు వారి హోమ్ అసైన్ మెంట్ లో సహాయ పడడానికి ఇది సమయం. ఈరోజు మీ విలువైన కానుకలు/ బహుమతులు వంటివి ఏవీ పనిచేయక రొమాన్స్- సఫర్ అవుతుంది. ఈరోజు మీరు, అందరి దృష్టి పడేలాగ ఉంటారు- విజయం మీకు చేరువలోనే ఉంటుంది. ప్రయాణం అనేది ఆహ్లాదకరం ఎంతో ప్రయోజనకరం. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు. మిథునం - 22nd May to 21 June Gemini (Mithun Rashi) మీ సందేహ స్వభావం, ఓటమిని చూపుతుంది. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. ఇంటివద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేరు పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి, బిజీగా ఉంచగలదు. ఈ రోజు మీరు, ఒకగుండె బ్రద్దలవకుండా కాపాడుతారు. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనంకానీ జరగవచ్చును. వైవాహిక జీవితం పూర్తిగా కొట్లాటలు, సెక్స్ మయమని కొందరు అనుకుంటారు. కానీ ఈ రోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా, పవిత్రంగా సాగిపోతుంది. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); కర్కాటకం - 22nd June to 22nd July Cancer (Karka Rashi) మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి, దానివలన అది మరింత దిగజారవచ్చును. ఈరోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు.- ఎదుటివారిని ఒప్పుకునేలాచేయగల మీ నేర్పు ఈ రానున్న సమస్యలను పరిష్కరించుకోవడంలో ఉపకరిస్తుంది. విలువైన కానుకలు/ బహుమతులు కూడా మీకేమీ సంతోషం కలిగించలేవు, ఎందుకంటే, మీ లవర్ చేత అవి తిరస్కరించబడినవే కావచ్చును. మీ హాస్య చతురత మీ కుగల బలం. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. సింహం – 23rd July to 21 August Leo (Simha Rashi) మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమయిన అన్ని కోణాలలోంచి, పెట్టుబడులని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగివంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. మీకు బాగా ఇష్టమైన వారినుండి కానుకలు/ బహుమతులు అందుకోవడంతో మీకిది మంచి ఎక్జైటింగ్ రోజు. మీరోజును బాగా ఉత్తమమైనదిగా చెయ్యలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలూ చేస్తారు. కన్య - 22nd August to 23rd September Virgo (Kanya Rashi) జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త, శ్రద్ధ అవసరం. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. ఆర్థిక సంబంధమయిన విషయాలకు సంబంధించి, మీకుతెలిసిన ఒకరు అతిగా స్పందించి, ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు,కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. ప్రేమవ్యవహారాలలో మాటపదిలంగా వాడండి. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసిరానుంది. తుల - 24th September to 23rd October Libra (Tula Rashi) గ్రహచలనం రీత్యా, శారీరక అనారోగ్యంనుండి కోలుకునే అవకాశాలు ఉన్నాయి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. మీశ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలాకష్టమౌతుంది. ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చెయ్యడం అది పొందినవారికే కాదు మీకయితే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకున్నాకూడా సానుకూలత తోచుతుంది. మీకు, మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం. వృశ్చికం - 24th October to 22nd November Scorpio (Vrishchik Rashi) మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి. అదే అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడుమందు. మీ సానుకూలమైన దృక్పథం ఆ వ్యతిరేకతాతా దృక్పథాన్ని తన్నితరిమేస్తుంది. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహి చగలదు. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి, అది మీ ప్రశాంతతను హరించివేస్తుంది. విలువైన వస్తువులలాగనే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్టను ఈ రోజు మీరు చవిచూడనున్నారు. ధనుస్సు - 23rd November to 22nd December Sagittarius (Dhanus Rashi) బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం మానండి. మీ భాగస్వామి ప్రేమను ఈ రోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు మీరు. ఇదో అందమైన, ప్రేమాస్పదమై��� రోజు. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటేకనుక, మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); మకరం - 23rd December to 20th January Capricorn (Makar Rashi) ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. ఈ రోజు మీముందుకొచ్చిన పెట్టుబడి పథకాలగురించి మదుపు చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మిత్రులతో గడిపే సాయంత్రాలు, చాలా చక్కటి వినోదకారకం, ఇంకా సంతోషకరం గా ఉంటాయి. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుతుంది. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. పక్కా అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుందీ రోజు. కుంభం - 21st January to 19th February Aquarius (Kumbha Rashi) నిరాశా దృక్పథం తొలగించుకోవాలి. ఎందుకంటే, అది మీ అవకాశాలను కుదించివేయడమే కాదు, మీ శారీరక స్వస్థతను కూడా చీకాకుపరుస్తుంది. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. మీరోజును జాగ్రత్తగా ప్లాన్ చెయ్యండి.- మీరు విశ్వసించేవారితో మాటాడి వారినుండి సహకారం తీసుకొండి. రేపు అయితే ఆలస్యమవుతుంది, అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈరోజే పరిష్కరించుకొండి. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు. మీనం - 20th February to 20th March Pisces (Meena Rashi) ఈరోజు మీరు, పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే, పూర్తిచేసేస్తారు. ఇంతకు ముందు మీదగ్గర ఉన్నవాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. దగ్గరిబంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును, అయినా అది మీకు సహాయకరం, ఉపకారమే కాగలదు. మీ జతవ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు, సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. సరదాలకు, వినోదాలకు మంచి రోజు. మంచి తినుబండారాలు, లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈ రోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు. ఇక జాతకులు అడపాదడపా ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడాలంటే మీ యొక్క జాతకము మరియు జాతక సమస్యల పరిష్కారముల. కొరకు జాతకము. వ్రాయించుకోదలచినవారు&చెప్పించుకోదల్చినవారు మీరు జన్మించిన తేదీ , సమయం మరియు ప్రదేశాలను ఆధారంగా మీ జాతకమును రూపొందించడం జరుగుతుంది. ఈ జాతక చక్రం ఆధారంగా విద్య , ఆర్థిక పరిస్థితి , ఉద్యోగం , వ్యాపారం , వివాహం , సంతానం , ఆరోగ్యం , విదేశీ యానం , మొదలయిన ముఖ్య విషయాలు వివరించడం జరుగుతుంది అంతే కాక మీకు కలిగే సందేహాలను నివృత్తి చేసి దోష నివారణకు ఆచరించవ‌సిన శాంతి-జప-హోమ-హోమ కార్యక్రమాలు కుడా చేయబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. 9502059649 . (ఒక జాతకుని జాతకం 600/-రూపాయలు (adsbygoogle = window.adsbygoogle || ).push({}); Today Rasi Phalalu 16 Dec 2018  ఈ వరం రాశిఫలాలు - Weekly Rasi Phalalu December 2nd 2018 - Weekly Horoscope Predictions  Read the full article
0 notes