Tumgik
#1988roadragecase
jobcreater · 2 years
Photo
Tumblr media
1988లో పాటియాలాలో సిద్ధూ, ఆయన స్నేహితుడు రూపీందర్ సింగ్‌లు కారు పార్కింగ్ విషయంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో గొడవపడ్డారు. ఆ సమయంలో సిద్ధూ, ఆయన స్నేహితుడు కలిసి గుర్నామ్ సింగ్‌ను కారు నుంచి బయటకు లాగి కొట్టారన్నది ఆరోపణ. అనంతరం గుర్నామ్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. #NavjotSidhu #NavjotSinghSidhu #Punjab #1988RoadRageCase https://www.instagram.com/p/CdvEjX3rCDF/?igshid=NGJjMDIxMWI=
0 notes