Tumgik
#Peoplesposttv
Video
youtube
వై ఎస్ ఆర్ యాత్ర బయోపిక్ | YSR Biopic Movie | #Yatra | YSR | Mammootty ...
1 note · View note
peoplespost-blog1 · 6 years
Video
youtube
#ManmohanSingh #ManmohanBiopic #PMBiopic #Peoplesposttv #Latestupdates #AccidentalPrimeMinister #ManmohansinghBiopic # ManmohansinghBiopic
               వ్యక్తులు,వస్తువులు అపహరణకు గురవడం మామూలే. కానీ,విచిత్రంగా ట్రైలర్ కనపడకుండాపోయింది. అది అత్యంత సంచలనాత్మకమైన వీడియో అయి వుండి,అత్యధికంగా వ్యూస్ ఉండి కూడా … యూట్యూబ్ లో మాయమైంది. అది అల్లాటప్ప వీడియో కూడా బాగా కాంట్రవర్సి అయిన ట్రైలర్… ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’.Manmohan Singh Biopic Trailer | Accidental Prime Minister | Peoplesposttv |                     భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురుంచి సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ” ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అని తెలిసిందే. ఆ చిత్ర ట్రైలర్ వివాదాస్పదమైన సంగతి కూడా తెలిసిందే. Manmohan Singh Biopic Trailer | Accidental Prime Minister | Peoplesposttv |అయితే తాజాగా తమ చిత్ర ట్రైలర్ యూ ట్యూబ్ లో కనిపించటం లేదు అని ప్రముఖ నటుడు, సింగ్ పాత్రధారి అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు.                                   తను చేసిన ట్వీట్ లో “డియర్ యూట్యూబ్” అంటూ యూట్యూబ్ నుద్దేశించి మొదలుపెట్టిన అనుపమ్… ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా ట్రైలర్ కనిపించట్లేదు అంటూ… తనకు మెసేజెస్,కాల్స్ వస్తు Peoplesposttv న్నాయి . ట్రైలర్ అసలు కనిపించడం లేదు లేదా ఎక్కడో 50వ స్థానంలో కనిపిస్తుంది. Manmohan Singh Biopic Trailer | Accidental Prime Minister | Peoplesposttv |                    నిన్నటి వరకు ట్రేండింగ్ లో ఉన్న వీడియో ,అప్ లోడ్ చేసిన 20 గంటల్లో 5 మిలియన్ల మంది వీక్షించిన వీడియో కనిపించకపోవడం లేదా వరుసక్రమంలో పాతాళానికి(కిందికి) పడిపోవడం ఆశ్చర్యకరంగా ఉంది అని ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు.Manmohan Singh Biopic Trailer | Accidental Prime Minister | Peoplesposttv | కాంగ్రెస్ మాజీ ప్రధాని గురుంచి సిట్టింగ్ బీజేపీ ఎంపీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా… అధికారంలో బీజేపీ ఉండగా, అందులోను దగ్గరలో ఎన్నికలు ఉండగా మాయమవడం అనుపమ్ ట్వీట్ లో చెప్పినట్టు ఆశ్చర్యమే!Manmohan Singh Biopic Trailer | Accidental Prime Minister | Peoplesposttv |                          A case was lodged at the court of Muzaffarnagar against the lead of the movie Anupam Kher and other characters associated with the film “The Accidental Prime Minister”, alleging that several public figures have been shown in the movie.                                  Advocate Sudhir Kumar Ojha filed the petition before the chief judicial magistrate and it has been listed for hearing on January 8 before SubDivisional Judicial Magistrate (West) Gaurab Kamal. Anupam Kher played the role of former prime minister Manmohan Singh in the movie, others who named in the complaint included the actor Akshay Khanna who plays the role of a noted journalist Sanjay Baru – a media adviser to the ex-Prime Minister on whose book the movie is said to be based on.                                                            Actors and actresses who have played the roles of UPA Chairperson Sonia Gandhi, Congress president Rahul Gandhi, then a national general secretary of congress Priyanka Vadra have also been named in the petition alongside the movie’s producer and director.                              Ojha has alleged that he felt “hurt” on viewing the promos of the movie that is set to release on January 11, on TV channels and YouTube. The petition was filed under IPC sections of 295, 153, 153A , 293, 504 and 120B relating to the  promoting enmity between the different groups that insults the intent to provoke breach of peace and criminal conspiracy. Manmohan Singh Biopic Trailer | Accidental Prime Minister | Peoplesposttv | Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More  Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost
0 notes
peoplespost-blog1 · 6 years
Video
youtube
Actor Shivaji Reveals another Secret Operation | AP Political Updates | Peoplesposttv | 
  #Shivaji #ActorShivaji #ShivajiSecretOperation #APPolitics #Peoplesposttv #Latestupdates #Andhrapolitics 
 నటుడు శివాజీ మరల రంగంలోకి దిగాడు. 2018 సంవత్సరం మొదటినుంచి ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు పై కుట్ర జరుగుతోందంటూ హల్ చల్ సృష్టించిన శివాజీ నూతన సంవత్సరంలో ఫ్రెష్ గా మరో కుట్ర కోణం బాబుకు బ్యాగ్రౌండ్ లో జరుగుతుందంటూ మీడియా ముందుకు వచ్చారు. ఈ కుట్రలో ముఖ్య అంశాలు ఏంటంటే… చుక్కల భూములు,ఓట్ల తొలగింపు. వాటి గురుంచి శివాజీ వివరంగా వివరించిన వివరాల్లోకి వెళితే…Actor Shivaji Reveals another Secret Operation | AP Political Updates | Peoplesposttv |                  బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకర్లతో మాట్లాడుతూ , రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై కొత్తకుట్రకు ప్రయత్నం జరుగుతోందని శివాజీ ఆరోపించారు. అయితే ఎవరెవరు చేస్తున్నారో పేర్లు చెప్పని శివాజీ … వారి హోదాలు మాత్రం చెప్పారు. Actor Shivaji Reveals another Secret Operation | AP Political Updates | Peoplesposttv |ఈ కుట్రలో ప్రభుత్వంలోని ముగ్గురు ఉన్నతాధికారులు, ఓ మాజీ మంత్రి పాత్ర ఉందని తెలిపారు. వారు టీడీపీని ఓడించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారని,అందులో భాగంగా చుక్కల భూముల (22 ఏ జాబితా) పేరుతో రైతులను ప్రభుత్వంపై ఉసిగొల్పి రైతుల ఓట్లు పడకుండా చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.                           అసలు విషయం ఏంటంటే … రాజధాని నిర్మాణం కోసం రైతులిచ్చిన భూములకి ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. ఈ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మంది ఓటర్లు అధికార పార్టీకి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. Actor Shivaji Reveals another Secret Operation | AP Political Updates | Peoplesposttv |అయితే,స్వయంగా మంత్రులు,ప్రజాప్రతినిధులు చెప్తున్న కూడా అక్కడి అధికారులు అడ్డుపడుతున్నారని శివాజీ నిప్పులు చెరిగారు.                    ప్రతిపక్షంలో చేరిన ప్రభుత్వ వ్యతిరేక రిటైర్డ్‌ అధికారులతో కొందరు ఉన్నతాధికారులు కుమ్మకై చంద్రబాబును దెబ్బతీసేందుకు,టీడీపీకి ఓట్లు దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శివాజీ ఆరోపించారు. ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి దీనికి బాధ్యులైన అధికారుల పేర్లు బయటపెడతానని,సంక్రాంతి పండగలోపు రైతుల భూముల వ్యవహారం తేల్చకపోతే ఆమరణ దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు.Actor Shivaji Reveals another Secret Operation | AP Political Updates | Peoplesposttv | మరి చుక్కల భూముల వ్యవహారం … టీడీపీకి ఎన్నికల్లో చుక్కలు చూపెడుతాయో,శివాజీ చర్యలు చుక్కానిలా కాపాడుతాయా వేచి చూడాలి. Actor Shivaji Reveals another Secret Operation | AP Political Updates | Peoplesposttv | Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More  Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Peoplesposttv Tumblr:https://www.tumblr.com/blog/peoplespost
0 notes
peoplespost-blog1 · 6 years
Video
youtube
ఇంటింటికి అభివృద్ధి స్టిక్కర్.. టీడీపీ వినూత్న ప్రచారం | TDP | Chandrababu Naidu| Peoplesposttv| 
  #Chandrababu #TDP #APPolitics #PoliticalUpdates #Peoplesposttv #TDPStickers #TDPCampaign   
                     ‘అభివృద్ధి చేయడమే కాదు.. చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలి’ అనే ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు అనుగుణంగా ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు టీడీపీ భారీ ప్రణాళిక రూపొందించింది. ఇంటింటికి అభివృద్ధి స్టిక్కర్.. టీడీపీ వినూత్న ప్రచారం | TDP | Chandrababu Naidu| Peoplesposttv|                                    తెలంగాణ సీఎం కేసీఆర్ ఏవిధంగా అయితే, తన సొంత నియోజకవర్గంలో విజయవంతమైన ‘కంటివెలుగు’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేశారో అదే విధంగా, చిత్తూరు జిల్లాలోని సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ నేతలు చేసిన వినూత్న ‘అభివృద్ధి స్టిక్కర్‌’ ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. ‘ చేసిన అభివృద్ధి, ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ‘… నినాదంతో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా రాష్ట్రంలోని ప్రతి ఇంటి గోడపైనా ‘స్టిక్కర్‌’ను అంటించాలని అధికార పార్టీ నిర్ణయించింది.ఇంటింటికి అభివృద్ధి స్టిక్కర్.. టీడీపీ వినూత్న ప్రచారం | TDP | Chandrababu Naidu| Peoplesposttv|                                కుప్పంలోని దళవాయికొత్తపల్లె(డీకేపల్లె) జడ్పీటీసీ రాజ్‌కుమార్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ సత్యేంద్రశేఖర్‌లు చేసిన ‘అభివృద్ధి స్టిక్కర్‌’ అనే ప్రాథమిక ఆలోచనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ మరింత మెరుగు పెట్టారు.ఇంటింటికి అభివృద్ధి స్టిక్కర్.. టీడీపీ వినూత్న ప్రచారం | TDP | Chandrababu Naidu| Peoplesposttv|                           దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపడంతో ఇక ప్రతి ఇంటి గోడపైనా ఈ స్టిక్కర్‌ కనిపించనుంది. తొలుత కుప్పం మండలం వడ్డిపల్లె గ్రామంలో నేడు జరగనున్న జన్మభూమి కార్యక్రమంలో ప్రతి ఇంటికీ ‘అభివృద్ధి స్టిక్కర్‌’ను అంటించాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అభివృద్ధి స్టిక్కర్‌ను పసుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌తో ఆకర్షణీయంగా రూపొందించారు. స్టిక్కర్‌పై.. ‘మళ్లీ నువ్వే రావాలి. మా కుటుంబం మొత్తం మాటిస్తున్నాం. సైకిల్‌ గుర్తుకే మా ఓటు వేస్తాం’ అనే నినాదం ఆసక్తిగా ఉంది.ఇంటింటికి అభివృద్ధి స్టిక్కర్.. టీడీపీ వినూత్న ప్రచారం | TDP | Chandrababu Naidu| Peoplesposttv| ఇంటింటికి అభివృద్ధి స్టిక్కర్.. టీడీపీ వినూత్న ప్రచారం | TDP | Chandrababu Naidu| Peoplesposttv| ఈ స్టిక్కర్ క్యాంపైనింగ్ తో ఎంత మంది టీడీపీకి స్టిక్ అవుతారో వేచిచూడాలి. Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More  Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost
0 notes
peoplespost-blog1 · 6 years
Video
youtube
Telugu Super Hit Movies List 2018 | Tollywood Movies | Peoplesposttv
  #TeluguMovies #2018TeluguMovies #SuperhitMoviesTelugu #Peoplesposttv #Latestupdates 
 Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More  Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost
0 notes
peoplespost-blog1 · 6 years
Video
youtube
kaushal  Sensational Comments on Raadhu Song | Roll Rida | Peoplesposttv| #Kaushalarmy #KaushalSpeech #Rollrida #RollRidaSong #Peoplesposttv #Latestupdates #RaadhuSong Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More  Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost
0 notes
peoplespost-blog1 · 6 years
Video
youtube
పెళ్ళికొడుకు పారిపోయాడు  పెళ్ళికూతురికి మాత్రం పెళ్లి అయింది | Marriage | Peoplesposttv|
  #HyderabadMarriage #MarriageIncident #Peoplesposttv #Marriagevideos   
               తల్లితండ్రుల్ని ఎదిరించలేని ఓ పెళ్ళికొడుకు చేసిన నిర్వాకానికి కొంచెం ఉంటే ఓ అమాయకపు ఆడపిల్ల జీవితం నవ్వులపాలయ్యేది. పీటలమీద ఆగిపోయే పెళ్లి ఔదార్యంతో ఓ పురుషుడు ముందుకు రావడంతో ఆదర్శ వివాహంగా ముగిసింది. అసలేం జరిగిందంటే…పెళ్ళికొడుకు పారిపోయాడు  పెళ్ళికూతురికి మాత్రం పెళ్లి అయింది | Marriage | Peoplesposttv|                         పొట్లపల్లి గ్రామానికి చెందిన కోల రాజలింగు, భూలక్ష్మి దంపతులు తమ కుమార్తెను మేనత్త కొడుకు, చిగురుమామిడి మండలం చినముల్కనూర్‌కు చెందిన పందిపెల్లి శ్రీనివాస్‌కు ఇచ్చి పెళ్లి చేసేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. అయితే శ్రీనివాస్‌ నుస్తులాపూర్‌కు చెందిన మరో యువతితో ప్రేమలో ఉన్నాడు.పెళ్ళికొడుకు పారిపోయాడు  పెళ్ళికూతురికి మాత్రం పెళ్లి అయింది | Marriage | Peoplesposttv|              . ఈ విషయం తెలిసే తమ కుమార్తెను మొదట ముల్కనూర్‌కు చెందిన పందిపెల్లి రమేశ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు వధువు తల్లిదండ్రులు నిర్ణయించారు. కానీ, శ్రీనివాస్‌ తల్లి అడ్డుపడి తన కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలని పట్టుబట్టడంతో పెళ్లి కుదుర్చుకున్నారు.పెళ్ళికొడుకు పారిపోయాడు  పెళ్ళికూతురికి మాత్రం పెళ్లి అయింది | Marriage | Peoplesposttv|                  అనుకున్న ముహూర్తం రానే వచ్చింది. ఉదయం 11 గంటలకు వివాహ ముహూర్తం.. వధువు బంధువులు వరుడు శ్రీనివాస్ ను తీసుకొచ్చేందుకు అబ్బాయి ఊరు వెళ్లారు. అబ్బాయిని తీసుకుని పెళ్లి మండపానికి వచ్చే దారిలో .. వరుడు వాహనం దిగి పారిపోయాడు. దీంతో ఏం చేయాలనే అయోమయంలో పడ్డ వధువు తల్లిదండ్రులు.. అనుకోకుండా ఓ యువకుడు తీసుకున్న సాహస నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు. పెళ్లి ఆగిన క్రమంలో సదరు యువకుడు ముందుకొచ్చి వధువు మెడలో తాళి కట్టాడు. శనివారం సిద్��ిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.పెళ్ళికొడుకు పారిపోయాడు  పెళ్ళికూతురికి మాత్రం పెళ్లి అయింది | Marriage | Peoplesposttv|                    పెళ్లిపీటల పైకి వచ్చే సమయంలో శ్రీనివాస్‌ పరారు కావడంతో మొదట నిర్ణయించిన వరుడైన రమేశ్‌ తల్లిదండ్రులతో మాట్లాడి.. అదే వేదికపై పెళ్లి కానిచ్చారు. పందిపెల్లి రమేశ్‌ పెద్ద మనసుతో ముందుకు వచ్చి వధువు మెడలో తాళికట్టి, అమ్మాయి తల్లిదండ్రుల ముఖంలో సంతోషం నింపడంతో బంధువులు ప్రశంసలతో ముంచెత్తారు. దాంతో ఆగిపోవాల్సిన పెళ్లి ఆదర్శ వివాహంగా ఎప్పటికి గుర్తుండిపోయేలా జరిగింది.పెళ్ళికొడుకు పారిపోయాడు  పెళ్ళికూతురికి మాత్రం పెళ్లి అయింది | Marriage | Peoplesposttv| Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More  Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost
0 notes
peoplespost-blog1 · 6 years
Video
youtube
F2 Movie Audio Launch | #Varun | #Venkatesh | Anil Ravipudi | Peoplesposttv |
  #F2 #F2MovieAudioLaunch #Varuntej #Venkatesh #Peoplesposttv #Latestupdates #Anilravipudi
Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More  Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost
0 notes
peoplespost-blog1 · 6 years
Video
youtube
రేణు దేశాయ్ పేరు ఎందుకు మార్చుకుందో చూడండి  | Renu Desai Changes Her Name|Peoplesposttv| 
  #Renudesai #RenudesaiNamechange #Pawanwife #Peoplesposttv #Latestupdates #RenudesaiNamechanges 
 Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More  Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost
0 notes
peoplespost-blog1 · 6 years
Video
youtube
కాజల్ ఎందుకు ఇలా చేసింది | Kajal Aggarwal Paris Paris Movie Trailer | Peoplesposttv | 
  #ParisparisTrailer #KajolParisTrailer #KajolHot #Peoplesposttv #LatestUpdates #KajolTamilTrailer #KajalMovie  
                     ఇండియన్స్ సైకాలజీ ఓ పట్టాన అర్థంకాదు. ఒక పక్క వెబ్ సిరీసుల్లో నగ్నత్వాన్ని,శృతిమించిన శృంగార సన్నివేశాల్ని సమర్థిస్తారు. మరోపక్క సినిమాలో రవ్వంత లెస్బియన్ యాక్ట్ ఛాయలు కనిపిస్తే.. గగ్గోలు పెడతారు. ఏది ఏమైనా నాటుగా ఉంటుందని ఘాటు సన్నివేశంలో నటించిన హీరోయిన్ కాజల్ కాంట్రవర్సీలో ఇరుక్కుంది.కాజల్ ఎందుకు ఇలా చేసింది | Kajal Aggarwal Paris Paris Movie Trailer | Peoplesposttv |                              దాంతో … కాజల్‌ నీకిది తగునా అని నెటిజన్లతో పాటు పలువురు సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతా ఈ అమ్మడిపై మండిపడడానికి కారణం ఏమిటా అనేగా మీ ఆసక్తి. ఈ బ్యూటీ ఇంతకుముందు పలు చిత్రాల్లో గ్లామర్‌ పాత్రల్లో నటించినా, తనకుంటూ ఒక ఇమేజ్‌ను ప్రేక్షకుల్లో సంపాదించుకుంది. కాజల్ ఎందుకు ఇలా చేసింది | Kajal Aggarwal Paris Paris Movie Trailer | Peoplesposttv |అలాంటిది గట్స్ ఉండే చేసిందో,గత్యతరం లేక చేసిందో ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ చిత్రంలో ఒక సన్నివేశంలో చాలా అశ్లీలంగా నటించింది. ఇప్పుడీ సన్నివేశంపై ప్రేక్షకులు, నెటిజన్లు మండిపడుతున్నారు. కాజల్‌ ఇప్పుడిలాంటి సన్నివేశాల్లో నటించడం నీకవసరమా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. హిందీలో సంచలన విజయాన్ని సాధించిన క్వీన్‌ చిత్ర ఇదే చిత్రం తెలుగు,తమిళ,మలయాళం, కన్నడం భాషల్లోనూ రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే. తమిళ రీమేక్‌లో కాజల్‌అగర్వాల్‌ నటిస్తోంది. రమేశ్‌ అరవింద్‌ దర్శకత్వం వహిస్తున్న తమిళ వర్షన్‌ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. ప్యారిస్‌ ప్యారిస్‌ చిత్ర ట్రైలర్‌ మిశ్రమ స్పందననే పొందింది కానీ,అందరి దృష్టి ఆ సన్నివేశంపై పడటంతో వివాదం రేగింది.కాజల్ ఎందుకు ఇలా చేసింది | Kajal Aggarwal Paris Paris Movie Trailer | Peoplesposttv | ఈ విషయంపై కాజల్‌అగర్వాల్‌ స్పందించలేదుగానీ, దర్శకుడు రమేశ్‌ అరవింద్‌ మాత్రం ఆ సన్నివేశాన్ని సమర్థించుకున్నారు. ఆయన స్పందిస్తూ.. చిత్ర ట్రైలర్‌ మాత్రమే చూడడంతో మీకలా అనిపిస్తుంది గానీ, అంతకుముందు, ఆ తరువాత వచ్చే సన్నివేశాలతో కలిపి చూస్తే అందుకు కారణం తెలుస్తుందని అన్నారు. అలాంటి సన్నివేశం హిందీ చిత్రంలోనూ ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హిందీలో ఈ పాత్రను పోషించిన కంగనా రనౌత్‌ జాతీయ అవార్డును గెలుచుకున్నారన్నది గమనార్హం. ప్రస్తుతం,కమల్ హాసన్ సరసన ఇండియన్ -2 లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకి ఈ వివాదం మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.కాజల్ ఎందుకు ఇలా చేసింది | Kajal Aggarwal Paris Paris Movie Trailer | Peoplesposttv | Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More  Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost
0 notes
peoplespost-blog1 · 6 years
Video
youtube
పాపం కాజోల్ కి కంటి సమస్య వచ్చింది ..కారణం తెలిస్తే షాక్ అవుతారు | 
Kajol Pasupathi | Peoplesposttv| #KajolPasupathi #Peoplesposttv #KajolBigboss            ‘కో’ సహా కొన్ని చిత్రాల్లో నటించి,బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన నటీమణి కాజల్ పశుపతి,స్మార్ట్ ఫోన్ ను అతిగా వాడి తన కంటిచూపును సమస్యను కొనితెచ్చుకుంది.                   ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె సోషల్‌ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండేది. అయితే,కొంతకాలంగా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడం గమనించిన అభిమానులు కంగారుపడ్డారు. గత కొంతకాలంగా ఆమె ట్విట్టర్ ఖాతాలో ఒక్క మెసేజ్ కూడా లేకపోవడంతో,అనుమానం వచ్చి ఒక అభిమాని అడగ్గా అప్పుడు, ఆమె సమాధానం చెప్పింది.పాపం కాజోల్ కి కంటి సమస్య వచ్చింది ..కారణం తెలిస్తే షాక్ అవుతారు | Kajol Pasupathi | Peoplesposttv|                           మొబైల్‌ ఫోన్‌లో అధికంగా గేమ్స్‌ ఆడడం వల్ల కంటిచూపు దెబ్బతిందని, సెల్‌ఫోన్‌ను చేతుల్లో కూడా పెట్టుకోవద్దని డాక్టర్‌ వార్నింగ్‌ ఇచ్చారని, అందువల్లే ట్విట్టర్‌లో సందేశాలు రావడం లేదని కాజల్‌ చెప్పింది. మొబైల్‌ అధిక వినియోగం వల్ల ఏర్పడే ఇబ్బందులను తను స్వయంగా అనుభవిస్తున్నానని, అభిమానులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించింది.పాపం కాజోల్ కి కంటి సమస్య వచ్చింది ..కారణం తెలిస్తే షాక్ అవుతారు | Kajol Pasupathi | Peoplesposttv|                        కాబట్టి,కాజల్ అభిమానులే కాదు కళ్ళ మీద అభిమానం ఉన్న వారందరు స్మార్ట్ ఫోన్లను వీలైనంత తక్కువగా వాడితే కళ్ళు,ఒళ్ళు బాగుంటాయి.పాపం కాజోల్ కి కంటి సమస్య వచ్చింది ..కారణం తెలిస్తే షాక్ అవుతారు | Kajol Pasupathi | Peoplesposttv|   Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More  Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost
0 notes
peoplespost-blog1 · 6 years
Video
youtube
Narendra Modi Biopic Coming Soon | Prime Minister | India | Peoplesposttv| #NarendraModi #NarendraModiBiopic #Peoplesposttv #India #LatestUpdates #PrimeMinister #ModiBiopicMovie 
 Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More  Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost
0 notes
peoplespost-blog1 · 6 years
Video
youtube
Bluff Master Movie Review & Rating | Satyadev Kancharana | Nandita Swetha | Peoplesposttv | 
  #BluffMaster #BluffmasterReview #BluffmasterRating #Peoplesposttv #TollywoodLatestUpdates 
  Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More  Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost Bluff Master Movie Review & Rating | Satyadev Kancharana | Nandita Swetha | Peoplesposttv |
0 notes
peoplespost-blog1 · 6 years
Video
youtube
Home Made Skin Whitening Tips | Skin White Naturally | Beauty Tips | Peoplesposttv| 
  #SkinWhitening #HomemadeSkinWhite #Naturallyskinwhite #Peoplesposttv #Beautytips #Latestupdates  #Naturalskin 
                                       చాలామంది ఆడవాళ్లు రకరకాల క్రీములు వాడుతూ ముఖసౌందర్యాన్ని, చర్మ తేమను తగ్గించుకుంటున్నామని అనుకుంటున్నారు. కానీ, ఈ క్రీమ్స్‌లోని రసాయనాలు చర్మాన్ని ముడుతలు పడేలా చేస్తాయి. అదే జరిగితే ముడుతలతో వయసుకు మించి పెద్దవారిలా కనపడే ప్రమాదం ఉంది. అలాంటి అవరోధాలు చోటుచేసుకొని మహిళల అందం చెదిరిపోకుండా ఉండలాంటే.. మార్కెట్‌లో లభించే క్రీములతో కాకుండా సహజసిద్ధంగా లభించేవాటితో సౌందర్యం సిద్దించేలా చేసుకోవచ్చు. మరి అందుకు ఏం చేయాలో చూద్దాం…Home Made Skin Whitening Tips | Skin White Naturally | Beauty Tips | Peoplesposttv|                     ఆరోగ్యానికి ఎంతో అవసరమైన పాలు చర్మసౌందర్యానికి ఉపయోగపడుతాయి. కొన్ని చిట్కాలతో పాలను ఉపయోగించి ముడతలను నివారించవచ్చు.Home Made Skin Whitening Tips | Skin White Naturally | Beauty Tips | Peoplesposttv| – పాలను చర్మంపై పూర్తిగా రాయాలి. గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. అలానే చర్మం ఎంత అందంగా ఉంటుందో గోర్లు కూడా అంతే అందంగా ఉండాలి. కాబట్టి పాలలో దూదిని గోర్లను శుభ్రం చేస్తే అందంగా, పటిష్టంగా ఉంటాయి.           – ఇంట్లో గిన్నెలు తోమడం వంటి పనులు చేయడ�� వల్ల మహిళల చేతులు గరుకుగా మారుతాయి. వాటిని నివారించాలంటే పాలలో కొద్దిగా నిమ్మరసం కలిపి చేతులపై పూతలా వేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే చేతులు మ దువుగా మారుతాయి.Home Made Skin Whitening Tips | Skin White Naturally | Beauty Tips | Peoplesposttv|         – కొందరికి పెదాలు నల్లగా ఉంటాయి. వాటిని గులాబీ రంగులోకి తేవాలంటే.. రోజూ పెదాలపై పాలు పూతలాగ రాయాలి. క్రమంగా పెదాల రంగు మారుతుంది.        – మొటిమల వల్ల చర్మం గరుకుగా మారుతుంది. ముఖంపై నల్ల నల్లగా మచ్చలు వస్తుంటాయి. వాటిని తొలగించాలంటే పాలలో కొద్దిగా రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. లేదా పాలలో కొద్దిగా ఉప్పు కలిపి రోజూ ఉదయం, సాయంత్రం ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే చర్మం కోమలంగా, తాజాగా మారుతుంది.Home Made Skin Whitening Tips | Skin White Naturally | Beauty Tips | Peoplesposttv|    – బాదం పప్పులు, క్యారెట్‌ రసం, పాలు కలిపి జ్యూస్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుంటే మొటిమలు పోతాయి. దాంతో చర్మం సౌందర్యంతో ఇనుమడిస్తుంది.  – ఒక స్పూన్‌ పాలు, కొద్దిగా పసుపు, నాలుగైదు చుక్కల తేనె బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ లా వేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. ఈ చిట్కాలతో పాటు రోజు పాలు తాగాలి. అందులోని పోషక పదార్థాలు చర్మసౌందర్యానికి ఉపయోగపడుతాయి.                    మనం ఎలా ఉన్నాము అనే సంగతి మన కళ్లు చెప్పేస్తాయి. సమస్యలు కళ్ళల్లో జీవాన్ని తగ్గిస్తాయేమో కానీ కళ్ల కింద నల్లటి వలయాలు అందాన్ని తగ్గిస్తాయి. అందం తగ్గితే నో డౌట్ ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. ఒక చిన్న చిట్కాతో ఆ రెండిటిని తిరిగిపొందొచ్చు.Home Made Skin Whitening Tips | Skin White Naturally | Beauty Tips | Peoplesposttv|                       నేత్రాల కింది నల్లటి వలయాలు తొలగిపోవాలంటే… సింపుల్ , పాలు, సెనగపిండి పేస్ట్‌తో ఈ నల్లటి వలయాలను మాయం చేయవచ్చు. అందుకు రెండు టేబుల్‌ స్పూన్ల సెనగపిండిని తాజా పాలలో వేసి చిక్కని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును నల్లటి వలయాల మీద రాసుకొని, ఆరిపోయాక చల్లటి నీళ్లతో కడిగేయాలి. అంతే! వారంలో మూడుసార్లు ఇలా చేస్తే కళ్ల కింది నల్లటి వలయాలు తగ్గిపోతాయి.Home Made Skin Whitening Tips | Skin White Naturally | Beauty Tips | Peoplesposttv|                     పాలలోని విటమిన్‌ ఎ, విటమిన్‌ బి6 కొత్త చర్మం కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. పాలలోని విటమిన్‌ బి12 చర్మానికి సహజ రక్షణ కవచంగా పనిచేసి, కళ్ల కింది నల్లటి వలయాలను పోగొడుతుంది. Home Made Skin Whitening Tips | Skin White Naturally | Beauty Tips | Peoplesposttv| Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More  Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost
0 notes
peoplespost-blog1 · 6 years
Video
youtube
కలియుగం ఎప్పుడు మొదలు అయ్యింది| New Year Celebrations  Unknown Facts|Peoplesposttv|
  #NewyearCelebrations #Happynewyear2019 #Peoplesposttv
Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More  Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost
0 notes
peoplespost-blog1 · 6 years
Video
youtube
100 రూపాయల కాయిన్ పయన అటల్ బిహారి వాజ్ పేయ్ బొమ్మ | Atal Bihari Vajpayee |
  #AtalBiharivajpayee #AtalbihariVajpayeeCoin #Peoplesposttv #Latestupdates   
Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More  Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost 100 రూపాయల కాయిన్ పయన అటల్ బిహారి వాజ్ పేయ్ బొమ్మ | Atal Bihari Vajpayee |
0 notes