#RevanthUpdates
Explore tagged Tumblr posts
meespandananews · 4 days ago
Text
Tumblr media
ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరియు  మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు. రాష్ట్ర ప్రాధాన్యత కలిగిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు సీఎం ఢిల్లీకి వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
https://meespandana.com/trends/chief-minister-revanth-reddy-arrives-in-delhi/5328
0 notes