Tumgik
#ekadashi 2022
jeevanjali · 2 months
Text
Kamika Ekadashi: कामिका एकादशी पर बन रहें हैं कौन से शुभ योग? जानिए Kamika Ekadashi:शास्त्रों में एकादशी तिथि का विशेष महत्व है। यह तिथि भगवान विष्णु को समर्पित है। वहीं आपको बता दें कि साल में कुल 24 एकादशी होती हैं। जिसमें हर महीने 2 एकादशी पड़ती हैं।
0 notes
ami-ven · 2 years
Photo
Tumblr media
Happy Saphala Ekadashi!
0 notes
courtcaseastro · 2 years
Text
0 notes
bestcareerprection · 2 years
Video
youtube
Ekadashi Vrat: पौष मास के कृष्ण पक्ष की एकादशी तिथि कहलाती है सफला एकादशी/Saphala Ekadashi, इस वर्ष 19 दिसंबर को मनाई जाएगी सफला एकादशी
एकादशी तिथि प्रारंभ: 19 दिसंबर, प्रातः 03:32 से   एकादशी तिथि समाप्त: 20 दिसंबर, रात्रि 02:33 तक सफला एकादशी शुभ पूजा मुहूर्त: 19 दिसंबर, प्रातः 07:09 से सुबह 08:26 तक
इस शुभ दिन पर भगवान विष्णु व माता लक्ष्मी की पूजा का है विधान।
समस्त कार्यों में सफलता दिलाता है ये व्रत।
इसलिए सफला एकादशी के नाम से प्रसिद्ध है ये व्रत।
इस व्रत को रखने से पूर्ण होती हैं समस्त मनोकामनाएं।
समस्त प्रकार के दुखों व संकटों को दूर करती है ये एकादशी/Ekadashi
इस एकादशी का व्रत रखने से जीवन में आती है सुख-समृद्धि।
इस एकादशी का व्रत रखने से प्राप्त होता है उत्तम स्वास्थ्य व दीर्घायु।
इस एकादशी का व्रत रखने से होता है पापों का नाश.
इस एकादशी का व्रत रखने से दूर होती है आर्थिक तंगी।
यदि आप अन्य किसी व्रत व त्योहार का शुभ पुजा मुहुर्त जानना चाहते है तो आज का पंचांग/Today's Panchnag देखे या अपनी राशि का वार्षिक राशिफल 2023/Yeraly Horoscope 2023 पढने के लिए यहा क्लिक करें।
0 notes
best24news · 2 years
Text
Haryana News: घर में चल रहे थे मंगल गीत, धारूहेडा से दुल्हा गायब
Haryana News: घर में चल रहे थे मंगल गीत, धारूहेडा से दुल्हा गायब
हरियाणा: अक्सर प्रेम प्रसंग के चलते लडकिया शादी से पहले या शादी वाले फिर फरार हो जाती है। लेकिन धारूहेडा में एक नया मामला सामने आया है। दूल्हा शादी से पहले संदिग्ध हालात में गायब हो गया। जबकि शुक्रवार को उसकी बारात जानी थी। दुल्हे के गायब होने से घर मे अफरा तफरी मची हुई है। Kosli Crime: सरपंच का लडका बताकर बुजुर्ग से लिफ्ट देकर​ 20 हजार की ठगी थाना धारूहेडा पुलिस के अनुसार गांव खटावली की ढाणी के…
Tumblr media
View On WordPress
0 notes
greport2018 · 2 years
Text
दिवाली के बाद देवउठनी ग्यारस क्यों मनाई जाती है?
दिवाली के बाद देवउठनी ग्यारस क्यों मनाई जाती है?
मध्यप्रदेश में दिवाली के बाद देवउठनी ग्यारस का पर्व बहुत ही धूम धाम से मनाया जाता है। इस दिन सभी लोग अपने घरों में ईख की झोपड़ी बनाकर उसमें तुलसी की पूजा करते हैं। देवउठनी ग्यारस को देवोत्थान एकादशी, देवउठनी एकादशी और प्रबोधिनी एकादशी के नामों से भी जाना जाता है। इस वर्ष 2022 में यह पर्व पूरे देश में 4 नवंबर को मनाया जाएगा। मध्यप्रदेश समेत पूरे उत्तर भारत में इस त्यौहार का कफी महत्व है। कहते…
Tumblr media
View On WordPress
0 notes
templeinindia · 2 years
Link
देवउठनी एकादशी के दिन भगवान विष्णु जी पुरे चार महीने सोने के बाद जागते है भगवान विष्णु को तुलसी बेहद प्रिय है बिना तुलसी के भगवान विष्णु की पूजा कभी पूरी नहीं होती है कहते है तुलसी दल अर्पित करने मात्र से ही भगवान विष्णु को प्रसन किया जा सकता है!
0 notes
chaitanyavijnanam · 2 years
Text
రమా ఏకాదశి Rama Ekadashi
Tumblr media
రమా ఏకాదశి (21-10-2022) ⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️
"ఏకాదశి వ్రతం నామ సర్వకామఫలప్రదం || కర్తవ్యం సర్వదా విప్రైర్ విష్ణు ప్రీణన కారణం |
రమా ఏకాదశి మాహాత్మ్యము శ్రీకృష్ణధర్మరాజ సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడింది.
"ఓ జనార్దనా! ఆశ్వీయుజమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని నాకు వివరించవలసినది" అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు.
అపుడు శ్రీకృష్ణుడు జవాబిస్తూ "ఓ రాజసింహమా! ఆ ఏకాదశి పేరు రమా ఏకాదశి. అది సమస్త పాపాలను హరిస్తుంది. ఇపుడు ఆ పవిత్ర ఏకాదశి మహిమను విను" అని పలుకసాగాడు.
చాలాకాలం క్రిందట ముచుకుందుడనే ప్రఖ్యాతరాజు ఉండేవాడు. అతడు స్వర్గరాజు ఇంద్రునికి మంచి మిత్రుడు. యమరాజు, వరుణుడు, కుబేరుడు, విభీషణుడు వంటి మహోన్నతులతో కూడ అతనికి స్నేహం ఉండేది. సత్యసంధుడైన ఆ రాజు సదా విష్ణుభక్తిలో అనురక్తుడై ఉండేవాడు. అతడు తన రాజ్యాన్ని చక్కగా పాలించేవాడు.
కొంతకాలానికి ముచుకుందునికి ఒక కుమార్తె కలిగింది. సర్వోత్తమ నదియైన చంద్రభాగా యొక్క పేరును ఆ అమ్మాయికి పెట్టారు. యుక్తవయస్సు రాగానే ఆమెకు చంద్రసేనుని తనయుడైన శోభనునితో పరిణయము జరిగింది.
ఒకసారి శోభనుడు ఏకాదశిరోజు తన మామగారి ఇంటికి వచ్చాడు. అది చూసిన చంద్రభాగ కలవరపడినదై తనలో తాను "ఓ దేవా! ఇప్పుడేమి చేయాలి? నా భర్త దుర్బలుడు; ఆకలిని తట్టుకోలేడు. నా తండ్రి మరీ కఠినుడు. ఏకాదశికి ముందు రోజు నా తండ్రి ఒక సేవకుని పంపి ఎవ్వరూ ఏకాదశి రోజున అన్నం తినవద్దని చాటింపు కూడ వేస్తాడు”. అని అనుకోసాగింది.
ఈ ఆచారం గురించి వినిన శోభనుడు తన భార్యతో "ఓ ప్రియపత్నీ! ఇపుడు నన్నేమి చేయమంటావు? నా ప్రాణం రక్షింపబడడానికి, అలాగే రాజాజ్ఞ ఉల్లంఘించకుండ ఉండడానికి ఏం చేయాలో చెప్పు" అని అన్నాడు.
అపుడు చంద్రభాగ తన భర్తతో "స్వామీ! మనుషుల మాట అటుంచండి. నా తండ్రి రాజ్యంలో ఏనుగులు, గుఱ్ఱాలు, ఇతర జంతువులకు కూడ ఈ రోజు ఆహారం ఉండదు. కనుక ప్రభూ! ఇక మనుషులెట్లా తినగలుగుతారు. ఒకవేళ తప్పకుండ తినవలసియే ఉంటే మీరు మీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. ఇది మీరు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసికోండి."
భార్య మాటలు వినిన శోభనుడు ఆమెతో "నీవు చెప్పింది అక్షరాల సత్యమే. కాని నాకు ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలని ఉంది. నాకు ఏది జరగవలసి ఉందో అది జరిగియే తీరుతుంది కదా!" అని అన్నాడు.
ఈ విధంగా తలచిన శోభనుడు పవిత్ర ఏకాదశివ్రతపాలనకు ఉద్యుక్తుడయ్యాడు. కాని అతడు ఆకలిదప్పికలతో నీరసించిపోయాడు. ఇంతలో సూర్యాస్తమయం అయింది. వైష్ణవులు, పుణ్యాత్ములు అందరూ ప్రసన్నులయ్యారు. ఓ రాజసింహమా! ఆ రాత్రి వారంతా సంకీర్తన అర్చనలతో గడిపివేసారు. కాని ఆ రేయి గడపడం శోభనునికి అసాధ్యమైంది. సూర్యోదయం లోపలే అతడు దేహం చాలించాడు. ముచుకుందుడు శోభనునికి చందనపు కట్టెలతో చితిపేర్చి దహనసంస్కారాలు చేసాడు. ముచుకుందుని ఆజ్ఞ చంద్రభాగ సతీసహగమనం మేరకు మానుకుంది. భర్తకు అంత్య��్రియలు జరిగిన తరువాత ఆమె తండ్రి ఇంటిలోనే నివసించసాగింది. "రాజా! ఇంతలో రమా ఏకాదశి వ్రతపాలన ప్రభావంగా శోభనుడు దేవపురమనే రాజ్యానికి జుగా జన్మించాడు. అది మందర పర్వతము పైన ఉన్నది. రత్నఖచితమైన బంగారు స్తంభాలు కలిగినట్టిది, మణిఖచితమగు గోడలు కలిగినదియైన ఐశ్వర్యయుత ప్రాసాదములో అతడు నివసించసాగాడు. మణిమయమైన బంగారు కిరీటమును ధరించిన అతనికి తెల్లని ఛత్రము పట్టబడియుండేది. కర్ణకుండలములతో, కంఠాభరణములతో, బంగారు భుజకీర్తులతో కంకణములతో అలంకృతుడై అతడు రాజ్యసింహాసనమున కూర్చునేవాడు. గంధర్వులచే, అప్సరసలచే సేవింపబడుచు అతడు స్వర్గరాజు ఇంద్రుని వలె గోచ��ించెడివాడు. "
ఒకరోజు ముచుకుందపుర నివాసియైన సోమశర్మ అనే బ్రాహ్మణుడు శోభనుని రాజ్యానికి తీర్ధయాత్రలు చేస్తూ వచ్చాడు. శోభనుడు ముచుకుందుని అల్లుడని భావించి ఆ బ్రాహ్మణుడు అతని వద్దకు చేరాడు. బ్రాహ్మణుని చూడగానే రాజు లేచి నిలబడి, చేతులు జోడించి నమస్కరించాడు. తరువాత అతడు బ్రాహ్మణుని కుశల మడిగాడు. తరువాత ముచుకుందుడు, తన భార్య చంద్రభాగ, ముచుకుందపుర జనుల గురించిన క్షేమసమాచారాలు కూడ అడిగాడు. అపుడు బ్రాహ్మణుడు అందరి క్షేమసమాచారాలు తెలిపాడు. అక్కడ ప్రతియొక్కరు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని తెలిపిన బ్రాహ్మణుడు అతనితో "రాజా! ఇంతటి సుందరమైన నగరాన్ని ఇంతకు మునుపు నేనెన్నడును చూడలేదు. నీకు ఈ రాజ్యం ఎలా లభించిందో చెప్పవలసింది" అని అడిగాడు.
"ఆశ్వీయుజ కృష్ణపక్షంలో వచ్చే రమాఏకాదశిని పాటించిన ప్రభావము వలననే నాకు ఈ తాత్కాలికమైన రాజ్యం లభించింది. ఓ బ్రాహ్మణోత్తమా! ఈ రాజ్యం శాశ్వతంగా ఉండిపోయే విధానమేమిటో నాకు చెప్పవలసినది. నేను ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధారహితంగా చేసిన కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం లభించింది. ఈ విషయాలను చంద్రభాగకు తెలపండి. ఆమె దీనిని సుస్థిరమొనర్చగలిగే సామర్థ్యము కలిగినట్టిది" అని శోభనుడు అన్నాడు.శోభనుని మాటలను వినిన బ్రాహ్మణుడు ముచుకుందపురానికి వచ్చి విషయమంతా చంద్రభాగకు వివరించాడు. అది వినిన చంద్రభాగ అమితానందభరితురాలు అయింది. తాను విన్నదంతా కలలాగా ఉన్నదని ఆమె పలికింది.అపుడు సోమశర్మ ఆమెతో "అమ్మా! నేను నీ భర్తను
దేవపురిలో స్వయంగా చూసాను. ఆ పురము సూర్యప్రభలతో వెలిగిపోతోంది. కాని ఆ రాజ్యం సుస్థిరంగా లేదని అతడు చెప్పాడు. కాబట్టి ఏదో విధంగా రాజ్యాన్ని నీవు సుస్థిరం చేయాలి" అని అన్నాడు. అది వినిన చంద్రభాగ తనను తన భర్త చెంతకు తీసికొని వెళ్ళమని బ్రాహ్మణుని అర్ధించింది. తన పుణ్యపరిపాకంతో ఆ రాజ్యాన్ని తాను సుస్థిరం చేయగలనని ఆమె చెప్పింది. భార్యాభర్తలైన తాము కలిసికొనే ఏర్పాట్లు చేయమని, ఆ విధంగా భార్యాభర్తలు కలిసేందుకు సహాయపడితే పుణ్యము కలుగుతుందని ఆమె బ్రాహ్మణునితో అన్నది.
తదనంతరము సోమశర్మ చంద్రభాగను మందరపర్వత సమీపంలో ఉన్నట్టి వామదేవుని ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. దేదీప్యమానమగు ముఖవర్చస్సు కలిగిన చంద్రభాగ యొక్క కథను వినిన తరువాత వామదేవుడు ఆమెకు వేదమంత్రోపదేశం చేసాడు. వామదేవుడు ఒసగిన మంత్ర ప్రభావం వలన ఏకాదశి వ్రతమహిమ వలన చంద్రభాగ వెంటనే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందింది. తరువాత ఆమె వెంటనే వెళ్ళి ఆనందంతో తన భర్తను కలిసికొన్నది.
భార్యను చూడగానే శోభనుడు పరమానందభరితుడై పూర్ణ సంతుష్టిని పొందాడు. అపుడు చంద్రభాగ తన భర్తతో "ప్రభూ! నా మంచిమాటలు వినండి. నేను నా తండ్రి ఇంట్లో ఎనిమిదేండ్ల వయస్సు నుండే ఏకాదశివ్రత పాలనము చేస్తున్నాను. ఆ పుణ్యమంతా మీ రాజ్యాన్ని సుస్థిరం చేసి ప్రళయాంతము వరకు దీనిని సమృద్ధిగా నిలుపు గాక!" అని అన్నది. ఆ తరువాత ఆమె వివిధ నగలతో అలంకృతమైన దివ్యశరీరంతో భర్తతో కలిసి సుఖజీవనం గడిపింది. రమా ఏకాదశి ప్రభావం వలన శోభనుడు కూడ దివ్యశరీరాన్ని పొంది మందరపర్వత చరియలలో విహరించాడు. కనుక ఈ రమా ఏకాదశి కామధేనువు లేదా చింతామణి వంటిది.
శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ "రాజా! పరమమంగళమైన రమా ఏకాదశి మహిమను నీకు వివరించాను. దీనిని కచ్చితంగా పాటించేవాడు బ్రహ్మహత్యాపాతకము వంటి పాపం నుండైనా విస్సందేహముగా బయటపడతాడు. నల్లగోవు, తెల్లగోవు రెండు కూడ తెల్లనిపాలే ఇచ్చినట్లు కృష్ణపక్ష ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి రెండు కూడ వ్రతానుయాయులకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఏకాదశి మహిమను వినేవాడు సమస్త పాపాల నుండి బయటపడి విష్ణులోకంలో ఆనందంగా నివసిస్తాడు" అని చెప్పి ముగించాడు.
హరినామ స్మరణం...
సమస్తపాప హరణం
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️
0 notes
pujarambhsblog · 2 years
Text
What is the Importance of Pitru Paksha and Why It is Important?
Tumblr media
For the comfort of the ancestors' souls, Shradh and Tarpan are done during Pitru Paksha. If Panchbali Bhog is not presented on the day of Shradh, it is thought that the ancestors become enraged and return hungry.
1 note · View note
puriwaves · 2 years
Photo
Tumblr media
Tithi in Panchang – Hindu Calendar on Sunday, 20 November 2022 – It is Krishna Paksha Ekadashi tithi or the eleventh day during the waning or dark phase of moon in Hindu calendar and Panchang in most regions. It is Krishna Paksha Ekadashi tithi or the eleventh day during the waning or dark phase of moon till 7:37 AM on November 20. Then onward it is Krishna Paksha Dwadashi tithi or the twelfth day during the waning or dark phase of moon till 7:38 AM on November 21. #jayjayshrijagannath #panchang #hindutithi #keshab https://www.instagram.com/p/ClKoAUJvC8g/?igshid=NGJjMDIxMWI=
4 notes · View notes
novumtimes · 3 months
Text
Shiv Sena (UBT) NCP (SP) Congress to contest upcoming Maharashtra polls together: Sharad Pawar
Addressing a news conference here, Pawar also said it is the moral responsibility of the major opposition parties in Maharashtra to protect in the state assembly polls the interests of smaller allies, which were part of the coalition in the 2024 Lok Sabha elections NCP (SP) chief Sharad Pawar on Sunday said his party, Congress, and the Shiv Sena (UBT) led by Uddhav Thackeray will jointly contest the Maharashtra assembly polls, due in October this year. Addressing a news conference here, Pawar also said it is the moral responsibility of the major opposition parties in Maharashtra to protect in the state assembly polls the interests of smaller allies, which were part of the coalition in the 2024 Lok Sabha elections. The NCP (SP), Congress and the Shiv Sena (UBT) are constituents of the opposition Maha Vikas Aghadi (MVA), which was in power in the state from November 2019 till June 2022 before the collapse of the Thackeray-led government. Pawar said the opposition will keep a collective face before the people of Maharashtra. There is need for a change in the state and it is the moral responsibility of the opposition coalition to discharge it, Pawar said. “As Arjuna’s target (in the epic Mahabharata) was an eye (of a fish), our eyes are all set on the elections in Maharashtra. The Congress, NCP (SP) and Uddhav Thackeray’s Sena (UBT) will jointly contest the Vidhan Sabha polls,” he said. The former Maharashtra chief minister said talks on seat-sharing in the state have not begun, but will commence soon. The people gave a good response to the NCP (SP), Shiv Sena (UBT) and Congress in the 2024 Lok Sabha polls, he noted. “But like these three parties, the Left parties, Peasants and Workers Party (PWP) were also a part of the coalition but we could not give them seats in the Lok Sabha. It is our moral responsibility to protect the interests of these parties,” he said. “So the efforts will be to go ahead with them (in the state assembly polls),” Pawar added. Asked about the state budget presented on Friday by the Eknath Shinde government, the NCP (SP) chief said, “What happens if you go with an empty pocket in a market? It’s a matter of a few days, reality will be seen soon.” A monthly allowance of Rs 1,500 to women in the 21 to 60 age group, three free LPG cylinders a year for households, farmer-friendly steps and a stipend of Rs 10,000 per month to youths for skill training were highlights of the Maharashtra government’s budget for 2024-25 presented on Friday, four months ahead of the state polls. Asked if he will participate in the Wari (pilgrimage) ‘palkhi’ procession which began here on Friday, Pawar said, “The palkhi travels to Pandharpur from my village in Baramati (in Pune district). I will welcome the Wari procession in Baramati.” The ‘palkhis’ (palanquins) carrying the footprints of revered saints Tukaram and Dnyaneshwar Maharaj set out from Pune’s Dehu and Alandi, respectively, to Pandharpur in Solapur district over the last two days. They will reach Lord Vitthal’s temple in Pandharpur on the occasion of Ashadhi Ekadashi on July 17. Maharashtra Deputy Chief Minister Ajit Pawar on Friday said the state government will send a proposal to United Nations agency UNESCO for world heritage nomination for the annual Pandharpur ‘wari’ which has a tradition of 1,000 years. He said the government will also set up a separate corporation to provide facilities to devotees of Lord Vitthal (called warkaris), who undertake the annual pilgrimage from Alandi and Dehu in Pune district to the Vitthal-Rukmini temple in Pandharpur. The Deputy CM also said the government has decided to provide a sum of Rs 20,000 per ‘dindi’ (group of devotees) of the pilgrimage from this year. An allocation of Rs 36.71 crore has been made for this in the budget. (Except for the headline, this story has not been edited by DNA staff and is published from PTI) Source link via The Novum Times
0 notes
jeevanjali · 5 months
Text
Varuthini Ekadashi: वरुथिनी एकादशी पर बन रहे हैं बहुत ही शुभ योग, जानिए तिथि और पारण का समयVaruthini Ekadashi: वैशाख मास के कृष्ण पक्ष की एकादशी तिथि को वरूथिनी एकादशी के नाम से जाना जाता है। इस बार वरुथिनी एकादशी का व्रत 16 अप्रैल को रखा जाएगा। हिंदू धर्म में वरुथिनी एकादशी तिथि के व्रत का बहुत महत्व है।
0 notes
brookston · 9 months
Text
Holidays 1.2
Holidays
Ancestry Day (a.k.a. Ancestors' Day; Haiti)
Arbor Day (Ukraine)
Berchtoldstag (a.k.a. Berchtold's Day; Alsace, Liechtenstein, Switzerland)
Blacks & Whites' Carnival begins (until 7th; Colombia)
Boo Boo Bear Day
Boogie Woogie Bugle Boy Day
Bridge Day (New Caledonia)
Carnival Day (Saint Kitts and Nevis)
Carnival of Riosucio (a.k.a. Carnival of the Devil; Colombia) [Every Odd Year]
Dainichi-do Bugaku (Japan)
Day of Portuguese Pavement
Drinking Straw Day
Earth at Perihelion
Fifty-Five Day
Granada Day (Spain)
Happy Mew Year For Cats Day
International Day of Police
International Stop Spam Day
Jour des Aieux (Haiti)
Kaapse Klopse (Cape Town, South Africa)
Kakizome (First Writing; Japan)
Mannam Jayanti (Kerala, India)
Mars Day Day
Miniature Golf Day
National Breast Appreciation Day
National Erika Day
National Motivation and Inspiration Day
National Science Fiction Day
New Year Holiday (Scotland) [If Sunday, celebrated on 3rd]
Nylio (a.k.a. Nyinlong; Winter Solstice; Bhutan)
Personal Trainer Awareness Day
Pet Travel Safety Day
Positive Postcard Day
Procrastinator’s Day
Reconquest Day (Spain)
Run It Up the Flagpole and See If Anybody Salutes It Day
Sam Day
Scour Day (Elder Scrolls)
Second Day of New Year (a.k.a. ...
Bank Holiday (Multiple Countries)
Day After New Year’s Day (Cuba, Japan, Mauritius, New Zealand, North Korea, Russia, Romania, Serbia, South Africa, South Korea, Taiwan, Ukraine, United Kingdom, and Quebec, Canada)
New Year’s Second Day (Romania; Taiwan)
Second Day of the New Year (Kazakhstan, Macedonia, Montenegro, Romania, Switzerland, Ukraine)
Second New Year’s Day Holiday (Russia)
Tweede Neue Jaar (Second New Year; Captain, South Africa)
Shigoto Hajime (Beginning of the Work Year; Japan)
Slate Day (French Republic)
Stop Spam Day
Takai Commission Holiday (Niue)
Thrift with Flair Day
Victory of Armed Forces Day (Cuba)
Waldmaennchentag (Germany)
World Introvert Day
World Population Control Day
Food & Drink Celebrations
National Buffet Day
National Chocolate Fondue Day
National Creampuff Day (a.k.a. Cream Puff Day)
Pabst Blue Ribbon Day
Swiss Cheese Day
1st Tuesday in January
Finalize Your Resolutions Day [1st Tuesday]
Independence & Related Days
Cliff Island (Declared; 2010) [unrecognized]
Georgia Statehood Day (#4; 1788)
Posaf (Declared; 2018) [unrecognized]
United States of Ackerman (Declared; 2018) [unrecognized]
Feast Days
Advent of Inanna (Ancient Sumer)
Advent of Isis (Ancient Egypt)
Basil the Great (Catholic Church and Church of England)
Birthday of Inanna (Sumerian Goddess and Patroness of Tavern Keepers)
The Building Inspector (Muppetism)
Cassé Gateau (Voudon)
Celebrate Surviving 2022 Day (Pastafarian)
Christoffer Wilhelm Eckersberg (Artology)
Day of Ekadashi (Hinduism)
Day of Victory of Love (Unification Church)
Defendens of Thebes (Christian)
Ernst Barlach (Artology)
Failure of Will Day (Church of the SubGenius)
Feast of the Holy Name of Jesus (varies between 1.2 and 1.5; Roman Catholic Church)
Fenris’s Day (Pagan)
Festival of Fetishes
Festival of Sleep Day [begins at sundown]
Festival of Four Winds & All Sky
Gaspar del Bufalo (Roman Catholic)
Gregory of Nazianzus (Catholic Church)
Hercules (Positivist; Saint)
Isaac Asimov Day (Jayism)
Johann Konrad Wilhelm Löhe (Lutheran Church)
Macarius of Alexandria (a.k.a. Macarius the Younger; Christian; Saint)
Mange Loa (a.k.a. Jan Case Gateaux or Breaking of the Cakes)
Ninth Day of Christmas
Ray Harryhausen Day (Church of the SubGenius; Saint)
Seraphim of Sarov (Repose; Eastern Orthodox Church)
Slava Raškaj (Artology)
Swiss Cheese Day (Pastafarian)
Twelve Holy Days #8 (Scorpio, the generative system; Esoteric Christianity)
Twelvetide, Day #9 (a.k.a. the Twelve Days of Christmas or Christmastide) [until 1.5]
Vedanayagam Samuel Azariah (Episcopal Church)
Lucky & Unlucky Days
Dies Ater (Unfortunate Day; Ancient Rome)
Fortunate Day (Pagan) [2 of 53]
Good Luck Day (Ancient Macedonia)
Perilous Day (13th Century England) [2 of 32]
Prime Number Day: 2 [1 of 72]
Sensho (先勝 Japan) [Good luck in the morning, bad luck in the afternoon.]
Tycho Brahe Unlucky Day (Scandinavia) [1 of 37]
Unglückstage (Unlucky Day; Pennsylvania Dutch) [2 of 30]
Unlucky Monday (when Cain killed Abel; Philippines) [1st Monday] (1 of 4)
Very Unlucky Day (Grafton’s Manual of 1565) [2 of 60]
Premieres
Billie Jean, by Michael Jackson (Song; 1983)
Bob Cummings Show (TV Series; 1955)
Boogie Woogie Bugle Boy, by The Andrews Sisters (Song; 1941)
The Brothers Karamazov, by Fyodor Dostoevsky (Novel; 1879)
Dog Pounded (WB LT Cartoon; 1954)
Dr. Jekyll and Mr. Hyde (Film; 1932)
The Flying Dutchman, by Richard Wagner (Opera; 1843)
He Was Her Man (WB MM Cartoon; 1937)
Jonathan Livingston Seagull, by Richard Bach (Novella; 1970)
Last Angry Moose, Part 1 (Rocky & Bullwinkle Cartoon, S3, Ep. 139; 1962)
Mind and Matter, by Erwin Schrödinger (Philosophy Book; 1958)
My View of the World, by Erwin Schrödinger (Philosophy Book; 1951)
Nine Tomorrows, by Isaac Asimov (Short Stories; 1959)
Oscar and Lucinda (Film; 1998)
A Punch in the Snoot or The Nose Tattoo (Rocky & Bullwinkle Cartoon, S3, Ep. 140; 1962)
Senses Working Overtime, by XTC (Song; 1982)
War and Peace by Leo Tolstoy (Novel; 1865)
The Secret Adversary, by Agatha Christie (Mystery Novel; 1922) [2]
Wisdom (Film; 1987)
The Worm Turns (Disney Cartoon; 1937)
Today’s Name Days
Basilius, Dietmar, Gregor (Austria)
Bazilije, Grgo, Grgur (Croatia)
Karina (Czech Republic)
Abel (Denmark)
Algi, Esme, Esmi (Estonia)
Aapeli (Finland)
Basile (France)
Beatrix, Dietmar, Gregor, Makarius, Otfried (Germany)
Seraphim, Silvestros, Sylvester (Greece)
Ábel (Hungary)
Basilio, Modesto (Italy)
Ābels, Indulis, Ivo, Orests (Latvia)
Fulgentas, Gailutė, Mažvydas, Stefanija (Lithuania)
Dagfinn, Dagfrid (Norway)
Abel, Izydor, Makary, Odil, Strzeżysław (Poland)
Serafim, Silvestru (Romania)
Alexandra (Slovakia)
Basilio, Gregorio (Spain)
Svea (Sweden)
Sylvester (Ukraine)
Abel, Abelard, Abella, Abner, Adalhard, Adelard, Marsten, Marston, Rave (USA)
Today is Also…
Day of Year: Day 2 of 2024; 364 days remaining in the year
ISO: Day 2 of week 1 of 2024
Celtic Tree Calendar: Beth (Birch) [Day 8 of 28]
Chinese: Month 12 (Jia-Zi), Day 21 (Yi-Chou)
Chinese Year of the: Rabbit 4721 (until February 10, 2024)
Hebrew: 21 Teveth 5784
Islamic: 20 Jumada II 1445
J Cal: 2 White; Twosday [2 of 30]
Julian: 20 December 2023
Moon: _63%: Warning Gibbous
Positivist: 2 Moses (1st Month) [Hercules]
Runic Half Month: Eihwaz or Eoh (Yew Tree) [Day 8 of 15]
Season: Winter (Day 13 of 89)
Zodiac: Capricorn (Day 12 of 31)
1 note · View note
brookstonalmanac · 9 months
Text
Holidays 1.2
Holidays
Ancestry Day (a.k.a. Ancestors' Day; Haiti)
Arbor Day (Ukraine)
Berchtoldstag (a.k.a. Berchtold's Day; Alsace, Liechtenstein, Switzerland)
Blacks & Whites' Carnival begins (until 7th; Colombia)
Boo Boo Bear Day
Boogie Woogie Bugle Boy Day
Bridge Day (New Caledonia)
Carnival Day (Saint Kitts and Nevis)
Carnival of Riosucio (a.k.a. Carnival of the Devil; Colombia) [Every Odd Year]
Dainichi-do Bugaku (Japan)
Day of Portuguese Pavement
Drinking Straw Day
Earth at Perihelion
Fifty-Five Day
Granada Day (Spain)
Happy Mew Year For Cats Day
International Day of Police
International Stop Spam Day
Jour des Aieux (Haiti)
Kaapse Klopse (Cape Town, South Africa)
Kakizome (First Writing; Japan)
Mannam Jayanti (Kerala, India)
Mars Day Day
Miniature Golf Day
National Breast Appreciation Day
National Erika Day
National Motivation and Inspiration Day
National Science Fiction Day
New Year Holiday (Scotland) [If Sunday, celebrated on 3rd]
Nylio (a.k.a. Nyinlong; Winter Solstice; Bhutan)
Personal Trainer Awareness Day
Pet Travel Safety Day
Positive Postcard Day
Procrastinator’s Day
Reconquest Day (Spain)
Run It Up the Flagpole and See If Anybody Salutes It Day
Sam Day
Scour Day (Elder Scrolls)
Second Day of New Year (a.k.a. ...
Bank Holiday (Multiple Countries)
Day After New Year’s Day (Cuba, Japan, Mauritius, New Zealand, North Korea, Russia, Romania, Serbia, South Africa, South Korea, Taiwan, Ukraine, United Kingdom, and Quebec, Canada)
New Year’s Second Day (Romania; Taiwan)
Second Day of the New Year (Kazakhstan, Macedonia, Montenegro, Romania, Switzerland, Ukraine)
Second New Year’s Day Holiday (Russia)
Tweede Neue Jaar (Second New Year; Captain, South Africa)
Shigoto Hajime (Beginning of the Work Year; Japan)
Slate Day (French Republic)
Stop Spam Day
Takai Commission Holiday (Niue)
Thrift with Flair Day
Victory of Armed Forces Day (Cuba)
Waldmaennchentag (Germany)
World Introvert Day
World Population Control Day
Food & Drink Celebrations
National Buffet Day
National Chocolate Fondue Day
National Creampuff Day (a.k.a. Cream Puff Day)
Pabst Blue Ribbon Day
Swiss Cheese Day
1st Tuesday in January
Finalize Your Resolutions Day [1st Tuesday]
Independence & Related Days
Cliff Island (Declared; 2010) [unrecognized]
Georgia Statehood Day (#4; 1788)
Posaf (Declared; 2018) [unrecognized]
United States of Ackerman (Declared; 2018) [unrecognized]
Feast Days
Advent of Inanna (Ancient Sumer)
Advent of Isis (Ancient Egypt)
Basil the Great (Catholic Church and Church of England)
Birthday of Inanna (Sumerian Goddess and Patroness of Tavern Keepers)
The Building Inspector (Muppetism)
Cassé Gateau (Voudon)
Celebrate Surviving 2022 Day (Pastafarian)
Christoffer Wilhelm Eckersberg (Artology)
Day of Ekadashi (Hinduism)
Day of Victory of Love (Unification Church)
Defendens of Thebes (Christian)
Ernst Barlach (Artology)
Failure of Will Day (Church of the SubGenius)
Feast of the Holy Name of Jesus (varies between 1.2 and 1.5; Roman Catholic Church)
Fenris’s Day (Pagan)
Festival of Fetishes
Festival of Sleep Day [begins at sundown]
Festival of Four Winds & All Sky
Gaspar del Bufalo (Roman Catholic)
Gregory of Nazianzus (Catholic Church)
Hercules (Positivist; Saint)
Isaac Asimov Day (Jayism)
Johann Konrad Wilhelm Löhe (Lutheran Church)
Macarius of Alexandria (a.k.a. Macarius the Younger; Christian; Saint)
Mange Loa (a.k.a. Jan Case Gateaux or Breaking of the Cakes)
Ninth Day of Christmas
Ray Harryhausen Day (Church of the SubGenius; Saint)
Seraphim of Sarov (Repose; Eastern Orthodox Church)
Slava Raškaj (Artology)
Swiss Cheese Day (Pastafarian)
Twelve Holy Days #8 (Scorpio, the generative system; Esoteric Christianity)
Twelvetide, Day #9 (a.k.a. the Twelve Days of Christmas or Christmastide) [until 1.5]
Vedanayagam Samuel Azariah (Episcopal Church)
Lucky & Unlucky Days
Dies Ater (Unfortunate Day; Ancient Rome)
Fortunate Day (Pagan) [2 of 53]
Good Luck Day (Ancient Macedonia)
Perilous Day (13th Century England) [2 of 32]
Prime Number Day: 2 [1 of 72]
Sensho (先勝 Japan) [Good luck in the morning, bad luck in the afternoon.]
Tycho Brahe Unlucky Day (Scandinavia) [1 of 37]
Unglückstage (Unlucky Day; Pennsylvania Dutch) [2 of 30]
Unlucky Monday (when Cain killed Abel; Philippines) [1st Monday] (1 of 4)
Very Unlucky Day (Grafton’s Manual of 1565) [2 of 60]
Premieres
Billie Jean, by Michael Jackson (Song; 1983)
Bob Cummings Show (TV Series; 1955)
Boogie Woogie Bugle Boy, by The Andrews Sisters (Song; 1941)
The Brothers Karamazov, by Fyodor Dostoevsky (Novel; 1879)
Dog Pounded (WB LT Cartoon; 1954)
Dr. Jekyll and Mr. Hyde (Film; 1932)
The Flying Dutchman, by Richard Wagner (Opera; 1843)
He Was Her Man (WB MM Cartoon; 1937)
Jonathan Livingston Seagull, by Richard Bach (Novella; 1970)
Last Angry Moose, Part 1 (Rocky & Bullwinkle Cartoon, S3, Ep. 139; 1962)
Mind and Matter, by Erwin Schrödinger (Philosophy Book; 1958)
My View of the World, by Erwin Schrödinger (Philosophy Book; 1951)
Nine Tomorrows, by Isaac Asimov (Short Stories; 1959)
Oscar and Lucinda (Film; 1998)
A Punch in the Snoot or The Nose Tattoo (Rocky & Bullwinkle Cartoon, S3, Ep. 140; 1962)
Senses Working Overtime, by XTC (Song; 1982)
War and Peace by Leo Tolstoy (Novel; 1865)
The Secret Adversary, by Agatha Christie (Mystery Novel; 1922) [2]
Wisdom (Film; 1987)
The Worm Turns (Disney Cartoon; 1937)
Today’s Name Days
Basilius, Dietmar, Gregor (Austria)
Bazilije, Grgo, Grgur (Croatia)
Karina (Czech Republic)
Abel (Denmark)
Algi, Esme, Esmi (Estonia)
Aapeli (Finland)
Basile (France)
Beatrix, Dietmar, Gregor, Makarius, Otfried (Germany)
Seraphim, Silvestros, Sylvester (Greece)
Ábel (Hungary)
Basilio, Modesto (Italy)
Ābels, Indulis, Ivo, Orests (Latvia)
Fulgentas, Gailutė, Mažvydas, Stefanija (Lithuania)
Dagfinn, Dagfrid (Norway)
Abel, Izydor, Makary, Odil, Strzeżysław (Poland)
Serafim, Silvestru (Romania)
Alexandra (Slovakia)
Basilio, Gregorio (Spain)
Svea (Sweden)
Sylvester (Ukraine)
Abel, Abelard, Abella, Abner, Adalhard, Adelard, Marsten, Marston, Rave (USA)
Today is Also…
Day of Year: Day 2 of 2024; 364 days remaining in the year
ISO: Day 2 of week 1 of 2024
Celtic Tree Calendar: Beth (Birch) [Day 8 of 28]
Chinese: Month 12 (Jia-Zi), Day 21 (Yi-Chou)
Chinese Year of the: Rabbit 4721 (until February 10, 2024)
Hebrew: 21 Teveth 5784
Islamic: 20 Jumada II 1445
J Cal: 2 White; Twosday [2 of 30]
Julian: 20 December 2023
Moon: _63%: Warning Gibbous
Positivist: 2 Moses (1st Month) [Hercules]
Runic Half Month: Eihwaz or Eoh (Yew Tree) [Day 8 of 15]
Season: Winter (Day 13 of 89)
Zodiac: Capricorn (Day 12 of 31)
0 notes
bestcareerprection · 2 years
Video
youtube
Ekadashi Vrat: मार्गशीर्ष मास के कृष्ण पक्ष की एकादशी कहलाती है उत्पन्ना एकादशी। इस वर्ष 20 नवंबर को मनाई जाएगी उत्पन्ना एकादशी/Utpanna Ekadashi
एकादशी तिथि प्रारंभ: 19 नवंबर, सुबह 10:30 से  एकादशी तिथि समाप्त: 20 नवंबर, सुबह 10:41 तकउत्पन्ना एकादशी शुभ पूजा मुहूर्त: 20 नवंबर, प्रातः 09:27 से दोपहर 12:07 तकउत्पन्ना एकादशी पारण मुहूर्त: 21 नवंबर, प्रातः 06:48 से सुबह 08:56 तक
इस शुभ दिन पर की जाती भगवान श्रीकृष्ण की पूजा
निर्जला या फलाहार रूप में रखा जाता है ये व्रत
इस दिन भगवान श्रीकृष्ण को विभिन्न फलों का लगाया ��ाता है भोग
निसंतान दंपतियों के लिए एक वरदान है ये व्रत/Vrat
इस व्रत को रखने से दूर होती है आर्थिक समस्याएं।
इस व्रत को रखने से होता है पापों का नाश.
इस व्रत को रखने से बढ़ता है दाम्पत्य प्रेम
यदि आप अन्य किसी व्रत व त्योहार की पुजा शुभ मुहुर्त जानना चाहते है तो आज का पंचांग/Today's Panchnag या अपनी राशि का दैनिक राशिफल/Daily Horoscope पढने के लिए यहा क्लिक करें।
0 notes
hindikahaniforall · 11 months
Text
youtube
kartik maas mahatmya adhyay 3 |kartik mahatmya chapter 3 |kartik mahatam| kartik maas ki katha Day 3 कार्तिक मास की कथा - 3 | कार्तिक मास की कथा का पहला अध्याय | कातक मास की कथा 2023 | कार्तिक मास की कथा - 3 | --------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- | kartik maas ki katha bataiy | kartik maas ki katha ka chhatha adhyay | kartik maas ki chauthe din ki katha | kartik maas ki chauth ki katha | kartik maas benefits | kartik maas ki kahani suna | kartik maas ke pahle din ki katha | what is kartik maas | kartik maas ki ekadashi ki katha | kartik maas mahatmya | kartik maas ki katha hindi | kartik maas ki katha in hindi | kartik maas puja vidhi | origin of hinduism | hindu culture | hinduism for beginners | hindu gods and goddesses | about hinduism, hinduism for dummies | hindu scriptures | कार्तिक मास की कहानी | kartik maas ki kahani | kartik maas ki kahani 2022 | hinduism | कार्तिक मास महत्तम | कार्तिक मास महात्म्य अध्याय -3 | kartik maas mahatmya adhyay 3 | कार्तिक मास की कथा तीसरा अध्याय | कार्तिक मास अध्याय-3 की कथा सुनने से सभी कष्टों व संकटो से होगी रक्षा,सभी शत्रुओं का होगा नाश | kartik maas ki katha teesra adhyay | kartik maas ki kahani kartik mahatam | kartik mahatam ki katha kartik maas ki katha | kartik ki kahani kartik katha | kartik maas ka pehla adhyay kartik ki katha | kartik maas ka mahatva kartik maas ki teesri katha | kartik maas kartik ka teesra adhyay | kartik maas ki katha कार्तिक मास महात्म्य | kartik maas mahatmya in hindi #kartikmaasmahatmya #kartik_maas_mahatmya #kartikmaasmahatmya #kartikmaah #kartikmaas #kartik2022 #kartik #कार्तिकस्नान #happy_life_with_kanha_ji #happy_life_with_kanhaji_videos kartik maas mahatmya, kartik mahatmya, kartik maas katha, kartik, kartik maas ki kahani, kartik maas ki katha, kartik maas 2021, kartik mahina, kartik maas ka mahatva, kartik mahatmya katha, kartik maas, kartik month, kartik maas vrat katha, kartik maas mahatmya in hindi, kartik mah ki katha, kartik mah ki kahani, kartik mas ki katha, kartik mas ki kahani, kartik mas ki vrat katha, kartik maas ki vrat katha, kartik maah ki katha, kartik mas katha, kartik mas vrat katha Kartik Maas Mahatmya, Kartik Maas, Kartik Month, Kartik Mahina, kartik maas ki katha, kartik maas, कार्तिक मास महातम अध्याय, kartik maas Adhyay 1, kartik mas mahatam adhyay, कार्तिक मास की पूजा विधि, कार्तिक मास का महत्व, kartik mahine ki katha, कार्तिक मास कथा, कार्तिक मास की कथा, month of kartik, kartik maas ka mahatva, kartik maah mahatmya katha, kartik maas ki kahani, kartik mahatmya katha, kartik month ki kahani, कार्तिक मास व्रत कथा, kartikmah, story of kartik month Kartik Maas Mahatmya, Kartik Maas, Kartik Month, Kartik Mahina -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- #kartimaas2023 #pauranik_kathaen_hindi_main #pauranikkahani #top10 #subscribetomychannel #likeforlikes #kartikmaas #kartikmaas2022 #kartikmaas2023 #kartik #kartikmaaskrishnabhajan #top10 #kartikpurnima2022 #kartikmaasmahatmya Part - 1 -: https://youtu.be/zpCb5NEAS5o adhayay 1 Part - 2 -: https://youtu.be/nKa1y-kqEgA adhayay 2 Video Credit-: https://youtu.be/2Gg6Seob5Mg?si=NoNepqVq-nH72YhH
0 notes