Tumgik
#jabardasthmahesh
batukamma · 4 years
Text
వైరల్ గా మారిన మహేష్ కపుల్ పిక్స్..
Tumblr media
జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో మహేష్ ఒకడు. తన యాసతో తన బాడీ లాంగ్వేజీతో అందరిని నవ్వించాడు. ఇక మహానటి, రంగస్థలం, ప్రతి రోజూ పండగే వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. తూర్ప గోదావరి జిల్లాకి చెందిన 29 ఏళ్ల మహేష్ తన బంధువుల అమ్మాయి అయిన 19 ఏళ్ల పావనిని అతికొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఓ ఇంటి వాడైనా జబర్దస్త్ మహేష్ !
Tumblr media
ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తాజాగా మహేష్ పెళ్లి తరవాత తన భార్య పావనితో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో వదిలాడు మహేష్.. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనిపైన నేటిజన్స్ స్పందిస్తూ చూడచక్కని జంట అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Tumblr media
source : mahesh_achanta/Instagram
Tumblr media
source : mahesh_achanta/Instagram మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి! Read the full article
0 notes