batukamma
batukamma
Batukamma.com
537 posts
It's trending news&entertainment platform in telugu.
Don't wanna be here? Send us removal request.
batukamma · 5 years ago
Text
KAVITHA : అబ్బబ్బబ్బా..... కేసీఆర్ మామూలు ప్లాన్ వేయలేదు కదా..!
Tumblr media
KCR PLAN FOR KAVITHA TO BE IN ASSEMBLY : రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. ముఖ్యమంత్రి తలుచుకుంటే నిర్ణయాలకు కొదువా.? సీఎం స్థాయిలో ఉన్నారంటే ఏ నిర్ణయం తీసుకున్నా నడిచిపోతుంది. అనుకున్నది చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలోనూ అదే పరిస్థితి కనిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 13, 14 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో దీనికి సంబంధించి కొన్నికీలక నిర్ణయల కోసమే సభ పెడుతున్నారని ప్రచారం జరిగింది. అలాగే.. ఇటీవల చేసిన కొన్ని చట్టాల్లో చిన్న చిన్న సవరణలు కూడా ఉండటంతో అసెంబ్లీ సెషన్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అప్పట్లోనే సీఎం కేసీఆర్ కూడా ప్రకటన చేశారు. అయితే.. ప్రత్యేకించి 13, 14 తేదీల్లోనే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారు..? సోమవారం , మంగళవారం కాకుండా... మంగళవారం, బుధవారం ఎందుకు పెడుతున్నారనేది ఇప్పుడు ప్రశ్న. అయితే దీనికి పెద్ద కారణమే ఉందనే ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ శ్రీమంతుడు : ఏకంగా 500 కోట్లు దానం చేశాడు! విశాల్ నోటి దూల.. 8 కోట్లు చెల్లించాలంటూ కోర్టు తీర్పు! Telangana Assembly : ఆగమేఘాల మీద అసెంబ్లీ అందుకే..! మళ్లీ తెరపైకి ఓటుకు నోటు.. రేవంత్ కు ఈ సారి తప్పదా..? శుక్రవారం(9 అక్టోబర్) రోజున నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత టీఆర్ఎస్ పార్టీ తరుపున బరిలోకి దిగారు. ఈ ఎన్నిక ఫలితాల�� ఈ నెల 12న అంటే సోమవారం రోజున వస్తాయి. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఉంది టీఆర్ఎస్. 12న కవిత గెలిచి వస్తుందని అంటున్నారు. అయితే.. ఎన్నికల్లో గెలిచాక ప్రమాణ స్వీకారం గట్రా ఉంటాయి కదా. మామూలుగా అసెంబ్లీ, మండలి సమావేశాలు లేకపోతే.. Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
Corona in Winter : చలికాలంలో కరోనా నుండి రక్షణ ఇలా.
Tumblr media
Health tips for protection from corona in winter  : చలికాలం మొదలైపోయింది. కరోనా మహమ్మారి మాత్రం విడిచిపోలేదు. సాధారణంగానే చలికాలంలో శ్వాస సంబంధ సమస్యలులు ఎక్కువగా వస్తుంటాయి. ఆల్రెడీ ధీర్ఘకాలిక శ్వాస సమస్యలున్నవారికి చలికాలం ఓ నరకమే అని చెప్పాలి. ఇప్పుడు చలికాలానికి కరోనా తోడయ్యింది. శ్వాసవ్యవస్థే లక్ష్యంగా ఇది శరీరంలోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలు తీసేస్తుంది. అందుకే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండాకాలంలో మన దగ్గరి ఉష్ణోగ్రత పరిస్థితులకు అసలు వైరస్ బతికే ఛాన్స్ లేదన్నారు. కానీ అదేం జరగలేదు. వైరస్ వ్యాప్తి మరింత పెరిగింది. ఇప్పటికీ పెరుగుతూనేఉంది. ఇప్పుడు చల్లటి వాతావరణంలో వైరస్ మరింత వేగంగా వ్యాపించే అవకాశాలున్నాయి. టాలీవుడ్ శ్రీమంతుడు : ఏకంగా 500 కోట్లు దానం చేశాడు! విశాల్ నోటి దూల.. 8 కోట్లు చెల్లించాలంటూ కోర్టు తీర్పు! Telangana Assembly : ఆగమేఘాల మీద అసెంబ్లీ అందుకే..! మళ్లీ తెరపైకి ఓటుకు నోటు.. రేవంత్ కు ఈ సారి తప్పదా..? దీంతో ఇప్పటికే చాలా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని.. సెకండ్ వేవ్ మొదలయ్యే ప్రమాదముందని హెచ్చరించారు కేజ్రీవాల్. హెల్త్ డిపార్ట్ మెంట్ అలర్ట్ గా ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల కూడా ఇదే చెబుతున్నారు. చలికాలంలో వైరస్(Corona in Winter) మరోసారి విజృంభించే అవకాశాలున్నాయంటున్నారు. కరోనా వ్యాక్సిన్ కూడా ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి లేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
Telangana Assembly : ఆగమేఘాల మీద అసెంబ్లీ అందుకే..!
Tumblr media
Telangana Assembly session on october 13 and 14:తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మొదట 18 రోజుల పాటు నిర్వహించాలని అనుకున్నా.. 10 రోజులు నిండా కుండానే వాటిని బంద్ చేశారు. కరోనా పేరు చెప్పి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ ఆగమేఘాల మీద అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 13న శాసనసభ, 14న శాసన మండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. మొన్ననే ముగిసిన సమావేశాలు.. ఇప్పుడు మళ్లీ ఎందుకు సెషన్ పెడుతున్నారనేది ఆసక్తికరంగా మారింది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ మైనారిటీ పాపులేషన్ ఎక్కువ. ఇప్పుడున్న చట్టం ప్రకారం ఎన్నికలు జరిగితే సర్కారుకు తిప్పలు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం చట్టం ప్రకారం ఇద్దరు పిల్లలుంటేనే పోటీకి అర్హులు. ఈ నిబంధన అమలైతే చాలా డివిజన్ లలో అభ్యర్థులు దొరకని పరిస్థితి వస్తుంది. అదే జరిగితే.. వంద సీట్లు వస్తాయని బల్లగుద్ది మరీ చెప్పిన కేటీఆర్ కు పరాభవం తప్పదు. దీనికి తోడు గ్రేటర్ లో డివిజన్ లు కూడా పెంచేందుకు సర్కారు ఆలోచిస్తోంది. కొత్త డివిజన్లు తమకు కలిసి వస్తాయనే ఆలోచనలో ఉంది. అందుకే గ్రేటర్ ఎన్నికలకు ముందే.. వ్యవస్థ మొత్తం సెట్ రైట్ చేసి పెట్టుకుంటే.. ఎలక్షన్ నాటికి సేఫ్ గా ఉండొచ్చని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదే ముఖ్యమైన ఎజెండాగా  13న అసెంబ్లీ సమావేశం(Telangana Assembly) ఉదయం 11:30గంటలకు, మండలి సమావేశం 14న ఉదయం 11గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు. 13న అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులను, 14న మండలిలో ప్రవేశ పెడతారు. రెండు చోట్లా బిల్లులు పాసయ్యాక సభను వాయిదా వేస్తారు. Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
BIG NEWS : ప్రభాస్ ఫ్యాన్స్ కు "బిగ్" న్యూస్ ఇదే..!
Tumblr media
BIG NEWS FOR PRABHAS : ప్రభాస్ ఫ్యాన్స్ నిజంగానే బిగ్ న్యూస్. ఎందుకంటే బిగ్ బీ అబితాబ్ తో కలిసి నటించే అవకాశం ప్రభాస్ కు దక్కింది. కొద్దిరోజులుగా ఈ బిగ్ న్యూస్ కోసం అమితాబ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఏంటా న్యూస్ అనిఆసక్తితో ఉన్నారు. ఎట్టకేలకు ఆ న్యూస్ ఏంటనేది రివీల్ అయ్యింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్, దీపికా పదుకునే జంటగా మూవీ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటన వచ్చింది. అయితే ఇందులో ఓ ప్రధానపాత్రకు స్పెషల్ వ్యక్తిని(BIG NEWS FOR PRABHAS )తీసుకుంటున్నట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ స్పెషల్ వ్యక్తి బిగ్ బీ అమితాబ్ అని.. ఇప్పుడు అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ మూవీలో బిగ్ బీ ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారు. ఈ పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతోంటున్నారు. లెజెంట్ లేకుండా లెజెండరీ సినిమా ఎలా చేస్తామంటూ ఓ టీజర్ కూడా రిలీజ్ చేసింది వైజయంతిమూవీస్. తమ సినిమాను బిగ్ బీ అమితాబ్ సెలెక్ట్ చేసుకున్నందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ థ్యాంక్స్ చెప్పారు. 2022లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ నటిస్తున్నారంటేనే ఫ్యాన్స్ ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపికా, అంతకుమించి అమితాబ్ బచ్చన్ కూడా ఉండటంతో ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ కు వెళ్లాయి. READ ALSO : యోగా కోసం వస్తే రేప్ చేశాడు..! ఈ ప్యాడ్స్ పట్టుకోవద్దని మీ కొడుకుని హెచ్చరించకండి ఖమ్మంలో మరో హత్రాస్ ఘటన! తెలంగాణ విద్యార్థులు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్..! అత్తింటి వేధింపులకు “అల్లుడు బలి”..! సెగలు పుట్టిస్తున్న సీరియల్ నటి! జగనన్న అభిమానులు క్షమించండి.. ఇంకెప్పుడు ఇలా చేయను! దళిత ఎమ్మెల్యేతో కూతురు పెళ్లి.. Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
US Woman : యోగా కోసం వస్తే రేప్ చేశాడు..!
Tumblr media
US Woman raped in Rishikesh : రిషికేష్ లో దారుణం జరిగింది. యోగా నేర్చుకోవడానికి అమెరికా నుంచి వచ్చిన  ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు స్థానిక వ్యక్తి. బాధితారి ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. అమెరికాకు చెందిన 37 ఏళ్ళ మహిళలకు(US Woman ) యోగా అంటే ఇష్టం. దీంతో తెలిసిన వారి ద్వారా అమెరికా నుంచి రిషికేష్ వచ్చింది. కొద్దిరోజులుగా అక్కడ యోగా నేర్చుకుంటోంది. అయితే.. ఆ మహిళకు డ్రగ్స్ కూడా అలవాటుంది. రిషికేష్ లో డ్రగ్స్ వెతుకులాటలో ఆమెకు అభినవ్ రాయ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీరి డ్రగ్స్ స్నేహం కాస్త శారీరక సంబంధాల వరకు వెళ్లింది. చాలా సార్లు అభినవ్ రాయ్ ఫ్లాట్ కు బాధిత మహిళ వచ్చివెళ్లిందని పోలీసులు చెబుతున్నారు. ఈ నెల ఐదున ఫ్లాట్ బాల్కనీలో ఉన్న తనను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ముని కి రేతి స్టేషన్ లో కేసు ఫైల్ అయ్యింది. .. READ ALSO : హత్రాస్ బాధితురాలి మరణ వాంగ్మూలం..! ఈ ప్యాడ్స్ పట్టుకోవద్దని మీ కొడుకుని హెచ్చరించకండి ఖమ్మంలో మరో హత్రాస్ ఘటన! తెలంగాణ విద్యార్థులు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్..! అత్తింటి వేధింపులకు “అల్లుడు బలి”..! సెగలు పుట్టిస్తున్న సీరియల్ నటి! జగనన్న అభిమానులు క్షమించండి.. ఇంకెప్పుడు ఇలా చేయను! దళిత ఎమ్మెల్యేతో కూతురు పెళ్లి.. బ్రాహ్మణ మామ సూసైడ్ అటెంప్ట్! ADHIRINDI SHOW : నాగబాబు,శ్రీముఖికి శ్రద్ధాంజలి..! ఇంతకీ ఏంజరిగింది..? Kajal Wedding : కాజల్ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరంటే..? Anchor Bhanu sri : భానుశ్రీలో ఈ హాట్ యాంగిల్ చూశారా..?   Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
Ram Vilas Paswan : కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత
Tumblr media
Ram Vilas Paswan died at 74 : కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రాం విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం గుండె సర్జరీ చేయించుకున్న ఆయన.. ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆయన వయస్స్ 74 సంవత్సరాలు. రాం విలాస్ పాశ్వాన్ (Ram Vilas Paswan )ఇక లేరనే విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ లో ప్రకటించారు. రాం విలాస్ పాశ్వాన్ 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. దేశంలో చాలామందికి సుపరిచితమైన వ్యక్తి. ప్రస్తుతం ఆయన పౌరసరఫరాలు, ఆహార పంపిణీ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. Read Also : హత్రాస్ బాధితురాలి మరణ వాంగ్మూలం..! ఖమ్మంలో మరో హత్రాస్ ఘటన! తెలంగాణ విద్యార్థులు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్..! అత్తింటి వేధింపులకు “అల్లుడు బలి”..! సెగలు పుట్టిస్తున్న సీరియల్ నటి! జగనన్న అభిమానులు క్షమించండి.. ఇంకెప్పుడు ఇలా చేయను! దళిత ఎమ్మెల్యేతో కూతురు పెళ్లి.. బ్రాహ్మణ మామ సూసైడ్ అటెంప్ట్! ADHIRINDI SHOW : నాగబాబు,శ్రీముఖికి శ్రద్ధాంజలి..! ఇంతకీ ఏంజరిగింది..? Kajal Wedding : కాజల్ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరంటే..? Anchor Bhanu sri : భానుశ్రీలో ఈ హాట్ యాంగిల్ చూశారా..? Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
Sanitary Pads : ఈ ప్యాడ్స్ పట్టుకోవద్దని మీ కొడుకుని హెచ్చరించకండి
Tumblr media
Sanitary Pads Awareness : బ్లాక్ కవర్‌లో చుట్టిన ఆ ప్యాక్ జోలికి అసలు వెళ్లొద్దని.. అదేంటి, ఇదేంటి అని ప్రశ్నించవద్దని, ఇది అమ్మాయిలకు సంబంధించిన విషయమని మీ కుమారుడికి హితబోధ చేయొద్దు. దానికి బదులుగా "నేను పీరియెడ్స్‌లో ఉన్నాను.. ఇంట్లో చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేయమని, అవసరమైతే తన చేతిలో ప్యాడ్స్ అందించమని చెప్పండి.. తప్పేం లేదు. అలాగే నీ సిస్టర్‌తో యోగక్షేమాలు కూడా నువ్వే చూసుకోవాలి అని, నీ అక్కా చెల్లెలు భవిష్యత్తులో ఇదే రకమైన సమస్యతో ఇబ్బందిపడతారని తెలియజేయండి. అలాగే మీరు పీరియెడ్స్‌ లో ఉన్నప్పుడు ముభావంగా కూర్చోకుండా పిల్లలతో గడపండి, ముఖ్యంగా మగ పిల్లలతో అర్ధమయ్యేలా వివరించి చెప్పండి. అప్పుడు మాత్రమే భవిష్యత్తులో తన భార్య గురించి తను ప్రేమ, concern చూపించగలుగుతాడు. ఆ బాధని సజావుగా అర్థం చేసుకోగలుగుతాడు. కారణం చిన్నప్పటినుండి తన తల్లి, ఆ తర్వాత తన సిస్టర్ అనుభవించిన ఆ బాధ గురించి అప్పటికే అతనికి తెలిసి ఉంటుంది. ఫోర్బ్స్ జాబితాలో మేఘా కృష్ణారెడ్డి. ఇద్దరు సీఎంల సపోర్ట్ ఉందిగా..! బండి సంజయ్.. బొజ్జ స్వప్న ఆడియో లీక్! దోస్త్.. దోస్త్.. అంటూనే గట్టిగానే దెబ్బేశాడుగా..! ప్రతీ కొడుకూ ఇదంతా తెలుసుకోవాలి.. అప్పుడు మాత్రమే ఒక మహిళ తన పీరియెడ్స్ టైమ్‌లో ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఆ కీలక సమయంలో మహిళలకు దూరంగా ఉండొద్దని, వారిని చిన్నచూపు చూడొద్దని, ఇంకా ప్రేమ చూపించాలని చెప్పండి. "ఇది చాలా సున్నితమైన విషయం..నీ మాటలతో గాయపరచవద్దని" పిల్లలకు చిన్నప్పటి నుండే చెప్పాలి. ఆడవాళ్లు లేకుండా, బ్యాడ్ బ్లడ్ లేకుండా నువ్వు లేవన్న విషయం, అందులోంచే నువ్వు వచ్చావన్న విషయం స్పష్టంగా చెప్పాలి. నేను నా కొడుకుకి ఇవన్నీ చెబుతున్నాను.. Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
Hathras Victim : హాత్రాస్ బాధితురాలి మరణ వాంగ్మూలం..!
Tumblr media
Hathras victim audio tape from hospital : హత్రాస్ లో యవతిపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. అసలు యువతిపై అత్యాచారమే జరగలేదంటోంది యూపీ సర్కారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతోంది. కానీ యువతి హాస్పిటల్ లో ఉండగా ఇచ్చిన వాంగ్మూలంలో మాత్రం.. తనపై అత్యాచారం జరిగిందని చెప్పిందని పోలీసులే చెప్పారు. అయితే.. పోలీసులు బాధితురాలితో మాట్లాడినట్టుగా చెబుతున్న్ ఓ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది Prasad Charasala ఫేస్ బుక్ వాల్ నుంచి... .. హత్రాస్ రేప్ బాధితురాలు వీడియో టేపుల్లో చెప్పిన వివరాలు. టేప్-1 ఆమె(Hathras Victim ): వాడు నా గొంతు నులిమాడు. (నొప్పిని భరిస్తూ..) పక్కన మగ గొంతు: ఎవరు? ఆమె: (నొప్పితో మూలుగు) మగ గొంతు: ఎందుకు నీ గొంతు నులిమారు? ఆమె: బలాత్కారం చెయ్యనివ్వనందుకు. (జబర్దస్త్ నహీ కర్నే దీ) మగ గొంతు: ఎందుకు గొంతు నులిమారో చెప్పు. ఆమె: (గట్టిగా స్పష్టంగా) ఎందుకా? నన్ను బలత్కారం చెయ్యనివ్వనందుకు.. (క్యో.. మైనె జబర్దస్త్ నహీ కర్నె ది) మగ గొంతు: అచ్చా... ఎలా గొంతు పిసికాడు? మరో ఆడ గొంతు: ఎలా గొంతు పిసికాడో చెప్పు? ఆమె: చేతులతో మరో మగ గొంతు: ఇంకెక్కడైనా గాయాలయ్యాయా? ఆమె: కాదు..నా గొంతులో.. (గొంతు బాధ గురించి ఇంకా ఏదో చెప్పడానికి ప్రయత్నం) మరో ఆడ గొంతు: నాలుక చూపించు టేప్-2: ఆమె: సందీపే (సందీప్ నె) మగ గొంతు: ఏంటి? ఆమె: సందీపే. మగ గొంతు: ఎవరు? ఆమె: సందీప్ మగ గొంతు: ఇంకా? ఆమె: వాడే నా గొంతు నులిమాడు. మగ గొంతు: దేన్ని పట్టించుకొని? (కిస్ బాత్‌కె లేకర్?) ఆమె: ఏమీ లేదు. మేము గడ్డి తెచ్చుకుందామని వెళ్ళాం. మగ గొంతు: మ్మ్ ఆమె: ఆ తర్వాత ... నన్ను లోపలికి తీసుకెళ్ళాడు.. Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
Fake Universities : దేశంలో 24 ఫేక్ యూనివర్సిటీలు.. అవి ఇవే
Tumblr media
24 fake universities in india 2020 : దేశంలో ఉన్న యూనివర్సిటీల గురించి సంచలన విషయాలు బయటపెట్టింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. దేశంలో చాలా ఫేక్ యూనివర్సిటీలున్నాయని(Fake Universities) చెప్పింది. దేశవ్యాప్తంగా 24 ఫేక్ యూనివర్సిటీలున్నాయని తెలిపింది. ఇందులో చదివినా... ఆ డిగ్రీకి విలువ ఉండదని.. ఎక్కడా దాన్ని యాక్సెప్ట్ చేయబోరని చెప్పింది. ఫేక్ యూనివర్సిటీల్లో ఎక్క���వగా ఉత్తరప్రదేశ్ లోనే ఉండటం విశేషం. ఆ తర్వాతి స్థానంలో దేశరాజధాని ఢిల్లీ ఉంది. యూపీలో 8 ఫేక్ యూనివర్సిటీలుంటే.. ఢిల్లీలో 7 ఫేక్ యూనివర్సిటీలున్నాయి. ఇవన్నీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని తెలిపింది. ఉత్తరప్రదేశ్ లోని వారనాసేయ సంస్కృత విద్యాలయ(Varanaseya Sanskrit Vishwavidyalaya), మహిళా గ్రామ్ విద్యాపీఠ్(Mahila Gram Vidyapith,), గాంధీ హిందీ విద్యాపీఠ్(Gandhi Hindi Vidyapith),  నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి(National University of Electro Complex Homeopathy,), నేతాజి సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ(Netaji Subhash Chandra Bose Open University), ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ(Pradesh Vishwavidyalaya), మహారాణాప్రతాస్ శిక్ష నికేతన్ విశ్వవిద్యాలయ(Maharana Pratap Shiksha Niketan Vishwavidyalaya), ఇంద్రప్రస్థ శిక్షా పరిషద్ (Indraprastha Shiksha Parishad) ఫేక్ యూనివర్సిటీలని ప్రకటించింది. Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
Man Suicide : అత్తింటి వేధింపులకు "అల్లుడు బలి"..!
Tumblr media
Man suicide due to in laws harassment : అవును.. మీరు చదివింది నిజమే. అత్తింటి వేధింపులకు ఓ అల్లుడు బలయ్యాడు. వారు పెట్టే పోరు పడలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాధారణంగా ఇలాంటి వార్తలు ఎప్పుడూ.. ఎక్కడా.. చూసి ఉండం. ప్రతీసారి.. “అత్తింటి వేధింపులకు అబల బలి”.. “అత్తింటి వేధింపులతో నవ వధువు ఆత్మహత్య”.. “అత్తింటి వేధింపులతో యువతి ఆత్మహత్య”.. అనే వార్తలు చూడటం మనకు అలవాటై పోయింది. రెగ్యులర్ గా టీవీల్లో, పేపర్లలో ఇలాంటి వార్తలే వస్తుంటాయి. కానీ హైదరాబాద్(hyderabad) లో ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఓ ఘటన జరిగింది. ఓ యువకుడు అత్తింటి వేధింపులు భరించలేక తనువు చాలించాడు(Man Suicide). ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని కంచన్ బాగ్ పరిధిలోని బాబానగర్ కు చెందిన సయ్యద్ మోహిన్ కు కామారెడ్డికి(kamareddy) చెందిన యువతితో పెళ్లి జరిగింది. పెద్దల సమక్షంలో.. ఇందరి అంగీకారంతో పెళ్లి జరిపించారు. కొద్ది రోజులు వీరి కాపురం బాగానే సాగింది. కానీ.. అక్కడే వీరి మధ్యలోకి సమస్యలు ఎంటరయ్యాయి. వీరి కాపురంలో అత్తామామలు(అమ్మాయి తల్లితండ్రి) ఎంటరయ్యారని యువకుడి బంధువులు చెబుతున్నారు. పెళ్లైన నాటి నుంచి వేధింపులకు గురి చేస్తున్నారని అంటున్నారు. ఈ గొడవల కారణంగా ఆరు నెలల క్రితం భర్తతో గొడవపడిన యువతి.. కామారెడ్డిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి సమస్యలు మరింత పెరిగాయి. అత్తామామ పోరు విపరీతంగా పెరిగిపోయిందని.. దీంతో మానసికంగా కుంగిపోయాడని.. బంధువులు అంటున్నారు. ఈ సమస్యలతో వేగలేక ఆ యువకుడు.. ఉరివేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అసలు ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేస్తున్నారు. Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
EAMCET RESULTS : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి
Tumblr media
CLICK HERE FOR TELANGANA EAMCET RESULTS : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈ రోజు విడుదల చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇటీవల అత్యంత పకడ్బంధీ చర్యలు, కొవిడ్ నిబంధనల మధ్య ఎంసెట్ పరీక్షలు నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకు(3.30గంటలకు) ఎంసెట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలు తెలుసుకోవడానికి ఎంసెట్ రిజిస్ట్రేషన్ నంబర్, హాట్ టికెట్ నంబర్ ఉండాల్సిందే. ఈ రెండు నంబర్లు ఎంటర్ చేస్తే... ఫలితాలు చూసుకోవచ్చు. ఎంసెట్ ఫలితాలు ఈ వెబ్ సైట్ లో చూడొచ్చు https://eamcet.tsche.ac.in/   ఎంసెట్ రిజల్ట్స్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. CLICK HERE FOR TELANGANA EAMCET RESULTS ... READ ALSO : మళ్లీ సెట్స్ పైకి RRR.. ఎలా ఉందో చూడండి నాగబాబు,శ్రీముఖికి శ్రద్ధాంజలి..! ఇంతకీ ఏంజరిగింది..? ఈ నెల 15 నుంచి స్కూళ్లు.. గైడ్ లైన్స్ ఇవే! ఖమ్మంలో మరో హత్రాస్ ఘటన! White House : ట్రంప్ చచ్చి.. బతికాడు.. మామూలుగా ఉండదు మరి..! ‘ఐరన్‌ లెగ్ శాస్త్రి’… ఇదే పేరు జీవితాన్ని నాశనం చేసింది! Leaders illegal affairs : ఇల్లీగల్ బాగోతాలు.. బండి సంజయ్ కి కొత్త తలనొప్పులు..! Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
RRR MOVIE : మళ్లీ సెట్స్ పైకి RRR.. ఎలా ఉందో చూడండి
Tumblr media
RRR MOVIE SHOOTING UPDATE : తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న RRR మూవీ(RRR MOVIE) షూటింగ్ కూడా నిలిచిపోయింది #RRRMOVIE #RRR Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
ADHIRINDI SHOW : నాగబాబు,శ్రీముఖికి శ్రద్ధాంజలి..! ఇంతకీ ఏంజరిగింది..?
Tumblr media
TROLLS ON NAGABABU AND SREEMUKHI OVER ADHIRINDI SHOW : నాగబాబు, శ్రీముఖికి ఏమైంది.? వీళ్లకు శ్రద్దాంజలి ఏంటీ..? రింది షో(ADHIRINDI SHOW).. ఇప్పుడు కాంట్రవర్సీ అయ్యింఅనుకుంటున్నారా..?  #ADHIRINDISHOW #NAGABABU #SREEMUKHI Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
White House : ట్రంప్ చచ్చి.. బతికాడు.. మామూలుగా ఉండదు మరి..!
Tumblr media
White House released Trump video : అవును.. నిజంగానే తెలుగు మీడియా దెబ్బకు అమెరికా అధ్యక్షభవనం(White House), అందులోని అధికారులు జడుసుకున్నారు. దెబ్బకు దిగొచ్చారు. ఎందుకంటారా..? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, ఆయన భార్య మెలానియా ట్రంప్ కు ఇటీవలే కరోనా సోకింది. పెద్దగా సింప్టమ్స్ ఏమీ లేవని డాక్టర్లు చెప్పారు. రెండు రోజుల తర్వాత ట్రంప్ ఆరోగ్యంలో మార్పులు రావడంతో బెతెస్థలోని మిలిటరీ హాస్పిటల్ లో చేర్పించారు. ఇక.. హాస్పిటల్ లో చేర్చిన మరుసటి రోజు మొదలయ్యింది అసలు వ్యవహారం. శనివారం రోజు ట్రంప్ ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియో పెట్టారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని త్వరలోనే కోలుకుని బయటకు వస్తానని చెప్పారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. దీనిపై మీడియా, మరీ ముఖ్యంగా తెలుగు మీడియా ఈకలు పీకడం మొదలు పెట్టింది. ట్రంప్ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. మరో రెండు రోజులు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఒక టీవీ ఛానల్ ను చూసి.. మరో టీవీ ఛానల్.. చాలా ఛానళ్లు నిన్ననే ట్రంప్ ను చంపేసినంత పనిచేశాయి. ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకు ప్రతీ బులిటెన్ లో “ట్రంప్ ఆరోగ్యపరిస్థితి విషమించింది..” అంటూ బ్రేకింగులు.. ఫోన్ ఇన్ లతో గత్తరలేపారు. ఇక అంతా అయిపోయింది.. అన్నంత రేంజ్ లో సినిమా నడిపించారు. ఒకవేళ ట్రంప్ ఈ ఛానల్స్ చూసి ఉంటే నిజంగానే చనిపోయి ఉండేవాడేమో..! కానీ చూడనట్టున్నాడు బతికిపోయాడు. కానీ వైట్ హౌస్ అధికారులకు తెలుగు మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి తెలిసినట్టుంది. అందుకే ట్రంప్ ట్విట్టర్ లో మరో వీడియో పోస్ట్ చేశారు. ఇందులో కూడా తాను బాగానే ఉన్నానని చెప్పాడు ట్రంప్. అంతేకాదు.. హాస్పిటల్ బయట ఆయన కారులో వెళుతున్న ఓ వీడియో కూడా బయటకుక వచ్చింది. Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
Anchor Bhanu sri : భానుశ్రీలో ఈ హాట్ యాంగిల్ చూశారా..?
Tumblr media
యాంకర్ భాను శ్రీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హాట్ హాట్ ఫొటో షూట్స్ తో యువతకు టెన్షన్ పుట్టిస్తోంది. టీవీ కార్యక్రమాలకే పరిమితమైన ఈ బ్యూటీ.. తాను హీరోయిన్లకు ఏం తక్కువ కాదంటోంది. #bhanushree #bhanusri Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
GRADUATE MLC : కేసీఆర్ కి భయం పట్టుకుందా..?
Tumblr media
GRADUATE MLC ELECTION TENSION TO KCR : రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. రెండేళ్ల ముందుగానే పార్టీలన్నీ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లో జోష్ వచ్చింది. వరుస పెట్టి పోరాటాలు చేస్తున్నారు బీజేపీ, కాంగ్రెస్ నేతలు. ఇష్యూ బేస్డ్ గా సర్కారును నిలదీస్తున్నారు. ఇదే టైంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ (GRADUATE MLC ) వచ్చాయి. అవి పూర్తయ్యాక గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని ఎలక్షన్స్ లో సునాయాసంగా నెగ్గుకొస్తున్నారు కేసీఆర్. ఎన్నికల టైంలో ఏదో ఒక హామీ ఇచ్చేసి ప్రజలను తన వైపు తిప్పుకుంటున్నారు. ‘ఐరన్‌ లెగ్ శాస్త్రి’… ఇదే పేరు జీవితాన్ని నాశనం చేసింది! ఆత్మహత్య చేసుకున్న IAS భార్యకి కాంగ్రెస్ భారీ ఆఫర్! Leaders illegal affairs : ఇల్లీగల్ బాగోతాలు.. బండి సంజయ్ కి కొత్త తలనొప్పులు..! వీపు అందాలతో మతి పోగోడుతున్న రంగమ్మత్త! కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు జరగబోతున్నది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. దీన్ని అంత చులకనగా తీసుకునే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అంతా చదువుకున్నవాళ్లు, వీరిలో కొందరు ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు.. చాలామంది నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులుగా ఉన్నవాళ్లున్నారు. ఎన్నికల టైంలో లక్ష ఉద్యోగాల మాట చెప్పిన టీఆర్ఎస్ ఆ తర్వాత ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలో అందరికి తెలిసిందే. అందులో కొన్ని కోర్టు కేసుల్లో నలుగుతున్నాయి. దీంతో నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు నానా తిప్పలు పడుతున్నారు. హైదరాబాద్ వచ్చి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగిన వారు.. లాక్ డౌన్ కు ముందు నుంచే ఇళ్లకే పరిమితమయ్యారు. సర్కారు నోటిఫికేషన్ ఇస్తే కోచింగ్ సెంటర్లకుక వెళ్దామని.. Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
TRUMP GOLD : బంగారం ధరలు పెంచుతున్న ట్రంప్ కరోనా..!
Tumblr media
TRUMP GOLD : పండుగల సీజన్ వచ్చేస్తోంది. అయితే నగలు కొనుక్కుందామనుకున్న వారికి మాత్రం కష్టాలు తప్పడం లేదు. ఎందుకంటే బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరాయి. రోజుకో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. సామాన్యులైతే బంగారం వైపు చూడాలంటేనే భయపడుతున్నారు. కరోనా టైంలోనూ విపరీతంగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు దిగి వస్తున్నాయి. ఇప్పుడు బంగారం రేటు భారీగానే తగ్గింది. ఆగస్ట్ నెల గరిష్ట స్థాయితో పోలిస్తే బంగారం ధర రూ.5,000క��� పైగా పడిపోయింది. అలాగే కేవలం సెప్టెంబర్ నెల వరకు మాత్రమే చూస్తే బంగారం ధర దాదాపు రూ.1,500 పతనమైంది. మరోవైపు వెండి కేజీకి రూ.7,700 పతనమైంది. ఇన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి ఓ ఆసక్తికరమైన కారణం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనా రావడంతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇల్లీగల్ బాగోతాలు.. బండి సంజయ్ కి కొత్త తలనొప్పులు..! కరీంనగర్ బీజేపీ ముఖ్యనేత రాసలీలల బాగోతం..! చంపేస్తానని బెదిరించారు.. బండి సంజయ్ కి చెప్పినా పట్టించుకోలేదు.. ! ట్రంప్ కు కరోనా రావడానికి.. బంగారం ధరలకు ఏంటీ సంబంధం అంటే.. ట్రంప్ కు(TRUMP GOLD) కరోనా రావడంతో.. అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీని ఎఫెక్ట్ ఇతర మార్కెట్లపైనా పడింది. ఈక్విటీ మార్కెట్లు పడిపోవడంతో ఇన్వెస్టర్లు వారి డబ్బులను మార్కెట్ల నుంచి తీసేసి బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో బంగారం ధర మళ్లీ పైకి కదిలే అవకాశముందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరుగుదలతో రూ.52,760కు చేరింది. Read the full article
0 notes