Tumgik
teluguaction · 2 years
Text
These are the heroes who took more wickets in a single ODI Cricket match!
Tumblr media
Cricket is the richest sport in the world. No matter where you look in the world… there are many people who love cricket. Tests first, then ODIs, now the season of T20s is seen in this cricket. After the advent of T20 cricket... there have been many changes in that game. Also, many records, histories and strange things are happening day by day. However, there are heroes who have taken most wickets in a single day so far in cricket. Now let's find out who those heroes are. News Source : Telugu Action
Tumblr media
0 notes
teluguaction · 2 years
Text
Tollywood Top 10 Villain's  remunerations List
#1 శ్రీకాంత్ బాలయ్య అఖండ సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమాకు కోటికి పైగానే అందుకున్నాడు.టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో గొప్ప నైనది. ఈ పరిశ్రమలో ఎంతో మంది స్టార్లు చిన్న స్థాయి పాత్ర నుంచి పెద్ద స్థాయి వరకు ఎదిగారు. అలాగే హీరోలుగా నటించడం వారు విలన్లుగా మారడం… విలన్లుగా నటించిన వారు హీరోలుగా మారడం కూడా చూశాం. హీరో పాత్రకు ఎదురుగా ఉండే విలన్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటే హీరోకి అంత వెయిట్ ఉంటుంది. అందుకే గత కొన్ని ఏళ్లుగా మన తెలుగు సినిమాలలో విలన్ లది ప్రధాన పాత్ర అవుతోంది. ఇంకా చెప్పాలంటే హీరోకి సమానంగా స్క్రీన్ మీద చూపిస్తున్నారు. అంతే డిమాండ్ కూడా విలన్ రోల్ చేస్తున్న వాళ్లకి ఉంది. 
Tumblr media
#1 శ్రీకాంత్
బాలయ్య అఖండ సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమాకు కోటికి పైగానే అందుకున్నాడు.
#2 ప్రకాష్ రాజ్
ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతావన్నీ నెగటివ్ రోల్స్ అండ్ ఫాదర్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. టాలీవుడ్ లో ఒక దశలో అయితే ప్రకాష్ రాజ్ లేకుండా సినిమా ఉండేది కాదు. అంత క్రేజ్ ఉన్న ఈయన ఒక్క రోజుకు 10 లక్షల వరకు అందుకుంటున్నాడు.
Read More: Tollywood villains remuneration
0 notes
teluguaction · 3 years
Link
Latest News in telugu #telugunews
1 note · View note