Tumgik
urstrulyvenkata · 4 years
Text
Tumblr media
స్వతంత్రభారతంలో #దేశభద్రత ఎంత ముఖ్యమో #ఆహారభద్రత అంతే ముఖ్యమని,సైనికులు రైతుల గొప్పదనాన్ని భారతావనికి తెలియజెప్పేలా #జైజవాన్ #జైకిసాన్ అని నినదించి #నిజాయితీకినిలువుటద్దంగా నిలిచి జీవితకాలం నీతికి నిజాయితీకీ కట్టుబడిన మహామనీషి #లాల్_బహదూర్_శాస్త్రి గారికి వినమ్రనివాళి🙏🙏 #LalBahadurShastriJi
1) Jailed at 17 years of age.
2) Promoted White Revolution.
3) Integrated idea of Green Revolution.
4) Provision of female drivers & conductors.
5) 1st committee on Prevention of Corruption.
0 notes
urstrulyvenkata · 4 years
Text
Tumblr media
ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి స్వాతంత్ర సమర యోధులు ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గాలితోనైనా పోరాడే స్వభావం కలవారు, ప్రమాదములున్నచోటే కనిపించి ఆంధ్ర కేసరి అని పిలువబడే, ఆంధ్రదేశం గర్వ పడే శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ..💐🙏
బ్రిటిష్ సైనికులకు దమ్ముంటే కాల్చమని రొమ్ము చూపిన స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు 🙏
Tanguturi Prakasam Pantulu is regarded as "Andhra Kesari"(The Lion of Andhra). He is well known for his fierce role in "Simon Go Back" agitation. He was a lawyer. He became the first chief minister of newly created Andhra state in 1953. #TanguturiPrakasam #AndhraKesari
0 notes
urstrulyvenkata · 4 years
Text
Tumblr media
A selfie, 1920 #WorldPhotoDay
(and yes, it is genuine)
0 notes
urstrulyvenkata · 4 years
Text
Tumblr media
0 notes
urstrulyvenkata · 4 years
Text
Tumblr media
0 notes
urstrulyvenkata · 4 years
Text
One of the hardest things to learn is to not worry about what people think or say about you.
Until you learn this lesson, you will waste valuable time responding to negativity and criticism.
Be a good person, but don’t waste your time trying to prove it.’
1 note · View note