Don't wanna be here? Send us removal request.
Text
Telugu- తెలుగు
Telugu- తెలుగు
ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం. దిక్కులు : (1) తూర్పు, (2)పడమర, (3)ఉత్తరం, (4) దక్షిణం మూలలు : (1) ఆగ్నేయం, (2) నైరుతి, (3) వాయువ్యం, (4) ఈశాన్యం వేదాలు : (1) ఋగ్వే దం, (2) యజుర్వేదం,(3) సామవేదం, (4) అదర్వణ వేదం పురుషార్ధాలు : (1) ధర్మ, (2) అర్థ, (3) కామ, (4) మోక్షా పంచభూతాలు : (1) గాలి, (2) నీరు, (3) భూమి, (4) ఆకాశం, (5) అగ్ని. పంచేంద్రియాలు : (1) కన్ను, (2) ముక్కు, (3) చెవి, (4) నాలుక, (5) చర్మం. లలిత కళలు : (1) కవిత్వం, (2) చిత్రలేఖనం, (3) నాట్యం, (4) సంగీతం, (5) శిల్పం. పంచగంగలు : (1) గంగ, (2) కృష్ణ, (3) గోదావరి, (4) కావేరి, (5) తుంగభద్ర. దేవతావృక్షాలు : (1) మందారం, (2) పారిజాతం, (3) కల్పవృక్షం, (4) సంతానం, (5) హరిచందనం. పంచోపచారాలు : (1) స్నానం, (2) పూజ, (3) నైవేద్యం, (4) ప్రదక్షిణం, (5) నమస్కారం. పంచామృతాలు : (1) ఆవుపాలు, (2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర, (5) తేనె. పంచలోహాలు : (1) బంగారం, (2) వెండి, (3) రాగి, (4) సీసం, (5) తగరం. పంచారామాలు : (1) అమరావతి, (2) భీమవరం, (3) పాలకొల్లు, (4) సామర్లకోట, (5) ద్రాక్షారామం షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు, (3) చేదు, (4) వగరు, (5) కారం, (6) ఉప్పు. అరిషడ్వర్గాలు షడ్గుణాలు: (1) కామం, (2) క్రోధం, (3) లోభం, (4) మోహం, (5) మదం, (6) మత్సరం. ఋతువులు : (1) వసంత, (2) గ్రీష్మ, (3) వర్ష, (4) శరద్ఋతువు, (5) హేమంత, (6) శిశిర సప్త ఋషులు : (1) కాశ్యపుడు, (2) గౌతముడు, (3) అత్రి, (4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ, (6) జమదగ్ని, (7) వశిష్ఠుడు. తిరుపతి సప్తగిరులు : (1) శేషాద్రి, (2) నీలాద్రి, (3) గరుడాద్రి, (4) అంజనాద్రి, (5) వృషభాద్రి, (6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి. సప్త వ్యసనాలు : (1) జూదం, (2) మద్యం, (3) దొంగతనం, (4) వేట, (5) వ్యభిచారం, (6) దుబారఖర్చు, (7) కఠినంగా మాట్లాడటం. సప్త నదులు : (1) గంగ, (2) యమునా, (3) సరస్వతి, (4) గోదావరి, (5) సింధు, (6) నర్మద, (7) కావేరి. నవధాన్యాలు : (1) గోధుమ, (2) వడ్లు, (3) పెసలు, (4) శనగలు, (5) కందులు, (6) నువ్వులు, (7) మినుములు, (8) ఉలవలు, (9) అలసందలు. నవరత్నాలు : (1) ముత్యం, (2) పగడం, (3) గోమేధికం, (4) వజ్రం, (5) కెంపు, (6) నీలం, (7) కనకపుష్యరాగం, (8) పచ్చ (మరకతం), (9) ఎరుపు (వైడూర్యం). నవధాతువులు : (1) బంగారం, (2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి, (5) ఇనుము, (6) కంచు, (7) సీసం, (8) తగరం, (9) కాంతలోహం. నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార, (3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర, (6) భయానక, (7) బీభత్స, (8) అద్భుత, (9) వీర నవదుర్గలు : (1) శైలపుత్రి, (2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట, (4) కూష్మాండ, (5) స్కందమాత, (6) కాత్యాయని, (7) కాళరాత్రి, (8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి. దశ సంస్కారాలు : (1 ) వివాహం, ( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం , (4 ) సీమంతం, (5) జాతకకర్మ, (6 ) నామకరణం, (7) అన్నప్రాశనం, (8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం, (10) సమవర్తనం దశావతారాలు : (1) మత్స్య, (2) కూర్మ, (3 ) వరాహ, (4) నరసింహ, (5) వామన, (6) పరశురామ, (7) శ్రీరామ, (8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి. జ్యోతిర్లింగాలు : హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం . కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు . మధ��యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2) గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2) మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4) ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) తమిళనాడు ~ రామలింగేశ్వరం తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ, (3) మంగళ, (4) బుధ, (5) గురు, (6) శుక్ర, (7) శని. తెలుగు నెలలు : (1) చైత్రం, (2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం, (5) శ్రావణం, (6) భాద్రపదం, (7) ఆశ్వీయుజం, (8) కార్తీకం, (9) మార్గశిరం, (10) పుష్యం, (11) మాఘం, (12) ఫాల్గుణం. రాశులు : (1) మేషం,(2) వృషభం, (3) మిథునం, (4) కర్కాటకం, (5) సింహం, (6) కన్య, (7) తుల, (8) వృశ్చికం, (9) ధనస్సు, (10) మకరం, (11) కుంభం, (12) మీనం. తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ, (3) తదియ, (4) చవితి,(5) పంచమి, (6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి, (9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి, (12) ద్వాదశి, (13) త్రయోదశి, (14) చతుర్దశి, (15) అమావాస్య /పౌర్ణమి. నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి, (3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర, (6) ఆరుద్ర, (7) పునర్వసు, (8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ, (11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త, (14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ, (17) అనురాధ, (18) జ్యేష్ఠ, (19) మూల, (20) పూర్వాషాఢ, (21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం, (23) ధనిష్ఠ, (24) శతభిషం, (25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర, (27) రేవతి. తెలుగు సంవత్సరాల పేర్లు : (1) ప్రభవ :- 1927, 1987, 2047, 2107 (2) విభవ :- 1928, 1988, 2048, 2108 (3) శుక్ల :- 1929, 1989, 2049, 2109 ( 4 ) ప్రమోదూత :- 1930, 1990, 2050, 2110 ( 5 ) ప్రజోత్పత్తి :- 1931, 1991, 2051, 2111 ( 6 ) అంగీరస :- 1932, 1992, 2052, 2112 ( 7 ) శ్రీముఖ :- 1933, 1993, 2053, 2113 ( 8 )భావ. - 1934, 1994, 2054, 2114 9యువ. - 1935, 1995, 2055, 2115 10.ధాత. - 1936, 1996, 2056, 2116 11.ఈశ్వర. - 1937, 1997, 2057, 2117 12.బహుధాన్య.- 1938, 1998, 2058, 2118 13.ప్రమాది. - 1939, 1999, 2059, 2119 14.విక్రమ. - 1940, 2000, 2060, 2120 15.వృష.- 1941, 2001, 2061, 2121 16.చిత్రభాను. - 1942, 2002, 2062, 2122 17.స్వభాను. - 1943, 2003, 2063, 2123 18.తారణ. - 1944, 2004, 2064, 2124 19.పార్థివ. - 1945, 2005, 2065, 2125 20.వ్యయ.- 1946, 2006, 2066, 2126 21.సర్వజిత్తు. - 1947, 2007, 2067, 2127 22.సర్వదారి. - 1948, 2008, 2068, 2128 23.విరోధి. - 1949, 2009, 2069, 2129 24.వికృతి. - 1950, 2010, 2070, 2130 25.ఖర. 1951, 2011, 2071, 2131 26.నందన. 1952, 2012, 2072, 2132 27 విజయ. 1953, 2013, 2073, 2133, 28.జయ. 1954, 2014, 2074, 2134 29.మన్మద. 1955, 2015, 2075 , 2135 30.దుర్మిఖి. 1956, 2016, 2076, 2136 31.హేవళంబి. 1957, 2017, 2077, 2137 32.విళంబి. 1958, 2018, 2078, 2138 33.వికారి. 1959, 2019, 2079, 2139 34.శార్వారి. 1960, 2020, 2080, 2140 35.ప్లవ 1961, 2021, 2081, 2141 36.శుభకృత్. 1962, 2022, 2082, 2142 37.శోభకృత్. 1963, 2023, 2083, 2143 38. క్రోది. 1964, 2024, 2084, 2144, 39.విశ్వావసు. 1965, 2025, 2085, 2145 40.పరాభవ. 1966, 2026, 2086, 2146 41.ప్లవంగ. 1967, 2027, 2087, 2147 42.కీలక. 1968, 2028, 2088, 2148 43.సౌమ్య. 1969, 2029, 2089, 2149 44.సాధారణ . 1970, 2030, 2090, 2150 45.విరోధికృత్. 1971, 2031, 2091, 2151 46.పరీదావి. 1972, 2032, 2092, 2152 47.ప్రమాది. 1973, 2033, 2093, 2153 48.ఆనంద. 1974, 2034, 2094, 2154 49.రాక్షస. 1975, 2035, 2095, 2155 50.నల :- 1976, 2036, 2096, 2156, 51.పింగళ 1977, 2037, 2097, 2157 52.కాళయుక్తి 1978, 2038, 2098, 2158 53.సిద్ధార్ధి 1979, 2039, 2099, 2159 54.రౌద్రి 1980, 2040, 2100, 2160 55.దుర్మతి 1981, 2041, 2101, 2161 56.దుందుభి 1982, 2042, 2102, 2162 57.రుదిరోద్గారి 1983, 2043, 2103, 2163 58.రక్తాక్షి 1984, 2044, 2104, 2164 59.క్రోదన 1985, 2045, 2105, 216 60.అక్షయ 1986, 2046, 2106, 2166. ఈ తరం పిల్లలకు నేర్పించ��డి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం.... నమస్కారం Click here for home page Click here for Learn Telugu Click here for Learn English Click here for YouTube Videos Read the full article
0 notes
Text
Sandulu in Telugu_సంధులు తెలుగు లో
Sandulu in Telugu : సంధులు తెలుగు లో
- సంస్కృత సంధులు - తెలుగు సంధులు. సంస్కృత సంధులు: - సవర్ణదీర్ఘ సంధి - గుణ సంధి - వృద్ధి సంధి - యణాదేశ సంధి - జశ్త్వ సంధి - శ్చుత్వ సంధి - అనునాసిక సంధి - విసర్గ సంధి - పరసవర్ణ సంధి - పరరూప సంధి తెలుగు సంధులు: - ఉత్వ సంధి - ఇత్వ సంధి - అత్వ సంధి - యడాగమ సంధి - టుగాగమ సంధి - రుగాగమ సంధి - దుగాగమ సంధి - నుగాగమ సంధి - ద్విరుక్తటకార సంధి - సరళాదేశ సంధి - గ, స, డ, ద, వా దేశ సంధి - ఆమ్రేడిత సంధి - పుంప్వాదేశ సంధి - త్రిక సంధి - పడ్వాది సంధి - ప్రాతాది సంధి - లు, ల, నల సంధి సంధులకు సంబంధించి ఒక పదాన్నిచ్చి దాన్ని సరిగా విడదీయమని అడుగుతారు. లేదా విభజించిన రూపాన్నిచ్చి సరిగా కలుపమని అడుగుతారు. సంధి సూత్రాలు రాయాల్సిన అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా అవగాహన కోసం సూత్రాలు తెలుసుకోవడం మంచిది. Click here for home page Click here for Learn Telugu Click here for Learn English Click here for YouTube Videos Read the full article
0 notes
Text
Prakruti - vikruti in Telugu | ప్రకృతి - వికృతి
ప్రకృతి - వికృతి
1 ప్రకృతి వికృతి 2 అంబ అమ్మ 3 అక్షరము అక్కరము 4 అగ్ని అగ్గి 5 అద్భుతము అబ్బురము 6 అపూర్వము అబ్బురము 7 అనాధ అనద 8 అమావాస్య అమవస 9 ఆకాశము ఆకసము 10 ఆధారము ఆదరువు 11 ఆశ ఆస 12 ఆశ్చర్యము అచ్చెరువు 13 ఆహారము ఓగిరము 14 ఆజ్ఞ ఆన 15 కథ కత 16 కన్య కన్నె 17 కవి కయి 18 కార్యము కర్జము 19 కుంతి గొంతి 20 కుమారుడు కొమరుడు 21 కుఠారము గొడ్డలి 22 కులము కొలము 23 కృష్ణుడు కన్నడు 24 ఖడ్గము కగ్గము 25 గ్రహము గాము 26 గృహము గీము 27 గుణము గొనము 28 గౌరవము గారవము 29 ఘోరము గోరము 30 చంద్రుడు చందురుడు
ప్రకృతి - వికృతి
31 చోద్యం సోదెము 32 జ్యోతి జోతి 33 జ్యోతిషము జోస్యము 34 తంత్రము తంతు 35 తరంగము తరంగ 36 తర్కారి తక్కెడ 37 త్యాగం చాగం 38 తీరము దరి 39 దిశ దెస 40 దీపము దివ్వె 41 ద్వీపము దీవి 42 దుఃఖము దూకవి 43 దైవం దయ్యము 44 దృఢము దిటము 45 ధర్మము దమ్మము 46 ధాత తార 47 నిత్యము నిచ్చలు 48 నిద్ర నిదుర 49 నిమిషము నిముసం 50 నిశా నిసి 51 నీరము నీరు 52 న్యాయము నాయము 53 పక్షి పక్కి 54 పద్యము పద్దెము 55 పరుషం పరుసం 56 పర్వం పబ్బం 57 పశువు పసరము 58 ప్రజ పజ 59 ప్రతిజ్ఞ ప్రతిన 60 ప్రశ్నము పన్నము
ప్రకృతి - వికృతి
61 ప్రాకారము ప్రహరి 62 ప్రాణము పానము 63 పుత్రుడు బొట్టి 64 పుణ్యము పున్నెము 65 పురి ప్రోలు 66 పుస్తకము పొత్తము 67 పుష్పము పూవు 68 ప్రే ప్రేముడి 69 బంధువు బందుగు 70 బలము బలుపు 71 బహువు పెక్కు 72 బ్రహ్మ బమ్మ, బొమ్మ 73 బిలము బెలము 74 భక్తి బత్తి 75 భగ్నము బన్నము 76 భద్రము పదిలము 77 భాగ్యము బాగెము 78 భారము బరువు 79 భాష బాస 80 భీతి బీతు 81 భుజము భుజము 82 భూమి బువి 83 భేదము బద్ద 84 మంత్రము మంతరము 85 మతి మది 86 మర్యాద మరియాద 87 మల్లి, మల్లిక మల్లి, మల్లిక 88 ముకుళము మొగ్గ 89 ముక్తి ముత్తి 90 ముఖము మొగము
ప్రకృతి - వికృతి
91 ముగ్ధ ముగుద 92 మూలిక మొక్క 93 మేఘుడు మొగులు, మొయిలు 94 మృగము మెకము 95 యంత్రము జంత్రము 96 యత్నం జతనం 97 యాత్ర జాతర 98 యువతి ఉవిద 99 రాత్రి రాతిరి 100 రిక్తము రిత్త 101 రూపము రూపు 102 లక్ష్మి లచ్చి 103 వశము వసము 104 వర్ణము వన్నె 105 విద్య విద్దె 106 విధము వితము 107 విజ్ఞానము విన్నాణము 108 వేగము వేగిరము 109 వేషము వేసము 110 వైద్యుడు వెజ్జ 111 వృద్ధ పెద్ద 112 వృద్ధి వద్ది 113 శక్తి సత్తి 114 శయ్య సెజ్జ 115 శాస్త్రము చట్టము 116 శిఖా సిగ 117 శిరము సిరము 118 శీతము సీతువు 119 శ్రీ సిరి 120 శుచి చిచ్చు 121 సంతోషము సంతసము 122 సందేశము సందియము 123 సత్యము సత్తెము 124 సముద్రము సంద్రము 125 సాక్షి సాకిరి 126 సింహము సింగము 127 సంధ్య సంజ, సందె 128 స్తంభము కంబము 129 స్త్రీ ఇంతి 130 స్థలము తలము 131 హృదయము ఎద Click here for home page Click here for Learn Telugu Click here for Learn English Click here for YouTube Videos Read the full article
0 notes
Text
Colors in Telugu | Learn Telugu || Telugu Words -11
Colors in Telugu | Telugu Words - 11 Colors rangulu రంగులు color rangu రంగు Purple oodaa rangu ఊదా రంగు white telupu తెలుపు black nalupu నలుపు red erpupu ఎరుపు green aakupachha ఆకుపచ్చ orange naarinjaa నారింజ blue neeli rangu నీలి రంగు brown goduma rangu గోధుమ రంగు light color laytha rangu లేత రంగు yellow pasupu pachha పసుపు రంగు dark color muduru rangu ముదురు రంగు saffron kaashaayam కాశాయం gray boodida rangu బూడిద రంగు rainbow indra danussu ఇంద్ర ధనుస్సు silver venDi వెండి రంగు gold bangaaram బంగారం రంగు teal neeli aakupachcha నీలి ఆకుపచ్చ రంగు magenta muduru pink rangu ముదురు పింక్ రంగు Colors in Telugu || Learn Telugu || Telugu Words - 12 For More Videos Please Click here నారింజte Orange నారింజte Orange Read the full article
#colorsintelugu#learntelugu#learntelugualphabets#learntelugufromenglish#learntelugunumbers#telugucolors#telugurangulu
0 notes
Text
Days in Telugu || Learn Telugu || Telugu Words - 12
Days in Telugu || Learn Telugu || Telugu Words - 12 Monday ���ోమవారం / సోమవారము soamavaaram / soamavaaramu Tuesday మంగళవారం / మంగళవారము mangaLavaaram / mangaLavaaramu Wednesday బుధవారం / బుధవారము budhavaaram / budhavaaramu Thursday గురువారం / గురువారము guruvaaram / guruvaaramu Friday శుక్రవారం / శుక్రవారము Sukravaaram / Sukravaaramu Saturday శనివారం / శనివారము Sanivaaram / Sanivaaramu Sunday ఆదివారం / ఆదివారము aadhivaaram / aadhivaaramu Day రోజు roaju Today ఈరోజు eeroaju Yesterday నిన్న ninna Day before yesterday మొన్న monna Tomorrow రేపు raypu Day after Tomorrow ఎల్లుండి ellunDi Week వారం / వారము vaaram / vaaramu month నెల nela year సంవత్సరం samvatsaram last week గత వారం poina vaaram next week వచ్చే వారం vachhe vaaram last month పోయిన నెల poina nela next month తరువాతి నెల / వచ్చే నెల vachhe nela last year గత సంవత్సరం poina samvastaramu next year వచ్చే సంవత్సరం vachhe samvastaramu Days in Telugu || Learn Telugu || Telugu Words - 12 For More Videos Please Click here Read the full article
#DaysinTelugu#learntelugu#learntelugufromenglish#telugualphabets#TeluguDays#telugunumbers#teluguwords
0 notes
Text
Clothes Related Words in Telugu || Telugu Words - 10
Clothes Related Words in Telugu || Telugu Words - 10 Clothes వస్త్రములు vasthramulu Clothes బట్టలు baTTalu Clothes దుస్తులు dustulu Hand kercheif రుమాలు Rumaalu Bolster పెద్ద దిండు peddadinDu Pillow దిండు dinDu Napkin చేతి గుడ్డ chatiguDDa Blanket దుప్పటి duppaTi Dress దుస్తులు dhustulu Thread దారము daaramu Blanket కంబలి kambaLi Button బొత్తము / గుండి bottamu / GunDi Quilt మెత్తని బొంత bontha Wig సవరము savaramu Shawl శాలువ saluva Pocket జేబు jaybu Ribbon జడ బొందు jaDa bondu Mantle పైట paiTa Mantle ఉత్తరీయము uttareeyamu Veil బురఖా burakhaa wear ధరించుట dharinchuTa Type రకము rakamu Quality నాణ్యత naaNyata Shirt చొక్కా chokka Cloth Bag గుడ్డ సంచి sanchi Shorts నిక్కరు nikkaru Trousers ప్యాంటు pyanTu Pants పొడుగు లాగు podugu laagu Pants పొడుగు నిక్కరు poDugu nikkaru undergarments లో దుస్తులు lo dustulu saree చీర cheera Silk పట్టుచీర paTTu cheera Blouse రవికె ravike Blouse జాకెట్టు jaakeTTu Skirt లంగా langaa Ghagra పరికిణీ parikiNee Dhoti పంచె panche / dhoti Clothes Related Words in Telugu || Learn Telugu || Telugu Words - 10 Click here for Home Page Read the full article
#ClothWordsinEnglish#ClothWordsinTelugu#ClothesRelatedWordsinTelugu#learntelugu#learntelugunumbers#telugunumbers#TeluguWord#teluguwords
0 notes
Text
Business Words in Telugu || Learn Telugu || Telugu Words - 08
Business Words in Telugu || Learn Telugu || Telugu Words - 08 Business Words: Business వ్యాపారము Vyaapaaramu Loss నష్టం NashTamu Profit లాభము Laabhamu Bargain బేరము Bayramu Advance Money బయానా Bayanaa Discount తగ్గింపు tagginpu Goods సరుకులు sarukulu Market విపణి / సంత vipaNi / santa Sales అమ్మకాలు ammakaalu Cost Price కొన్నవెల / కొన్న ధర konnavela / konna dhara Selling Price అమ్మిన వెల / అమ్మిన ధర ammina vela / ammina dhara Retail Price చిల్లర వెల / చిల్లర ధర chillara vela / chillara dhara Change చిల్లర chillara Credit అరువు aruvu Cash రొఖ్ఖం rokhkham Balance నిలవ nilava Interest వడ్డీ vaDDee Tax పన్ను pannu Broker దళారి daLaari Bargainer బేరగాడు baragaaDu Customer ఖాతాదారుడు khaataadaaruDu Commission కమీషన్ / ప్రతిఫలం kameeshan / prathi pahalm Banker వడ్డీ వ్యాపారి vaDDee vyaapaari Rate ధర dhara Market Rate బజారు వెల / బజారు ధర bajaaru vela / bajaaru dhara Wholesale price టోకు ధర toaku dhara Sell అమ్మటం / అమ్మడం ammaTam / ammaDam Buy కొనటం / కొనడం konaTam / konaDam buying కొనుగోలు konugoalu buying price కొనుగోలు ధర konugoalu dhara buying price కొన్నవెల / కొన్న ధర konnavela / konna dhara Money డబ్బు daBBu amount మొత్తం mottam some amount కొంత మొత్తం kontha mottam some amount కొంత డబ్బు konta Dabbu Business Words in Telugu || Learn Telugu || Telugu Words - 08 Click here for Home Page Read the full article
#BusinessWordsinTelugu#learntelugu#learntelugualphabets#learntelugunumbers#learnteluguwords#teluguvocabulary#teluguwords
0 notes
Text
Building Words in Telugu || Learn Telugu || Telugu Words - 07

Building words in Telugu || Learn Telugu ||
Telugu Words - 07
Building Words: Building కట్టడము kaTTAdam Mason తాపీవాడు taapeevaaDu Foundation పునాది Punaadi Brick ఇటుక ITuka Stone రాయి raayi Wall గోడ GoDa Lime సున్నము Sunnamu Room గది Gadi Upstairs పైన Paina Downstairs క్రింద Krinda Attic అటక ATaka Steps మెట్లు Metlu Palace మహల్ Mahal Chimney పొగ గొట్టం Poga GoTTam Corridor వాకిలి vaakili Bathroom స్నాన గది snaana Gadi Kitchen వంట గది VanTa Gadi Building-Related Words in Telugu || Learn Telugu || Telugu Words - 07 Click here for Home Page Read the full article
#Buildingwordsintelugu#learntelugu#learntelugualphabets#learntelugufromenglish#spokentelugu#teluguvocabulary#teluguwords
0 notes
Video
youtube
Insects Names in Telugu || Telugu Words - 24
0 notes
Video
youtube
Industry Related Words in Telugu || Telugu Words - 23
#telugualphabetslearntelugutelugulettersteluguvarnamala telugulanguageTelugualphabets learntelugualphabetstelugulanguagelearntelugulanguage#telugualphabetslearntelugutelugulettersteluguvarnamala telugulanguageTelugualphabets learntelugualphabetstelugulanguagelearntelugulanguage l
0 notes
Video
youtube
House Related Words in Telugu || Telugu Words - 22
0 notes
Video
youtube
Hotel Related Words in Telugu || Telugu Padalu || Telugu Vocabulary || T...
0 notes
Video
youtube
Hospital Related Words in Telugu || Telugu padalu || Telugu Vocabulary |...
#telugualphabetslearntelugutelugulettersteluguvarnamala telugulanguageTelugualphabets learntelugualphabetstelugulanguagelearntelugulanguage l#hospital#hospitalrelatedwordsintelugu#hospitalrelatedwordsinenglish#hospitalrelatedwords
0 notes
Video
youtube
Health Related Words in Telugu || Telugu Words - 19
0 notes
Video
youtube
Fruit Names in Telugu || Learn Telugu || Telugu Vocabulary || Telugu Wor...
0 notes
Video
youtube
Food Items in Telugu || Learn Telugu || Telugu Vocabulary || Telugu Word...
0 notes
Video
youtube
Numbers from 11 to 20 from Telugu to English with Spellings | Counting ...
0 notes