Text

అసత్యంపై సత్యం,
అధర్మంపై ధర్మం,
అధైర్యంపై ధైర్యం విజయం సాధించిన రోజు ఈరోజు.
ఆ దుర్గామాత దీవెనలు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికి దసరా శుభాకాంక్షలు.
1 note
·
View note