yuvataram
yuvataram
Untitled
333 posts
Don't wanna be here? Send us removal request.
yuvataram · 3 years ago
Text
ఈ రోజు 26-05-2022 రాశి ఫలితాలు
ఈ రోజు 26-05-2022 రాశి ఫలితాలు
మేషం కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాల��ో కొద్దిపాటి చికాకులు ఉంటాయి చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆశించిన రీతిలో రాబడి ఉండదు. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటాయి. వృషభం ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 3 years ago
Text
ఈ రోజు 25-05-2022 రాశి ఫలితాలు
ఈ రోజు 25-05-2022 రాశి ఫలితాలు
మేషం కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రుల ను��డి కొంత ఆసక్తి సమాచారం అందుతుంది దూరప్రయాణ సూచనలు ఉన్నవి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. వృషభం చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయమార్గాలు పెరుగుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. వ్యాపార…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 3 years ago
Text
ఈ రోజు 24-05-2022 రాశి ఫలితాలు
ఈ రోజు 24-05-2022 రాశి ఫలితాలు
మేషం నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభం మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 3 years ago
Text
ఈ రోజు 23-05-2022 రాశి ఫలితాలు
ఈ రోజు 23-05-2022 రాశి ఫలితాలు
మేషం వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. దగ్గరి వారి నుండి సమయానికి ఆర్ధిక సహాయం అందుతుంది. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది. సమాజంలో పెరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వృషభం చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 3 years ago
Text
ఈ రోజు 19-05-2022 రాశి ఫలితాలు
ఈ రోజు 19-05-2022 రాశి ఫలితాలు
మేషం స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహన సంభందిత వ్యాపారాలు లాభాలు బాట పడతాయి. వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృషభం ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 3 years ago
Text
ఈ రోజు 18-05-2022 రాశి ఫలితాలు
ఈ రోజు 18-05-2022 రాశి ఫలితాలు
మేషం చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వృషభం కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఉద్యోగమున…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 3 years ago
Text
ఈ రోజు 17-05-2022 రాశి ఫలితాలు
ఈ రోజు 17-05-2022 రాశి ఫలితాలు
మేషం వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి ధనవ్యయ సూచనలు ఉన్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి. వృషభం ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 3 years ago
Text
ఈ రోజు 16-05-2022 రాశి ఫలితాలు
ఈ రోజు 16-05-2022 రాశి ఫలితాలు
మేషం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. నూతన వస్తులాభాలు పొందుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృషభం సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 3 years ago
Text
ఈ రోజు 15-05-2022 రాశి ఫలితాలు
ఈ రోజు 15-05-2022 రాశి ఫలితాలు
మేషం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులు నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదవులు పెరుగుతాయి. వృషభం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 3 years ago
Text
ఈ రోజు 14-05-2022 రాశి ఫలితాలు
ఈ రోజు 14-05-2022 రాశి ఫలితాలు
మేషం సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వృషభం ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 3 years ago
Text
ఈ రోజు 13-05-2022 రాశి ఫలితాలు
ఈ రోజు 13-05-2022 రాశి ఫలితాలు
మేషం ఆప్తుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో చర్చలు సఫలమౌతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృషభం అకారణంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి కుటుంబ సభ్యులు మీ మాట విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో పని…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 3 years ago
Text
ఈ రోజు 12-05-2022 రాశి ఫలితాలు
ఈ రోజు 12-05-2022 రాశి ఫలితాలు
మేషం ఆర్థిక లావాదేవీలు స్వల్పంగా లాభ��స్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో వచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృషభం ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 3 years ago
Text
ఈ రోజు (11-05-2022) రాశి ఫలితాలు
ఈ రోజు (11-05-2022) రాశి ఫలితాలు
మేషం చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.దాయాదులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు కొంత భాదిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృషభం ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చెయ్యలేక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి వ్యాపారాలు ఆశించిన రీతిలో…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 3 years ago
Text
ఈ రోజు 10-05-2022 రాశి ఫలితాలు
ఈ రోజు 10-05-2022 రాశి ఫలితాలు
మేషం చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృషభం ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి.…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 3 years ago
Text
ఈ రోజు 09-05-2022 రాశి ఫలితాలు
ఈ రోజు 09-05-2022 రాశి ఫలితాలు
మేషం చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. బంధువర్గంతో విభేదాలు ఉంటాయి. కుటుంబ విషయంలో ఆలోచన స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వృషభం వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అన్ని…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 3 years ago
Text
బీజేపీ మంత్రులకు, బీజేపీ నాయకులకు మధ్య సమన్వయ లోపం బయటపడింది.
బీజేపీ మంత్రులకు, బీజేపీ నాయకులకు మధ్య సమన్వయ లోపం బయటపడింది.
సిద్దిపేట లో పట్టణ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు గారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు…బిజెపి నాయకులకు ఒక శాపం ఉన్నట్టున్నది. నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్లుంది. అందుకే వాళ్లు అబద్ధం తప్ప నిజం మాట్లాడరు. నిన్న పాలమూరు మీటింగులో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు అబద్ధాల పురాణం మరోసారి చదివి పోయిన్రు. బిజెపి మంత్రులకు, బిజెపి నాయకులకు మధ్య…
Tumblr media
View On WordPress
0 notes
yuvataram · 3 years ago
Text
ఈ రోజు 07-05-2022 రాశి ఫలితాలు
ఈ రోజు 07-05-2022 రాశి ఫలితాలు
మేషం కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి. వృషభం ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో…
Tumblr media
View On WordPress
0 notes