Don't wanna be here? Send us removal request.
Photo

ఔను... దేవుడు మనకొరకు ఏ విధమైన శ్రమలను అనుభవించారో మనం మనస్ఫూర్తిగా మనస్సులో గుర్తు చేసుకోవాలి.... ఆయన శరీర మాంసాలు మనకోసం ధారపోశారు. ఆయన తన త్యాగానికి ప్రతిగా పరలోక ప్రవేశాన్ని మనకు అనుగ్రహించారు. దాన్ని నేడే సద్వినియోగం చేసుకోవాలి. లేదంటే క్షణంలో మనం కోల్పోయే అవకాశం ఉంది.. దేవుడు మనకు తోడుగా ఉండి రక్షించును గాక, ఆమెన్. (at Muthangi) https://www.instagram.com/p/ChM8xvxoVr8/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo

Praise the Lord Greetings to you all in the name of our lord Jesus Christ. As He promised in 2 Timothy 4:18 He will take us safely into His Heavenly kingdom. To fulfill this promise we need to be ready like wise bridegrooms. So , from our side we want to take a part of His gospel to spread His Kingdom.. #righteous #righteousness #jesusking #jesuskingdom #navigationtoheaven @navigationtoheaven (at India) https://www.instagram.com/p/Cgg8nDfhw6N/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo

ఆయన తన రాజ్యానికి తీసుకుని వెళ్లడానికి, తగిన రీతిగా మనం నడుచుకోవడానికి, ప్రతి దుష్కార్యం నుంచి మనల్ని తప్పించడానికి ఆయనే మనకు సహాయం చేస్తానని సెలవిస్తున్నాడు . ఎందుకంటే ఆయన మనల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే ఆయన మనల్ని తన అరచేతుల్లో చెక్కి ఉన్నాడు. ఆయనకు యుగ యుగములకు మహిమ కలుగును గాక, ఆమెన్. #Jesus #teluguchristian #telugujesussongs #jesuschrist #jesuslovesyou #heaven #navigationtoheaven #ministries #hosanna #hosannaministries #calvary #calvarychapel (at India) https://www.instagram.com/p/CggwAvehI0p/?igshid=NGJjMDIxMWI=
#jesus#teluguchristian#telugujesussongs#jesuschrist#jesuslovesyou#heaven#navigationtoheaven#ministries#hosanna#hosannaministries#calvary#calvarychapel
1 note
·
View note