Text
Check out this post…"లోక్ సభకు మరియు శాసనసభకు జరిగే ఎన్నికల్లో పోటీచేస్తున్న SUCI (C ) పార్టీ అభ్యర్థుల ప్రకటన.".
0 notes
Text
Check out this post… "ఆశా కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. - అంతవరకు కనీసం 35 వేలు జీతం ఇవ్వాలి.".
#ncvnewstv#ఆంధ్రప్రదేశ్ వార్తలు#youtube#daily news#ap news#ఆశకార్మికులు#ఈరోజు వార్తలు#నేటి వార్తలు#ఆశ కార్మికుల సమ్మె#asha#streaming#home & lifestyle#books & libraries#my art#art
0 notes
Text
గాజాపై జియోనిస్ట్ ఇజ్రాయెల్ అనాగరిక దిగ్బంధం విధించడాన్ని మరియు పాలస్తీనాపై దాని యుద్ధ నేరాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. - ఎస్.యు.సి.ఐ. (కమ్యూనిస్ట్).
To See more details visit our digital news channel website
0 notes
Text
మణిపూర్ ఘటన లో నేరస్తులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. - అఖిల భారత మహిళా సాంస్కృతిక సంఘం (AIMSS).
ఈ సంఘటనని భారత దేశ ప్రజలందరూ తీవ్రంగా నిరసించాలని, బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడాలని పిలుపు.
హైదరాబాద్, జూలై 21:మణిపూర్,బి.ఫయనోమ్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలను పోలీసు బలగాల నుండి తీసుకువెళ్లి నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని అఖిలభారత మహిళా సంస్కృతిక సంఘం డిమాండ్ చేస్తూ శుక్రవారం ఓ మీడియా కు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ ప్రమీల విడుదల చేశారు.
అధునాతన ఆయుధాలు కలిగిఉన్న దుండగులు మణిపూర్ లోని బి. ఫయనోమ్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలను,పోలీసు బలగాల నుండి తీసుకువెళ్లి నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడి దాడి చేసిన వారి నుండి తన సోదరిని రక్షించేందుకు యత్నించిన బాధితురాలి సోదరుడ్ని, తండ్రిని దారుణంగా హత్య చేసిన వైనాన్ని తెలుపుతూ సదరు సంఘటనను తీవ్రంగా ఖండించారు.మే 4వ తేదీన జరిగిన ఈ దారుణమైన సంఘటన ఈ నెల 19న వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదు యావత్ భారత దేశ ప్రజానీకానికి అత్యంత అవమానకరమైన సంఘటన అని అభివర్ణించారు. మణిపూర్ లో జరుగుతున్న ఈ భయంకరమైన మారణహోమానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమైన కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలు పూర్తి బాధ్యత వహించాలి అని తేల్చి చెప్పారు.
ఈ ఘటనలో నేరస్తులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అఖిలభారత మహిళా సంస్కృతిక సంఘం డిమాండ్ చేస్తూ, ఈ సంఘటనని భారత దేశ ప్రజలందరూ తీవ్రంగా నిరసించాలని, బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడాలని ఏఐఎంఎస్ఎస్ విజ్ఞప్తి చేస్తోంది అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
News collected Freelance Reporters Collective news network,presenting by ncvnewstv digital news channel.
#మణిపూర్#మణిపూర్ లో హింస#మణిపూర్ మహిళలపై అమానుషం#ncvnewstv#ap news#ఆంధ్రప్రదేశ్ వార్తలు#youtube#daily news#dailynews#telugunews#apnews#todaynews
0 notes
Text
సూర్యుడి ఉపరితలం మీద భారీ సౌర విస్ఫోటనం!
జూలై 18 ఉదయం సమయంలో సూర్యుడి ఊపరి తల మీద ఎం సిక్స్ తరగతికి చెందిన భారీ సౌర విస్ఫోటనం సంభవించినట్టు నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ గుర్తించింది.ఈ విస్ఫోటనం కరోనల్ మాస్ ఎజెక్షన్ [ (CME) అనేది అయస్కాంత క్షేత్రం యొక్క ముఖ్యమైన ఎజెక్షన్ మరియు దానితో పాటు సూర్యుని యొక్క కరోనా నుండి హీలియోస్పియర్‌లోకి ప్లాస్మా ద్రవ్యరాశిని చేరవేస్తుంది] నీ విడుదల చేసినట్టు తెలిపింది. ఈ విస్ఫోటనంలో విడుదలైన విద్యుత్ అయస్కాంత శక్తి ప్రోటాన్స్ భూ వాతావరణ ఉపరితలాన్ని చేరుకుని పో క్లౌడ్ మాదిరి ఆవహించినట్టు నాసా ప్రకటించింది.
News collected by Freelance Reporters Collective, Presenting by ncvnewstv digital news channel.
0 notes
Text
మహిళా మల్లయోధులు, వారికి మద్దతుగా ఉన్న వారిని పోలీసులు ఆప్రజాస్వామికంగా అరెస్ట్ చెయ్యడాన్ని ఖండించండి.- ఎస్ యు సి ఐ కమ్యూనిస్ట్ పార్టీ, మరియు అనుబంధ సంఘాలు.
అధికార పార్టీ ఎంపీ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒలింపిక్ పతాక విజేతలైన మహిళా మల్లయోధులు, వారికి మద్దతుగా ఉన్న వారిని పోలీసులు ఆప్రజాస్వామికంగా అరెస్ట్ చెయ్యడాన్ని ఖండించిన.- ఎస్ యు సి ఐ కమ్యూనిస్ట్ పార్టీ, మరియు అనుబంధ సంఘాలు.
న్యూఢిల్లీ, మే 28: ఈ రోజు ఉదయం మహిళ మల్లయోధులపై అధికార బీజేపీ పార్టీ సిట్టింగ్ ఎంపీ బ్రీజ్ భూషణ్ ను సాగిస్తున్న లైంగిక వేధింపుల పై చర్యలు తీసుకోవాలని, తక్షణమే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించి అరెస్ట్ చేయాలని నెలరోజులుగా జంతర్ మంతర్ వద్ద ఆ క్రీడాకారులకు సాగిస్తున్న పోరాటంలో భాగంగా వారికి మద్దతుగా నేడు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ముందు ఉదయం11 గంటలకు మహిళా మహా పంచాయతీ నిర్వహించడానికి సన్నద్ధం కాగ��, ఆ కార్యక్రమ నిర్వహకులను కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలను పంపించి ఈ నిరసన ప్రదర్శనను అడ్డుకుంది.అందులో భాగంగా ఎస్ యు సి ఐ కమ్యూనిస్టు పార్టీ మరియు పార్టీ అనుబంధ ప్రజా,వర్గ సంఘాలైన అఖిల భారత మహిళా సంస్కృతిక సంఘం,(AIMSS), అఖిల భారత రైతు వ్యవసాయ కూలీ సంఘం (AIKKMS), నాయకులను ఢిల్లీ పోలీసులు నేటి ఉదయం గంటల్లో ముందస్తు అరెస్టు చేశారు,అరెస్ట్ అయిన వారిలో ఎస్ యు సి ఐ కమ్యూనిస్టు పార్టీ హర్యానా రాష్ట్ర కమిటీ మెంబర్ రాజేంద్ర సింగ్,AIMSS ఢిల్లీ స్టేట్ కార్యదర్శి రీతూ కౌశిక్,AIKKMS హర్యానా రాష్ట్ర కార్యదర్శి ఎం.జైకరన్ ఉన్నారు.వీరిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినారు.ఈ అక్రమ ప్రజాస్వామిక అరెస్ట్ ను ఎస్ యు సి ఐ కమ్యూనిస్టు పార్టీ మరియు పార్టీ అనుబంధ సంఘాలు తీవ్రంగా ఖండించాయి,మరియు అరెస్ట్ చేసిన వారిని తక్షణమే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు.అదే విధంగా జంతర్ మంతర్ నుంచి కొత్త పార్లమెంటు భవనం ముందు నిరసన ప్రదర్శనకు వెళ్తున్న ఒలింపిక్ పతాక విజేతలైన మహిళా మల్లయోధులను వారికి మద్దతుగా ఉన్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ అక్రమ అరెస్ట్ లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలియజేయాలని ఎస్ యు సి ఐ కమ్యూనిస్టు పార్టీ మరియు ఆ పార్టీ వర్గ ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.
News collected by freelance journalist's collective news network, presenting by ncvnewstv digital news channel.
#ncvnewstv#ap news#youtube#ఆంధ్రప్రదేశ్ వార్తలు#జాతీయ వార్తలు#మహిళా మల్లయోధుల పోరాటం#dailynews#telugunews#ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పోరాటం#మహిళా మహా పంచాయతి
0 notes
Link
సీసీ రోడ్డు వేసేది ఎప్పుడు..? మాకు ఈ తిప్పలు తోలిగేది ఎప్పుడు..?
ఏ ఎస్ ఆర్ జిల్లా,దేవపట్నం, ఎన్ సి వి న్యూస్ టీవి, మే 2:అల్లూరి సీతారామరాజు జిల్లా దేవపట్నం మండలం,రంపచోడవరం నియోజకవర్గం ఇందుకూరుపేట గ్రామంలో గల బ్యాంక్ ఆఫ్ బరోడా పక్కన వీధి రోడ్లో ఆదివారం (మే 1,2023) కురిసిన వర్షానికి ఇందుకూరుపేట రోడ్డు మీద నీళ్లు నిలిచిపోవడం తో చెరువును తలపించింది, అంతే కాకుండా గ్రామస్తులకు ఇబ్బందికరంగా మారింది, దీని పై స్థానిక ప్రజలు స్పందిస్తూ వర్షం వస్తే ఈ రోడ్డు రోడ్డ చెరువు మాదిరిగా తయారవుతుందని, బయటికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని చెబుతున్నారు, ఈ పరిస్థితి ఎప్పటినుంచో ఇలాగే ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు స్పందించడం లేదని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబడుతున్నారు, కనుక ఇప్పటికైనా అధికారులు స్పందించి సిసి రోడ్డు వేయించి మా ఈ తిప్పలు తొలగించాలని కోరుతున్నారు.
News collected by freelance journalist's collective news network correspondent raju, presenting by ncvnewstv digital news channel.
0 notes
Photo
సీసీ రోడ్డు వేసేది ఎప్పుడు..? మాకు ఈ తిప్పలు తోలిగేది ఎప్పుడు..? https://www.ncvnewstv.com/2023/05/blog-post.html #ncvnewstv #ncvnewsz #dailynews #todaynewse https://www.instagram.com/p/Cru-QtYP7XL/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
వేసవి వడెబ్బ పై ప్రభుత్వ ఆరోగ్యశాఖ జారీచేసిన సూచనలు! #ncvnewstv #dailynews #todaynews #heatstroke https://www.instagram.com/p/CrY_QXcvgUJ/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
డార్విన్ సిద్దాంతాన్ని పునరుద్ధరించాలి-బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ. ఎన్ సిఇఈ ఆర్ టి సిలబస్ లో కొన్ని భాగాల తొలగింపుపై శాస్త్రవేత్తలు, సైన్స్ టీచర్లు, విద్యావేత్తల ఆగ్రహం. 1,800 మంది సంతకాలతో ఎన్సీఈఆర్టీ డైరెక్టర్కు లేఖ. #dailynews #telugunews #ncvnewstv #topnews #telugutalks #breakthroughsciencesociety https://www.instagram.com/p/CrY6T1OPYUg/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
IMD Issued heat wave warning for eight state,s including for ap too. #ncvnewstv #dailynews #apnews https://www.instagram.com/p/CrMDkVtPoYA/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
వైసీపీ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీనీ నిలబెట్టుకుంటుందా? షుగర్ ఫ్యాక్టరీ తెచ్చుకుంటుందా? ఆముదాలవలస షుగర్ ఫ్యాక్టరీ తీర్చుకునేదేప్పుడు? తెరిపించేది ఎవరు? #ncvnewstv #amadalavalasa #sugarfactory #srikakulamnews #APNews https://www.instagram.com/p/CrFp8-Dv8tO/?igshid=NGJjMDIxMWI=
0 notes
Link
విశాఖ ఉక్కు పై యు టర్న్ తీసుకున్న కేంద్ర బిజేపి ప్రభుత్వం - విశాఖలో కొనసాగుతున్న ఉక్కు మంటలు! https://www.ncvnewstv.com/2023/04/blog-post_37.html
0 notes
Photo
గో మూత్రం పై సంఘ్ పరివారం శక్తులు చెబుతున్నది శుద్ధ అబద్ధం. https://www.ncvnewstv.com/2023/04/blog-post_12.html #ncvnewstv #dailynews #todaynews https://www.instagram.com/p/Cq7gyP6ve_m/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
రెండు రోజులు జాగ్రత్త.. ఈ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం! https://www.ncvnewstv.com/2023/04/blog-post_76.html #ncvnewstv #dailynews #telugunews https://www.instagram.com/p/Cq56vabP5UO/?igshid=NGJjMDIxMWI=
0 notes
Photo
మండుతున్న ఎండలు - బయటకు వెళ్తున్నారా జాగ్రత్త! https://www.ncvnewstv.com/2023/04/blog-post_40.html https://www.instagram.com/p/Cq50qsZvtH-/?igshid=NGJjMDIxMWI=
0 notes
Link
మండుతున్న ఎండలు - బయటకు వెళ్తున్నారా జాగ్రత్త! https://www.ncvnewstv.com/2023/04/blog-post_40.html
0 notes