I want to meet new people,i need to know the all storys about ALL things.😊👍🎊
Don't wanna be here? Send us removal request.
Photo

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న జగన్.. ఇలా చెప్పులేసుకొని మరీ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని తాకటం మరి అపచారం కాక ఇంకేంటి..?? అవునులే తిరుమలను నీ అమ్మ మొగుడు కట్టించాడా అని నీ పార్టీ లో కొన్ని దున్నపోతులు అన్నప్పుడు ఎక్కిలినవ్వులు నవ్వుకున్న నువ్వు ఇలాంటి అపచారాలు కాక ఇంకేమి చేస్తావులే...!! ఇంతకీ రాముల వారిని అవమానించినందుకు మీ పార్టీ నాయకుడు కత్తి మహేష్ ని సస్పెండ్ చేసేది ఏమైనా ఉందా లేక అది కూడా నీ పథకంలో భాగమేనా ..!!??? https://www.instagram.com/p/B8m-1xFhc4f/?igshid=1rgevxwp0in8p
0 notes
Photo

టీడీపీ నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) హఠాన్మరణం చెందారు. అర్థరాత్రి దాటిన తర్వాత బడేటి బుజ్జికి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన మృతిచెందారు. ఆయన లేని లోటు తీర్చలేనిది.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకుంటున్నాను... #telugudesamparty #tdp #tdpcandidate #andhrapradesh #eluru #badetibujji #rip https://www.instagram.com/p/B6hKbM0B4Kl/?igshid=ktnuq59hsjzf
0 notes
Video
కులం..కులం...కులం... ఇది ఒక్కటి పట్టుకుని ఈ వైసీపీ వాళ్ళు చేసే కుట్రలు అన్ని ఇన్ని కావు...... రాజధానిలో ఉండేది కమ్మవారు అన్నారు కానీ అక్కడికి వెళ్లి చూడండి 40% దళితులు ఉన్నారు. ఈ కుల రాజకీయాలు చేయడం మాని మా రాజధానిని మాకు ఇవ్వండి. #foolssupport3captails https://www.instagram.com/p/B6hDdrThTUj/?igshid=rbqwvyclh5oz
0 notes
Video
ఒక మనిషిని ఎంత ఇబ్బంది పెట్టాలో , ఎంత బాధపెట్టలో అన్ని చేశారు ... ఇక్కడ రాజధానిలో ప్రతి ఒక్కరి కన్నీళ్లు మిమ్మల్ని ఏదొకరోజు ముంచేస్తాయి... మీకు రాజకీయ భవిష్యత్తు కాదు కదా అ��లు భవిష్యత్తు అనేదే ఉండదు...గుడ్తూ పెట్టుకోండి. #amaravathi #andhrapradesh #andhrapradeshcapital #jagantheworestcmofap #foolssupport3captails https://www.instagram.com/p/B6ecKSDh3tq/?igshid=ykcjg7s97d83
0 notes
Video
ఢిల్లీ లో ఒక మాట గల్లి లో ఒక మాట ఎందుకు రా..!! బ్రతికితే నీతిగా బ్రతకాలి .. ఒక మాట చెప్తే కట్టుబడి ఉండాలి.. మీ పార్టీ లో ఒక్కరు అంటే ఒక్కరు కూడా నీతిగా బ్రతికేవాడు లేడు , బ్రతకాబోయేది లేదు ఇక మీరు రాష్ట్రానికి ఏమి పనికి వస్తారు...?? #nrc #nrcbill #ysrcpkills #indianpeople #modi #ysrcpunofficial #jaganmohanreddy #mithunreddy #bloodypolitics https://www.instagram.com/p/B6cFz71Ba5R/?igshid=bu20l21bj1vj
#nrc#nrcbill#ysrcpkills#indianpeople#modi#ysrcpunofficial#jaganmohanreddy#mithunreddy#bloodypolitics
0 notes
Photo

మొన్న చంద్రబాబు అమరావతి పర్యటనలో చెప్పులు వేసింది రైతులు అన్నారు మరి ఈరోజు పర్యటన చేసింది చంద్రబాబు ఈరోజు చెప్పులు వెయ్యలేదు ఎందుకంటే ఆరోజు చెప్పులు వేసింది వైసీపీ వేదవాలు ఆరోజు వైసీపీ కుక్కలు చెప్పులు వేసింది ఈరోజు చంద్రబాబు నాయుడు కి రైతులు బ్రమ్మరధం వైసీపీ వాళ్ళు వచ్చి మాట్లాడండి చెప్పులు ముక్కలు ముక్కలుగా ఇరిగేటట్టుగా తరిమి తరిమికొట్టాతారు . కుక్కలని కొట్టినట్టు కొడతారు. వాళ్ళు కొట్టేరు అంటే next ఎలక్షన్ కి తీరగలంటే బయపడాలి కోలుకోవాలనంటే రెండు జన్మలు పట్టుది https://www.instagram.com/p/B6a4pXGBvrV/?igshid=wkabykz1c69o
0 notes
Photo

200 యూనిట్లు దాటితే రేషన్ కట్.. 300 యూనిట్లు దాటితే పెన్షన్ కట్.. #pension #ration #andhrapradesh https://www.instagram.com/p/B6Xt6xXBzHJ/?igshid=1mb15j3hef9xo
0 notes
Video
సచివాలయం రంగులు మార్చిన ర��జధాని రైతులు.. వీళ్ళు రైతులు మాత్రమే కాదు వైసీపీ కి ఓటు వేసి వేరే వల్ల చేత కూడా ఓటు వేయించిన కరుడుకట్టిన వైసీపీ కార్యకర్తలు.. https://www.instagram.com/p/B6Vrv2Nh1f_/?igshid=b5o5d7voxubm
0 notes
Photo

నెల్లూరు జిల్లా గూడూరు లో జగన్ జన్మదినం సందర్భంగా వైసీపీ నాయకులు రోడ్డు పైన ఫ్లెక్సీ లు పెట్టి ట్రాఫిక్ కి అంతరాయం కలిగించారు... అధికార పార్టీ కావడం తో అధికారులు కూడా పట్టించుకోలేదని స్థానికులు విమర్శలు చేశారు.. https://www.instagram.com/p/B6VicLZBkJ8/?igshid=l4gzvqqhpovh
0 notes
Photo

వందల ఏళ్ల చరిత్ర కలిగిన మండపం అది...గొల్లమండపంగా ప్రసిద్ధి గాంచింది...బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రధాన ఆలయం ముందు ఉంది. ఇప్పుడు దీనిని అక్కడ నుంచి తరలిస్తారంటూ జరుగుతున్న ప్రచారంతో ��లకలం రేగింది. ముఖ్యంగా యాదవ సంఘాలు దీనిపై భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం గొల్లమండపం బలహీనంగా ఉందని, ఏ క్షణంలోనైనా కూలే అవకాశముందని పేర్కొంటూ తరలించేందుకు టీటీడీ అఽధికారులు సన్నిధిగొల్ల కుటుంబ సభ్యులను కోరినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్మాణం కేవలం సన్నిధిగొల్ల కుటుంబాలకు చెందినది మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది యాదవుల మనోభావాలకు చెందిన అంశమంటూ యాదవులు ఆగ్రహిస్తున్నారు. గొల్లమండపాన్ని అంగుళం కదిలించినా జాతీయస్థాయిలో ఆందోళనకు వెనుకాడబోమని వారు హెచ్చరిస్తున్నారు. గొల్లమండపాన్ని అక్కడే ఉంచుతామని టీటీడీ వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. #ttd #tirumala #tirumalahills #tirumalatirupatidevasthanam https://www.instagram.com/p/B6VCUxZh0Kn/?igshid=8rvic1nbqddi
0 notes
Video
సచివాలయం వద్ద జగన్ ఫ్లెక్సీ లు చించి కాల్చేస్తున్న రైతులు. https://www.instagram.com/p/B6TBHWjB-Dk/?igshid=1pgmy4qdkweed
0 notes
Video
రాజధానిలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం... పోలీసులను కూడా లెక్క చేయని రైతులు... https://www.instagram.com/p/B6S-9RLB34C/?igshid=fght2dz78wwc
0 notes
Video
నువ్ మళ్ళీ పుట్టావ్ అనిపిస్తుంది అయ్యా... అనిపించంచడం ఏంటయ్యా కనిపిస్తుంది...😆😆😆 https://www.instagram.com/p/B6SmTKfB6Kd/?igshid=ex0wn3l78oja
0 notes
Photo

సిక్కోలు సింహా నికి పుట్టినరోజు శుభాకాంక్షలు..😍😍😍 #rammohannaidukinjarapu #rammohannaidu #telugudesamparty #andhrapradesh #tdp https://www.instagram.com/p/B6NLgt_hVwR/?igshid=1r6yeph2h9swu
0 notes
Video
instagram
బనగానపల్లె మాజీ టీడీపీ MLA బీసీ జనార్దన్ ముక్య అనుచరుడు సుబ్బారావు దారుణ హత్య ఒకప్పుడు ఫ్యాక్షన్ హత్యలు వినే వారిమి కానీ ఇప్పుడు ప్రత్యేక్షంగా చూస్తున్నాం దిశ చట్టం అని ఒకటి తెచ్చారు , అలాగే టీడీపీ కార్యకర్తల హత్యలకు వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకు రావాలి. https://www.instagram.com/p/B6K5plYhDu7/?igshid=10rhzb45w3fti
0 notes