Tumgik
#ఆరోగ్యప్రయోజనాలు
gamyam · 2 months
Video
youtube
ఆరోగ్యప్రయోజనాలు #భోజనం #డయేరియా #మునగాకు #విటమిన్లు #కాన్సర్ వ్యాధి #ఆర...
0 notes
seetharamaiahg · 1 year
Text
కాకరకాయ వేపుడు 1 పద్ధతి
ముందుమాట: చేదుగా ఉండే కాకర వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. కాకర ఆకులు, కాయలు అన్ని విధాలుగా మానవ దేహానికి మేలు కలిగించేవే. నల్ల కాకర, తెల్ల కాకర, పొట్టికాకర, గుండ్రని కాకర అని వివిధ రకాలు ఉన్నాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచటంలో బాగా ఉపకరిస్తుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. కాకర తినడం వల్ల జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. —…
Tumblr media
View On WordPress
0 notes
teluguvision · 4 years
Text
Health benefits of onion : పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి !
Health benefits of onion : పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి !
Health benefits of onion : ఉల్లిని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి వాడుతున్నట్టు చరిత్ర చెబుతుంది. ఉల్లి పాయలు తరుగుతున్నపుడు  కన్నీళ్లు పెట్టించినా….మన శరీరం ఎలాంటి సమస్యలువున్న వాటిని పారదోలి శాంతోషాన్ని అందజేస్తుంది. ఉల్లిని తరిగేటపుడు ఎంజైమ్స్, ఘాటైన సల్ఫేర్ గ్యాస్ విడుదల కావడంతో అది మన కంట్లోకి వెళ్లి నీరు  వచ్చేలా చేస్తుంది. మన దేశంలో ఎక్కువగా గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్,…
Tumblr media
View On WordPress
0 notes
aarogyasutralu-blog · 6 years
Text
వంటల్లో ఆలివ్ ఆయిల్ వాడుతున్నారా.... అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే .. Amazing Health and Beauty Benefits with Olive Oil
Tumblr media
వంటల్లో ఆలివ్ ఆయిల్ వాడుతున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవలసిందే ..   మన పురాత��� కాలం నుండి ఆలివ్ ఆయిల్ వాడకంలో ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆలివ్ ఆయిల్ వల్ల కాలిగే ప్రయోజనాలు తెలుసుకొని వంటల్లో వాడడం బాగా పెరిగింది. ఆలివ్ పండ్ల నుండి ఆలివ్ ఆయిల్ తయారు చేస్తారు. ఆలివ్ ఆయిల్ మామూలు ఆయిల్ తో పోలిస్తే కాస్త ధర ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఆరోగ్యప్రయోజనాలు కూడా మామూలు ఆయిల్ తో పోలిస్తే  ఎక్కువగానే ఉంటాయి. ఆలివ్ ఆయిల్ ను  ప్రాచీనకాలంలో లిక్విడ్ గోల్డ్ అని పిలిచేవారు. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అన్ని సౌందర్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ ఆరోగ్య ప్రయోజనాలు   ఇటీవల జరిపిన అధ్యయనాల్లో  ఆలివ్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అని తేలింది. ఆలివ్ ఆయిల్ లో ఒమేగా 3 (Omega 3) కొవ్వు ఆమ్లాలు ఉండడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ధమనుల పనితీరుకు అడ్డంకిగా ఉన్న కొవ్వును తొలగించి ధమనుల యొక్క రక్త ప్రసరణ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆలివ్ ఆయిల్ యాంటిడిప్రేస్సంట్స్ (antidepressants) గా పనిచేస్తుంది. అంతేకాకుండా సెరిటోనిన్ యొక్క స్థాయిలను పెంచుతుంది. సెరిటోనిన్ అనేది ఆనందాన్ని కలిగించే హార్మోన్. ఇది ఒత్తిడిని తగ్గించి  మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. ఆలివ్ ఆయిల్ లో ఒమేగా 3 మరియు ఒమేగా 6 అనే కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల మెదడు యొక్క పనితీరు ప్రోత్సహిస్తూ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఆలివ్ ఆయిల్ అల్జీమర్స్ వ్యాధిని కూడా నిరోధిస్తుంది. ఆలివ్ ఆయిల్ ను  వంటల్లో వాడడం  వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంటాయి. anti inflammatory లక్షణాలు ఉండటం వల్ల నొప్పులు కీళ్ళ వాపులు వంటివి తగ్గుతాయి. నొప్పి ఉన్న ప్రాంతంలో ఆలివ్ ఆయిల్ రాసి పది నిమిషాల పాటు మసాజ్ చేసి, ఒక అర గంట పాటు అలా వదిలేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. ఆలివ్ ఆయిల్ ఫేనోలిక్ (phenolic) కంపౌండ్స్ సమృద్ధిగా ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ గా పనిచేసి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అందానికి ఆలివ్ ఆయిల్
Tumblr media
Beauty with Olive Oil - ఆలివ్ ఆయిల్ తో అందం ఆలివ్ ఆయిల్ లో విటమిన్ E మరియు ఆంటీయాక్సిడంట్స్ సంమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని తేమగా ఉంచుతుంది. తద్వారా చర్మానికి తగినంత పోషకాలు అంది ముడుతలు వృద్దాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మచ్చలు ఏమైనా ఉంటె అవికూడా తొలగిపోతాయి. ఆలివ్ ఆయిల్ చర్మాన్ని చైతన్యపరిచి,   మృదువుగా మార్చి  చర్మాన్ని మరింత కాంతివంతంగా చేస్తుంది. ఆలివ్ ఆయిల్ మేకప్ రిమూవల్ గా చాలా బాగా పని చేస్తుంది. ఆలివ్ ఆయిల్ జుట్టుకు కావలసిన పోషణను అందించి,  జుట్టును తేమగా ఉంచుతూ చుండ్రును పోగట్టి  జుట్టును మరింత బలంగా మారేలా చేస్తుంది. ఆలివ్ ఆయిల్ లో అసంత్రుత్వ కొవ్వు ఆమ్లాలు ఉండటం జుట్టు మొదళ్ళ నుండి మూలాల వరకు అవసరమైన అన్ని పోషకాలు జుట్టుకు అంది జుట్టు బలంగా పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. అయితే ఆలివ్ ఆయిల్ వంటల్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ ఫ్రై పంటలకు వాడకూడదు. ఆలివ్ ఆయిల్ మనము తాలింపు కూరలకు మాత్రమే వాడాలి. మనము మాములు  నూనె రెండు స్పూన్లు వాడితే ఆలివ్ ఆయిల్ ఒక స్పూన్ వాడితే సరిపోతుంది. చివరిగా .. తెలుసుకున్నారుగా  ఆలివ్ ఆయిల్ తో ఎన్ని ఆరోగ్��� మరియు సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయో. కావున మీరు ఇప్పటివరకు ఆలివ్ ఆయిల్ వాడకుండా ఉంటె ఇప్పటి నుంచి వాడటం మొదలు పెట్టండి. Read the full article
0 notes
ourvoiceshortnews · 4 years
Text
ఉపవాసం ఉన్నప్పుడు ఖర్జూరాలు ఎందుకు తినాలంటే ?
ఉపవాసం ఉన్నప్పుడు ఖర్జూరాలు ఎందుకు తినాలంటే ?
ఖర్జూర పండు ఆరోగ్యప్రయోజనాలు కూడా అందరికీ తెలిసినవే. ఎన్నో పోషకాలే కాకుండా ఇందులో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ ఉన్నాయి. ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్ అసలు లేకపోవడమే కాదు, కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి స్నాక్స్ గా ఖర్జూరాలు తీసుకోడం అలవాటు చేసుకోండి. బీ1, బీ2, బీ3, బీ5, ఏ1, సీ విటమిన్స్ ఖర్జూరాలలో సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి ఖర్జూరాల్ని మీ ఆహారంలో భాగం చేసుకుంటే…
View On WordPress
0 notes
gsdqt · 5 years
Text
ఆప్రికాట్ తో ఆరోగ్యప్రయోజనాలు – దుష్ప్రభావాలు – Apricot (Khubani) Benefits in Telugu
ఆప్రికాట్ తో ఆరోగ్యప్రయోజనాలు – దుష్ప్రభావాలు – Apricot (Khubani) Benefits in Telugu
ఆప్రికాట్ తో ఆరోగ్యప్రయోజనాలు – దుష్ప్రభావాలు – Apricot (Khubani) Benefits in Telugu StyleCraze Hyderabd040-395603080 December 9, 2019
ఆరోగ్యాన్ని పెంచడంలో, అనారోగ్యాన్ని అడ్డుకోవడంలో తాజా పండ్లు, కూరగాయలదే ప్రధానపాత్ర.  ఆయా కాలాలలో పండే సీజనల్ పండ్లను తరతరాలుగా మనం తింటూనే వస్తున్నాం.  ఆరోగ్యాన్ని అందించే పండ్లలో ఆప్రికాట్ కూడా ఒకటి. ఇదొక డ్రైఫ్రూట్. ఇతర డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే…
View On WordPress
0 notes
gethealthy18-blog · 5 years
Text
ఆప్రికాట్ తో ఆరోగ్యప్రయోజనాలు – దుష్ప్రభావాలు – Apricot (Khubani) Benefits in Telugu
New Post has been published on http://healingawerness.com/getting-healthy/getting-healthy-women/%e0%b0%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%af%e0%b1%8b/
ఆప్రికాట్ తో ఆరోగ్యప్రయోజనాలు – దుష్ప్రభావాలు – Apricot (Khubani) Benefits in Telugu
ఆప్రికాట్ తో ఆరోగ్యప్రయోజనాలు – దుష్ప్రభావాలు – Apricot (Khubani) Benefits in Telugu StyleCraze Hyderabd040-395603080 December 9, 2019
ఆరోగ్యాన్ని పెంచడంలో, అనారోగ్యాన్ని అడ్డుకోవడంలో తాజా పండ్లు, కూరగాయలదే ప్రధానపాత్ర.  ఆయా కాలాలలో పండే సీజన���్ పండ్లను తరతరాలుగా మనం తింటూనే వస్తున్నాం.  ఆరోగ్యాన్ని అందించే పండ్లలో ఆప్రికాట్ కూడా ఒకటి. ఇదొక డ్రైఫ్రూట్. ఇతర డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే దీనిలో క్యాలరీస్ తక్కువ. దీన్ని కొంతమంది జల్దారు పండు అని, మరికొందరు ఖుబానీ  అని పిలుస్తారు. తీపి, వగరుల కలయికతో ఉండే దీని రుచి కాస్త భిన్నంగా ఉంటుంది. రుచి సంగతి పక్కనపెడితే, ఇదిచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అమోఘం.  దీనిలోక్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, , విటమిన్ ఎ, ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు  ఎండు ఆప్రికాట్ లో 158 మైక్రో గ్రాముల విటమిన్ ఎ ఉంటుంది. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను ఆప్రికాట్ అందిస్తుంది.
Table Of Contents
ఆప్రికాట్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు – Health Benefits of Apricot in Telugu
1. జీర్ణశక్తిని పెంచుతాయి
ఈ పండులో పీచు పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని రెటినాల్ అనే  కొవ్వు శరీరంలో తేలికగా కరుగుతుంది. కొవ్వు ఆమ్లాలను వేగంగా విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి  మీ జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది, జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. అంతే కాదు, క్రమం తప్పకుండా పేగులను శుభ్రపరచడం ద్వారా జీర్ణశయాంతర సమస్యల నుండి ఈ పండు మిమ్మల్ని రక్షిస్తుంది. మలబద్ధకం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలను దరి చేరనీయదు.
2. కంటి చూపును మెరుగుపరుస్తాయి
ఆప్రికాట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంధత్వాన్ని త్వరగా రానీయదు. ఈ పండులో కంటిచూపును కాపాడే కెరోటినాయిడ్లు, శాంతోఫిల్స్ పుష్కలంగా ఉన్నాయి.  వీటి వల్ల వయసు మీద పడుతున్నందువల్ల వచ్చే దృష్టి సంబంధ సమస్యలు దూరంగా ఉంటాయి.  కొన్ని అధ్యయనాల ప్రకారం, ఆప్రికాట్ కెర్నల్ రసాన్ని కళ్లకు  అప్లై చేయడం వల్ల కన్నీటి
ఉత్పత్తిని ప్రేరేపించవచ్చు. దీని ద్వారా పొడి కళ్ళ సమస్యను తగ్గించవచ్చు. (1).
3. బరువు తగ్గడానికి దోహదపడతాయి
Shutterstock
ఆప్రికాట్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది  ఆరోగ్యకర పద్ధతిలో బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. ఆప్రికాట్లో ఉండే టాన్సైట్లు  మెదడు కణాలనుప్రేరేపించి, కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఆకలిని నియంత్రిస్తాయి.  వీటన్నింటి ఫలితంగా బరువు తగ్గవచ్చు.
4. గుండెకు మంచిది
ఈ పండ్లలో ఉన్న పొటాషియం రక్తపోటు స్థాయులను అదుపులో ఉంచుతుంది. అలాగే అధికంగా ఉండే ఫైబర్ కొవ్వును తగ్గిస్తుంది.
అథెరోస్క్లెరోసిస్ వంటి గుండె సంబంధిత వ్యాధులను, గుండె పోటును నివారిస్తుంది.
5. రక్తహీనతకు చెక్
ఆప్రికాట్లలో అధిక మోతాదులో ఇనుము ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది
6. మధుమేహాన్ని నియంత్రిస్తుంది
ఒక ఆప్రికాట్లో కేవలం 17 కేలరీలు, 4 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి.
కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.  దీనిలోని ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయులను క్రమబద్ధీకరిస్తాయి. తిన్నవెంటనే  అకస్మాత్తుగా రక్త స్థాయిని పెంచవు.
7. చెవినొప్పిని తగ్గిస్తాయి
చెవినొప్పికి ఆప్రికాట్ నూనె ఔషధంలా పనిచేస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.  రెండు మూడు చుక్కల ఆప్రికాట్ నూనె నొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు.
8. నొప్పి, మంటను నివారిస్తాయి
ఆప్రికాట్ పండు మాత్రమే కాదు, విత్తనాలు కూడా నొప్పి, మంటను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని కనుగొన్నారు. విత్తనాల నుంచి తీసిన నూనె శరీరంలో కణితి ఏర్పడటాన్ని, పెద్దపేగులో కలిగే మంట లక్షణాల నుంచి కాపాడుతుంది. దీని వల్ల పేగు వ్యాధులకు దూరంగా ఉండచ్చు  (5). ఆర్థరైటిస్ ఫౌండేషన్ యొక్క నివేదిక ప్రకారం, ఆప్రికాట్లలో బీటా-క్రిప్టోక్సంతిన్ అనే రసాయనం అధికంగా ఉంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్, ఆర్థరైటిస్ సమస్య వల్ల కలిగే నొప్పిని నివారించగలదు (6). ఈ పండులోని మెగ్నీషియం కూడా నొప్పిని తగ్గిస్తుంది.
9. రక్తపోటు అదుపులో…
ఈ పండ్లలోని పొటాషియం రక్తపోటు స్థాయులను నియంత్రిస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రించడం గుండెకు కూడా మంచిది.
10. కాలేయాన్ని అండగా…
అధ్యయనాల ప్రకారం, ఆప్రికాట్ కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ఫ్యటీ లివర్ వ్యాధి నుంచి బయటపడేలా చేస్తుంది. కాలేయం ప్రభావవంతంగా పనిచేసేలా చేయడంలో ఆప్రికాట్ ముందుంటుంది(8).
11. గర్భిణీలకు పోషకాహారంగా…
ఆప్రికాట్లలో పోషకాలు అధికం.  గర్భిణికి ఎంతో అవసరమయ్యే ఇనుము ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. అయితే గర్భధారణ సమయంలో వైద్యుడితో సంప్రదించాకే ఆప్రికాట్లను తినడం ఉత్తమం.
12. శ్వాస సంబంధిత ఇబ్బందులకు…
ఉబ్బసం (ఆస్తమా), జలుబు, ఫ్లూ  లక్షణాలు  ఆప్రికాట్ తినడం వల్ల తగ్గుతాయని పరిశోధనలలో తెలిసింది. ఈ పండులో ఉండే విటమిన్ ఇ
యాంటీఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది.  రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆప్రికాట్లలో బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది.
ఆప్రికాట్ వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు – Skin Benefits of Apricot in Telugu
ఆప్రికాట్లలోని విటమిన్ సి, ఎ, ఫైటోన్యూట్రియెంట్స్ చర్మానికి చక్కని మెరుపును అందిస్తాయి. ఈ పండులో నిండుగా ఉన్న యాంటీ ఏజింగ్ లక్షణాలు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి.
1. యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది
ఎలా ఉపయోగించాలి?
ఆప్రికాట్ కెర్నల్స్ నుండి తయారుచేసిన స్క్రబ్ మీ చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. కొత్త చర్మ కణాలను పెంపొందిస్తుంది. ఇలా చేయడం వల్ల  ముఖంపై గీతలు, చిన్న ముడుతలు కనుమరుగవుతాయి.
ఆప్రికాట్ నూనె చర్మాన్ని మెరిపించడంలో ముందుంటుంది. మీ చర్మాన్ని మృదువుగా చేయడానికి ఇతర పండ్లతో కలిపి దీన్ని ముఖంపై మాస్క్ లాగా వేసుకోవాలి. కాసేపటి తరువాత కడిగేస్తే ముఖం కొొత్త మెరుపును సంతరించుకుంటుంది.
2. చర్మానికి మెరుపు
ఎలా ఉపయోగించాలి
ఆప్రికాట్ స్క్రబ్స్ దెబ్బతిన్న చర్మ కణాలను తొలగించడం ద్వారా మీ స్కిన్ టోన్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. చక్కెరతో కలిపిన ఆప్రికాట్ నూనెను మంచి స్క్రబ్ గా  ఉపయోగపడుతుంది. ఇది బ్లాక్ హెడ్స్ ను తొలగించి మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరుస్తుంది.
3. చర్మ సమస్యలకు
ఎలా ఉపయోగించాలి:
విటమిన్ సి , ఎ అధికంగా ఉండటం వల్ల ఆప్రికాట్ ఆయిల్ తామర వంటి చర్మ సమస్యలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉపయోగించే ముందు
వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే ఆప్రికాట్ ఆకుల రసంతో వడదెబ్బ, తామర, గజ్జి వంటి వాటి నుంచి ఉపశమనం పొందచ్చు. మొటిమలను పోగొట్టడంలో ఆప్రికాట్ గుజ్జు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆప్రికాట్ వల్ల  జుట్టుకు కలిగే ప్రయోజనాలు – Hair Benefits of Apricot in Telugu
జుట్టు పెరుగుదలకు
ఆప్రికాట్ నూనెలోని విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని నివారించి, ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. ఈ విటమిన్, కొవ్వు ఆమ్లాలతో  కలిసి ఫ్రీ రాడికల్స్ ద్వారా జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుంది.
మాడు సమస్యలకు
ఆప్రికాట్ నూనెలో విటమిన్ ఎ, ఇ ఉన్నాయి.  పొడి చర్మం, సోరియాసిస్, చుండ్రు, తామర వంటి సమస్యలకు ఈ నూనె మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. నిర్జీవంగా ఉన్న పొడి చర్మానికి కొత్త జీవాన్ని అందిస్తుంది.
ఆప్రికాట్ (జల్దారుపండు) లోని పోషక విలువ  – Apricot Nutritional Value in Telugu
ఆప్రికాట్లు (ప్రూనస్ అర్మేనియాకా), తాజావి. 100 గ్రాములలో పోషక విలువ. మొత్తం- ORAC umol TE / 100 గ్రా.-1115. (మూలం: యుఎస్‌డిఎ నేషనల్ న్యూట్రియంట్ డేటా బేస్) అంశం పోషక విలువ RDA శాతం శక్తి 50 కెలోరీలు 2.5% పిండిపదార్థాలు 11 గ్రా. 8.5% ప్రోటీన్లు 1.4 గ్రా. 2.5% మొత్తం కొవ్వు 0.4 గ్రా. 1% కొలెస్ట్రాల్ 0 మి.గ్రా. 0% పీచు పదార్థం 2 గ్రా. 5% VITAMINS ఫోలేట్లు 9 µg 2% నియాసిన్ 0.600 మి.గ్రా. 4% పాంథోటేనిక్ ఆమ్లం 0.240 మి.గ్రా. 5% పైరిడాక్సిన్ 0.054 మి.గ్రా. 5% రిబోఫ్లేవిన్ 0.040 మి.గ్రా. 3% థయామిన్ 0.030 మి.గ్రా. 2.5% విటమిన్ ఎ 1926 IU 64% విటమిన్ సి 10 మి.గ్రా. 16% విటమిన్ ఇ 0 మి.గ్రా. 0% విటమిన్ కె 3.3 µg 3% ELECTROLYTES సోడియం 1 మి.గ్రా. 0% పొటాషియం 259 మి.గ్రా. 5.5% ఖనిజములు(మినరల్స్) కాల్షియం 13 మి.గ్రా. 1.3% రాగి ఐరన్ 0.39 మి.గ్రా. 5% మెగ్నీషియం 10 మి.గ్రా. 2.5% మాంగనీస్ 0.077 మి.గ్రా. 3% భాస్వరం 23 మి.గ్రా. 3% జింక్ 0.2 మి.గ్రా. 2% PHYTO-NUTRIENTS కెరోటిన్-a 19 µg — కెరోటిన్–ß 1094 µg — క్రిప్టో–జంతిన్-ß 104 µg — ల్యూటీన్-జిజంతిన్ 89 µg —
ఆప్రికాట్ ను మీ డైట్లో ఎలా చేర్చుకోవాలి? – How to Add Apricot to Your Diet in Telugu
ఆప్రికాట్ పండును పలు రకాలుగా మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
ఆప్రికాట్ పండును చిన్న ముక్కలు చేసి పెరుగులో కలిపి తింటే బాగుంటుంది. అలాగే ఓట్ మీల్ కు జతగా తిన్నా మంచిదే. సలాడ్ రుచిని పెంచేందుకు ఈ పండు ముక్కలను కలిపి తినాలి.  సాయంత్రం పూట ఆప్రికాట్ రసాన్ని తాగితే మరింత ఆరోగ్యం.  ఆప్రికాట్ ఆకులను ఫెటా ఛీజ్, బాదం పప్పుతో కలిపి తింటే మంచి రుచిగా ఉంటాయి.
ఆప్రికాట్ (జల్దారుపండు) యొక్క దుష్ప్రభావాలు – Side Effects of Apricot in Telugu
ఆప్రికాట్ గింజలలో అమిగ్డాలిన్ అనే మిశ్రమ పదార్థం ఉంటుంది. దీనినే విటమిన్ బి17 అని కూడా అంటారు. ఇది శరీరంలోకి చేరాక  సైనైడ్ గా మారుతుంది. అందుకే గింజల విషయంలో చాాలా అప్రమత్తత అవసరం. ఎక్కువ మోతాదులో ఆప్రికాట్ గింజలు తింటే ప్రాణానికే ప్రమాదం రావచ్చు. కాబట్టి తినకుండా పడేయడమే మంచిది.  కొద్దిమొత్తంలో తిన్నా కొన్ని రకాల ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది.
తలనొప్పి
వికారం, వాంతులు, తిమ్మిర్లు
మైకము
బలహీనంగా అవ్వడం
మానసిక ఆందోళన
మూర్ఛ
కార్డియాక్ అరెస్ట్
శ్వాసకోశ సమస్యలు
ముగింపు
ఆప్రికాట్లలో అన్ని పోషకాలు ఉన్నప్పుడు, వాటిని మీ ఆహారంలో ఎందుకు చేర్చకూడదు? ఈ పండు తినడం వల్ల మీలో కలిగిన మంచి మార్పులను, అనుభవాలను మాతో పంచుకోండి. కింది కామెంట్ బాక్సులో  మీ అభిప్రాయాలను చెప్పండి.
The following two tabs change content below.
Latest posts by StyleCraze (see all)
ఆప్రికాట్ తో ఆరోగ్యప్రయోజనాలు – దుష్ప్రభావాలు – Apricot (Khubani) Benefits in Telugu – December 9, 2019
జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఇంటి చిట్కాలు మరియు చికిత్స – Hair Fall Tips and Treatment at Home in Telugu – December 9, 2019
గ్రీన్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు, ఉపయోగించే విధానం మరియు దుష్ప్రభావాలు – 20 Green Tea Benefits, Uses and Side Effects in Telugu – December 9, 2019
ఫెయిర్ స్కిన్ పొందడానికి 25 చిట్కాలు – తెల్లని, మెరిసే చర్మం కోసం 25 చిట్కాలు – Tips To Get Fair Skin in Telugu – December 9, 2019
అలోవెరా (కలబంద) యొక్క 16 ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు – 16 Aloe Vera (Ghritkumari) Benefits, Uses And Side Effects In Telugu – September 27, 2019
StyleCraze
Source: https://www.stylecraze.com/telugu/jaldarupandu-prayojanalu-upayogalu-mariyu-dushprabhavalu-in-telugu/
0 notes
Text
'అల్లం టీ'తో ఆరోగ్యానికి మేలు..తయారు చేద్దామిలా!
‘అల్లం టీ’తో ఆరోగ్యానికి మేలు..తయారు చేద్దామిలా!
రోజుకు రెండేసి కప్పుల అల్లం టీ తాగితే శ్వాసకోశం పనితీరు మెరుగవుతుంది. బీపీ కూడా బాగా తగ్గుతుంది.
సీజన్ మారినప్పుడు చాలా మంది జలుబు, గొంతునొప్పి, అజీర్తి వంటి రుగ్మతలతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలకు అల్లం టీతో చెక్ పెట్టవచ్చు. రోజుకు రెండేసి కప్పుల అల్లం టీ తాగితే శ్వాసకోశం పనితీరు మెరుగవుతుంది. బీపీ కూడా బాగా తగ్గుతుంది. ఇంకా ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలు అల్లం టీ తాగడం వల్ల కలుగుతాయి. ఇంతటి…
View On WordPress
0 notes
Photo
Tumblr media
వెల్లుల్లి ఆరోగ్యప్రయోజనాలు| Best Health Benefits of Garlic | Health Tips in Telugu | YOYO TV Health http://ift.tt/2oYjyZ1
0 notes
aarogyasutralu-blog · 6 years
Text
సూర్యనమస్కారాలు – ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య ప్రయోజనాలు
Tumblr media
పుణ్యం పురుషార్ధం అన్నట్టుగా ఇటు ఆధ్యాత్మిక ప్రయోజనాలు అటు ఆరోగ్యప్రయోజనాలు కలగలిసిన ప్రక్రియ సూర్యనమస్కారాలు. రోజు ఉదయాన్నే సూర్యునికి ఆద్యం ఇవ్వడంతోనే దినచర్య ప్రారంభించడం  ఉత్తమమైన మార్గమని హిందూ పురాణాలు చెబుతున్నాయి. దీనివలన  సూర్యభగవానుడు సంతోషించడమే కాదు మానసిక ప్రశాంతత కూడా చేకూరుస్తాడు అని చెబుతున్నాయి. ఇక  హిందూ ధర్మశాస్త్ర ప్రకారం సూర్యున్ని  ప్రత్యక్షదైవంగా ఆది దేవుడుగా పూజిస్తాం. ఉదయాన్నే స్నానం చేసి సూర్యనమస్కారాలు చేయడం వలన పాపాలు తొలగిపోతాయి అన్నది ఒక నమ్మకం. సూర్యనమస్కారాలు కేవలం ఒక మతపరమైన ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమేనా అంటే, కాదు కానే కాదు అంటున్నారు యోగ శాస్త్ర నిపుణులు వైద్యులు కూడా. సైన్స్ పరంగా కూడా ��ంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఈ సూర్య సూర్యనమస్కారాల యొక్క సైన్స్ ప్రయోజనాల మీద ఓ లుక్కేద్దాం. సైన్సు పరంగా... సూర్యోదయం వేళలో సూర్యునికి అభిముఖముగా నిలబడి సుర్యనమస్కారములు చేయాలి. యోగాసనం ప్రాణాయామం, మంత్రం, చక్ర ధ్యానంతో చేసే సంపూర్ణ సాధనే సూర్యనమస్కారాలు అన్నది యోగ శాస్త్ర నిపుణులు, ఆయుర్వేద వైద్యులు చెబుతున్న మాట. వేద పురాణాలలో సూర్యనమస��కారాల ప్రస్తావన ఉంది. రావణాసురుడితో యుద్ధానికి ముందు రాముడుకి అగస్త్య మహాముని సూర్యారాధన గురించి వివరించారట. ఇక ఆధ్యాత్మిక ప్రయోజనాల సంగతి అలా ఉంచితే సైన్స్ పరంగా కూడా సూర్యనమస్కారాలకు ఎంతో ప్రయోజనం ఉంది. సూర్యనమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీమండలం మరియు గుండె మొదలైన అవయవాలు బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుందని, నడుము సన్నబడుతుందని, వీటి వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా తప్పక చదవండి ఆరోగ్యం Health related articles korra biyyam foxtail millet benefits కొర్ర బియ్యం వల్ల కలుగు అద్భుతమైన లాభాలు ఇవే 12 భంగిమలతో కూడిన సూర్య నమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిలతమైన వ్యాయామం ఇమిడి ఉందని కూడా చెప్తున్నారు. ఉదయాన్నే ప్రసరించే సూర్యకిరణాలు లో ఔషధగుణాలు ఉంటాయంట. ఉదయాన్నే శరీరం, మనసు రెండూ తాజాగా ఉంటాయి. ఆ సమయంలో సూర్యుడి కిరణాలు శరీరం మీద పడితే మరింత ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్తారు. ఉదయ సూర్య కిరాణాల్లో విటమిన్ A, D లు పుష్కలంగా ఉండడంతో చర్మవ్యాధులు దగ్గరికి రావు.  అంతేకాకుండా నరాల బలహీనత, గుండెజబ్బులు కూడా తగ్గుతాయి. ఆయుర్వేదంలో సూర్యకిరణాలకు చాలా ప్రయోజనం ఉంది. ప్రకృతి వైద్యంలో కూడా రోగికి ఉదయాన్నే సూర్యరశ్మి తగిలేలా నిలబెడతారు. ఆధ్యాత్మికంగా... ఇక సూర్యోదయ సమయంలో ఆచరించే నదీ స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సమయంలో చేసే స్నానం ఒంటికి మంచిదని చెబుతారు. దీనికి కారణం తెల్లవారుతుండగా నీటిపై పడే సూర్యకిరణాలు శరీరంలోని రుగ్మతలను దూరం చేస్తాయి అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. సైన్స్ కూడా ఈ విషయాన్ని నమ్ముతుంది. దీనికి కారణం లేలేత సూర్యకిరణాలు నీటిపై పడి ఏడు వర్ణాలు గా మార్పు చెందుతాయి అని, ఆ కిరణాలు తిరిగి ఒంటి మీద పడడం వలన సన్ తెరఫీ జరిగి చర్మవ్యాధులు, గుండెకు, నరాలకు సంబంధించిన వ్యాధులు పోతాయి అన్నది కూడా ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో రాగి పాత్రలతో నీటి తర్పణం చేయడం, స్నానం చేయడం వలన పొటెన్షియల్ పవర్ పెరుగుతుంది అని కూడా సైన్స్ ధృవీకరిస్తోంది. రాగి పాత్రలోని నీటి గుండా సూర్యకిరణాలు ప్రసరించి  మైండ్ రిలీఫ్ ఇస్తాడట. మరి ఇంకెందుకాలస్యం వెంటనే సూర్యనమస్కారాలకు ఏర్పాటు చేసుకుంటారు కదా. ఆరోగ్యమే మహాభాగ్యము. మరిన్ని ఆరోగ్య పరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా youtube ఛానల్ "ఆరోగ్య సూత్రాలు"తప్పక చుడండి   Read the full article
0 notes