Tumgik
#15decrasiphalalu
aarogyasutralu-blog · 6 years
Text
ఈ రోజు రాశిఫలాలు 15-12-2018 శనివారం Today Rasi Phalalu 15 Dec 2018
Tumblr media
ఈ రోజు రాశిఫలాలు 15-12-2018 శనివారం Today Rasi Phalalu 15 Dec 2018 - Today Horoscope Telugu - Today Astrology శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం హేమంత ఋతువు; మార్గశిర మాసం; శుక్ల పక్షం అష్టమి: రా. 1.48 తదుపరి నవమి పూర్వాభాద్ర నక్షత్రం; రా. 9.53 తదుపరి ఉత్తరాభాద్ర అమృత ఘడియలు: మ. 1.09 నుంచి 2.54 వరకు వర్జ్యం: లేదు దుర్ముహూర్తం: ఉ. 6.26 నుంచి 7.54 వరకు రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు సూర్యోదయం: ఉ.6-26; సూర్యాస్తమయం: సా.5-24 మేషం – 21st March to 20th April Aries (Mesh Rashi) మీ తిండిని నియంత్రించండి. బలంగా ఉండడానికి వ్యాయామం చెయ్యండి. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. ఈరోజు మీ స్వీట్ హార్ట్ తో చక్కగా హుందాగా ప్రవర్తించండి. మీకంటే పెద్దవారు సీనియర్లని అలుసుగా తీసుకోకండి. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- మీ మనసుచెప్పినదానికంటే, మేధకే పదును పెట్టవలసినరోజు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు. వృషభం - 21st April to 21st May Taurus (Vrishabh Rashi) సాయంత్రం కొంచెం రిలాక్స్ అవండి. వినోదం విలాసాలకు లేదా అందంపెంచుకొనే కాస్మటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చెయ్యకండి. పిల్లలకు వారి హోమ్ అసైన్ మెంట్ లో సహాయ పడడానికి ఇది సమయం. ఈరోజు మీ విలువైన కానుకలు/ బహుమతులు వంటివి ఏవీ పనిచేయక రొమాన్స్- సఫర్ అవుతుంది. ఈరోజు మీరు, అందరి దృష్టి పడేలాగ ఉంటారు- విజయం మీకు చేరువలోనే ఉంటుంది. ప్రయాణం అనేది ఆహ్లాదకరం ఎంతో ప్రయోజనకరం. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు. మిథునం - 22nd May to 21 June Gemini (Mithun Rashi) బాగా బలమైన, క్రొవ్వు గల ఆహారపదార్థాలను తినకుండా ఉండడానికి ప్రయత్నించండీ. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని వర్రీ చేసి ఆతృతకు గురిచేస్తుంది. గ్రహగతుల రీత్యా రొమాన్స్ మీకు రాసిపెట్టి ఉన్నాకానీ- ఇంద్రియ లోలత్వం దానిని నిరోధించడం వలన మీ సత్సంబంధాలు దెబ్బతింటాయి. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది, గౌరవాన్ని పొందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఇబ్బంది పడతారు. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); కర్కాటకం - 22nd June to 22nd July Cancer (Karka Rashi) మీగురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు- కనుక, మీవద్దగల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకొండి. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. ఈ రోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది, మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకొండి. పనివారితో- సహ ఉద్యోగులతో మరియు తోటి పనివారితో సమస్యలు తప్పనిసరి, అవి తొలగించబడవు. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని, వత్తిడిని కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు. సింహం – 23rd July to 21 August Leo (Simha Rashi) మీ ముఖంపై చిరునవ్వులు విరబూసినప్పుడు క్రొత్తవారుకూడా పరిచయస్థులలాగ అనిపించే రోజు. మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిన ఖర్చులవలన దాచుకోలేకపోతారు. ఒక మత సంబంధమయిన ప్రదేశానికో వ్యక్తివద్దకో వెళ్ళండి, ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. ఒక రొమ్మన్స్ కి గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి- కానీ స్వల్పకాలికం మాత్రమే. ఉన్నతస్థాయి వ్యక్తులనుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండడం చాలాముఖ్యం. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలనన్నిటినీ తీసుకెళ్ళేలాగ చూడండి. మీ జీవిత సర్వస్వమైన మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకో అద్భుతమైన సర్ ప్రైజ్ ఇవ్వవచ్చు. కన్య - 22nd August to 23rd September Virgo (Kanya Rashi) వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. మీరు ఎవరితో ఉంటున్నారో వారికోసం మీరెంతగా వారిని సంతోషపరచడానికి ఎంతచేసినా కూడా, వారు మీపట్ల సంతోషంగా ఉండక పోవచ్చును. మీ కలల రాణిని, స్వప్న సుందరిని ఈరోజు చూస్తారు కనుక అప్పుడు, ఆమెకలవగానే,కళ్ళు సంతోషంతో, చమక్కు మంటాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- కనుక, అంచనా తప్పవు అని నిర్ధారణ అయేవరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి. మీరీ రోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామానుగురించి జాగ్రత్త వహించండి. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు. తుల - 24th September to 23rd October Libra (Tula Rashi) అమితమైన ఆతృత, పేలిపోతున్న అభిరుచులు, మీ నరాలపనితీరును దెబ్బతీయవచ్చును. ఇది నివారించడానికి మీ భావోద్వేగాలని అదుపు చేసుకొండి. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే, తప్పక లబ్దిని పొందుతారు. మీపిల్లలతో కాలాన్ని గడపడం ముఖ్యం. మీ రొమాంటిక్ మూడ్ లో అకస్మిక మార్పు వలన మీరు అప్ సెట్ అవుతారు. ఆఫీసులో ప్రతిదానిపైనా ఈ రోజు మీదే పైచేయి కానుంది. బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని, క్న్ని క్రొత్త కాంటాక్ట్ లని క్రొత్త పరిచయాలను, పెంచుకొండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్ సెట్ చేయవచ్చు. అది చిన్నదైనా సరే. వృశ్చికం - 24th October to 22nd November Scorpio (Vrishchik Rashi) సోషియలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. దీనిని తొలగించడానికి ముందు మ్మీరి ఆత గౌరవాన్ని పెంపొందించుకొండి. ఈ రోజు మీముందుకొచ్చిన పెట్టుబడి పథకాలగురించి మదుపు చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీఛార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి, సహాయ పడతాయి. మీ మత్తయిన ఫాంటసీలను మీరిక ఎంతమాత్రమూ కలగనాల్సిన అవసరం లేదు. అవి ఈ రోజే నిజం కావచ్చు. కళ్లు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్లు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. వాదులాటకి దిగినప్పుడు, పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి మీరు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులుగా భావించుకోవడం ఖాయం. ఎందుకంటే మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు అలాగే చూస్తారు మరి. ధనుస్సు - 23rd November to 22nd December Sagittarius (Dhanus Rashi) ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి, హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో- లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండడం అనేది, మిమ్మల్ని, మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి, అద్భుతమయిన మూడ్ ని రప్పించగలదు. మీ కాల్ ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీజ్ చేసి అల్లరిపెడతారు. మీ లో విశ్వాసం పెరుగుతోంది, అభివృద్ధి కానవస్తోంది. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. పనిలో ఈ రోజు ఇంటినుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); మకరం - 23rd December to 20th January Capricorn (Makar Rashi) బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్న పిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగ చేస్తారు. గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. మీ లక్ష్యాలవైపుగా మీరు మౌనంగా పనిచేసుకుంటూ పొండి. విజయ తీరం చేరకుండా, మీ ధ్యేయాలగురించి ఎవరికీ చెప్పకండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలనన్నిటినీ తీసుకెళ్ళేలాగ చూడండి. వైవాహిక జీవితంలో అయినా సరే, వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం. కానీ ఈ రోజు మాత్రం మీరిద్దరూ గాలి కూడా మధ్యలో చొరబడనంత సన్నిహితంగా గడుపుతారు. కాముడు మీ మధ్య నిరంతరం మండుతూనే ఉంటాడు. కుంభం - 21st January to 19th February Aquarius (Kumbha Rashi) మీఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమయిన అన్ని కోణాలలోంచి, పెట్టుబడులని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. మీ కుటుంబ సభ్యులు గోరంతను కొండంతలు చేయవచ్చును. అనుకోని రొమాంటిక్ వంపు మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లితడ్రుల అనుమతి తీసుకొండి, లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు. శాస్త్రోక్తమైన కర్మలు/ హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం. మీనం - 20th February to 20th March Pisces (Meena Rashi) శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు. ఈరోజుకోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం, అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకొండి. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకిది హై టైమ్. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి, వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచెయ్యండి. కొంతమందికి క్రొత్త రొమాన్స్ లు, తప్పవు- మీ జీవితంలోనూ ప్రేమ వెల్లివిరుస్తుంది. డబ్బుసంపాదనకై క్రొత్తమార్గాల గురించి, ఈ రోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకూ అసాధ్యమేమీ లేదు. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే, మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే. ఇక జాతకులు అడపాదడపా ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడాలంటే మీ యొక్క జాతకము మరియు జాతక సమస్యల పరిష్కారముల. కొరకు జాతకము. వ్రాయించుకోదలచినవారు&చెప్పించుకోదల్చినవారు మీరు జన్మించిన తేదీ , సమయం మరియు ప్రదేశాలను ఆధారంగా మీ జాతకమును రూపొందించడం జరుగుతుంది. ఈ జాతక చక్రం ఆధారంగా విద్య , ఆర్థిక పరిస్థితి , ఉద్యోగం , వ్యాపారం , వివాహం , సంతానం , ఆరోగ్యం , విదేశీ యానం , మొదలయిన ముఖ్య విషయాలు వివరించడం జరుగుతుంది అంతే కాక మీకు కలిగే సందేహాలను నివృత్తి చేసి దోష నివారణకు ఆచరించవ‌సిన శాంతి-జప-హోమ-హోమ కార్యక్రమాలు కుడా చేయబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. 9502059649 . (ఒక జాతకుని జాతకం 600/-రూపాయలు (adsbygoogle = window.adsbygoogle || ).push({});  ఈ వరం రాశిఫలాలు - Weekly Rasi Phalalu December 2nd 2018 - Weekly Horoscope Predictions  Read the full article
0 notes