Tumgik
#TeluguFolk
lyricscopypaste · 1 year
Text
teri meri katha folk song lyrics in telugu and song by bullet band laxman.
0 notes
Video
Nila nimmala bayi new folk song 2023 | #rajeshwari | #srinidhi | #newfol...
0 notes
vamsireddys-blog · 7 years
Text
Funny forward
☘తాజ్ మహల్ ఎక్కడ ఉంది? జవాబు: కట్టిన చోటే! ☘చలికాలంలో ఐ స్ క్రీం తింటే ఏమవుతుంది? జవాబు: కప్పు ఖాళీ అవుతుంది. ☘రెండు మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి? జవాబు: రసం తీసి! ☘గుడికి వెళ్ళినప్పుడు బొట్టుదేనికి పెట్టుకుంటారు? జవాబు: నుదుటికి! ☘బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు? జవాబు: పట్టినంత మంది! ☘ఆఫ్రికా గిరిజనులు అరటిపండు ఎలా తింటారు? జవాబు: ఒలుచుకొని ☘హుసేన్ సాగర్ లో బుద్ధుడు ఒక చేతిని పైకి ఎత్తి ఉంటాడు ఎందుకు? జవాబు: కింద నీరు పెరిగితే పైకి పోతారని చెప్పేందుకు! ☘నిద్రలో మంచం మీద నుంచి కిందపడితే ఏమౌతుంది? జవాబు:మెలకువ వస్తుంది ☘రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ లు ఎందుకు పెడతారు? జవాబు: డ్రైవర్ ని నిద్ర లేపడానికి... ☘సెల్ ఫోన్ పొతే ఏమౌతుంది..? జవాబు:మనశ్శాంతి ప్రీగా వస్తుంది ☘నిమ్మకాయ సగానికి కోసి రసం ఎందుకు పిండుతారు? జవాబు: తొక్క తీస్తే టైం వేస్ట్ కాబట్టి ☘టివి రిమోట్ అంటేy మగవారికి ఎందుకు అంత ఇష్టం.? జవాబు : ఇంట్లో అదొక్కటే తను చెప్పినట్టు వింటుంది కాబట్టి.! ☘అమ్మాయిలకు పెళ్లి ఎందుకు చేస్తారు? జవాబు: ప్రేమలకు పుల్ స్టాప్ పెడతారని ☘భార్యలను సినిమాకి ఎందుకు తీసుకెళతారు? జవాబు: మూడు గంటలపాటు మాట్లాడకుండా ఉంటారని ☘స్విచ్ వేయగానే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది.?జవాబు: తిరగక పోతే కర్రతో కొడతారని ☘పెళ్లి చూపులకు అబ్బాయినే అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకెళతారు?జవాబు: బలి ఇచ్చేముందు మేకనే గుడి దగ్గరకు తీసుకెళతారు కాబట్టి😜... 😀😃😄😁😆😅😂🤣😛😝😜....
1 note · View note
srivally · 4 years
Video
youtube
ABR Productions మన ఆటపాట | 5th July 2020 9pm IST & 11:30Am | పల్లె జానపద...
0 notes
Text
0 notes