#ancienttemples
Explore tagged Tumblr posts
theworldbaseone · 4 months ago
Text
Tumblr media
Step into the serene world of monasteries where history, spirituality, and breathtaking architecture come together. Explore the most beautiful and sacred monastic retreats, uncover their hidden stories, and experience the peace they offer. Whether you’re a history lover, a traveler, or seeking spiritual inspiration, this guide will take you on a journey through the world’s most fascinating monasteries! ✨ Click to explore these incredible destinations!
2 notes · View notes
michaelmathewsart · 11 months ago
Text
Tumblr media
“Ascension 04 - Ancient Temple"
[Ascension series)
by michael mathews
mixed media & collage on gallery canvas
11x14x1.5 inches
2024
www.michaelmathewsart.com
6 notes · View notes
praveenmohantelugu · 7 days ago
Text
youtube
సోమనాథపుర ఆలయం నుండి బ్రిటిష్ వారు ఎన్ని విగ్రహాలను దొంగిలించారు?
సోమనాథపుర ఆలయం అని పిలువబడే ఈ ఒక్క ఆలయం నుండి బ్రిటిష్ వారు ఎన్ని విగ్రహాలను తీసుకెళ్లారు? అది 0, 16, 160 లేదా 1600 ఆహ్? మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే, నిజమైన సమాధానాన్ని చూసి మీరు shock అవుతారు. సాధారణంగా, నేను మీకు దేవాలయాలలో ఏం ఉంటుందని చూపిస్తాను, కానీ ఈ రోజు, నేను దానికి oppositeగా చేయబోతున్నాను, అక్కడ లేనిదాన్ని నేను కనిపెడతాను. start చేద్దాం. ఇప్పుడు, ఈ 750 సంవత్సరాల పురాతన ఆలయంలో ఉన్న ప్రధాన గదిలోకి straightగా వెళ్దాం. ఆ గది అసాధారణమైన lathe-turned pillarలు మరియు కొన్ని crazy అయినా ceilingsతో నిండి ఉంది, అవి నిజంగా వివరించలేనివి. ఇక్కడ ఉన్నది ఇదే, కానీ జాగ్రత్తగా చూడండి, అక్కడ ఏమి లేదని మీరు చూస్తున్నారా? ఈ స్తంభాన్ని మాత్రమే చూడండి, ఇక్కడ ఏం miss అయిందో మీకు కనిపిస్తోందా? ఏమీ లేదు కదా? ఈ partను చూడండి, ఒక స్తంభానికి, ఇక్కడ అలాంటి ప్రొజెక్షన్ ఎందుకు ఉండాలి? బహుశా అలంకరణ ప్రయోజనాల కోసం దీపాలను ఉంచడానికి కావచ్చు, కదా? ఇదే mainstream theory. ఈ lamp holderలు, స్తంభానికి నాలుగు వైపులా ఉన్నాయి. నా కెమెరాను పైకి పెట్టి, ఈ లాంప్ హోల్డర్ అని పిలవబడేది, లోపల ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఈ లోతైన depressionను చూస్తున్నారా? ఇంత లోతైన depression ఉండటానికి ఎటువంటి కారణం లేదు, ఈ గుంత సృష్టించడానికి మరొక కారణం ఉంది. ఈ lamp holder అని పిలువబడే, ప్రతి దానిపై మీరు దీన్ని చూస్తారు. కానీ ఇప్పుడు, స్తంభం పైన జాగ్రత్తగా చూడండి. ఈ రంధ్రం సంగతి ఏంటీ? ఈ depression పైన exactగా ఇంకొక రంధ్రాన్ని ఎందుకు సృష్టించారు? మళ్ళీ, మీరు చూడవచ్చు, ఈ lamp holder అని పిలువబడే ప్రతి దాని పైన, మీకు ఒక రంధ్రం కనిపిస్తుంది. పురాతన నిర్మాణదారులు, పైన ఒక రంధ్రాన్ని, అలాగే కింద ఒక రంధ్రాన్ని ఎందుకు వేశారు? ఎందుకంటే, వారు ఈ రెండు రంధ్రాల మధ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, విగ్రహానికి supportగా ఈ రెండు గుంతలను ఉపయోగించారు. So, ఈ స్తంభం చుట్టూ, మధనికలు అని పిలువబడే నృత్యం చేస్తున్న మహిళల యొక్క నాలుగు విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఇది కేవలం ఒక theory మాత్రమే, కదా, దీనికి support చేయడానికి, మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, కదా? లేదు, నా దగ్గర మంచి ఆధారాలు ఉన్నాయి, మీరు సోమనాథపుర సోదరి స్థలంగా పరిగణించబడే, బేలూర్‌లోని చెన్నకేశవ ఆలయానికి వెళితే, గర్భగుడి ముందు ఉన్న ప్రతి lathe turned pillar చుట్టూ 4 మధనికలు కనిపిస్తాయి. మీరు జాగ్రత్తగా చూస్తే, పైన ఉన్న స్లాట్ మరియు విగ్రహాన్ని ఎలా ప్రతిష్టించారో మీకు కనిపిస్తుంది. అదృష్టవశాత్తూ, బేలూర్‌లోని ఈ విగ్రహాలను, దొంగలించబడనందున, దిగువన ఉన్న depressionను మనం చూడలేము. చెన్నకేశవ ఆలయంలో కూడా అదే ceilingsతో, ప్రతి స్తంభం చుట్టూ, 4 మధనికలు ఉన్న అదే lathe turned pillarsను మీరు చూడవచ్చు. ఈ ఆలయాన్ని సోమనాథ్‌పురలోని ��ేశవ ఆలయం అని పిలుస్తారు, మీరు అవే ceilingలు మరియు అవే lathe turned pillarsను చూడవచ్చు, కానీ అన్ని విగ్రహాలు దొంగిలించబడ్డాయి మరియు అవి బ్రిటిష్ మ్యూజియం, యూరోపియన్ మ్యూజియంలు మరియు ప్రైవేట్ కలెక్టర్ల చేతుల్లో ఉన్నాయి. గర్భగుడి ముందు నాలుగు స్తంభాలు ఉన్నాయి, ప్రతి స్తంభంలో 4 విగ్రహాలు ఉన్నాయి, So,మొత్తం 16 విగ్రహాలు దొంగిలించబడ్డాయి మరియు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు, వాటిని దొంగిలించారు, వారు ఈ విగ్రహాలను తిరిగి ఇవ్వలేదు. By the way, వీటిని lamp holderలు అని భావించే historianలు, కొన్ని అడుగుల దిగువన చూడాలి, lamp holderలు అదే స్తంభాల బేస్ వద్ద, సరిగ్గా క్రింద చెక్కబడ్డాయి. So, సోమనాథపుర ఆలయం నుండి, 16 విగ్రహాలు దొంగిలించబడ్డాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ నేను చాలా viewsను పొందడానికి ఒక clickbait titleను సృష్టించాను, సరేనా? ఒక ఆలయం నుండి 160 విగ్రహాలను ఎలా తీసుకుంటారు, అంతే కదా? నేను మీకు మరిన్ని ఆధారాలు చూపించే ముందు, ప్రధాన విగ్రహాలను చూపిస్తాను, అవును నేను బహువచనంలో విగ్రహాలు అని చెప్పాను. సాధారణంగా హిందూ దేవాలయాలలో, ఒకే ఒక ప్రధాన విగ్రహం ఉంటుంది, కానీ సోమనాథపుర ఆలయం చాలా ప్రత్యేకమైనది, ఇందులో మూడు వేర్వేరు గదులలో, విష్ణువు యొక్క 3 ప్రధాన విగ్రహాలు ఉన్నాయి. మీరు screenపై చూస్తున్న ఈ మూడు విగ్రహాలే. కానీ మధ్యలో ఉన్న విగ్రహంలో మీకు ఏదైనా తప్పు కనిపిస్తుందా? ఈ దేవాలయాల యొక్క, ప్రధాన విగ్రహం ఎల్లప్పుడూ మెరిసే నల్లటి రాతితో తయారు చేయబడుతుంది. కానీ మధ్యలో ఉన్న విగ్రహం అంత నల్లగా ఉండదు అలా అని అంతగా మెరవదు కూడా. దానిలో ప్రాథమికంగా ఏదో తప్పు ఉంది, కదా? and ఇక్కడ రంగు మారింది చూడండి. చేతులు వేరే రంగులో ఉన్నాయి, అలాగే శరీరంలోని మిగిలిన భాగాలు వేరే రంగులో ఉన్నాయి. ఒక పురాతన విగ్రహంతో ఇలా ఎప్పటికీ జరగదు. అది పూర్తిగా నల్లగా మరియు మెరుస్తూ ఉండేది. So, ఈ విగ్రహం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది? ఎందుకంటే ఇది అసలు విగ్రహం కాదు.
1 note · View note
vardhmanvacations · 2 months ago
Text
Tumblr media
🛕 Embark on a spiritual journey to one of the 12 sacred Jyotirlingas of Lord Shiva – Aundha Nagnath in Maharashtra. A perfect blend of ancient architecture, divine aura, and peaceful surroundings – this hidden gem is a must-visit for every devotee and traveler. 🌿✨
0 notes
mysticalblizzardcolor · 3 months ago
Text
Tumblr media Tumblr media Tumblr media
Vedic Temples 'वैदिक मंदिर' ॐ
Dashavatara Vishnu Temple, A 6th century Hindu Temple, Deogarh, India.
I've loved this Temple for many years. It seems to have mystical powers.
1 note · View note
darthquarkky · 3 months ago
Text
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
"The Knight's Redemption" is a visual journey through medieval Europe that captures one man's quest for honor and forgiveness after betrayal. From stormy battlefields to enchanted forests and ancient temples, each image immerses viewers in a world of chivalry and mysticism. This collection highlights themes of courage, morality, and redemption against breathtaking backdrops.
0 notes
templearchitecture · 3 months ago
Text
Tumblr media
🏛️ नागर शैली – भारतीय मंदिर वास्तुकला की अद्भुत विरासत ✨"
नागर शैली भारतीय मंदिर वास्तुकला की एक प्रमुख शैली है, जिसे उत्तर भारत में विकसित किया गया। इसकी ऊँचे शिखर वाली संरचनाएँ, जटि�� नक्काशी और भव्यता इसे खास बनाती हैं।
🔹 नागर शैली की विशेषताएँ: ✔️ ऊर्ध्वगामी शिखर (Rekha Deul) ✔️ अलंकृत मंडप और गर्भगृह ✔️ भव्य प्रवेशद्वार और तोरण
🌿 प्राचीन वास्तुकला और भारतीय धरोहर को संजोए रखें! 🌿
0 notes
whiteflowermorjim · 3 months ago
Text
Tumblr media
Explore the ancient famous temples of Goa, showcasing rich history, faith, and stunning architecture. From Shri Mangeshi Temple to Shri Shantadurga Temple, explore their legends, cultural significance, and timeless beauty. Unveil Goa’s spiritual heritage through these historic temples that blend devotion with architectural brilliance. A must-visit for history lovers!
0 notes
dpradip · 4 months ago
Text
History of Khajuraho Temple
Explore the rich history and stunning architecture of the Khajuraho Group of Monuments in this first episode! 🏛️✨ Discover the fascinating story behind these ancient temples, known for their intricate carvings and spiritual significance. Watch now to learn more about Khajuraho Temple's history in Hindi! (@uniquejournal)
Tumblr media
1 note · View note
odtravelsonline · 6 months ago
Text
Ancient Temples and Rich Culture: Odisha’s Golden Triangle Tour
Odisha, a land of ancient temples, rich cultural heritage, and stunning landscapes, is home to the famed Golden Triangle. This remarkable circuit, featuring Bhubaneswar, Puri, and Konark, offers an unforgettable journey through time and spirituality. OD Travels brings you the perfect Bhubaneswar Puri Konark Tour Packages, allowing you to explore the best of this historic region.
Start your journey in Bhubaneswar, the Temple City of India. With over 500 temples, this city is a haven for history and architecture lovers. Visit the iconic Lingaraj Temple, Mukteswara Temple, and Rajarani Temple, where you can marvel at intricate carvings and architecture that date back centuries.
Next, head to Puri, a coastal gem known for the famous Jagannath Temple. This spiritual hub attracts pilgrims from all over the world. Enjoy the sacred vibes and vibrant atmosphere of the town, and don't miss the serene Puri Beach, perfect for a peaceful retreat.
Finally, the Konark Sun Temple, a UNESCO World Heritage Site, awaits you with its grand chariot-shaped structure, dedicated to the Sun God. This architectural masterpiece stands as a testament to Odisha's artistic brilliance. With OD Travels’ expertly curated Bhubaneswar Puri Konark Tour Packages, embark on a journey through Odisha's timeless culture, ancient temples, and breathtaking landscapes. Discover the spiritual heart of India like never before!
0 notes
desupporttourism · 7 months ago
Text
Tumblr media
Discover the vibrant beauty of India with De Support Tourism! From the majestic Himalayas in the north to the serene beaches of the south, explore India’s rich cultural heritage, bustling markets, and architectural wonders. Marvel at iconic landmarks like the Taj Mahal, embrace the spiritual aura of Varanasi, or unwind in Kerala's tranquil backwaters. With personalized packages, De Support Tourism ensures your journey is unforgettable and filled with cherished memories.
0 notes
mystreal · 8 months ago
Text
Dwarkadhish Temple: The Sacred Abode of Lord Krishna
Nestled in the coastal city of Dwarka in Gujarat, Dwarkadhish Temple stands as one of the most revered and iconic temples in India. Also known as the Jagat Mandir, it is dedicated to Lord Krishna, worshipped here as the "King of Dwarka" or Dwarkadhish. This ancient temple is not only a site of profound religious significance but also an architectural marvel that draws pilgrims and tourists alike.
A Glimpse into History
The history of Shree Dwarkadhish Temple​ is intertwined with legends of Lord Krishna’s reign in the ancient city of Dwarka, often referred to as the "Golden City." According to Hindu mythology, Lord Krishna established his kingdom in Dwarka after leaving Mathura, and the temple is said to have been constructed by his great-grandson, Vajranabh, over 2,500 years ago.
While the temple has undergone renovations and reconstructions over the centuries, it has withstood the test of time and remains a pivotal part of India’s cultural and spiritual heritage. The present structure of the temple is believed to have been built around the 15th to 16th century, showcasing a blend of Chalukya-style architecture.
Architectural Grandeur
The temple’s architecture is awe-inspiring, characterized by its five-storied structure built on 72 intricately carved pillars. The towering shikhara (spire), which rises to a height of about 78 meters, is visible from a distance, inviting pilgrims from across the land. The grandeur of the temple is further accentuated by the vibrant flag that flutters atop the spire, replaced five times a day as a mark of devotion.
The temple complex has two main entrances. The northern gate is called the Moksha Dwara (Door to Salvation), which leads to the main market, while the southern entrance is known as the Swarga Dwara (Gate to Heaven), which leads to the Gomti River. Pilgrims often take a holy dip in the Gomti before entering the temple, believing it purifies the soul.
Inside the temple, the central deity is a black-marble idol of Lord Krishna, adorned in rich jewelry and regal attire, symbolizing his royal presence. The temple also houses smaller shrines dedicated to various deities, including Lord Balram and Rukmini Devi, Krishna’s elder brother and consort.
Spiritual Significance and Pilgrimage
Dwarkadhish Temple is one of the four holy pilgrimage sites in India’s Char Dham Yatra, which also includes Badrinath, Puri, and Rameswaram. Thousands of devotees flock here annually, particularly during Janmashtami, the birth anniversary of Lord Krishna, which is celebrated with grandeur and devotion.
In addition to its role in the Char Dham, the temple is also part of the Sapta Puri, the seven most sacred cities in Hinduism. It is believed that a visit to this holy site grants liberation from the cycle of life and death.
Conclusion
The Dwarkadhish Temple is more than just a religious site; it is a living testament to India’s rich mythological and architectural heritage. With its stunning architecture, historical significance, and deep spiritual resonance, the temple continues to inspire awe and reverence among visitors. Whether you are a devout pilgrim or a curious traveler, a visit to this sacred temple offers a glimpse into the divine legacy of Lord Krishna and the ancient kingdom of Dwarka.
0 notes
homespirecreativity · 9 months ago
Text
1 note · View note
praveenmohantelugu · 2 months ago
Text
youtube
ఇప్పటివరకు ఎవ్వరూ గమనించని శివుడి రహస్యం!
శివుడి విగ్రహాల్లో ఏదో అసాధారణంగా ఉంది. అందరికి ఇది కనిపిస్తున్నా, ఎవరూ ఈ విషయం గురించి మాట్లాడటం లేదు. శివుడి తల మీద ఎందుకు ఎప్పుడూ నాగుపాము ఉంటుందో తెలుసా? ఆయన నాట్యం చేయగానే అది suddenగా చేతి నుంచి ఎందుకు జారిపోతుందో మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? ఈ నిరాశ్రయ రూపంలో… పాము ఆయన నడుము చుట్టూ, చుట్టుకుని ఉంటుంది. ఎప్పుడూ అలానే ఉంటుంది. ఇది coincident ఆహ్? లేక చరిత్రకారులు పట్టించుకోని, ఒక hidden petternఆహ్? skip చేయకుండా చూస్తుంటే ఉండండి, ఎందుకంటే మీరు ఇప్పుడు చూడబోయే విషయం, ప్రాచీన దేవాలయాల గురించి మీకు ఉన్న నమ్మకాలను పూర్తిగా మార్చేస్తుంది. ఏ పురాతన శివుడి విగ్రహాన్ని చూసినా, అతను ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, అతని మెడ చుట్టూ ఒక పాము చుట్టుకుని ఉండటం మీకు ఎల్లప్పుడూ కనిపిస్తుంది. కానీ ఎందుకు?
ఈ detail ఎప్పుడూ miss అవ్వదు. పురాతన శిల్పులు రహస్య సందేశాన్ని encode చేస్తున్నట్లుగా ఉంది. ప్రాచీన హ���ందూ గ్రంథంలో, నాగ అంటే కేవలం పాము కాదు. అది రహస్య జ్ఞానానికి సంరక్షకుడు, నిషేధించబడిన జ్ఞానాన్ని కాపాడేవాడు అని అర్ధం. కానీ ఇక్కడే అది ఇంకా వింతగా మారుతుంది. ఇప్పుడు దీన్ని చూడండి. శివుడు నాట్యం చేయడం ప్రారంభించిన క్షణం, ఏదో మార్పు వస్తుంది. నాగుడు ఇక అతని మెడలో లేడు చూడండి. దానికి బదులుగా, అది అతని చేతి నుండి బయటపడుతోంది... దాదాపుగా అది ప్రాణం పోసుకున్నట్లుగా ఉంది. ఇది coincidence కాదు. అలాగే ఇది కేవలం కళాత్మక ��ంపిక కాదు. ఎందుకంటే మీరు ఇది coincidence అని అనుకుంటే, దీన్ని చూడండి... వివిధ రాజవంశాలలో, వివిధ దేవాలయాలలో, వందల సంవత్సరాలుగా... శివుడు చలనంలో ఉన్నప్పుడు పాము ఎల్లప్పుడూ అతని చేతిలో కనిపిస్తుంది. కానీ దీని అర్థం ఏంటీ? ఈ పురాతన శిల్పాలలో ఏం encode చేయబడింది?ఇప్పుడు, అన్నింటికంటే అత్యంత మర్మమైన వివరణ ఏంటంటే. ఇది భిక్షాటన రూపం - శివుడు, అంతిమ త్యాగశీలి, భిక్షాటన పాత్ర తప్ప మరేమీ లేకుండా భూమిపై నడిచేవాడు. కానీ నాగుడిని చూడండి... అది అతని మెడలో ఇక లేదు. అది అతని చేతిలో ఇప్పుడు లేదు.
దానికి బదులుగా, అది అతని నడుము చుట్టూ చుట్టుకుంది. పురాతన శిల్పులు ఈ వివరాల నుండి ఎప్పుడూ deviate అవ్వలేదు. వారు దానిని మతపరంగా అనుసరించారు. కానీ ఎందుకు? ఎందుకంటే ఇక్కడే పాము యొక్క కోల్పోయిన అర్థం బయటపడటం ప్రారంభమవుతుంది. And finally, మనం అత్యంత పవిత్రమైన, అత్యంత మర్మమైన శివుని రూపమైన లింగాన్ని చేరుకున్నాము. మీరు గమనించారా? పాము ఎల్లప్పుడూ లింగం పైన ఉంటుంది... కానీ దానిని ఎప్పుడూ తాకదు. ఇది coincidence కాదు. ఇది ఒక పురాతన code. ప్రతి పురాతన ఆలయం, ప్రతి రాజవంశం, ప్రతి యుగం ఒకే patternను అనుసరిస్తాయి. పాము లింగాన్ని కాపాడుతుంది, కానీ దానిని ఎప్పుడూ తాకదు. So, అన్నిటిని కలిపి ఉంచుదాం. కూర్చున్న శివుడు - మెడపై పాము ఉంటె, అణచివేయబడిన జ్ఞానం, నిద్రాణమైన శక్తి అని అర్ధం, నటరాజ (నృత్య శివుడు) → చేతిలో పాము ఉంటె ఉత్తేజిత శక్తి, విశ్వ కదలిక అని అర్ధం, భిక్షాటన (నిరాశ్రయుడైన శివుడు) → నడుముపై పాము ఉంటె, భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టడం అని అర్ధం, లింగం, పైన పాము ఉంటె భౌతికతకు అతీతమైన అత్యున్నత ఆధ్యాత్మిక శక్తి అని అర్ధం. ఇది కేవలం ఒక pattern కాదు.
ఇది వేల సంవత్సరాలుగా ఉన్న జాగ్రత్తగా సంరక్షించబడిన ఆధ్యాత్మిక కోడ్. కానీ ఆధునిక పండితులు దానిని ignore చేస్తున్నారు. వారు దానిని 'కేవలం పురాణం' అని పిలుస్తారు. పూర్వీకులు వదిలిపెట్టిన వాటిని, వారు అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను - దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది కేవలం coincidence ఆహ్... లేక ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిన రహస్యాన్ని మనం బయటపెట్టామా? దయచేసి మీ thoughtsను comment section లో తెలియజేయండి, నేను ప్రవీణ్ మోహన్, చూసినందుకు చాలా thanks subscribe చేసుకోవడం మర్చిపోవద్దు, నేను త్వరలో మీతో మాట్లాడతాను Bye...
1 note · View note
creativecalm · 11 months ago
Text
youtube
Is this waterfall coming from the sky!
0 notes
southindianrecipes2023 · 1 year ago
Text
youtube
0 notes