#ancientstatue
Explore tagged Tumblr posts
artistory6 · 11 months ago
Text
Marlik cow statue (for 5 posts!)
Tumblr media
i apologize to my dear foregin friends, because the information didn't write in English language (if you are curious and can't translate it, tell me to write it in your language too) تصمیم گرفتم درمورد این مجسمه‌ی کوچیک نارنجی که درست کردم توضیحاتی بدم✨ یکی از مکان‌های باستانی ایران، تپه‌ مارلیک است. این تپه‌ در شهرستان رودبار در استان گیلانه. تپه مارلیک بقایای به‌جای مانده از تمدن باستانی متعلق به دست‌کم سه هزار سال پیش از میلاد است. پژوهشگران گمان می‌برند این تپه، آرامگاه خصوصی فرمانروایان و شاهزادگان مردم آمارد بوده‌. (تعریف‌های زیادی درمورد این قوم وجود داره.) گورستان مارلیک روی صخره‌ای طبیعی قرار گرفته و ۵۳ گور آن کاوش شده که در ترتیبی نامنظم در قسمت‌های آزاد بین تخته‌سنگ‌ها جای گرفته‌اند. گورستان از حدود ۱۴۰۰ تا ۱۰۰۰ سال پیش از میلاد و حتی پس از آن مورد استفاده بوده‌است. در برخی گورها اشیاء مربوط به چند دوره دیده می‌شوند که گاو نر کوهان دار مارلیک یکی از آنان است.(نصف شدم تا اطلاعات درست جمع کردم. هنوز هم درست نفهمیدم آمارد دقیقا چه جور قبیله‌ای بوده.)
6 notes · View notes
praveenmohantelugu · 7 days ago
Text
youtube
సోమనాథపుర ఆలయం నుండి బ్రిటిష్ వారు ఎన్ని విగ్రహాలను దొంగిలించారు?
సోమనాథపుర ఆలయం అని పిలువబడే ఈ ఒక్క ఆలయం నుండి బ్రిటిష్ వారు ఎన్ని విగ్రహాలను తీసుకెళ్లారు? అది 0, 16, 160 లేదా 1600 ఆహ్? మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే, నిజమైన సమాధానాన్ని చూసి మీరు shock అవుతారు. స��ధారణంగా, నేను మీకు దేవాలయాలలో ఏం ఉంటుందని చూపిస్తాను, కానీ ఈ రోజు, నేను దానికి oppositeగా చేయబోతున్నాను, అక్కడ లేనిదాన్ని నేను కనిపెడతాను. start చేద్దాం. ఇప్పుడు, ఈ 750 సంవత్సరాల పురాతన ఆలయంలో ఉన్న ప్రధాన గదిలోకి straightగా వెళ్దాం. ఆ గది అసాధారణమైన lathe-turned pillarలు మరియు కొన్ని crazy అయినా ceilingsతో నిండి ఉంది, అవి నిజంగా వివరించలేనివి. ఇక్కడ ఉన్నది ఇదే, కానీ జాగ్రత్తగా చూడండి, అక్కడ ఏమి లేదని మీరు చూస్తున్నారా? ఈ స్తంభాన్ని మాత్రమే చూడండి, ఇక్కడ ఏం miss అయిందో మీకు కనిపిస్తోందా? ఏమీ లేదు కదా? ఈ partను చూడండి, ఒక స్తంభానికి, ఇక్కడ అలాంటి ప్రొజెక్షన్ ఎందుకు ఉండాలి? బహుశా అలంకరణ ప్రయోజనాల కోసం దీపాలను ఉంచడానికి కావచ్చు, కదా? ఇదే mainstream theory. ఈ lamp holderలు, స్తంభానికి నాలుగు వైపులా ఉన్నాయి. నా కెమెరాను పైకి పెట్టి, ఈ లాంప్ హోల్డర్ అని పిలవబడేది, లోపల ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఈ లోతైన depressionను చూస్తున్నారా? ఇంత లోతైన depression ఉండటానికి ఎటువంటి కారణం లేదు, ఈ గుంత సృష్టించడానికి మరొక కారణం ఉంది. ఈ lamp holder అని పిలువబడే, ప్రతి దానిపై మీరు దీన్ని చూస్తారు. కానీ ఇప్పుడు, స్తంభం పైన జాగ్రత్తగా చూడండి. ఈ రంధ్రం సంగతి ఏంటీ? ఈ depression పైన exactగా ఇంకొక రంధ్రాన్ని ఎందుకు సృష్టించారు? మళ్ళీ, మీరు చూడవచ్చు, ఈ lamp holder అని పిలువబడే ప్రతి దాని పైన, మీకు ఒక రంధ్రం కనిపిస్తుంది. పురాతన నిర్మాణదారులు, పైన ఒక రంధ్రాన్ని, అలాగే కింద ఒక రంధ్రాన్ని ఎందుకు వేశారు? ఎందుకంటే, వారు ఈ రెండు రంధ్రాల మధ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, విగ్రహానికి supportగా ఈ రెండు గుంతలను ఉపయోగించారు. So, ఈ స్తంభం చుట్టూ, మధనికలు అని పిలువబడే నృత్యం చేస్తున్న మహిళల యొక్క నాలుగు విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఇది కేవలం ఒక theory మాత్రమే, కదా, దీనికి support చేయడానికి, మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, కదా? లేదు, నా దగ్గర మంచి ఆధారాలు ఉన్నాయి, మీరు సోమనాథపుర సోదరి స్థలంగా పరిగణించబడే, బేలూర్‌లోని చెన్నకేశవ ఆలయానికి వెళితే, గర్భగుడి ముందు ఉన్న ప్రతి lathe turned pillar చుట్టూ 4 మధనికలు కనిపిస్తాయి. మీరు జాగ్రత్తగా చూస్తే, పైన ఉన్న స్లాట్ మరియు విగ్రహాన్ని ఎలా ప్రతిష్టించారో మీకు కనిపిస్తుంది. అదృష్టవశాత్తూ, బేలూర్‌లోని ఈ విగ్రహాలను, దొంగలించబడనందున, దిగువన ఉన్న depressionను మనం చూడలేము. చెన్నకేశవ ఆలయంలో కూడా అదే ceilingsతో, ప్రతి స్తంభం చుట్టూ, 4 మధనికలు ఉన్న అదే lathe turned pillarsను మీరు చూడ���చ్చు. ఈ ఆలయాన్ని సోమనాథ���‌పురలోని కేశవ ఆలయం అని పిలుస్తారు, మీరు అవే ceilingలు మరియు అవే lathe turned pillarsను చూడవచ్చు, కానీ అన్ని విగ్రహాలు దొంగిలించబడ్డాయి మరియు అవి బ్రిటిష్ మ్యూజియం, యూరోపియన్ మ్యూజియంలు మరియు ప్రైవేట్ కలెక్టర్ల చేత���ల్లో ఉన్నాయి. గర్భగుడి ముందు నాలుగు స్తంభాలు ఉన్నాయి, ప్రతి స్తంభంలో 4 విగ్రహాలు ఉన్నాయి, So,మొత్తం 16 విగ్రహాలు దొంగిలించబడ్డాయి మరియు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు, వాటిని దొంగిలించారు, వారు ఈ విగ్రహాలను తిరిగి ఇవ్వలేదు. By the way, వీటిని lamp holderలు అని భావించే historianలు, కొన్ని అడుగుల దిగువన చూడాలి, lamp holderలు అదే స్తంభాల బేస్ వద్ద, సరిగ్గా క్రింద చెక్కబడ్డాయి. So, సోమనాథపుర ఆలయం నుండి, 16 విగ్రహాలు దొంగిలించబడ్డాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ నేను చాలా viewsను పొందడానికి ఒక clickbait titleను సృష్టించాను, సరేనా? ఒక ఆలయం నుండి 160 విగ్రహాలను ఎలా తీసుకుంటారు, అంతే కదా? నేను మీకు మరిన్ని ఆధారాలు చూపించే ముందు, ప్రధాన విగ్రహాలను చూపిస్తాను, అవును నేను బహువచనంలో విగ్రహాలు అని చెప్పాను. సాధారణంగా హిందూ దేవాలయాలలో, ఒకే ఒక ప్రధాన విగ్రహం ఉంటుంది, కానీ సోమనాథపుర ఆలయం చాలా ప్రత్యేకమైనది, ఇందులో మూడు వేర్వేరు గదులలో, విష్ణువు యొక్క 3 ప్రధాన విగ్రహాలు ఉన్నాయి. మీరు screenపై చూస్తున్న ఈ మూడు విగ్రహాలే. కానీ మధ్యలో ఉన్న విగ్రహంలో మీకు ఏదైనా తప్పు కనిపిస్తుందా? ఈ దేవాలయాల యొక్క, ప్రధాన విగ్రహం ఎల్లప్పుడూ మెరిసే నల్లటి రాతితో తయారు చేయబడుతుంది. కానీ మధ్యలో ఉన్న విగ్రహం అంత నల్లగా ఉండదు అలా అని అంతగా మెరవదు కూడా. దానిలో ప్రాథమికంగా ఏదో తప్పు ఉంది, కదా? and ఇక్కడ రంగు మారింది చూడండి. చేతులు వేరే రంగులో ఉన్నాయి, అలాగే శరీరంలోని మిగిలిన భాగాలు వేరే రంగులో ఉన్నాయి. ఒక పురాతన విగ్రహంతో ఇలా ఎప్పటికీ జరగదు. అది పూర్తిగా నల్లగా మరియు మెరుస్తూ ఉండేది. So, ఈ విగ్రహం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది? ఎందుకంటే ఇది అసలు విగ్రహం కాదు.
1 note · View note
ancientprettythings · 4 years ago
Photo
Tumblr media Tumblr media Tumblr media
Broken carvings at Ostia Antica.
124 notes · View notes
mebekka · 6 years ago
Photo
Tumblr media
This hermit bat finally found the entrance of the sacred path! jungle hermit /// day14 of #characteraugust by @toki.suke • • • #characterdesign #characterart #originalcharacter #pencildrawing #pencilonpaper #traditionalillustration #digitalcoloring #doodle #instaart #wacom #artistsonig #kidliart #batillustration #hermit #jungle #ancientstatue #mysticalart #gamedesign #visualstoryteller #bat https://www.instagram.com/p/B1JLL1NBEzI/?igshid=ysp1nkownna6
2 notes · View notes
deepakartexporter · 4 years ago
Photo
Tumblr media
#statue #antiquestatue #ganesh #ancientstatue #toy #brass #bronze (at Deepak Art Exporter) https://www.instagram.com/p/CKf5jaQBFsG/?igshid=17r7yh63b3vpy
0 notes
kazaniproducts · 6 years ago
Photo
Tumblr media
From the dusk of civilizations comes Kazani, an Ancient Formula. #kazani #kazanibeauty #kazaniproducts #beauty #ancientbeauty #holisticbeauty #wellness #ancientbeautysecrets #ancientsecrets #instagram #instagood #instadaily #ancientstatue #gods https://www.instagram.com/p/B37MMuAnUyM/?igshid=1g8yuvf8vnrf8
0 notes
sebrinasworld · 6 years ago
Photo
Tumblr media
MerMay day 8: Ancient An ancient mermaid creature. Is that her skin or armor? Or is she a statue? Probably skin, since it looks so cool. #art #traditionalart #mermay #mermay2019 #mermayday8 #mermayday8ancient #mermay2019day8 #mermay2019day8ancient #mermay2019ancient #mermayancient #ancient #penandink #micron #eatercolor #angorawatercolors #grumbacherwatercolor #ancientmermaid #scaledmermaid #ancientstatue https://www.instagram.com/p/BxaplkUJ51L/?utm_source=ig_tumblr_share&igshid=w7y736ixnr40
0 notes
praveenmohantamil · 4 years ago
Link
Hey Guys, இன்னிக்கு நாம columbia la இருக்க பழமையான சிலைகள தான்  பாக்க போறோம். இங்க இருக்க சிலைகள் எல்லாம் கிட்டத்தட்ட ஆயிரம் வருஷம் பழமையானது, அதில்லாம எல்லாமே விநோதமா இந்திய கலாச்சாரத்தோட ஒத்துபோகுது. உதராணதுக்கு columbia-ல san augustin archeological park- ல இருக்க இந்த மர்மமான SpaceMan-அ பாருங்க. இது south america-ல ஊருக்கு ஒதுக்க புறத்துல இருக்கு, இங்க நூத்துக்கணக்குல சிலைகள் இருந்தாலும், இது ஒன்னு தான் ரொம்ப eye-catching-ஆ  இருக்கு. யாரு இவரு?
-பிரவீன்மோகன் 
1 note · View note
ufosightingsfootage · 6 years ago
Video
instagram
Now you know. Remarkably simple. The simplest answer usually is the right answer. Walking blocks of stone into place. @ufosightingsfootage #ufosightingsfootage #ufosfootage #ufos #realufo #ufo #realufos #ancientstatues #easterislandstatuewalk #ancientaliens #ancienthistory Check out our website at: www.ufosightingsfootage.uk 👽tag your friends 👽turn on notifications 👽share this with friends and family 👽 (at Poulton le Fylde) https://www.instagram.com/p/By6LmhqHUMy/?igshid=p4vhyhazbokq
1 note · View note
rogerwilliamson · 3 years ago
Photo
Tumblr media
Artemision Zeus or Poseidon, c. 460 B.C.E., bronze, 2.09 m high, Early Classical (Severe Style), recovered from a shipwreck off Cape Artemision, Greece in 1928. On display at the National Archaeological Museum, Athens. #nationalarchaeologicalmuseumofathens #greekmythology #greekgods #zeus #poseidon #ancientstatues #artworks (at National Archaeological Museum, Athens) https://www.instagram.com/p/CarNdICMMRj/?utm_medium=tumblr
1 note · View note
praveenmohantelugu · 2 years ago
Text
youtube
ఇందుకేనా భారతదేశం, ఈ రహస్యాన్ని బయటపెట్టలేదు? | ప్రవీణ్ మోహన్|
Hey guys, ఈ రోజు మనం పురాతన ఆలయంలో, ఉన్న ఈ పెద్ద విగ్రహాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఈ విగ్రహం, చేతిలో ఒక విల్లును పట్టుకుని ఉన్న ఒక యోధుడిని చూపిస్తుంది. ఈ విల్లు చాలా పెద్దదిగా ఉంది, మరియు అతను భీకర యోధుడిగా కనిపిస్తున్నాడు, కానీ మరోవైపు చూడండి, అతను ఏం పట్టుకున్నాడు? అతను ఒక బాణాన్ని పట్టుకున్నాడా? లేదు, అతను ఒక పా��ును అంటే నాగుపామును పట్టుకొని ఉన్నాడు. ఇది చాలా విచిత్రంగా ఉంది, అతని భుజం మీద, శిల్పి ఉద్దేశపూర్వకంగా, తన ఇతర బాణాలు లేదా వణుకును చెక్కలేదు. ఇంతకీ ఈ యోధుడు ఎవరు, అతను బాణం కాకుండా పామును ఎందుకు పట్టుకున్నాడు? తర్వాత ఏం జరగబోతోంది? మీరు ఇంకా చూస్తూ ఉంటే, మీరు ఇప్పటికే పురాతన నిర్మాణదారులు వేసిన trapలో పడిపోయుంటారు. మీరు ఇప్పుడు answer కోసం వెతుకుతారు. ఇప్పుడు ఈ యోధుడు ఏం చేస్తాడు, అతను పామును బాణంలా ప్రయోగించాలి కదా? కానీ, అది కూడా ఎలా సాధ్యం?
పురాతన గ్రంథాలు, నాగాస్త్రం అనే వింత ఆయుధాన్ని ప్రస్తావిస్తున్నాయి. నాగ అనే పదానికి పాము అని, అస్త్ర అంటే ఆయుధం అని అర్థం. And ఈ పురాతన గ్రంథాలు, బాణం వంటి ఈ పామును విల్లులో ఉపయోగించవచ్చని పేర్కొన్నాయి. So, ఈ యోధుడు పామును పట్టుకోలేదని, నాగాస్త్రం అనే ఆయుధాన్ని పట్టుకున్నాడని మనం డీకోడ్ చేసాము. మనం దీన్ని ఇప్పటివరకు డీక్రిప్ట్ చేసాము, కానీ ఈ వ్యక్తి ఎవరు? ఈ దేవుడిని గుర్తించడం సాధ్యమేనా? మీరు, ఈ చెక్కడాన్ని పరిశీలిస్తే, అతన్ని శివుడు లేదా విష్ణువు వంటి, ఏ ప్రధాన హిందూ దేవుడిగా మీరు గుర్తించలేరు, ఎందుకంటే, అతన్ని శివుడి యొక్క మూడవ కన్నుతో లేదా విష్ణువు యొక్క చక్రంతో చూపించలేదు.
So, మనం అతన్ని ఎలా గుర్తించగలము? అతన్ని గుర్తించడం కూడా సాధ్యమేనా? ఇదే విధంగా, చాలా మంది Expertలు alalyze చేయడం మానేసి, ఇది నాగాస్త్రాన్ని పట్టుకున్న కొంతమంది యోధుల చెక్కడం మాత్రమే అని భావిస్తున్నారు. కానీ పురాతన నిర్మాణదారులు, మాస్టర్ స్టోరీ టెల్లర్స్ అని గుర్తుంచుకోండి, వారు అస్పష్టంగా ఉన్న దేనినీ చెక్కరు, అది అస్పష్టంగా అనిపిస్తే, నిజమైన అన్వేషకులు మాత్రమే సత్యాన్ని కనుగొంటారని నిర్ధారించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా ఆ విధంగా తయారు చేయబడింది. కానీ, ఈ చెక్కడం further క్లూ ఇవ్వడంలేదు, మీరు ఈ పాత్రగా మారితే తప్ప, మీరు దానిని అర్థం చేసుకోలేరు, అలానే మీరు ఒక చేతిలో నాగాస్త్రాన్ని తీసుకుని, మరో చేతిలో విల్లును పట్టుకుని, ఆపై బాణం వదులుతారు. అప్పుడు ఆ బాణం ఎవరికి తగులుతుంది? ఈ వ్యక్తి, అతనికి ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఇది చాలా విచిత్రంగా ఉంది, ఎందుకంటే బాధితుడు, ఆ వ్యక్తి లాగానే similarగా ఉన్నందున, వారు సోదరులు వంటి సారూప్యతను మీరు చూడవచ్చు.
అతని చేతిలో కూడా పెద్ద విల్లు ఉంది చూడండి, మరో చేతిలో ఏమి ఉంది? అతను కూడా పామును పట్టుకొని ఉన్నాడా? లేదు, అతను బాణాన్ని పట్టుకున్నాడు. So, ఆయనను గుర్తించడానికి, ఈ విగ్రహంలో ప్రత్యేకంగా ఏమి కనిపెట్టలేము, కానీ ఈ క్రింద చూడండి. ఈ యోధుడు కింద ఉన్న, ఈ చిన్న చెక్కడం అనే���ి, ఇక్కడున్న ప్రతీదాన్ని అన్‌లాక్ చేసే ఒక కీ. ఇంతకీ అతను ఎవరు, అసలు అతను ఏమి చేస్తున్నాడు? ఇక్కడ కూడా వివరాలేమీ కనిపించడం లేదు, ఇక్కడ తను చేస్తున్నదంతా, తాడు పట్టుకుని ప్రశాంతంగా కూర్చోవడం మాత్రమే. అతని ఎడమ, కాలు ఈ seat పై ఉంది, కానీ అతని కుడి కాలును చూడండి. అలాగే అతని పాదం యొక్క position ను చూడండి. ఇక్కడ అతని కుడి పాదం యొక్క బొటనవేలు చూడండి. ఈ మొత్తం కథను అన్‌లాక్ చేయడానికి ఇది ఒక కీలకం. And ఈ కథను మహాభారతం యొక్క పురాతన గ్రంథాలలో ప్రస్తావించారు.
ఇతను శ్రీకృష్ణుడు, పైన చూపిన అర్జునుడి యొక్క రథాన్ని నడుపుతున్నాడు. ఇక్కడున్న, ఈ రథ చక్రాలను చూడండి. అర్జునుడు ఎవరితో పోరాడుతున్నాడు? కర్ణుడనే ఒక గొప్ప యోధుడితో పోరాడుతున్నాడు. అందుకే వాటిని, ఒకదానికొకటి ఎదురుగా చెక్కారు. ఇప్పుడు, ఈ కర్ణుడు, తన పాములాంటి ఆయుధంతో ఏం చేస్తాడు? అర్జునుని చంపడానికి, అతని మీద దీన్ని ప్రయోగించబోతున్నాడు. అతను అర్జునుడి తలపై గురిపెట్టి బాణాన్ని వదిలినప్పుడు ఏమి జరుగుతుంది? ఆ బాణం వస్తుండగా, అర్జునుడి రథాన్ని నడుపుతున్న శ్రీకృష్ణుడు, తన కుడి పాదం యొక్క బొటనవేలును ఉపయోగించి, రథాన్ని నొక్కుతాడు. అప్పుడు ఆ రథం కొన్ని అంగుళాల వరకు భూమిలోకి చొచ్చుకుపోతుంది, దీని కారణంగా, ఆ బాణం అర్జునుడి తల నుండి తప్పి, దానికి బదులుగా అతని కిరీటానికి తాకుతుంది. ఇది ప్రాచీన గ్రంథంలో ఒక కీలకమైన ఘట్టం. మీ కళ్ల ముందు విప్పిన, ఈ మ్యాజిక్‌ను మీరు అభినందించగలరని నేను ఆశిస్తున్నాను.
Praveen Mohan Telugu
1 note · View note
ancientelegance · 4 years ago
Photo
Tumblr media
I started making a poster series of drawings of the most famous sculptures of the ancient period. You can get it individually or as a set from the link on my profile. #museumposter #ancientstatues #archaeologylovers #arthistorylover #historybuff https://www.instagram.com/p/CM9GGc1hoCJ/?igshid=145nrhx5rn0kc
0 notes
groundonesix · 5 years ago
Photo
Tumblr media
ΑΘΗΝΑ #athina #kalimarmaro #kalimarmarostadium #athens #statue #ancientstatues #homoart #nakedstatue #artdeco #artdecostatue #malenude #bronzestatue #ancientgreece #gayart #gayartistsoninstagram #antiquesdealersofinstagram (at Kalimarmaro, The Birth Place Of The Modern Olympics) https://www.instagram.com/p/CEozuyAnYU9/?igshid=am17qxagy6ui
0 notes
nickolich-ka · 6 years ago
Photo
Tumblr media
Day 23: Ancient #inktober #inktober2019 . . . . . . . . #art #drawing #sketch #markers #copic #copicmarkers #copicinktober #illustration #ink #ancient #ancientegypt #cats #ancientstatues #artistsoninstagram #illustratorsoninstagram #artistsonfacebook #artistsontwitter #artistsontumblr #australianartists https://www.instagram.com/p/B4DCpTyndUT/?igshid=4j4vdbbfth01
0 notes
blogbyashutterbug-blog · 8 years ago
Photo
Tumblr media
Animals statues with such grace
1 note · View note
r0byates · 7 years ago
Photo
Tumblr media
😳 #fart #poo #statue #ancient #followthrough #lol #ancientstatue #haha #allpartofgettingolder #oldage
0 notes