#apdevelopmentforum
Explore tagged Tumblr posts
srikanthchowdary · 6 years ago
Photo
Tumblr media
ఇంతకముందు ఉల్లి కట్ చేస్తేనే ఏడిపించేది కానీ ఇప్పుడు , ఉల్లి రేట్ విన్నా కూడా ఏడుపు వస్తుంది..😥😢🤒 #andhrapradesh #people #apneedscbn #apwithcbn #apwithtdp #chandrababunaidu #apdevelopmentforum #appdeveloper #foodie #foodcorporationofindia #jaganmohanreddy #jagantheworestcmofap #jailjagan #jailbirds #andhrafood #andhrafoodies https://www.instagram.com/p/B51bRJyBLTD/?igshid=ckod5uejx0zf
0 notes
srikanthchowdary · 6 years ago
Photo
Tumblr media
అవినీతి చేశారు నిరూపిస్తాము అని కూసిన ఆర్థికనెరస్థులారా ఎక్కడ వున్నారు రండి నిరూపించండి.. మూడు నెలల్లో నిరూపిస్తాము అన్నారు అయిదు నెలలు దాటిపోతుంది మీ ఆధారాలు మాత్రం బయట పెట్టలేదు. |#apdevelopmentforum #apneedscbn #apneedscurrent #apwithtdp #apwithcbn #JAGAnTheWorestCMofAP #jailjagan #JailJAGAnFanFuck #ysrcongressparty #ysrcpsathyabama #YSRCpComissionGovernment #YSRCpPaidBatch #ysrforever #ysrcpvijayashankharavam #ysrcpcandidate #ysrcpsocialmedia #RaJaNnaRajyaM https://www.instagram.com/p/B4ZMdOOjvkJ/?igshid=1g2zzi9zps4m7
0 notes
srikanthchowdary · 6 years ago
Photo
Tumblr media
తెదేపాను యువరక్తంతో నింపడమే లక్ష్యంగా పార్టీలో యువతకు 33శాతం, మహిళలకు 33శాతం పదవులు కేటాయిస్తాం. గ్రామస్థాయి నుంచి సమర్ధవంతమైన నాయకత్వం ముందుకు రావాలి. తెదేపా నేతలు, కార్యకర్తలు ప్రజాస్వామ్యం, పత్రికాస్వేఛ్చ కోసం పోరాడాలి. కష్టాల్లో పేదలకు అండగా నిలిచి ప్రజల ఆశీస్సులు పొందాలి. :నారా చంద్రబాబు నాయుడు #apneedscbn #apwithtdp #apwithcbn #apdevelopmentforum #andhrapeople #andhrapradesh #AndraPeopleBelieve #naralokesh #nandamuritarakaramarao #nandamurifamily #nandamurisuhasini #nandamuritarakaramaro #telugudesamparty #TelanganaTDP #mahilarecruits #youth #narifornara #chandrababunaidu #chandrababu #narachandrababunaidu https://www.instagram.com/p/B359eLiBDrE/?igshid=1ewyxkb0az2b3
0 notes
srikanthchowdary · 6 years ago
Photo
Tumblr media
సాహో చంద్రబాబు..✌️✌️ #apdevelopmentforum #apneedscbn #apwithtdp #apwithcbn #apassembly #andhrapeople #andhrapradesh #AndraPeopleBelieve #telugudesamparty #telugunews #naralokesh #naralokesh #nandamuribalakrishna #nandamuritarakaramarao (at Chhattisgarh) https://www.instagram.com/p/B3opITmhMxg/?igshid=1pk0h49ae4jgi
0 notes
srikanthchowdary · 6 years ago
Photo
Tumblr media
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుతో పోలవరం నిధులు ఆపేసిన కేంద్రం.. ఎన్నెన్నో ఆగిపోయాయి ఇది అందులో ఒకటి మాకు అలవాటు అయిపోయింది. #centralgovernment #andhrapradesh #jailjagan #JAGAnTheWorestCMofAP #JailJAGAnFanFuck #YSRCPkills #development #apdevelopmentforum #YSRCpComissionGovernment #ysrcpsocialmedia #ysrcpcandidate #anilkumaryadav #kodalinani #kotamreddysridharreddy #srikanthreddy #kakanigovardhanreddy #allaramakrishnareddy #rojaselvamani #vijayasaireddy#peddireddyramachandrareddy #nandigamsuresh #ysavinashreddy #ysr #EVMCM #EVmMLA #tgvenkatesh #yschowdary #sujanachowdary #cmramesh #RaJaNnaRajyaM #bloodypolitics https://www.instagram.com/p/B3QuXEFhHYd/?igshid=1a66san8lqc86
0 notes
srikanthchowdary · 6 years ago
Photo
Tumblr media
బై బై ఆంధ్రా... #JAGAnTheWorestCMofAP #JailJAGAnFanFuck #RaJaNnaRajyaM #YSRCpComissionGovernment #YSRCpPaidBatch #ysrcpsocialmedia #YSRCPkills #apdevelopmentforum #apneedscbn https://www.instagram.com/p/B3MWaaBhq4Y/?igshid=17xmgmhqznjzn
0 notes
srikanthchowdary · 6 years ago
Photo
Tumblr media
మీరు అవసరం లేని వ్యక్తిని ఎన్నుకున్నారు .. హ వ్యక్తి వ్యవస్థలను నాశనం చేసి మీకు అవసరం అయిన వాటిని మీకు కాకుండా చేసేసాడు ఇప్పుడు అయినా విచక్షణతో ఆలోచించి మీకు కావలసిన వాటిని ఎంచుకోండి.. #andhrapeople #apdevelopmentforum #apneedscbn #apwithtdp #apneedscurrent #apwithtdp #apwithcbn #ap #annacanteen #YSRCpComissionGovernment #JAGAnTheWorestCMofAP #RaJaNnaRajyaM #bloodypolitics https://www.instagram.com/p/B3Luiwih-To/?igshid=z1buzj5zm2us
0 notes
srikanthchowdary · 6 years ago
Photo
Tumblr media
ఆంధ్రుల భవిష్యత్తు కోసం , భావితరాల కోసం పోరాడిన ఒక ఆంద్రుడిని మోసం చేసి ఒక ఆర్థిక నెరస్తుడిని మీ నాయకుడిగా ఎన్నుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న ఆంధ్రులారా.. పోరాడండి ఆయన మీ వెనుక కాదు ముందుండి నడిపిస్తారు.. అప్పుడు .. ఇప్పుడు.. ఎప్పుడైనా సరే మన జీవితాలు మార్చగలిగే ఒక సమిధ ఆయనే.. ఇప్పటికైనా మేల్కొనండి.. సాహో చంద్రబాబు.. #apneedscbn #apwithcbn #apwithtdp #apdevelopmentforum #andhrapradesh #people #wants #ncbn (at Bezawada) https://www.instagram.com/p/B13urlcBdfr/?igshid=m2h9jt11bi6p
0 notes
srikanthchowdary · 6 years ago
Photo
Tumblr media
ప్రజలకు కష్టం తెలియకుండా ఆ కష్టమేదో నేనే పడ్డా. సంక్షేమ పథకాల్లో లోటు రానివ్వలేదు. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి  నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. స్వల్ప కాలంలోనే పట్టిసీమ పూర్తి చేశాను. పోలవరం ప్రాజెక్టు పనులను రికార్డు స్థాయిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నా. ఒక్క అవకాశం ఇవ్వమని అడిగితే.. వైసీపీకి అధికారం  ఇచ్చారు. నేను పడ్డ కష్టానికి 23 అసెంబ్లీ సీట్లలోనే గెలిపించారంటే బాధేస్తుంది. నేను ఏం తప్పు చేశానో అర్థం కావడం లేదు. అదే ప్రజలను అడుగుతున్నా, చెబితే దిద్దుకుంటా . #apwithcbn #apwithtdp #apdevelopmentforum (at Chhattisgarh) https://www.instagram.com/p/B05wIVBB1Sp/?igshid=imkd514wy9j2
0 notes
srikanthchowdary · 6 years ago
Photo
Tumblr media
"పాలు ఇచ్చే ఆవుని వదిలేసి కాలితో తన్నే దున్నపోతుని తెచ్చుకోవడం " ఈ సామేత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సరిగ్గా సరిపోద్ది.. #apwithcbn #apwithtdp #apdevelopmentforum #modishit #jailjagan #JAGAnTheWorestCMofAP #jailbirds #JailJAGAnFanFuck #ysrcpcorruption #YSRCpPaidBatch #ysrcpsocialmedia #RajaNNaRajyaM #blodypolitics (at Chhattisgarh) https://www.instagram.com/p/B04v-PtBo80/?igshid=ih5mknj934jv
0 notes
srikanthchowdary · 6 years ago
Photo
Tumblr media
మాకు జగన్ #రాజన్నారాజ్యం కాదు చంద్రబాబు తో వచ్చే రామరాజ్యం కావాలి.. మా కంపెనీలు మాకు కావాలి , మా ప్రాజెక్టులు , మా రాజధాని , మా పోర్టులు , ఫ్యాక్టరీ లు , అన్ని ప్రతి ఒక్కటీ మాకు తిరిగి రావాలి అంటే మళ్ళీ చంద్రబాబు రావాలి.. సాహో చంద్రబాబు... #apwithcbn #apwithtdp #apdevelopmentforum (at Chhattisgarh) https://www.instagram.com/p/B0f-lB-hOYD/?igshid=15uf92djviiie
0 notes
srikanthchowdary · 6 years ago
Photo
Tumblr media
పనికిమాలిన పనులు చేసి ప్రజాధనాన్ని వృధా చేసేది ఎవరో ఇప్పుడు చెప్పండి.. #WorldWithNCBN #apdevelopmentforum #jailjagan #JailJAGAnFanFuck #JAGAnTheWorestCMofAP #EVMCM #ysrcpcorruption #ysrkutumbam #YSRCpPaidBatch #blodypolitics (at Chhattisgarh) https://www.instagram.com/p/B0KJJucBBWO/?igshid=1lx7zkqci4h7b
0 notes
srikanthchowdary · 6 years ago
Photo
Tumblr media
అతడే... అతడే...అభివృద్ధికి రూపం అతడే రాళ్లలో విశ్వనగరాన్ని నిర్మించొచ్చు అనే ఆలోచన...అభివూరుద్దికి తొలి మెట్టు అతనే... నదుల అనుసంధానం తో కరువుని దూరం చేసింది అతనే.. కష్టసమయంలో రాష్ట్రాన్ని ఆదుకుంది అతనే... చెట్టు నీడ కూడా లేని సమయంలో నివాసయోగ్యము కల్పించింది అతనే... పోలవరం తో అన్ని కష్టాలను తీర్చబోయేది అతనే... మోడీ లాంటి క్రూరుడు అయిన ప్రధాని తో డీ కొట్టింది అతనే.. తెలుగోడి గొంతు ఢిల్లీ వరకు వినిపించింది అతనే... #apwithcbn #apwithtdp #apassembly #apdevelopmentforum #andhrapeople #andhrapradesh #chandrababunaidu #cbn (at Chhattisgarh) https://www.instagram.com/p/B0HmxdahZfg/?igshid=dgrtiwmkr8y9
0 notes
srikanthchowdary · 6 years ago
Photo
Tumblr media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కియా మోటార్స్ పరిశ్రమ రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న చొరవే కారణం : బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 'కియాను ఏపీకి రమ్మని 2007లోనే వైఎస్ఆర్ కోరారంట. వాళ్ళు కూడా వస్తామని మాటిచ్చారంట. మరెందుకు రాలేదో! వోక్స్ వ్యాగన్ కుంభకోణం, వైఎస్ జగన్ గారి క్విడ్ ప్రో కో చూసి భయపడ్డారా ? ఇంకా నయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అనలేదు' : నారా లోకేష్ #JailJagan #jailjagan #EVMCM #JailJAGAnFanFuck #ysrcpcorruption #blodypolitics #WorldWithNCBN #apwithtdp #apwithcbn #apdevelopmentforum (at Chhattisgarh) https://www.instagram.com/p/Bz8OAcvhRrE/?igshid=17i2c149cpkfr
0 notes
srikanthchowdary · 6 years ago
Photo
Tumblr media
కడప గడపలో చంద్రన్న... #andrapradesh #people #wants #chandrababunaidu #apdevelopmentforum (at Chhattisgarh) https://www.instagram.com/p/Bzr1_nVB6C8/?igshid=1u214g5o8jn6z
0 notes
srikanthchowdary · 6 years ago
Photo
Tumblr media
ఈవిడ చెప్పినట్లు మన నాయకులు నడుచుకుంటే తెలుగుదేశానికి పూర్వ వైభవం రావటానికి ఎన్నో రోజులు పట్టదు ఎందుకంటే ఇక్కడ ప్రత్యర్థి పార్టీ మోసం చేసి గెలిచింది వాళ్ళ పైన జనాల్లో సానుభూతి లేదు తెలుగుదేశం పైన వ్యతిరేకత లేదు.. అందుకే ప్రతి ఒక్కరు స్వలాభం కోసం చూసుకోకుండా పార్టీ కోసం పని చెయ్యండి ... మంచి ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి అనేది సరిగా జరుగుతుంది. మీ పిల్లల కోసం కాకుండా ప్రజలు అందరు మనవాళ్లే అనుకుని పని చెయ్యండి.. మన నినాదం ఒక్కటే కావాలి ... జై తెలుగుదేశం #apwithtdp #apwithcbn #apdevelopmentforum (at Chhattisgarh) https://www.instagram.com/p/ByCYHRrh-Bd/?igshid=1tag12b0ebvwq
0 notes