Tumgik
#chandamamaKathalu telugustories  teluguMoralStories
Video
youtube
చెవిటి అల్లుడు |  
అనగా ఒక ఊళ్లో ఒక చెవిటి అతను ఉన్నాడు. అతను ఈమధ్యనే పెళ్లి చేసుకుని కొత్త అల్లుడైనాడు. ఒక రోజున అతనికి మామగారిదగ్గరించి ఒక జాబువచ్చింది. అందులో ఆయనకు జబ్బుగా ఉందనీ అల్లుణ్ణి ఒకమాట వచ్చి చూసిపొమ్మనీ ఉంది. చెవిటి అల్లుడికి ఆ ఉత్తరం చూసుకునేవరకు దుఃఖానికి బదులు సంతోషమే అత్తగా వచ్చింది. అది ఎందుకో తెలుసా? అరింటికిపోతే భార్యని ఒకమాట చూచుకు రావచ్చునని. తీరా బయలుదేరబోయే ముందు అల్లుడికి ఒక సందేహంకలిగింది. నాకు చెవుడు దాపరించిందికదా! మామగారు మాట్లాడేది నాకెలా తెలుస్తుంది? ఒక వేళ వినపడక వారు ఒకటి అడిగితే నేనింకొక
 #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
dinotvtelugu · 2 years
Text
youtube
0 notes
pappamiya · 3 years
Link
                 #childrensrhymes
0 notes
Link
అత్యాశ పాలవ్యాపారి |Telugu Moral Stories | Telugu Kathalu - Panchatantra Kathalu-Chandamama Kathalu | తెలుగు కథలు #chandamamaKathalu #telugustories #pedarasiPeddamma #teluguMoralStories
0 notes
youtube
|| మూడు కొబ్బరికాయలు ||
ఒక వూళ్ళో ఒక విద్వాంసుడు ఉండేవాడు. చక్కదనంలో, పాండిత్యంలో అతనికి
మించినవాడు ఇంకొకడు లేడని అందరి
వద్దా మంచిపేరు సంపాయించుకొన్నాడు. ఇలాంటి గొప్ప విద్వాంసులకి పాపం, ఎప్పుడూ దరిద్రం తాండవిస్తూ వుంటుంది ! కొద్దో గొప్పో సంపాయించిన డబ్బు రోజు బత్యానికే సరిపొయ్యేది. ఇంక మిగిలే డేముంది ? పైగా అతనికి నల్లటి భార్య దొరికింది.
అతను దీనికి చాలా విచారిసూ వుండేవాడు. "అయ్యో దేముడా! నేను ఇంత వివ్యంగా సంపాయించాను. అందరి వద్దా మంచిపేరు తెచ్చుకున్నాను. కానీ ఏం ప్రయోజనం కాకి ముక్కుకి దొండ పండులాగ నల్ల పెళ్లానికి నేను భర్త కావాల్సి వచ్చింది. నాభార్య ఎర్రగా వుంటే ఎంత బాగుండేది" అని విచారించేవాడు.
#chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
youtube
|| బంగారు పక్షి ||
     పూర్వం పాటలీపుత్రాన్ని విక్రమసింహు డనే రాజు పాలించేవాడు. అతడు ప్రజ లను దయతో చూడటంవల్ల ప్రజలకు అతనంటే ఎంతో గౌరవం ఉండేది. అతనికి ముగ్గురు కొడుకులున్నారు. ఒక కూతురు కూడా ఉంది. పెద్ద కొమారుని పేరు శూర సేనుడు. రెండవవాని పేరు కారవేలుడు. మూడవవాని పేరు విజయ పాలుడు. కూతురు పేరు మందారవతి.
        రాజు ప్రతిరోజు రథముమీద షి కారుకు వెళ్లేవాడు. తోటలో నుండి వచ్చేటప్పుడు ఒక మామిడిచెట్టుకు ఒకబంగారపు కాయ చూసేవాడు. మరుసటిరోజున ఉదయం ఎవరైనా బ్రాహ్మణుడికి అందించి అనుకొని ఇంటికి వెళ్లి పొయ్యేవాడు. రెండవరోజున వచ్చిచూస్తే కాయ కనపడేది కాదు. ఇలా కొద్దికాలం జరిగింది, రాజు ఒకరోజున శూర సేనుని పిలిచి మామిడికాయ ఎవరు తీసికొని పోతున్నదీ కనిపెట్టమని చెప్పాడు. సరే అని పెద్దకొడుకు సాయంత్రం భోజనంచేసి
#chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
youtube
|| మూడు బొమ్మలు ||        అనగా అనగా ఒక రాజకుమారుడు. 'ఆ రాజకుమారునికి వయసు వచ్చాక, ప్రపంచమంతా తిరిగి వింతలు, విశేషాలు తెలుసుకోవాలని కుతూహలము కలిగి, దేశాలమీద వెళ్తున్నాడు.          అలా వెళ్తూండగా ఒక ఊరు అడ్డు వచ్చింది. ఆ ఊరిలో ఆ రాజకుమారుడు చూసిన వింత ఏమంటే - ఏ చెట్టున చూసినా, ఏ గోడన చూసినా ఏ మేడన చూసినా మూడు బొమ్మలు కనిపించాయి. మొదటి చిత్రపటము ఒక అందమైన ఆడ పిల్ల బొమ్మ; రెండోదాంట్లో ఆ అమ్మాయి ఒక మగవానితో పరుగెత్తుతుంది. మూడవ చిత్రపటాన్ని రెండు భాగాలు చేసారు. పైభాగములో వెనుకటి బొమ్మలో పరుగెత్తుతున్న మగవానికి ఉరివేస్తుంటారు. క్రిందిభాగములో అతనికే ఆ అమ్మాయి పూలమాల వేస్తుంటుంది. కొత్తగా వచ్చిన #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
youtube
|| అజ్ఞానశిరోమణి – అవ్యక్తమహారాజు ||       అనగా ఒక ఊళ్లో ఒక రాజు వుండేవాడు. ఆయన పేరు అమాయకుడు. ఎవరైనా ఓ మంచోచెడ్తో చెబితే శాంతంగా వినేవాడు. ముఖ్యంగా చాడీకోరుమాటలు చెప్పేవారికే అగ్రతాంబూలం. ఆయన మంత్రి పేరేమిటో తెలుసా? మాయకుడు. రాజు మంత్రికూడా సార్థక నాములే. మంత్రి ఒక్కొక్కప్పుడు రాజు గారినే పల్టీకొట్టించి పట్టం కట్టుకునేవాడు. పైకి చాలా మంచివాడులాగా వుండేవాడు. రాజుగారి పశువుల కాపర్లలో అజ్ఞాన శిరోమణి అని ప్రత్యేకం దున్నపోతులను కాసేవాడు ఒకడు వున్నాడు. ఒకనాడు అజ్ఞానశిరోమణి దున్నపోతు లను కాస్తూ ఉండగా కొంచెం దూరంలో వున్న గేదెల మందలో నుంచి లేగదూడ ఒకటి తప్పిపోయి పోతులమండలంలో కలిసింది కొంత సేపటికి అజ్ఞానశిరోమణి. యీ లేగదూడను చూచి " ఔరా, కాల మహిమ! దున్నపోతు ఈనింది" అని కొని ఈ వింతసంగతి రాజుగారి కి నివే దించా లనుకున్నాడు. #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
youtube
|| ధర్మ సందేహము ||
        పూర్వం ఒకగ్రామంలో ఒక గురువు ఇద్దరు శిష్యులు వుండేవారు. ఒకసారి గురువుగారు తన శిష్యులతో సహా అప్రక్క గ్రామానికి బయలుదేరారు.
           కొంతదూరం వచ్చేసరికి గురువుగారికి దాహంవేసింది. ఆ చుట్టుప్రక్కల చూస్తే ఎక్కడా నీటిచుక్క కనిపించలేదు. కానీ, ఆ దగ్గరలోనే ఒక చిన్నవూరు కనిపిం చింది. గురువుగారు తన శిష్యులలో ఒకరిద్దరు పిలిచి, "శిష్య చాలాదాహంగా వుంది. కాస్త దాహం తీర్చుకుని బయలుదేరలేను. నువ్వు ఆ కనపడే వూళ్ళోకిపోయి ఎవరినైనా కాసిని చల్ల చుక్క పట్టుకుంటాం. నువ్వువచ్చేదాకా మేము ఈ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటాం" అన్నారు. చెప్పి కాసిని చల్ల యివ్వమని అడిగాడు 'సరే అలాగే యిస్తాను.' అని లోపలికి పోయాడు.
 #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
youtube
|| గుండ్రకొమ్ముల అనుమానం ||     పూర్వం ఒకపూల్లో ఒకదాసరి వుండేవాడు. ఆదాసరి తలబోడి, దాసరి రోజూ ప్రొద్దున్నే ముష్టికి బయలుదేరి వూళ్ళో వీధులన్నీ తిరిగి వచ్చినదానితో బ్రతుకుతూండేవాడు, దాసరి యిలా ముష్టికి వీధుల వెంబడి వెడుతుండగా ఒక వీథిలో గుండ్రంగా వంపుతిరిగిన కొమ్ము లు న్న గేదె ఒకటి కనిపించేది. ఆ గేదెకొమ్ములని చూడగానే దాసరికి ఒక సందేహం కలుగుతూవుండేది. "ఈ గేదెకొమ్ముల మధ్యవున్న గుండ్రని ఖాళీస్థలం పెద్దదా? లేక నా బోడి తల పెద్దదా?" అని. అయినా మళ్లీ, "ఏది పెద్ద దైతే నాకేంలే" అని తనకితాను సమాధానం చెప్పుకుని మరోవీధికి వెళ్లిపోయేవాడు. కానీ, ఆ వీథికి ముష్టికి వెళ్ళగానే దాసరికి ఆ గేదె కనిపించేది. మళ్ళీదాసరికి.... #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu #ytshorts #shortvideos #shortsfeed
0 notes
youtube
గడుసు వాడు | #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
youtube
పెద్ద దిక్కు ||  
           మా వూళ్ళో పుల్లయ్యగారి పెరటి దొడ్డిలోఒక పెద్ద నుయ్యి వుంది. ఆ నూతిని పుల్లయ్య, తన ప్రక్కయింటి బాపనయ్యకు రెండువందల రూపాయలకు అమ్మడు.
       బాపనయ్య నుయ్యి కొనుక్కున్నా డన్న మాటేగాని, చాలరోజులవరకు ఆ నూతిలో నీళ్లు తోడుకోవలసిన అవసరం బాపనయ్యకు కలగలేదు.కొన్నాళ్లు గడిచాయి. బాపనయ్య యింట్లో ఏదో శుభకార్యం వచ్చింది. చుట్ట పకాలు చాలమంది వచ్చారు. వాళ్ళందరి స్నానా లకీ తను పుల్లయ్యదొడ్డిలో కొన్న నుయ్యి చూపించాడు. వాళ్లు స్నానాలు చేద్దామని పోతే వుల్లయ్య బాపనయ్యకు అడ్డం మొచ్చి, " నూతిలో నీరు తోడుకోడానికి వీల్లేదు అన్నాడు. బాపనయ్య తెల్లబోయాడు. " అదేమి టయ్యా,నూతిని నేను కొనుక్కొన్నానుగదా! నా నూతిలో నీరు తోడుకోవడానికి నీ యిష్ట మేమిటి? " అన్నాడు.
 #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
youtube
కప్ప రాజు || #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
youtube
|| పితృ ప్రేమ||
                       ఒకానొక వూల్లో ఒక షాహుకారు వుండేవాడు. అతని పేరు ధర్మ బుద్ధి. పేరుకు తగ్గట్టుగానే అతను ధర్మగుణాలు కలిగి, దైవభక్తితో నడుచుకునేవాడు. అబద్ధమాడిగానీ, ఒకరిని ఒకమాట అనిగానీ, ఒకరికి ఒక హాని తలపెట్టిగానీ ఎరగడు. అతని మంచిగుణాలకు ఆవూళ్ళోవాళ్ళంతా అతన్ని మెచ్చుకునేవారు. ఇలాంటి మన ధర్మబుద్ధికి లేకలేక ఒక పుత్రుడు కలిగాడు. అతనికి నారాయణుడి పేరు పెట్టాడు. తండ్రి ఎంత మంచి వాడో నారాయణ డంత చెడ్డవాడుగా తయారయ్యాడు. ఒక ఏడు కొకవీడు పై బడ్డకొద్దీ నారాయణ చెడ్డ అలవాట్లు అల వరచుకో సాగాడు. దుర్మార్గుల స్నేహం చేయసాగాడు. లేకలేక పుట్టటంచేత ధర్మ బుద్ధి కొడుకుని ఏమీ అనేవాడు కాదు.
Telugu bedtime stories | Neethi kathalu short Chandamama kathalu big stories | Moral stories in telugu with moral | Telugu stories short | Telugu stories study | Neethi kathalu full | Telugu animal story | Telugu stories rhymes | Telugu moral stories writing with pictures | Pillala stories | Telugu stories motivational Stories and kathalu | Stories in telugu for nursery | Telugu small story | Telugu story matter | Telugu stories new food | Telugu short stories for reading | Moral stories in telugu writing with pictures | Story in telugu with moral | Stories in telugu medium | Telugu audio stories | Neethi kathalu moral stories |
0 notes
youtube
వెర్రి వెంకన్న || #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids
0 notes
youtube
గోరింక కధ| #Chinnanatichandamamakathalu #chandamamakathalu #telugustories | chanda mama kathalu
0 notes