Tumgik
#reopenannacanteens
srikanthchowdary · 5 years
Photo
Tumblr media
అన్నామో రామచంద్రా అని అలాంటిస్తున్న ప్రజల కష్టాలు చూడలేక చంద్రబాబు ప్రవేశపెట్టిన అన్నా కాంటీన్ లను కూడా మూసేసి పేదోళ్ల కడుపులు కొట్టారు. జగన్ మోహన్ గారు మీరు గొప్పోళ్ళు ప్రజల సొమ్ము దోచుకుని కడుపుకి ఆకలి అంటే ఎంటో తెలీకుండా బ్రతికేస్తూ హ దోచుకున్న డబ్బుతో జల్సాలు చేస్తున్నారు , కానీ ప్రజలకు మీలాగా దోచుకోవడం దాచుకోవడం రాదు సర్ వాళ్ళకి తెలిసింది అల్లా మీ లాంటి వాళ్ళని నమ్మడం , నమ్మి ఇదిగో ఇలా మోసపోవడం.. #reopenannacanteens #ysrcpcorruption #EVMCM #BlodyPolitics (at Pamuru, Andhra Pradesh, India) https://www.instagram.com/p/B1NiK9lhlmP/?igshid=1e57x4e14ot1z
0 notes