Tumgik
#tdpleader
batukamma · 4 years
Text
చంద్రబాబుకి షాక్.. సొంత జిల్లా నుంచే కీలక నేత ఔట్..!
Tumblr media
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో షాక్ తగిలింది.. ఆయన సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలోని కీలక నేత అయిన ఏఎస్ మనోహర్ ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. 1994లో సుదీర్ఘ కాలం పాటు టీడీపీలో కొనసాగిన ఏఎస్ మనోహర్ ఇప్పుడు ఆ పార్టీని విడడం పెద్ద షాకే అని చెప్పాలి. బోల్డ్ పిక్ వదిలింది.. రచ్చ రచ్చ చేస్తోంది! ఏఎస్ మనోహర్ 1994లో టీడీపీ తరపున కాంగ్రెస్ అభ్యర్ధి సీకే బాబు పైన పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరవాత 1999లోనూ అదే అభ్యర్థి పై రెండో సారి పోటీ చేసి మరోసారి ఓటమని చవిచూశారు.. ఇక 2004లో ఆయన గెలిచినప్పటికీ టీడీపీ మాత్రం అధికారాన్ని కోల్పోయింది. ఇక 2013లో ఆయన టీడీపీకి రాజీనామా చేసి 2014లో వైసీపీ పార్టీలో చేరారు. కానీ జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన మళ్లీ 2019 ఎన్నికలకి ముందు సొంత గూటికి చేరుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో కూడా ఆయన ఓటమిని చవిచూశారు. అయినప్పటికీ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. మొన్న జరిగిన మహానాడు వరకు టీడీపీలో ఆయన పార్టీలో కీలకంగా వ్యవహరించారు. పదో తరగతి పరీక్షలు ఉన్నట్టా..? లేనట్టా..? ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకుంటానని, ఆ తరవాత ఏ పార్టీలోకి వెళ్తాను అనేది వెల్లడిస్తామని ఏ ఎస్ మనోహర్ స్పష్టం చేసారు. ఆయన మళ్లీ అధికార వైకాపా వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి! Read the full article
0 notes
netitharam · 4 years
Photo
Tumblr media
Wishing you a very very Happy Happy Birthday to Patiala Sunithamma. #paritala #paritalaravindra #paritalasriram #paritalasunitha #raptadu #netithatamnewa #netitharam #tdpleader #formerminister #rayalaseema @paritala_manjula @paritalasriram (at Kurnool) https://www.instagram.com/p/CAukukRnTFy/?igshid=1qby1zf4z7l1q
0 notes
chinmayi1234 · 3 years
Photo
Tumblr media
Borra Venkata Apparao |TDP Leader |Sattenapalli Constituency 
0 notes
99tvtelugu · 5 years
Link
Tumblr media
0 notes
newwavesposts · 5 years
Link
LIVE TDP Leader Panchumarthi Anuradha Press Meet
0 notes
prime9users · 5 years
Link
అమరావతి టెన్షన్..టెన్షన్.. టీడీపీ నేతలు ఎక్కడికక్కడ అరెస్టులు#అమరావతి ప్రాంతంలో ఆంక్షలు 
0 notes
journalistsai · 5 years
Link
TDP Leaders Will Face Cases | వరుస కేసులు తప్పవేమో.?
0 notes
insmedia1-blog · 5 years
Link
వైస్సార్సీపీ వర్గీయుల అరాచకాలు : 40 రోజుల్లో 6గురు టీడీపీ కార్యకర్తల హత్య
0 notes
dotnewsindia · 6 years
Link
జనసేన లో చేరిన టీడీపీ,వైస్సార్సీపీ నేతలు... #JanasenaParty #TDPLeaders #YSRCPLeaders #Gopalakrishna #AndhraPrabha #DotNews #GopalakrishnaJoinedInJanasenaParty #YSRCP #TDP #AndhraPradesh #JanasenaMadhapurOffice #Janasenani #DotNewsIndia
2 notes · View notes
Photo
Tumblr media
ఏపీలో కరోనా లెక్కలపై రాజకీయ రగడ #corona #coronavirus #ycpleader #tdpleaders #andhranews #andhrapradesh #apcm #appolitics #chandrababu #cmjagan #jagan #politicalnews #tdp #ycp https://telugu.newsmeter.in/corona-ap-politics/?feed_id=27088&_unique_id=5e9807b878d03
0 notes
chinmayi1234 · 3 years
Photo
Tumblr media Tumblr media
కమీషన్ల కోసం     అధిక రేట్లతో విద్యుత్ కొనుగోలు చేయటమే, విద్యుత్ చార్జీల భారి పెంపుకు కారణం
0 notes
99tvtelugu · 5 years
Link
Tumblr media
0 notes
newwavesposts · 5 years
Link
LIVE TDP Leader Varla Ramaiah Press Meet
0 notes
koradanews · 7 years
Text
పెందుర్తి ఘటనపై జగన్ ఆగ్రహం..!
ys-jagan-fires-on-tdp-leaders-over-dalit-women-stripped #ysjaganmohanreddy #pendurthi #dalitwoamn #stripped #landdispute #tdpleaders #koradanews
విశాఖ జిల్లా పెందుర్తిలో ఓ భూ వివాదం విషయంలో దళిత మహిళను వివస్త్రను చేసిన ఘ‌ట‌న‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. టీడీపీ నాయకులు ఓ మహిళ పట్ల అలా ప్రవర్తించడం అత్యంత దారుణమ‌న్నారు. టీడీపీ నాయ‌కులు మాన‌వ‌త్వం మరచిపోయి రాక్ష‌సుల్లా వ్యవహరించారని, ఒక ద‌ళిత మ‌హిళ‌ను అంద‌రూ చూస్తుండ‌గా చీర చింపి అవ‌మానించారని మండిపడ్డారు.
  ఆ…
View On WordPress
3 notes · View notes
journalistsai · 5 years
Link
Jagan Govt Ask CBI Probe On TDP Leader Case యరపతినేని కేసులు సిబిఐ కి   
0 notes
insmedia1-blog · 6 years
Link
Big Shock to Jagan : YSRCP Senior leaders join into TDP
0 notes