Tumgik
#ys jagan mohan reddy
mrneerajk · 1 month
Text
Tumblr media
YS Jagan Mohan Reddy Former Chief Minister of Andhra Pradesh
Dive into the life of YS Jagan Mohan Reddy, the influential former Chief Minister of Andhra Pradesh, in our detailed biography on ftnewstimes. From his early life to his rise in politics, this comprehensive article covers it all. Explore his significant achievements, challenges, and the legacy he has left behind. Perfect for those interested in Indian politics or looking to understand the man behind the headlines. Don’t miss out on this insightful read—visit ftnewstimes today and get to know YS Jagan Mohan Reddy like never before!
Visit Now: https://www.ftnewstimes.com/ys-jagan-mohan-reddy/
1 note · View note
suchananewsblog · 2 years
Text
Adnan Sami faces backlash for calling YS Jagan Mohan Reddy a 'regional minded frog in a pond' over his tweet on Naatu Naatu's Oscars win - Times of India
Playback singer Adnan Sami has once again found himself at the receiving end of criticism after he called Andhra Pradesh chief minister YS Jagan Mohan Reddy a ‘regional minded frog in a pond’ over his congratulatory tweet after Naatu Naatu song from SS Rajamouli’s RRR won Oscars for best original song. “The #Telugu flag is flying higher! I’m filled with pride on a Telugu song, that so beautifully…
Tumblr media
View On WordPress
0 notes
rjdarshini · 2 years
Text
youtube
1 note · View note
thepursuitroom · 2 years
Text
Tumblr media
AP CM Reddy Lays Foundation Stone of Development
Amaravati: Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy on Friday laid the foundation stone for a medical college and other development projects worth Rs 986 crore at Amaravati.
CM YS Jagan Mohan Reddy revealed the plaques of the Rs 470 crore Yeleru and Tandava canal link project, the Rs 500-crore Government Medical College to be built on 52.15 acres at Narsipatnam and a Rs 16.60-crore road widening project on the Narsipatnam highway.
0 notes
newstodayonline24 · 2 years
Text
0 notes
telanganajournalist · 2 years
Text
Valmiki Boya community chief Leader's call to boycotting The Vedic Book "RAMAYANA" author Maharshi Valmiki Jayanthi in both telugu states Andhrapradesh and Telangana on 9th October , which is celebrates as State function every year!
Tumblr media
మహర్షి వాల్మీకి జయంతిని బహిష్కరిస్తూ రెండు రాష్ట్రాల వాల్మీకి అగ్ర నాయకుల ఏకగ్రీవ తీర్మాణం!
-ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకేసారి ప్రభుత్వ విధానాలకు నిరసనగా వ్యతిరేక ప్రదర్శనలు ఇవ్వనున్నట్టు సమాచారం
Tumblr media
-వేంకటేశ్వర్లు బోయ, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్
Tumblr media
2014 లో రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో సుమారు అరకోటి జనాభా, తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల వాల్మీకి బోయలు గత 7 దశాబ్దాలుగా ఎస్టీ హోదా పునరుద్ధరణ చేయాలని ఉద్యమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఉన్న వాల్మీకి బోయలు ఈ నెల 9న ప్రభుత్వం నిర్ణయించే వాల్మీకి జయంతిలో పాల్గొన రాదని ఏకగ్రీవ తీర్మాణాలు చేస్తూ ప్రభుత్వం పై ఉద్యమ జెoడా ఎగుర వేస్తున్నారని అటు ఏపీ వాల్మీకి అధ్యక్షుడు బండి కిష్టప్ప, ఇటు తెలంగాణ వాల్మీకి బోయ ఐక్య కార్యాచరణ ఉద్యమ కమిటీ సభ్యులు 4 అక్టోబర్ గద్వాలలో జరిగిన సమావేశంలో తెలియజేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిన మోసం అంతా ఇంతా కాదని నమ్మించి బోయల గొంతుకోసారని, చెల్లప్ప కమీషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అక్టోబర్1న బోయలను ఎస్టీలో కలుపుతానని చెప్పి కలుపకుండా గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ ఎమ్ ఎస్ GO 33 ద్వారా అమలుకు ఆదేశాలు జారీచేశారని అందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Tumblr media Tumblr media Tumblr media
రామాయణ మహాకావ్య రచయిత, ఆదికవి, కవికోకిల, వాక్య విశారదుడు, మహాజ్ఞాని, భగవాన్ శ్రీ వాల్మీకీ మహర్షి జయంతిని జరుపుకోవడం.. మన కర్తవ్యం, కనీస ధర్మంగా భావించి మన పల్లెల్లో మనమే జరుపుకోవాలి అంటూ ఏపీ నాయకులు బండి కిష్టప్ప పిలువునిచ్చారు.
"బోయల ఐక్యతతో శ్రీ మహార్షి వాల్మీకి జయంతి నిర్వహించి.. సమైక్యతను చాటి మన శక్తి ఈ పాలకులకు తెలియ చేద్దాo" అని జాతి బిడ్డలను కోరారు రాష్ట్ర వాల్మీకి నాయకులు బండి క్రిష్టప్ప.
Tumblr media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాల్మీకి బోయ జాతి ఎస్టి పునరుద్ధరణ అంశంపై గత ప్రభుత్వ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా పోరాడి వాల్మీకుల సమస్యలను పరిష్కరించలే పోయింది, విసుకు చెందిన వాల్మీకులు, గత ప్రభుత్వానికి ఓట్లు వేసి వారిని గద్దెదిoపి సరైన సమాధానం చెప్పారు
ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర సందర్భంగా చాలా నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతూ, పక్కన కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకి బోయలు ఎస్టీలుగా ఉన్నారు, అలాగే భారతదేశంలో 27 రాష్ట్రాల్లో వాల్మీకి బోయ,లు ఎస్సీ ఎస్టీలు గా ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలకు గాను, ఏజెన్సీ ప్రాంతాల్లో షెడ్యూల్ ట్రైబ్ గా, మైదాన ప్రాంతంలో ఉన్న వాల్మీకి బోయ,లు బీసీలుగా ఉన్నారు అని నేను వస్తానే బోయలకు న్యాయం చేస్తా అంటూ చాలా బహిరంగ సభల్లో చెప్పడం జరిగింది,అదే విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, మొదటి అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకి బోయల ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని , కేంద్ర ప్రభుత్వానికి పంపించి, మీకు న్యాయం చేస్తాము అని హామీలు గుప్పిoచారు అది నమ్మి ఓట్లేసిన బోయలను నట్టేట ముంచారని అదేవిధంగా వారు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తున్నా, వాల్మీకి బోయలను చిన్న చూపు చూస్తూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
అదేవిధంగా అత్యున్నత పదవిలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2019 ఎలక్షన్ ముందు కర్నూలు బహిరంగ సభలో మాట్లాడుతూ,వాల్మీకి బోయల సమస్య నాకు తెలుసు, ఈసారి కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యను తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని హామి ఇచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని నట్టేట ముంచారు అని రాయదుర్గం వాల్మీకి అధ్యక్షులు బండి కిష్టప్ప ఆవేదన వ్యక్తం చేశారు
ప్రభుత్వం��ో ఉన్న ఏ ఎమ్మెల్యే గాని లేదా ఎంపీ గాని, సమస్యలపై గట్టిగా పోరాడకపోవడం, చాలా బాధాకరమని తెలియజేస్తూ వాల్మీకుల పట్ల వారి వివక్షతను దుయ్యబట్టారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 60 లక్షల జనాభా ఉన్న వాల్మీకి బోయల ఎస్టి పునరుద్ధరణ అంశంపై 66 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం అని మమ్మల్ని అన్ని రాజకీయ పార్టీలు ఒక ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకుని, మా ఓట్లతో గద్దెనెక్కిన రాజకీయ నాయకులు, అసెంబ్లీలో గాని పార్లమెంట్లో గాని మా సమస్యలపై స్పందించకపోవడం, చాలా బాధాకరమని, వాల్మీకి సంమం సెక్రెటరీ ఎన్ టి సిద్ధప్ప మండిపడ్డారు
రాయదుర్గం లో ఘనంగా వాల్మీకి జయంతిని నిర్వహించడానికి వాల్మీకి కుటుంబ సభ్యులు, ఈ సందర్బంగా తీర్మానించారు ఈ నెల 09/10/2022 రాయదుర్గం పట్ట��ం కోటలో ఉన్న శ్రీ మహర్షి వాల్మీకి కళ్యాణమండపం నందు ఉదయం 09:00 గంటలకు రామాయణ మహాకావ్య రచయిత ఆదికవి, కవికోకిల, వాక్య విశారదుడు, మహాజ్ఞాని, భగవాన్ శ్రీ వాల్మీకీ మహర్షి జయంతిని జరుపుకోవడం.. కర్తవ్యం, కనీస ధర్మంగా భావించి వాల్మీకులు అందరూ మహార్షి జయంతిని. జరుపుకోవాలి అని వాల్మీకి కుటుంబ సభ్యులు తీర్మానించారన్నారు.
వాల్మీకి కళ్యాణమండపం నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొని బైక్ యాత్ర ద్వారా వినాయక సర్కిల్ మీదుగా శాంతినగర్ లో ఉన్న భక్త కన్నప్ప విగ్రహం వద్దకు చేరుకొని భక్తకన్నప్పకు, ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడినుండి, బయట పేట, కేబి ప్యాలెస్ రోడ్ మీదుగా లక్ష్మీ బజార్ చేరుకొని, ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న రోగులకు, పాలు బ్రెడ్లు పండ్లు, పంపిణీ చేస్తామని తెలిపారు.
'వాల్మీకుల సత్యాగ్రహ దీక్ష"
విజయవాడలో బోయల గిరిజన రిజర్వేషన్ల కోసం రెండు కళ్ళు లేని కురవృద్ధుడు మన హక్కుల కోసం వాల్మీకుల సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్న కోనాపురం ఈశ్వరయ్య గారికి రాయదుర్గం వాల్మీకి కుల బంధవులు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ తీర్మాణం చేసారు
శ్రీ వాల్మీకి జయంతి రోజు ఎస్టి రిజర్వేషన్ పునరుద్ధరణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ 9న అనంతపురం, కర్నూల్, కడప, చిత్తూరు జిల్లాలోని వాల్మీకి బోయ వివిధ సంఘాల నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయాలని, వాల్మీకి కుటుంబ సభ్యులు తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి నాయకులతో పాటుగా 4 జిల్లాల వాల్మీకి కుటుంబ సభ్యులు పాల్గొన్నారని తెలియజేసారు.
0 notes
leadertelugunews · 2 years
Text
శ్రీవారి సన��నిధిలో సీఎం జగన్‌
శ్రీవారి సన్నిధిలో సీఎం జగన్‌
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. అనంతరం శ్రీరంగనాయక మండపంలో వేద పండితులు ముఖ్యమంత్రికు ఆశీర్వచనం అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం నూతన పరకామని భవనాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. రూ. 22 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన పరకామని భవనం…
Tumblr media
View On WordPress
0 notes
votermood · 4 months
Text
The Reddy family holds a significant amount of power in Andhra Pradesh politics. Both Rajasekhar Reddy and his son Jaganmohan Reddy are well-known in Andhra politics for their unique personalities. Jaganmohan Reddy joined the Congress to begin his political career.
Tumblr media
However, with the passing of his father, YS Rajasekhara Reddy, in 2009, Jaganmohan Reddy founded Yuvajana Shramika Rythu Congress, a new political party in year 2011, as the Congress party consistently disregarded him. It is because of the success of this party, that Jaganmohan is presently the National President of the YSR Congress Party as well as the Chief Minister of Andhra Pradesh. After splitting from the Congress and founding a new party, he rose to the position of Andhra Pradesh Chief Minister in under 7 years.
0 notes
thebharatexpress · 1 year
Text
मुख्यमंत्री के चाचा गिरफ्तार: CBI ने मर्डर केस में किया गिरफ्तार
मुख्यमंत्री के चाचा गिरफ्तार : आंध्र प्रदेश के मुख्यमंत्री जगन मोहन रेड्डी के चाचा भास्कर रेड्डी हत्या के एक मामले में गिरफ्तार हो चुके हैं. वाई एस विवेकानंद रेड्डी मर्डर केस में उनकी गिरफ्तारी हुई है. वाई एस भास्कर रेड्डी की गिरफ्तारी के बाद कडप्पा के सांसद वाई एस अविनाश रेड्डी ने कहा कि वह अपने पिता की बेगुनाही साबित करने के लिए किसी भी हद तक लड़ेंगे. आंध्र प्रदेश के दिवंगत मुख्यमंत्री वाईएस…
View On WordPress
0 notes
Text
CM Jagan met the new Governor Abdul Nazir
Tumblr media
Chief Minister YS Jagan Mohan Reddy and the couple of Andhra Pradesh State's new Governor Abdul Nazir had a courtesy meeting at the Raj Bhavan. Abdul Nazir will be sworn in as the Governor of Andhra Pradesh on 24th tomorrow. Arrangements are being made for the swearing-in ceremony at Raj Bhavan. Meanwhile, CM Jagan extended a warm welcome to Justice S Abdul Nazir, who was appointed as the new governor.
0 notes
vitalvibes21 · 1 day
Text
THE TIRUPATI LADDU CONTROVERSY: RELIGIOUS SENTIMENT, POLITICS, AND PUBLIC OUTCRY
Tumblr media
The Tirupati Laddu, a globally renowned and sacred offering from the Tirumala Tirupati Devasthanams (TTD), is currently at the center of a heated controversy. Allegations that animal fat was found in the ghee used to prepare the laddus have stirred religious, political, and social unrest.
OVERVIEW OF THE TIRUPATI LADDU CONTROVERSY
What Happened?
In September 2024, reports emerged alleging that the ghee used in Tirupati laddus contained traces of animal fats, including beef tallow, lard (pig fat), and fish oil. A laboratory report from the Centre of Analysis and Learning in Livestock and Food (CALF) lab indicated adulteration of the ghee with these substances, triggering outrage among devotees and the public.
Key Findings from Lab Tests
According to reports, the ghee used was found to be highly adulterated with a concoction of both animal and vegetable fats. The lab results were alarming, with the ghee sample values being much lower than acceptable standards. Pure milk fat should have a reading between 95.68 and 104.32, but the samples tested only showed values around 20.
Political Fallout
The controversy quickly escalated into a political battle. Former Andhra Pradesh Chief Minister Chandrababu Naidu of the Telugu Desam Party (TDP) accused the current administration, led by YS Jagan Mohan Reddy, of negligence. Naidu’s son, Nara Lokesh, echoed these concerns, accusing the YSR Congress of disrespecting religious sentiments. In response, Jagan Mohan Reddy dismissed the allegations as politically motivated.
Impact on Devotees
The allegations of using animal fat in a sacred offering like the Tirupati laddu deeply hurt the religious sentiments of millions of devotees worldwide. For many, the laddu is not just food; it is "prasadam" – a holy offering blessed by Lord Venkateswara. Any adulteration of this sacred item is considered sacrilegious, adding to the severity of the situation.
Actions Taken by TTD
The TTD, which oversees the production of Tirupati laddus, responded quickly to the scandal. They blacklisted the suppliers involved and initiated legal action. Additionally, they formed an expert committee to set up an in-house laboratory to ensure better quality control in the future.
Political Context
Beyond religious and social implications, the Tirupati Laddu controversy has political undertones. The TDP has used this incident to attack the YSR Congress, accusing it of failing to protect religious sanctity. On the other hand, YS Jagan Mohan Reddy has dismissed these claims as "diversion politics," accusing Naidu of using faith for political gain.
Future Precautions
In response to this controversy, the TTD has vowed to improve its quality checks and ensure that only the highest quality ingredients are used for sacred offerings in the future. They have also replaced the current suppliers with more reliable ones to avoid such issues going forward.
------------
FAQs About the Tirupati Laddu Controversy
What is the Tirupati Laddu controversy?
The Tirupati Laddu controversy centers around allegations that the ghee used in the preparation of the laddus contained animal fats, including beef tallow, lard, and fish oil. This has triggered widespread outrage among devotees and led to political blame games between the TDP and the YSR Congress.
Why is the Tirupati Laddu sacred?
The Tirupati Laddu is considered sacred as it is an offering (prasadam) given to devotees of Lord Venkateswara at the Tirumala temple. Millions of devotees believe that consuming the laddu brings blessings from the deity.
What action has TTD taken?
The TTD has blacklisted the suppliers involved in providing the adulterated ghee and initiated legal action. They are also setting up an in-house laboratory to ensure better quality control of the ingredients used in temple offerings.
Is the controversy politically motivated?
The TDP has accused the YSR Congress of neglecting religious duties by allowing adulterated ghee in the laddus. However, Jagan Mohan Reddy has dismissed these claims as politically motivated, accusing his opponents of exploiting religious issues for political gain.
-------------
Conclusion
The Tirupati Laddu controversy is more than just a food adulteration case; it has religious, social, and political implications. As both sides continue to debate, the TTD has taken immediate action to restore trust and ensure the sanctity of temple offerings. Moving forward, stringent quality checks will be essential to ensure the sanctity of temple offerings. Moving forward, stringent quality checks will be essential to prevent future scandals from damaging the reputation of one of India’s most revered temples.
2 notes · View notes
tfgadgets · 4 days
Text
Animal Fat Was Used In Tirupati Laddoos, Says Chandrababu Naidu; YSR Congress Refutes
The YSR Congress accused Mr Naidu of damaging the sanctity of Tirumala. Making a startling claim, Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has said animal fat was used to make Tirupati laddoos under the previous government run by the YSR Congress. The YS Jagan Mohan Reddy-led party has rubbished the allegation and termed it malicious.  Addressing an NDA legislative party meeting on…
Tumblr media
View On WordPress
0 notes
cchankyanews · 8 days
Video
youtube
TDP Leader Anam Venkata Ramana Reddy Comedy on YS Jagan Mohan Reddy
0 notes
journalistreport · 2 months
Video
youtube
ఆగప్పా.. ఫ్లో పోతుంది కదా.. మధ్యలో నీ లొల్లి ఏందీ.. YS Jagan Mohan Reddy...
0 notes
petnews2day · 5 months
Text
Latest News, Live Updates Today May 6, 2024: How welfare schemes and freebies are trumping development issues in Andhra Pradesh polls
New Post has been published on https://petn.ws/I5FGO
Latest News, Live Updates Today May 6, 2024: How welfare schemes and freebies are trumping development issues in Andhra Pradesh polls
Get the latest news updates and breaking news stories from India and around the world right here. Latest news on May 6, 2024: Vijayawada, Apr 27 (ANI): Andhra Pradesh Chief Minister and YSRCP leader YS Jagan Mohan Reddy addresses during the release of his party’s Election Manifesto for the Lok Sabha polls, at the CM […]
See full article at https://petn.ws/I5FGO #OtherNews
0 notes
iobnewsnetwork · 6 months
Text
Lok Sabha polls: Congress fields YS Sharmila from Andhra Pradesh’s Kadapa
Tumblr media
The Congress on Tuesday released a new list of 17 candidates from Andhra Pradesh, Odisha, Bihar and West Bengal for the upcoming Lok Sabha elections. The party has fielded YS Sharmila, the sister of YSR Congress Party founder and Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy, from the state’s Kadapa constituency. The seat is currently represented by Sharmila’s cousin Avinash Reddy from the YSR Congress Party. कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की 11वीं लिस्ट। pic.twitter.com/TpMaGKiSdD — Congress (@INCIndia) April 2, 2024 On January 4, Sharmila joined the Congress and merged her outfit, the YSR Telangana Party, with the party. Subsequently, she was appointed chief of the party’s Andhra Pradesh unit. Sharmila launched the YSR Telangana Party in June 2021 on the birth anniversary of her father and former Andhra Pradesh Chief Minister YS Rajasekhara Reddy. In November, the YSR Telangana Party announced unconditional support to the Congress for the state polls. On Tuesday, the Congress also released two other lists, containing the names of 114 candidates for the Andhra Pradesh Legislative Assembly elections and 49 names for Assembly polls in Odisha. The Lok Sabha elections will be held in seven phases from April 19 to June 1. The results will be announced on June 4. Read the full article
0 notes