Text
ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేయొద్దు.. వేరే వాళ్లకు ఇచ్చేయండి: ఎలా ఇవ్వాలంటే..
ఊరెళ్లడానికి ముందుగానే ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నారా? అయితే మీరు వెళ్లడానికి కుదరడం లేదా? మీ టికెట్ ను వేరే వారికి ఇచ్చే సౌకర్యాన్ని ఇండియన్ రైల్వే అందిస్తోంది. దీని వల్ల మీరు టికెట్ క్యాన్సిలేషన్ ఛార్��ీలు మిగులుతాయి. రిజ్వర్ చేసిన టికెట్ ను ఇతరులకు ఎలా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి. రైలు ప్రయాణానికి వారాలు, నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుంటాం. కానీ…

View On WordPress
0 notes
Text
తత్కాల్ టిక్కెట్స్ స్పీడ్ గా బుక్ చేయాలంటే 5 టిప్స్ ఇవిగో..
మీరు ఎక్కువగా ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంటారా? అప్పటికప్పుడు టిక్కెట్స్ కావాలంటే తత్కాల్ ఒక్కటే ఆప్��న్ కదా.. అయితే తత్కాల్ టిక్కెట్స్ బుక్ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల టిక్కెట్స్ కన్ఫర్మ్ కావు. వెయిటింగ్ లిస్టులో పడితే జర్నీ టైమ్ వరకు టెన్షన్ తప్పదు. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు ఈ 5 టిప్స్ పాటించండి. దీని వల్ల మీరు స్పీడ్ గా తత్కాల్ టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు తత్కాల్…

View On WordPress
0 notes
Text
IRCTC Big News: రైల్వే అడ్వాన్స్ బుకింగ్ కోసం కొత్త రూల్స్ నవంబర్ 1 నుంచి అమలు.!
IRCTC Big News: భారతీయ రైల్వే శాఖ అడ్వాన్స్ బుకింగ్ కోసం కొత్త నియాలను ప్రకటించింది. ఈ కొత్త నియమాల ప్రకారం ట్రైన్ టికెట్ లను ఎప్పుడంటే అప్పుడు బైక్ చేయడం కుదరదు. ఇప్పుడు ఉన్న బుక్ కాలాన్ని కుదిస్తూ కొత్త రూల్స్ ను తీసుకు వచ్చింది. అంతేకాదు, ఈ కొత్త రూల్స్ నవంబర్ 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కూడా తెలిపింది.ఏమిటా IRCTC Big Newsఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC)…

View On WordPress
0 notes
Text
హిమాచల్ ప్రదేశ్‌లో కీలాంగ్ మీ తదుపరి సాహస గమ్యస్థానంగా ఎందుకు ఉండాలి! - ఇక్కడ తెలుసుకోండి
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ లోయలో ఉంచబడిన కీలాంగ్ 3,080 మీటర్ల రెగల్ ఎత్తులో విస్మయం కలిగించే హిమాలయాల మధ్య ఉంది. దాని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు మరియు లోతుగా పాతుకుపోయిన సాంస్కృతిక సంప్రదాయాలు చూడవలసిన దృశ్యం. 1. సందర్శించడానికి ఉత్తమ సమయంకీలాంగ్ యొక్క వాతావరణం చల్లని ఎడారి కాబట్టి; వేసవికాలం (ఏప్రిల్-జూన్) 15 C నుండి 25 C (59 F నుండి 77 F వరకు) వరకు సమశీతోష్ణ పరిస్థితులు ఉంటాయి, ఈ కాలం…

View On WordPress
0 notes
Text
Tourist Destinations: గోవా, కేరళలకు ఏమాత్రం తీసుపోని ప్రకృతి అందాలివి.. స్నేహితులతో ఓసారి చూట్టేసి వచ్చేయండి..
మన దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఎన్నో చూడదగిన ప్రాంతాలున్నాయి. ప్రతి ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయా చోట్ల ఉన్న చెరువులు, కొండలు, అడవులు, సదుపాయాలు, సౌకర్యాల ఆధారంగా అక్కడి పర్యాటకులు వెళ్తుంటారు. మనం కూడా ఎప్పుడైనా స్నేహితులు లేదా కుంటుంబ సభ్యులతో టూర్ వెళ్లాలనుకుంటే మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన టూరిస్ట్ స్పాట్ నే ఎంచుకుంటాం. అయితే కొన్ని ప్రదేశాలు మాత్రం అంత పెద్ద పేరు ఉండదు.…

View On WordPress
0 notes
Text
With out visa: వీసా లేకుండా భారతీయులు సందర్శించగల 10 దేశాలు.. అక్కడ ఎన్ని రోజులు ఉండవచ్చంటే..?
సాధారణంగా మనం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లాలంటే వీసా తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం భారతదేశంలోని వారు పర్యాటక ప్రాంతాలకు సందర్శించడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. దాని కోసం, పర్యాటకాన్ని పెంచడానికి వీసా లేకుండా ఇండియన్స్ ప్రయాణించడానికి చాలా దేశాలు అనుమతిస్తున్నాయి. అయితే వీసా లేకుండా భారతీయులు ఏయే దేశాలకు వెళ్లొచ్చు..? వీసా లేని ఈ దేశాలకు ఎలా వెళ్లాలి..? అలాగే అక్కడ…

View On WordPress
0 notes
Text
Special Trains : టూరిస్టులకు గుడ్‌న్యూస్.. అరకుకు రెండు స్పెషల్ రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే
Special Trains : అరకు టూరిస్టులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. టూరిస్ట్ రద్దీని క్లియర్ చేయడానికి అరకుకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. విశాఖపట్నం- అరకు- విశాఖపట్నం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపడానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అరకుకు రెండు స్పెషల్ రైళ్లువిశాఖపట్నం- అరకు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08525) రైలు అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 15 వరకు…

View On WordPress
0 notes
Text
Indian Railways : ఇండియన్ రైల్వే గురించి ఆసక్తికరమైన విషయాలు.. జీవితంలో ఒక్కసారైనా ఈ 5 రైళ్లలో ప్రయాణించాలి!
Indian Railways : ప్రపంచంలో భారతీయ రైల్వే వ్యవస్థ నాలుగో స్థానంలో ఉంది. కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఆ క్రమంలో ఎన్నో అద్బుతాలను చూపిస్తోంది. మరిచిపోలేని అనుభూతిని ప్రయాణికులకు అందిస్తోంది. ముఖ్యంగా 5 రైళ్లు భారతీయ రైల్వేలో ప్రత్యేకం అని చెప్పాలి. భారతదేశంలో రైలు ప్రయాణం ఎంతో ప్రత్యేకమైంది. సుందరమైన ప్రకృతి దృశ్యాలు, అందమైన పట్టణాలు, నిర్మలమైన గ్రామీణ ప్రాంతాల గుండా సాగే…

View On WordPress
0 notes
Text
Gundala to Maredumilli Bike Ride
Hello, This is Traveller Prakash. Here I came to share my experience upon the Maredumilli Bike ride, food and stay etc…. RIDE & BIKES : We are six riders, We decided to ride from Jaggaigudem, Gundala to Maredumilli ( I went to Jaggaigudem one day before from Hyderabad ) We woke up in the morning with good vibes, we planned to start at 9am. Finally we packed our bags and started….. We went to…

View On WordPress
0 notes
Text
ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ... హైదరబాదీలు ఒక్కరోజులో సందర్శించదగ్గ టాప్ 5 టూరిస్ట్ ప్రాంతాలు
పురాతన నగరం హైదరాబాద్ లో చారిత్రక అందాలకు ప్రసిద్ది. చార్మినార్ నుండి సాలార్ జంగ్ మ్యూజియం వరకు నగరవాసులు ఒక్కరోజులో చుట్టివచ్చే టాప్ 5 ప్రదేశాలివే. హైదరాబాద్ చిత్రాలుచారిత్రాత్మక నగరం హైదరాబాద్‌లో సందర్శనీయ గొప్ప ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఆనాటి రాజులు పాలనా వైభవానికి నిదర్శనంగా నిలిచిన గోల్కొండ కోటే కాదు రాజవంశీకుల సమాధులు కూడా పర్యాటక ప్రదేశాలే. రామోజీ ఫిల్మ్ సిటీ, సాలార్ జంగ్ మ్యూజియం,…

View On WordPress
0 notes
Text
Vizag RK Beach : వైజాగ్ ఆర్కే బీచ్ లో సముద్రం 400 మీటర్లు వెనక్కి, సెల్ఫీలతో సందర్శకుల సందడి
Vizag RK Beach : వైజాగ్ ఆర్కే బీచ్ చాలా ఫేమస్. వైజాగ్ వెళ్లారంటే, బీచ్‌కి వెళ్లావా లేదా అని అడుగుతారు. అలాంటి వైజాగ్ బీచ్ దాదాపుగా 400 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో తీరంలో బయటపడ్డ రాళ్లపై నిలబడి సందర్శకులు ఫొటోలకు ఫోజులిస్తున్నారు. రాష్ట్రంలో వైజాగ్ బీచ్ చాలా ఫేమస్. వైజాగ్ వెళ్లారంటే, బీచ్‌కి వెళ్లావా లేదా అని అడుగుతారు. అలాంటి వైజాగ్ బీచ్ 400 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో…

View On WordPress
0 notes
Text
Train Coaches: సూపర్‌ఫాస్ట్ రైళ్లలో రెడ్ కలర్ బోగీలు ఎందుకు ఉంటాయో తెలుసా?
Indian Railways: చాలా మంది ప్రయాణాలకు రైళ్లను ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఛార్జీలు తక్కువ ఉండటం, ప్రయాణం సాఫిగా ఉండటంతో ఈ రైలు ప్రయాణాలను ఎంచుకుంటారు. భారతీయ రైల్వేల నెట్‌వర్క్ విస్తృతమైనది. రైల్వేలు ఆసియాలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్, ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు సుదూర రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే రైలు కోచ్‌లు రకరకాల రంగులతో ఉండటం మీరు చూసే…

View On WordPress
0 notes
Text
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. గోవాకు డైరెక్ట్‌గా రైలు, ఈ స్టేషన్‌లలో ఆగుతుంది!
Secunderabad Vasco Da Gama New Biweekly Train To Start In A Week:తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కబోతోంది. సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును మరో వారంలో ప్రారంభించాలని నిర్ణయించారు. త్వరలోనే రైలుకు సంబంధించిన ఛార్జీలను కూడా…

View On WordPress
0 notes
Text
Railway Rules: చాలామందికి తెలియని ఇండియన్ రైల్వే రూల్స్.. పాటించకపోతే జైలుకే..!Railway Rules: రైలు ప్రయాణాలు చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన, ఇంకా చాలా మందికి తెలియని రూల్స్ ఏవో పరిశీలిద్దాం.
భారతదేశంలో రోజూ లక్షల మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. చాలా మంది ప్యాసింజర్లకు సాధారణ రైల్వే నియమాలు బాగా తెలిసే ఉంటాయి. ఈ కామన్ రూల్స్‌తో పాటు చాలామందికి తెలియని మరికొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోకపోతే వాటిని బ్రేక్ చేసే అవకాశం ఎక్కువ. ఫలితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే రైలు ప్రయాణాలు చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన, ఇంకా చాలా మందికి తెలియని రూల్స్ ఏవో…

View On WordPress
0 notes
Text
Tiger Safari: పులులను దగ్గరనుంచి చూడాలా? మన దేశంలో బెస్ట్ టైగర్ సఫారీలు ఇవే..
International Tiger Day 2024: ఇంటర్నేషనల్ టైగర్ డే సందర్భంగా తప్పకుండా చూడాల్సిన టైగర్ సఫారీలెక్కడున్నాయో తెల్సుకోండి. టైగర్ సఫారీపులులు రాజసం ఉన్న జీవులు. నడకలో ఠీవి, పంజాలో శక్తిని ప్రతిబింబిస్తాయి. ఈ గంభీరమైన వేటాడే జంతువులను వాటి సహజ ఆవాసాలలో చూడటం అద్భుతమైన అనుభవం. వన్యప్రాణుల అభయారణ్యాల్లోని పచ్చని చెట్లలో వాటి విలక్షణమైన చారలు, మెల్లని కదలికలు అందంగా కనిపిస్తాయి. అదృష్టవంతులు మాత్రమే…

View On WordPress
0 notes
Text
రైలులో ప్రయాణీకులకు తెల్లటి బెడ్ షీట్లు, దిండ్లు ఎందుకు ఇస్తారో తెలుసా.. కారణం ఇదే..!
తెల్లటి రంగు దుస్తులు, వస్తువులు సులువుగా మాసిపోతాయి. అందుకే వాటిని కొనేందుకు ఉపయోగించేందుకు చాలా మంది భయపడతారు. ముఖ్యంగా ప్రయాణ సమయంలో తెల్లటి దుస్తులు ధరించే సాహసం చాలా మంది చేయడు. అలాంటప్పుడు రైల్వే శాఖ తెల్లటి బెడ్ షీట్లు, దిండ్లు ఎందుకు ప్రయాణికులకు అందిస్తుంది.. కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రైలులో సుదూర ప్రయాణాల సమయంలో.. కొన్ని తరగతుల వారికి బెడ్ షీట్లు, దిండ్లు…

View On WordPress
0 notes
Text
IRCTC Araku Tour Package : అరకు అందాలు చూసొద్దామా? ఐఆర్సీటీసీ రైల్ కమ్ రోడ్ టూర్ ప్యాకేజీ ఇదే
IRCTC Araku Tour Package : ఐఆర్సీటీసీ వన్ డే అరకు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. విశాఖ, అరకు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, జీఐ ట్యాగ్ అరకు అరబికా కాఫీ ప్రత్యేకమైన రుచులను ఆస్వాదిస్తూ మరపురాని ప్రయాణ అనుభూతిని పొందవచ్చు. సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణం, ప్రకృతి మనసుకు ప్రశాంత భావాన్ని కలిగిస్తాయి. ఎత్తైన ప్రాంతాలు, గుహాలు, కొండల మధ్యలో రైలు ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా? అయితే విశాఖపట్నం, అరకు లోయను…

View On WordPress
0 notes