Tumgik
#SankaraStones
praveenmohantelugu · 2 years
Video
youtube
లంకలో ఏడు నెగటివ్ లింగాలు! బావి కింద దాగిన రహస్యం!| ప్రవీణ్ మోహన్|
Hey guys, శ్రీలంకలో ఒక విచిత్రమైన structure ఇక్కడ ఒకటి ఉంది, అది చూడడానికి ఒక పెద్ద key hole లాగ అంటే ఒక బీగానికి ద్వారం లాగ కనిపిస్తుంది, ఇక్కడ దీని గురించి చాలా విచిత్రమైన కథలు కూడా ఉన్నాయి. ఇది దాదాపు క్రీ.శ.మూడు వందల(300) సంవత్సరంలో కట్టుంటారు అని archeologistలు అంచనా వేస్తున్నారు, కాబట్టి ఇది కనీసం పది హేడు వందల(1700) సంవత్సరాలు పాతది, కానీ ఇది దాని కంటే చాలా పాతది కావచ్చు. ఇది కేవలం నీళ్ల బావి అని experts చెప్తున్నారు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు ఈ బావిలో కొన్ని విచిత్రమైన లక్షణాలు ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని మీరు పైనుండి చూశారంటే, ఇప్పుడు వరకు మీరు చూసిన అన్ని structures కంటే ఇది కచ్చితంగా చాలా differentగా కనిపిస్తుంది.   
 ఇక్కడ ఉన్న జనాలు దీనిని ‘negative lingam’ అంటే ఏంటంటే ‘ప్రతికూలమైన లింగం’ అని అంటారు. నేను చాలా లింగాలను చూసాను, ఇది ఒక స్థూపాకార నిర్మాణం ఉన్న లింగం, ఇది roundగా ఉన్న base పైన ఉంటుంది, ఈ baseకి ఒకవైపు మాత్రం చివర్లో attach అయ్యి ఒక structure ముందుకు వస్తుంది, దీన్నే కదా లింగం అంటారు, ఇది శివుడిని సూచిస్తుంది. కానీ negative lingam అంటే ఏంటి అసలు? ఇప్పుడు మనం ఒక లింగాన్ని తీసుకుంటే, అందులో solidగా ఉన్నదాన్ని కాళీ అని అనుకోవాలి, అలానే కాళీగా ఉన్నదాన్ని solid అని అనుకోవాలి దాన్నే negative lingam అని అంటారు. దీన్ని మీరు easyగా అర్ధం చేసుకోవాలంటే, మెటల్ వస్తువులను ఎలా కరిగించి తయారు చేస్తారో ఆలోచించండి.   
 మనం ఒక cylinderని తయారు చేయాలనుకుంటే, కాళీగా ఉన్న ఈ బోలు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మనం ఈ మొత్తం structureలో బంకమట్టిని పూర్తిగా నింపేసి, అది ఆరిపోయిన తరువాత ఆ బంకమట్టిని బయటకు తీస్తే అది ఒక perfect అయినా లింగం అవుతుంది. So, technigalగా చూసుకుంటే మనం దీన్ని inverse lingam అంటే తలకిందులుగా ఉన్న లింగం లేదా స్త్రీ లింగం అని పిలవాలి కానీ, ఇక్కడ ఉన్న జనాలు దీన్ని negative lingam అని చెప్తున్నారు. మనం ఒక లింగాన్ని ఏమనుకుంటున్నాం, ఒక లింగం - శక్తి యొక్క మూలాధారం అంటే ఒక source అని మనం అనుకుంటున్నాము కానీ, ఈ negative lingam మాత్రం అన్ని శక్తిలను ఒక black hole లాగ పీల్చుకుంటుంది అని చెప్తున్నారు.
 నిజానికి పాతకాలపు సంస్కృత గ్రంథాలలో దీన్ని ఒక యోని అని అంటున్నారు, and ఒక యోని, దాని లోపల ఎన్ని లింగాలను అయిన అలానే ఎన్ని యోనిలను అయిన hold చేస్తుంది. శ్రీలంకను పరిపాలించిన రాజులలో గొప్ప రాజు రావణుడు. ఆయనే దీనిని కట్టారంటా అలానే ఒక రహస్య గదిని కూడా ఇక్కడ కట్టాడని చెప్తున్నారు, ఆ గది చాలా లోతుగా కిందకి పాతిపెట్టి ఉంటుందని చెప్తున్నారు. ఆయన ఈ గది లోపల ఒక స్పటిక లింగం అంటే crystalతో తయారు చేసిన ఒక లింగాన్ని దాచిపెట్టారంట. ఇంకా ఆ స్పటిక లింగం energyని receive చేసుకోవడానికి ఒక receiverగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. 
ముందు ఉన్న వీడియోలో, శ్రీలంకలో ఒక పాతకాలపు గుడి పైన crystal తో చేసిన స్థూపం కూడా ఇదేలాగా signalsని ఎలా receive చేసుకుంటుందో అని already నేను మీకు చూపించాను. ఇంకొక విచిత్రమైన కథ ఏంటంటే ‘స్టీవెన్ స్పీల్‌బర్గ్’ అనే ఒక గొప్ప Hollywood director కూడా, ఈ స్పటిక లింగం యొక్క కథని విని పట్టుబట్టి ‘sankara stones’ అనే conceptని చేసారని ఇక్కడ నివసించే ప్రజలు చెప్తున్నారు. ఈ ప్రత్యేక స్థలాన్ని నిజంగానే Spielberg వచ్చి చూసారా లేదా అనేది మనము confirm చేయలేము కానీ, ఆయన శ్రీలంకలోనే "టెంపుల్ ఆఫ్ డూమ్" అనే సినిమాను తీశారు. అందువల్లే ప్రకాశించే ఆ sankara stonesకి inspiration ఎహ్ ఇక్కడ లోపలికి పాతిపెట్టిన ఈ స్పటిక లింగం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. 
And ఇది మాత్రమే కాదు, ఈ city మొత్తం ఇలాంటి negative లింగాలు ఏడు ఉన్నాయని చెప్తున్నారు, ఒకొక్క లింగంలో ఒకొక్క స్పటిక లింగం పాతిపెట్టారని చెప్తున్నారు. కానీ పాతకాలపు స్థపతిలు, ఏడు విలోమ లింగాలు అంటే తలక్రిందులుగా ఉండే లింగాలను ఎందుకు సృష్టించారు? అలా సృష్టించి ప్రతి ఒక్కదాని లోపల sankara stone ఎందుకు పెట్టారు? దీనికి సమాధానం ఎవరికీ తెలియదు, కానీ ఈ structureకి ఇంకా నేను ఇంతకు ముందు వీడియోలో మీకు చూపించిన stargateకి మధ్య విచిత్రమైన సంబంధం ఉంది. మనము చూసిన negative లింగానికి, ఈ stargateకి కేవలం రెండు మైళ్ళ దూరం మాత్రమే ఉంది. ఈ stargateకి మధ్యలో ఏడు concentric circles ఉన్నాయి చూడండి. 
ఇది coincidenceగా జరిగినదా లేదంటే ఇది ఆ ఏడు negative లింగాల యొక్క use ఏంటని మనకు చెప్పగలిగే ఒక clueనా? ఈ negative లింగంలో కూడా ఏడు concentric circles ఉన్నాయి, మీరు దీన్ని పైనుండి చూస్తే మీకు clearగా ఏడు concentric circles కనిపిస్తాయి చూడండి. ఈ stargate పైన కూడా లింగం లాంటి బొమ్మలు కూడా చెక్కారు. బహుశా, మనం ఈ నీళ్ల లోపలికి దూకి, ఆ స్పటిక లింగాలను చూస్తే నిజం ఏంటని తెలుసుకునే అవకాశం ఉంది, ఒకవేళ ఆ లింగంలో ఏవైనా శాసనాలు ఉండవచ్చు, ఇంకా పాతిపెట్టిన గదులలో maps కూడా ఉండవచ్చు, లేదంటే ఇవన్ని ఏంటని కనీసం వీటికి వివరణలు అయిన ఉండవచ్చు.   
 ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నేను మీ ప్రవీణ్ మోహన్, ఈ వీడియో చూసినందుకు చాలా thanks, subscribe చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే ప్రతి ఒక update కోసం కింద ఉన్న bell buttonని click చేయండి. ఈ వీడియోని like చేయండి and మీ friendsకి share చేయండి, నేను త్వరలో మిమ్మల్ని కలుస్తాను. Bye!
- Praveen Mohan Telugu
1 note · View note
nakedbob · 6 months
Text
Tumblr media
My #Disneyland pickups. Yup. #starwarslifeday #sankarastones #indianajones #starwars
0 notes
stevehatguy · 6 years
Photo
Tumblr media
#happyeaster #happyeaster2018 #easterbasket #eastereggs #sankarastones #molaram #indianajones #indianajonesandthetempleofdoom #indianajonesfan #ipadpro #ipadproart #procreateapp #youbetrayedshiva
19 notes · View notes
nopal62 · 6 years
Photo
Tumblr media
"Hey, lady! You call him Dr. Jones!" ••••• #indianajones #junior #templeofdoom #doctorjones #shortround #willie #sankarastones #molaram #machete #drawing #sketch #illustration #mangastudio #clipartpro #digitalart #nopalArt
2 notes · View notes
admancomics · 6 years
Photo
Tumblr media
“Fortune and glory, kid. Fortune and glory.” #IndianaJones #TempleOfDoom #Thuggee #SankaraStones #Spielberg
2 notes · View notes
Photo
Tumblr media
"Sankara Stones" display from 'Indiana Jones and the Temple of Doom', 1984, dir. Steven Spielberg, photo and diorama by violinmagicactor (✌🤓me). This prequel to Raiders of the Lost Ark takes place in 1935 in China & Northern India. Indiana is asked to bring back one of the Sankara Stones; Sivalinga, to a village. The movie shows three Sankara Stones but there are five in total. My three Stones came in Indy's shoulder bag😄 #indianajones #templeofdoom #harrisonford #india #sankara #sankarastones #sivalinga #1935 #1984 #photo #diy #stevenspielberg #georgelucas #sunset #magic #photography #diorama #miniatures
0 notes
fatboycosplay · 3 years
Photo
Tumblr media
“Mola Ram! Prepare to meet Kali... IN HELL!” - Costesting Indiana Jones and The Temple of Doom! It’s almost finished. All I need is a Prop Machete and The Sankara Stones then we’re good! I just want to share my progress so far. Looks good! Fortune and Glory! - #indianajones #indianajonescosplay #indianajonesandthetempleofdoom #fortuneandglory #anythinggoes #drjones #molaram #shortround #williescott #sankarastones #shiva #indianajonesadventure #lucasfilm #harrisonford #georgelucas #stevenspielberg #disney #cosplay #cosplayer #cosplayersofinstagram #cosplayersofig #fatboycosplay #ifadventurehasaname #indy #crackthewhip #whipit #80s #80smovies #80sicon https://www.instagram.com/p/CMpcBwUjji3/?igshid=1q4or0mjuww83
0 notes