Tumgik
#ancientsigns
praveenmohantelugu · 2 years
Video
youtube
పురాతనమైన దేవాలయాలో Entrance & Exit గుర్తులు!
Hey guys, నేను ఇప్పుడు Indiaలోని దారాసురామ్ గుడిలో ఉన్నాను ఇక్కడ నేను మీకు చాలా interesting అయిన విషయాన్ని చూపించాలనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కాదా, ఈ గుడిని  చూడటానికి చాల మంది చుట్టూ పక్కల ఉన్న వాళ్లు, ఇంకా foreign touristsలు కూడా వస్తున్నారు, and  వాళ్ల దగ్గర నుండి వచ్చే complaint ఏంటంటే, లోపలికి పోవడానికి గాని బైటికి రావడానికి గాని దారి చూపించే విధంగా ఎలాంటి signs అంటే గుర్తులు లేవని complaint చేస్తున్నారు.
గుడిలో చాలా పెద్ద గదులు, చిన్న గదులు ఉండడం వల్ల ఏ దారిలో వెళ్లాలో, ఎలా వెళ్లాలో తెలియక confuse అవుతున్నారు. Indiaలో ఉన్న గుడులకు entrance గుర్తులు  కానీ exit గుర్తులు  కానీ ఎందుకు లేవు? నిజానికి archeologistsలు and మతపూరితమైన expertsలు ఎం చెప్తారంటే, ఇలాంటి గుర్తులు లేదా signboardsలలో రాసినట్టు పాతకాలపు గుడులలో  ఏమి లేవు and  వాటిని చూడలేదు అని చెప్తున్నారు.
ఇది చాల ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే రెండువేల (2000) సంవత్సరాలుగా indianలు తమిళంలో, సంస్కృతంలో  రాస్తూ ఉన్నారు  and ఈ గుడిలో ఉన్న ఈ  lettersని నేను ఇప్పుడు research  చేస్తున్నాను. కానీ నేను మీకు ఇప్పుడు  మన పాత కాలపు builders చాల శతాబ్దాలకు ముందు ఎంత తెలివిగా ఉన్నారో అని చూపిస్తాను. సరే ok మీరు ఇప్పుడు గుడి లోపల ఉన్నారని అనుకుందాం. And ఈ స్థంభాలని గమనించి చుడండి, అన్ని స్తంభాలపై ఒక జంతువు శిల్పం ఉంది, గమనించండి ఈ జంతువుల తోకలన్ని వంకరగా మెలితిప్పినట్లు అంటే twist అయినట్టుగా ఉన్నాయి.
ఒకటి తప్ప మిగతా అన్నిస్తంభాలు ఇలానే ఉంటుంది, just  ఆ స్థంభం దగ్గరికి వెళ్ళండి అదే మీరు బైటకి వెళ్లే దారి.  ఇదే ఆ కాలంలో ఉన్న ప్రకారం బట్టి బైటికి వెళ్లి గుర్తు, ఇది just coincidenceఎహ్ నా? No, ఎందుకంటే నేను మీకు ఇప్పుడు లోపలి పోవడానికి entrance గుర్తును కూడా చూపిస్తాను రండి. మీరు బైట ఉన్నారు,ఇప్పుడు లోపలికి వెళ్లాలనుకుంటే  మీరు అన్ని స్థంభాలలో ఇదే  బొమ్మను  ముందుభాగంలో చూస్తారు. ఇక్కడ చుడండి, ముందు ఉన్న తొండం కొంచం వంకరగా ఉంది  and  అన్నీ ఒకేలాగా పైకి చూపిస్తుంది, మీరు ఆ  దారిలో మెట్లు చుసిన కూడా పోకండి, ఎందుకంటే మీరు ఇంకా లోపలికి వెళ్లే గుర్తును చూడలేదు.
నేను ఇప్పుడు చుట్టూ నడుస్తున్నాను and  ఇక్కడ ఒకటి  తప్ప మిగతా  అన్ని straightగానే ఉన్నాయి, ఈ ఒక్కశిల్పంలోనే ఆ తొండం వంకరగా ఉంది. ఇదే ఈ గుడి లోపలికి పోవడనికి correct  అయిన దారి , విలువైన ప్రాచీన విజ్ఞానాన్ని ఎలా కోల్పోయామో చెప్పడానికి ఇది ఒక example. In fact, ఇది నేను చాల శతాబ్దాల తర్వాత మల్లి కనిపెట్టాను, ఎందుకంటే ఇక్కడ ఉండే archaeologistsలు, గురువులు, జనాలు, ఎవ్వరికి ఈ గుర్తులు గురించి ఒక్క idea కూడా లేదు. కొంచం ఆలోచించండి ఇప్పట్లో ఉన్న historians పాతకాలపు builders అందరూ మనకంటే tallent లేని వాళ్లుగా ఉన్నారని చెప్తున్నారు  కానీ వాళ్లే చాల శతాబ్దాలకు ముందే ఈ గుర్తులను create  చేసారు, ఈ గుడిని కట్టి ఎనిమిదివందల యాభై (850) సంవత్సరాలు అవుతుంది. 
And modern అయిన వాళ్లు , talent అయిన వాళ్లు అని  చెప్పుకుంటున్న  మనము  ఇలాంటి విషయాలను చూడకుండా, గమనించకుండా ఉన్నాము. ఇంకా ఇందులో important  అయిన విషయం ఏంటంటే మీరు బైట నుండి చూస్తే, మీరు బైటికి వెళ్లే దారిని చూడలేరు ఎందుకంటే దాన్ని మీరు చూడాల్సిన అవసరమే  లేదు, ఇది మీరు లోపల ఉన్నపుడు అంటే బైటికి రావాలని అనుకున్నప్పుడే  తెలుస్తుంది. ఈ పాతకాలపు entrance and exit గుర్తులకు ఏ maintenance అవసరం లేదు ఇంకా అవి ఎప్పుడూ నాశనం అవ్వవు కూడా. ఇవన్నీ సాధారణంగా బైట తగిలించే board  కాదు, వీటిని  తియ్యలేము, మార్చలేము, ఎందుకంటే ఇవన్నీ గుడిలో కట్టబడింది, అంటే infrastructure తో చెక్కారు.
కొంచం ఆలోచించండి, ఈ చిన్న విషయాన్ని మనం దాదాపు ఐదువందల (500) సంవత్సరాలుగా కోల్పోయాము and ఇప్పుడు ఉండే కొత్త గుడులలో ఇలాంటి గుర్తులను చూపించే శిల్పాలు ఏమి లేవు. So, మీరు ఎప్పుడైనా పాత గుడులకు వెళ్తే ఇలాంటి గుర్తులను చుడండి. ఈ video మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నేను మీ  Praveen Mohan. నేను ఇంకా చాలా interesting అయిన విషయాలను post చేయబోతున్నాను, ఈ  video చూసినందుకు చాల thanks, like చేయండి, మర్చిపోకుండా subscribe  చేయండి, మరన్ని updates  కోసం bell iconని click  చేయండి, మీ frinedsకి share  చేయండి, త్వరలో మళ్ళి కలుస్తాను. BYE!
 - Praveen Mohan Telugu 
1 note · View note
sofiametalqueen · 7 years
Photo
Tumblr media
Pic from my series of texts I used to illustrate my story about ancient space aliens and lost civilizations. Texts are in a languages that scientists saw on mysterious findings such as Nazka signs #ancientcivilization #ancientsigns #nazka #ufo #ufosigns #spacelanguage #aliens👽 #spacealiens #text #ufology #illustration #extraterrestrialvizions #extraterrestrial (at Los Angeles, California)
0 notes
artistdesiree · 6 years
Photo
Tumblr media
An #indianajones moment! #mystery #ancientsigns #architecture #alignment #solaralignment (at U.S. Department of Housing and Urban Development) https://www.instagram.com/p/BrgPyVxApZN/?utm_source=ig_tumblr_share&igshid=ax2tw6emzxeo
0 notes
meekdead · 7 years
Photo
Tumblr media
#thebookofsigns #esoteric #ancientsigns #runes #ancientsymbols #rudolfkoch
0 notes
sofiametalqueen · 7 years
Photo
Tumblr media
My art Wunjo Rune aka Wekhtar symbol. #rune #runewunjo #wunjo #wunjorune #wunjorunicsign #magical #fortunetelling #ancientsymbol #runicalphabet #ancientgermanic #magicalsign #positivevibes #positivesign #art #contemporaryart #modernart #fineart #artofsofiagoldberg #ancienttext #ancientlanguage #ancientsign #ancientknowledge #firstcivilization
0 notes