Photo
Telugu poster official blog
0 notes
Photo
😉 Positive side of competition isn't it? If your answer is also yes, please do like and share. . . . . . . . . . . . . . #positivethinking #motivation #uplift #career #dipression #antidipression #competition #thinkpositive #lose #lost #telugu #telugupost #doordie #win #selfeducation (at India) https://www.instagram.com/p/CHQVBDTnqQ0/?igshid=17e5vrsh38t67
#positivethinking#motivation#uplift#career#dipression#antidipression#competition#thinkpositive#lose#lost#telugu#telugupost#doordie#win#selfeducation
0 notes
Photo
ఆ రెండు కేసుల్లో దూకుడు… వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు, ఆయన సోదరి షర్మిల పై సోషల్ మీడియా లో సాగుతున్న దుష్ప్రచారాల కేసు వేగవంతం అయ్యాయి. ఒకటి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేస్తుండగా, మరొకటి తెలంగాణ సైబర్ క్రైమ్ దర్యాప్తు చేస్తుంది. జగన్ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ తమ కస్టడీలో వుండే అవక��శం ఉండటంతో ఎన్ఐఏ విచారణ మరింత ముమ్మరం చేసింది. విశాఖకు నిందితుడిని తీసుకువెళ్ళి సీన్ రీ కనస్ట్రక్ట్ చేయడం తో బాటు శ్రీనివాస్ పై విచారణలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మరో పక్క ఈ హడావుడిని టిడిపి మీడియా నీరుగార్చే ప్రయత్నం రొటీన్ గా సాగిస్తుంది. శ్రీనివాస్ న్యాయవాదితో మాట్లాడిస్తూ కేసులో ఎలాంటి పురోగతి లేదనే ప్రచారం నిర్వహిస్తుంది. వాస్తవానికి ఇప్పటివరకు కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎలాంటి వివరాలు మీడియా కు వెల్లడించలేదు. కానీ టిడిపి మీడియా మాత్రం తమదైన కధనాలు వండివార్చేస్తుంది. వైఎస్ షర్మిల కేసులో సైబర్ పోలీసులు పూర్తి గా యాక్టివ్ అయ్యారు. షర్మిల ఇచ్చిన 25 యూట్యూబ్ ఛానెల్స్ యు ఆర్ ఎల్ లను కొన్ని వెబ్ సైట్స్ లింక్ లను ఆధారం చేసుకుని విచారణ ముమ్మరం చేశారు సైబర్ టీమ్. ఇప్పటికే యూట్యూబ్, ఫేస్ బుక్, వాట్స్ అప్ లకు తమకు అవసరమైన వివరాలు అందించాలని కోరుతూ నోటీసులు జారీ చేశారు. ఎక్కడి నుంచి ఆ వీడియో లను అప్ లోడ్ చేసింది లాగిన్ పాస్వర్డ్ లు ఇవ్వాలని సైబర్ టీం సంబంధిత సంస్థలను అభ్యర్ధించింది. షర్మిల కేసులో నిందితులను గుర్తించిన తరువాత వారిపై ఐటి యాక్ట్ 67 ఎ కింద 507 ఐటి యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ తప్పుడు చర్యలకు పాల్పడే వారి వెనుక ఎవరన్నది కూడా తెలుస్తామంటున్నారు పోలీసులు. ఇలా ఒక పక్క కేంద్ర దర్యాప్తు సంస్థ మరోపక్క తెలంగాణ సైబర్ టీం లు హల్ చల్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. source: telugupost
0 notes
Photo
ఏపీలో రాజకీయ సినిమా రాజకీయ సినిమా తెరపైకి వస్తోంది. ఇక్కడా టికెట్ల గోలే కనిపిస్తోంది. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో టికెట్ కోసం ప్రతి పార్టీలోనూ ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అధినేత కటాక్షం కోసం నిరీక్షిస్తున్నారు. మూడు విడతలుగా టీడీపీ జాబితా వుంటుందని సమాచారం తెలుస్తున్న నేపధ్యంలో తొలి జాబితాలో ఉన్న గుట్టేంటో తెలుసుకోవాలన్న ఆత్రం అధికార పార్టీలొ ఎక్కువగా కనిపిస్తోంది. అన్ని వడపోతలూ పూర్తి చేసుకుని పాస్ అయిన వారికే టికెట్లు అని చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు. దాంతో తాము పాస్ అయ్యామా లేదా అన్న టెన్షన్లో విశాఖ జిల్లా టీడీపీ తమ్ముళ్ళు ఉన్నారు.విశాఖ జిల్లాలో తొలి జాబితాలో ఆరుగురు ఎమ్మెల్యేల పేర్లు ఉంటాయని అంటున్నారు. అందులో ముగ్గురు మంత్రులు ఉండడం విశేషం. గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రావణ్ కుమార్ తో పాటు, విశాఖ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు అయిన వాసుపల్లి గణేష్ కుమార్, పంచకర్ల రమేష్ బాబు ��తో పాటు ప్రభుత్వ విప్ గణబాబు పేర్లు తొలి జాబితాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీ��తో మిగిలిన వారిలో కలవరం చెలరేగుతోంది.ఇక వివిధ మార్గాల ద్వారా సర్వేలు తీసుకుంటున్న చంద్రబాబుకు అవి ఏం చెప్పాయోనని ఎమ్మెల్యే తమ్ముళ్ళు కంగారు పడుతున్నారు. పని తీరు ఆధారంగానే టికెట్లు ఇస్తారని తేలడంతో టికెట్ రాకపోతే అది తమ ఫెయిల్యూర్ గానే భావించాలన్న భావనతో చాలామంది మధనపడుతున్నారు. విశాఖ జిల్లాలో మొత్తం పదిహేను ఎమ్మెల్యె స్థానాలు ఉన్నాయి. అందులో నుంచి తొలి జాబితాలో ఆరుగురు ప్రకటిస్తే మిగిలిన తొమ్మిది మందికి హై బీపీ పెరగడం ఖాయమని అంటున్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో జిల్లాలో నలుగురిని టికెట్ గండం ఉందని తేలడంతో ఎవరు ఆ నలుగురు అన్నది కూడా చర్చగా వుంది. మొత్తానికి సంక్రాంతి తరువాత చంద్రబాబు ప్రకటించించే తొలి జాబితా పై టీడీపీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. SOURCE: TELUGUPOST
0 notes
Link
Teluguposterdotcom is a great platform to get in touch with the latest entertainment and regional news.
1 note
·
View note
Photo
ఏపీలో రాజకీయ సినిమా రాజకీయ సినిమా తెరపైకి వస్తోంది. ఇక్కడా టికెట్ల గోలే కనిపిస్తోంది. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో టికెట్ కోసం ప్రతి పార్టీలోనూ ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అధినేత కటాక్షం కోసం నిరీక్షిస్తున్నారు. మూడు విడతలుగా టీడీపీ జాబితా వుంటుందని సమాచారం తెలుస్తున్న నేపధ్యంలో తొలి జాబితాలో ఉన్న గుట్టేంటో తెలుసుకోవాలన్న ఆత్రం అధికార పార్టీలొ ఎక్కువగా కనిపిస్తోంది. అన్ని వడపోతలూ పూర్తి చేసుకుని పాస్ అయిన వారికే టికెట్లు అని చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు. దాంతో తాము పాస్ అయ్యామా లేదా అన్న టెన్షన్లో విశాఖ జిల్లా టీడీపీ తమ్ముళ్ళు ఉన్నారు.విశాఖ జిల్లాలో తొలి జాబితాలో ఆరుగురు ఎమ్మెల్యేల పేర్లు ఉంటాయని అంటున్నారు. అందులో ముగ్గురు మంత్రులు ఉండడం విశేషం. గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రావణ్ కుమార్ తో పాటు, విశాఖ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు అయిన వాసుపల్లి గణేష్ కుమార్, పంచకర్ల రమేష్ బాబు లతో పాటు ప్రభుత్వ విప్ గణబాబు పేర్లు తొలి జాబితాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో మిగిలిన వారిలో కలవరం చెలరేగుతోంది.ఇక వివిధ మార్గాల ద్వారా సర్వేలు తీసుకుంటున్న చంద్రబాబుకు అవి ఏం చెప్పాయోనని ఎమ్మెల్యే తమ్ముళ్ళు కంగారు పడుతున్నారు. పని తీరు ఆధారంగానే టికెట్లు ఇస్తారని తేలడంతో టికెట్ రాకపోతే అది తమ ఫెయిల్యూర్ గానే భావించాలన్న భావనతో చాలామంది మధనపడుతున్నారు. విశాఖ జిల్లాలో మొత్తం పదిహేను ఎమ్మెల్యె స్థానాలు ఉన్నాయి. అందులో నుంచి తొలి జాబితాలో ఆరుగురు ప్రకటిస్తే మిగిలిన తొమ్మిది మందికి హై బీపీ పెరగడం ఖాయమని అంటున్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో జిల్లాలో నలుగురిని టికెట్ గండం ఉందని తేలడంతో ఎవరు ఆ నలుగురు అన్నది కూడా చర్చగా వుంది. మొత్తానికి సంక్రాంతి తరువాత చంద్రబాబు ప్రకటించించే తొలి జాబితా పై టీడీపీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. SOURCE: TELUGUPOST
0 notes