Tumgik
#రాజోలి మండలం వాల్మీకులు
telanganajournalist · 2 years
Text
Kudos! All Boya Valmiki Maha Dharna Participants for showing our strength!!
These people die for commitment since their birth but never head down
Tumblr media
తూర్పు కనుమలు, నల్లమల అడవికి చెందిన ఆటవిక జాతి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోని ఆదిమ తెగ, ఒకప్పటి వేటకాళ్ళు, నేటి పాలకుల కంబంధ హస్తాల్లో బందీలు అయిన బోయ వాల్మీకుల బల ప్రదర్శన ఇది!!
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
మహబూబ్ నగర్, నారాయణ్ పేట్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సిద్దిపేట, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, జగిత్యాల, మెదక్, నల్గొండ మరియు వివిధ జిల్లాల్లో నుంచి తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయల ఐక్య కార్యచరణ కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోని మండల తహసీల్దార్ లకు ఎస్టీలుగా పునరుద్ధరణ చేయమని వినతిపత్రాలను ఇచ్చి మహా ధర్నాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు కమిటీ సభ్యులు
Tumblr media
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం లోని రాజోలి MRO దగ్గర వాల్మీకుల ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది, మండలం లోని ప్రతి గ్రామం నుండి వాల్మీకి సంఘం నాయకులు వందలాది సంఖ్యలో పెద్ద మొత్తం లో పాల్గొన్నారు.
-వేంకటేశ్వర్లు బోయ, జోగులాంబ గద్వాల్
0 notes