Tumgik
#విష్ణు సహస్ర నామ తత్వ విచారణ
chaitanyavijnanam · 13 hours
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 925 / Vishnu Sahasranama Contemplation - 925
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 925 / Vishnu Sahasranama Contemplation - 925 🌹 🌻 925. పుణ్యః, पुण्यः, Puṇyaḥ 🌻 ఓం పుణ్యాయ నమః | ॐ पुण्याय नमः | OM Puṇyāya namaḥ
స్మరణాది కుర్వతాం సర్వేషాం పుణ్యం కరోతీతి । సర్వేషాం శ్రుతిస్మృతిలక్షణయా వాచా పుణ్యమాచష్ట ఇతి వా పుణ్యః ॥
పుణ్యమును కలిగించును. పుణ్యమును వ్యాఖ్యానించును, ప్రవచించును. తన విషయమున స్మరణము మొదలగునవి ఆచరించు వారికందరకును పుణ్యమును కలిగించును. శ్రుతి స్మృతి రూపములగు వాక్కుల ద్వారమున ఎల్లవారికిని పుణ్యమును, పుణ్యకరమగు ధర్మమును వ్యాఖ్యానించును, ప్రవచించును.
687. పుణ్యః, पुण्यः, Puṇyaḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 925 🌹 🌻 925. Puṇyaḥ 🌻 OM Puṇyāya namaḥ
स्मरणादि कुर्वतां सर्वेषां पुण्यं करोतीति । सर्वेषां श्रुतिस्मृतिलक्षणया वाचा पुण्यमाचष्ट इति वा पुण्यः ॥
Smaraṇādi kurvatāṃ sarveṣāṃ puṇyaṃ karotīti, Sarveṣāṃ śrutismr‌tilakṣaṇayā vācā puṇyamācaṣṭa iti vā puṇyaḥ.
He confers merit on all who do śravaṇa i.e., hearing etc,. of His name and other forms of devotion. Or by His commands in the form of śruti and smr‌ti, He enables all to do meritorious deeds.
687. పుణ్యః, पुण्यः, Puṇyaḥ
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः ।
वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః ।
వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥
Uttāraṇo duṣkr‌tihā puṇyo dussvapnanāśanaḥ,
Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
0 notes
kapilagita · 5 months
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 870 / Vishnu Sahasranama Contemplation - 870
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 870 / Vishnu Sahasranama Contemplation - 870🌹 🌻 870. సత్యధర్మపరాయణః, सत्यधर्मपरायणः, Satyadharmaparāyaṇaḥ 🌻 ఓం సత్యధర్మపరాయణాయ నమః | ॐ सत्यधर्मपरायणाय नमः | OM Satyadharmaparāyaṇāya namaḥ
యథాభూతార్థకథనే సత్యే ధర్మే పరాయణః । యథాభూతార్థకథనే సత్యే చ నియతో హరిః । చోదలక్షణే ధర్మే సత్యధర్మపరాయణః ॥
ఎవనికి సత్యము ధర్మము ఉత్తమమగు ఆశ్రయమో అట్టివాడు. ఉన్నది ఉన్నట్లు చెప్పుట అను సత్యము నందును, చోదనారూపమగు అనగా ఒక కర్మ ఏట్లు చేయవలెనో అట్లే చేసెడి విధముగా వైదికధర్మము నందును నియతముగా నిలిచి యుండువాడు.
:: శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే ద్వితీయస్సర్గః ::
రామః సత్పురుషో లోకే సత్యధర్మపరాయణః । సాక్షాద్రామాద్వినిర్వృత్తో ధర్మశ్చాపి శ్రియా సహ ॥ 29 ॥
ఈ లోకమున రామునివంటి సత్పురుషుడు మఱియొకడు లేడు. అతడు శత్రువులనుగూడ మన్నించువాడు, సత్యధర్మైక నిరతుడు. ధర్మమును, దాని ఫలమైన సంపదను - ఈ రెంటిని ఒక్క త్రాటిపైన నడిపెడి వాడతడూ.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 870🌹 🌻 870. Satyadharmaparāyaṇaḥ 🌻 OM Satyadharmaparāyaṇāya namaḥ यथाभूतार्थकथने सत्ये धर्मे परायणः । यथाभूतार्थकथने सत्ये च नियतो हरिः । चोदलक्षणे धर्मे सत्यधर्मपरायणः ॥
Yathābhūtārthakathane satye dharme parāyaṇaḥ, Yathābhūtārthakathane satye ca niyato hariḥ, Codalakṣaṇe dharme satyadharmaparāyaṇaḥ.
He is constant to truth which is expressing a thing as it is and Dharma based on commands. So He is Satyadharmaparāyaṇaḥ.
:: श्रीमद्रामायणे अयोध्याकाण्डे द्वितीयस्सर्गः ::
रामः सत्पुरुषो लोके सत्यधर्मपरायणः । साक्षाद्रामाद्विनिर्वृत्तो धर्मश्चापि श्रिया सह ॥ २९ ॥
Śrīmad Rāmāyaṇa - Book II, Chapter II
Rāmaḥ satpuruṣo loke satyadharmaparāyaṇaḥ, Sākṣādrāmādvinirvr‌tto dharmaścāpi śriyā saha. 29.
Rāma is the world renowned gentleman. He is keenly interested in truth and righteousness. Only Rāma can make both righteousness and wealth combine without separation.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः ।
अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥
సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥
Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,
Abhiprāyaḥ priyārho’rhaḥ priyakr‌tprītivardhanaḥ ॥ 93 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
0 notes
ecoamerica · 25 days
Text
youtube
Watch the American Climate Leadership Awards 2024 now: https://youtu.be/bWiW4Rp8vF0?feature=shared
The American Climate Leadership Awards 2024 broadcast recording is now available on ecoAmerica's YouTube channel for viewers to be inspired by active climate leaders. Watch to find out which finalist received the $50,000 grand prize! Hosted by Vanessa Hauc and featuring Bill McKibben and Katharine Hayhoe!
7K notes · View notes
incarnaiton14 · 2 years
Text
Tumblr media
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 607 / Vishnu Sahasranama Contemplation - 607🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻607. శ్రీనివాసః, श्रीनिवासः, Śrīnivāsaḥ🌻*
*ఓం శ్రీనివాసాయ నమః | ॐ श्रीनिवासाय नमः | OM Śrīnivāsāya namaḥ*
*శ్రీనివాసః, श्रीनिवासः, Śrīnivāsaḥ*
*శ్రీ శబ్దేన తు లక్ష్యన్తే శ్రీమన్తస్తేషు సర్వదా ।*
*వసతీతి శ్రీనివాస ఇతి కేశవ ఉచ్యతే ॥*
*(ఋక్‍, యజుర్‍, సామతదంగాది రూపమగు విద్యయే 'శ్రీ' అనబడును. అట్టి 'శ్రీ'గలవారు శ్రీమంతులు.) శ్రీమంతులయందు నిత్యమును వసించువాడుగనుక ఆ కేశవునకు శ్రీనివాసః అను నామము.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 607🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻607. Śrīnivāsaḥ🌻*
*OM Śrīnivāsāya namaḥ*
श्री शब्देन तु लक्ष्यन्ते श्रीमन्तस्तेषु सर्वदा ।
वसतीति श्रीनिवास इति केशव उच्यते ॥
*Śrī śabdena tu lakṣyante śrīmantasteṣu sarvadā,*
*Vasatīti Śrīnivāsa iti keśava ucyate.*
*(R‌k, Yajur and Sāma are the Śrīḥ of those who possess it. Such are known as Śrīmanta.) Lord Keśava who always resides with the Śrīmanta is called Śrīnivāsaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥
శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥
Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
0 notes
dailybhakthimessages · 13 hours
Text
🌹 29, APRIL 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹
🍀🌹 29, APRIL 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹🍀 1) 🌹 కపిల గీత - 332 / Kapila Gita - 332 🌹 🌴 8. ధూమ - అర్చిరాది మార్గముల ద్వారా వెళ్ళు వారి గతి - భక్తియోగ విశిష్టత - 15 / 8. Entanglement in Fruitive Activities - 15 🌴 2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 925 / Vishnu Sahasranama Contemplation - 925 🌹 🌻 925. పుణ్యః, पुण्यः, Puṇyaḥ 🌻 3) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 236 / DAILY WISDOM - 236 🌹 🌻 23. మీరు మానవజాతికి సేవ చేస్తున్నప్పుడు మీరు మీ స్వంతానికే సేవ చేస్తున్నారు / 23. You are Serving Your Own Self when You Serve Humanity 🌻 4) 🌹 సిద్దేశ్వరయానం - 49 🌹 5) 🌹 తాళ్లు తెంచుకోండి, మీ చైతన్యాన్ని ఉన్నత వాస్తవాలకు విస్తరించండి / Break your Ropes, Expand your consciousness to higher Realities 🌹 6) 🌹. శివ సూత్రములు - 239 / Siva Sutras - 239 🌹 🌻 3-36. భేధ తిరస్కారే సర్గాంతర కర్మత్వమ్‌ - 2 / 3-36. bheda tiraskāre sargāntara karmatvam - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. కపిల గీత - 332 / Kapila Gita - 332 🌹 🍀. కపిల దేవహూతి సంవాదం 🍀 ✍️. ప్రసాద్‌ భరధ్వాజ
🌴 8. ధూమ - అర్చిరాది మార్గములద్వారా వెళ్ళువారి గతి - భక్తియోగ విశిష్టత - 15 🌴
15. ఐశ్వర్యం పారమేష్ట్యం చ తేఽపి ధర్మ వినిర్మితమ్| నిషేవ్య పునరాయాంతి గుణవ్యతికరే సతి॥
తాత్పర్యము : అదే విధముగా మరీచ్యాది ఋషి ఫ్రముఖులును తమ తమ కర్మలను అనుసరించి, బ్రహ్మలోకము నందలి భోగములను అనుభవించి భగవదిచ్ఛతో ప్రకృతి గుణముల యందు సంక్షోభము ఏర్పడినప్పుడు మరల ఈ లోకమున జన్మింతురు.
వ్యాఖ్య : మొదటి పురుష-అవతారం, మహా-విష్ణువు వరకు వెళ్ళినప్పటికీ, ఈ భౌతిక సృష్టి యొక్క రద్దు తర్వాత, అటువంటి వ్యక్తిత్వాలు మళ్లీ పడిపోతాయి లేదా భౌతిక సృష్టికి తిరిగి వస్తాయి. భగవంతుడు భౌతిక శరీరంలోనే కనిపిస్తాడని, అందువల్ల పరమాత్మ స్వరూపాన్ని ధ్యానించకూడదని, నిరాకారమైన వాటిపై ధ్యానం చేయాలని అనుకోవడం అవ్యక్తవాదుల యొక్క గొప్ప పతనం. ఈ ప్రత్యేక తప్పు వల్ల, గొప్ప ఆధ్యాత్మిక యోగులు లేదా గొప్ప స్థూలమైన అతీంద్రియవాదులు కూడా సృష్టి ఉన్నప్పుడు మళ్లీ తిరిగి వస్తారు. అవ్యక్తవాదులు మరియు భూతవాదులు తప్ప మిగిలిన అన్ని జీవులు ప్రత్యక్షంగా పూర్తి భక్తితో సేవ చేయగలరు. భగవంతుని యొక్క సర్వోన్నతమైన ప్రేమతో కూడిన సేవను అభివృద్ధి చేయడం ద్వారా ముక్తిని పొందవచ్చు. భగవంతుడిని యజమానిగా, స్నేహితునిగా, కొడుకుగా మరియు చివరికి ప్రేమికుడిగా భావించే స్థాయిలలో అలాంటి భక్తి సేవ అభివృద్ధి చెందుతుంది. అతీంద్రియ వైవిధ్యంలో ఈ భేదాలు ఎల్లప్పుడూ ఉండాలి.
సశేషం.. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 332 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 📚 Prasad Bharadwaj
🌴 8. Entanglement in Fruitive Activities - 15 🌴
15. aiśvaryaṁ pārameṣṭhyaṁ ca te 'pi dharma-vinirmitam niṣevya punar āyānti guṇa-vyatikare sati
MEANING : And the great sages, who are the authors of the spiritual path and the yoga system, come back again in exactly the same forms and positions as they had previously.
PURPORT : In spite of going up to the first puruṣa-avatāra, Mahā-Viṣṇu, after the dissolution of this material creation, such personalities again fall down or come back to the material creation.
It is a great falldown on the part of the impersonalists to think that the Supreme Lord appears within a material body and that one should therefore not meditate upon the form of the Supreme but should meditate instead on the formless. For this particular mistake, even the great mystic yogīs or great stalwart transcendentalists also come back again when there is creation. All living entities other than the impersonalists and monists can directly take to devotional service in full Kṛṣṇa consciousness and become liberated by developing transcendental loving service to the Supreme Personality of Godhead. Such devotional service develops in the degrees of thinking of the Supreme Lord as master, as friend, as son and, at last, as lover. These distinctions in transcendental variegatedness must always be present.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 925 / Vishnu Sahasranama Contemplation - 925 🌹
🌻 925. పుణ్యః, पुण्यः, Puṇyaḥ 🌻
ఓం పుణ్యాయ నమః | ॐ पुण्याय नमः | OM Puṇyāya namaḥ
స్మరణాది కుర్వతాం సర్వేషాం పుణ్యం కరోతీతి । సర్వేషాం శ్రుతిస్మృతిలక్షణయా వాచా పుణ్యమాచష్ట ఇతి వా పుణ్యః ॥
పుణ్యమును కలిగించును. పుణ్యమును వ్యాఖ్యానించును, ప్రవచించును. తన విషయమున స్మరణము మొదలగునవి ఆచరించు వారికందరకును పుణ్యమును కలిగించును. శ్రుతి స్మృతి రూపములగు వాక్కుల ద్వారమున ఎల్లవారికిని పుణ్యమును, పుణ్యకరమగు ధర్మమును వ్యాఖ్యానించును, ప్రవచించును.
687. పుణ్యః, पुण्यः, Puṇyaḥ
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 925 🌹
🌻 925. Puṇyaḥ 🌻
OM Puṇyāya namaḥ
स्मरणादि कुर्वतां सर्वेषां पुण्यं करोतीति । सर्वेषां श्रुतिस्मृतिलक्षणया वाचा पुण्यमाचष्ट इति वा पुण्यः ॥
Smaraṇādi kurvatāṃ sarveṣāṃ puṇyaṃ karotīti, Sarveṣāṃ śrutismr‌tilakṣaṇayā vācā puṇyamācaṣṭa iti vā puṇyaḥ.
He confers merit on all who do śravaṇa i.e., hearing etc,. of His name and other forms of devotion. Or by His commands in the form of śruti and smr‌ti, He enables all to do meritorious deeds.
687. పుణ్యః, पुण्यः, Puṇyaḥ
🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः ।वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥ ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః ।వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥ Uttāraṇo duṣkr‌tihā puṇyo dussvapnanāśanaḥ,Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥
Continues…. 🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 236 / DAILY WISDOM - 236 🌹 🍀 📖 ఉపనిషత్తులపై పాఠాల నుండి 🍀 ✍️.  ప్రసాద్ భరద్వాజ
🌻 23. మీరు మానవజాతికి సేవ చేస్తున్నప్పుడు మీరు మీ స్వంతానికే సేవ చేస్తున్నారు 🌻
ఒక పని యొక్క ఉద్దేశం మరియు లక్ష్యంలో స్వయం భావం కనుక ఉన్నట్లయితే మాత్రమే అది పూర్తిగా ఆధ్యాత్మిక ఆరాధన అవుతుంది. మీరు మానవాళికి సేవ చేసినప్పుడు మీ స్వయానికి సేవ చేస్తున్నారు. “మనుష్యుని ఆరాధించడం అంటే భగవంతుని ఆరాధించడం” అని ప్రజలు కొన్నిసార్లు నిస్సందేహంగా చెబుతారు. ఇది కేవలం విషయాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడే ఒక వాడుక రీతి. మనిషి దేవుడు ఎలా అవుతాడు? భగవంతునితో సమానం ఎవరూ ఉండరని మీకు బాగా తెలుసు. అలాంటప్పుడు మనిషి సేవ భగవంతుని సేవతో సమానం అని ఎలా చెబుతారు?
అందుకే, కేవలం సామాజిక కోణంలో మాట్లాడటం వల్ల పెద్దగా అర్థం ఉండదు. ఈ విషయం కేవలం దాని సామాజిక అర్థం కంటే ఇంకా నిగూఢమైనది. అంటే, ప్రతి వ్యక్తి లో ఉన్న జీవమే ప్రతి ఇతర వ్యక్తిలో కూడా ఉంటుంది. కాబట్టి మీరు మీ పొరుగువారిని మీలాగే ప్రేమిస్తున్నప్పుడు, మీరు ఆ వ్యక్తిని ప్రేమిస్తారు. కానీ ఆ వ్యక్తి సామాజిక సామీప్యత అనే కోణంలో మీ పొరుగువాడు కాబట్టి కాదు, ఆధ్యాత్మికమైన సామీప్యం ఉన్నందున. ఒక వ్యక్తి మీకు గజాలు లేదా కిలోమీటర్ల దూరంతో కొలవగల సామీప్యత కంటే, ఆధ్యాత్మికంగా మీ స్వయంలో మీకు సమీపంలో ఉన్నారు. పని యొక్క ఈ ఆధ్యాత్మిక భావన భగవద్గీత యొక్క గొప్ప ఇతివృత్తం.
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 236 🌹 🍀 📖 from Lessons on the Upanishads 🍀 📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj
🌻 23. You are Serving Your Own Self when You Serve Humanity 🌻
Work becomes purely a spiritual form of worship only when the character of selfhood is introduced into the area of this performance of work and into the location of the direction towards which your work is motivated. You are serving your own self when you serve humanity. People sometimes glibly say, “Worship of man is worship of God.” It is just a manner of speaking, without understanding what they mean. How does man become God? You know very well that no man can be equal to God. So how do you say that service of man is equal to service of God?
Therefore, merely talking in a social sense does not bring much meaning. It has a significance that is deeper than the social cloak that it bears—namely, the essential being of each person is present in every other person also. So when you love your neighbour as yourself, you love that person not because that person is your neighbour in the sense of social nearness, but because there is a nearness which is spiritual. The person is near to you as a spiritual entity, as part of the same self that is you, rather than a nearness that is measurable by a distance of yards or kilometres. The spiritual concept of work is the great theme of the Bhagavadgita.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 సిద్దేశ్వరయానం - 49 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 16వ శతాబ్దం 🏵
ఆ తరువాత మళ్ళీ భారతదేశంలో భానుదేవుడన్న పేరుతో రాజవంశంలో పుట్టి ఒక చిన్న రాజ్యానికి ప్రభువై మధ్యవయస్సులో శత్రువుల చేతిలో ఓడిపోయి రాజ్యభ్రష్టుడైనాడు. ఏ విధంగానైనా రాజ్యం పొందాలన్న కోరికతో మత్స్యేంద్రనాధుని శిష్యుడైన గోరఖ్నాధుని ఆశ్రయించాడు. ఆ మహాయోగి దివ్యదృష్టితో చూచి “భానుదేవా ! ఈ చిన్న రాజ్యానికిమళ్ళీ ప్రభుత్వం సంపాదించటం కోసం నన్నాశ్రయించావు. నీ పూర్వసంస్కారాన్ని అనుసరించి నీవీ చిన్నపరిధికి పరిమితం కావలసిన వాడవు కావు. వెనుక ఒక జన్మలో కాళీభక్తుడవు. ఆదేవి అనుగ్రహం నీమీద ఉంది. నీకు కాళీ మంత్రాన్ని ఉపదేశిస్తాను. తీవ్రసాధన చెయ్యి. కాళీదేవి అనుగ్రహించి తీరుతుంది. అప్పుడామెను ఏమికోరుతావన్నది నీఇష్టం” అని మంత్రోపదేశం చేశాడు.
ఆ సిద్ధుడు చెప్పిన విధంగా సాధన మొదలు పెట్టి పట్టుదలతో చేశాడు భానుదేవుడు. కఠోరదీక్షలతో కొన్ని సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది. చివరకు కాళీదేవి సాక్షాత్కరించి "నాయనా నీకు ఏమి కావాలో కోరుకో' అన్నది. ఇన్ని సంవత్సరాల కఠోర శ్రమలో అతనికి లౌకిక సుఖభోగవాంఛనశించింది. మళ్ళీ రాజ్యం పొందాలన్న కోరిక తొలగిపోయింది. “అమ్మా ! సమ్రాట్టును కావాలని సాధన మొదలుపెట్టాను. ఇప్పు డా వాంఛలేదు. కానీ నాకు పూర్తి వైరాగ్యమూ కలుగలేదు.అందువల్ల సిద్ధశక్తులతో లోకకల్యాణం చేస్తూ నీ సేవకునిగా ఉండాలని ఉన్నది. ఒక వేళ నేను మళ్ళీ జన్మలెత్త వలసి వచ్చినా ఎప్పుడూ నీ భక్తుడనై ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించు" పరమేశ్వరి దయార్ద్రమైన చూపులతో చిరునవ్వు వెన్నెలను కురిపిస్తూ అతడు కోరిన వరమిచ్చి అదృశ్యమయింది.
ఆ శరీరంలో కొంత దీర్ఘకాలం జీవించి మళ్ళీ హిమాలయాలలోని డెహ్రాడూను ప్రాంతంలో ఒక కాళీ భక్తుల ఇంట్లో పుట్టటం జరిగింది. తమవంశంలో ఉన్న కాళీపూజ, మంత్రసాధన సహజంగానే అబ్బినవి. ఆ ప్రాంతంలో ఒక దేవి ఆలయం ఉన్నది. ఆ ఆలయం లోని దేవీమూర్తి అంటే అతనికి ఆకర్షణ ఏర్పడింది. ఆ దేవతను చూచినప్పుడల్లా మాతృభావన కాక మధుర ప్రేమభావన కలిగేది. పరమేశ్వరి విషయంలో ఈ భావన తప్పుకదా ! అనిపించేది. కానీ ఆ భావం నిల్చేది కాదు. పాశం వేసి లాగుతున్నట్లుగా అతని హృదయం ఆ దేవత వైపు బలంగా ప్రేమభావనతో మోహితమైంది. అతడు మంత్రశాస్త్ర గ్రంథాలను క్షుణ్ణంగా పరిశీలించాడు. భాగవతాన్ని చాలా సార్లు చదివాడు. కృష్ణోపాసనలో గోపికాభావానికి ఉన్న ప్రాధాన్యాన్ని జాగ్రత్తగా అనుశీలనం చేశాడు.
బృందావనంలో గోపకుల భార్యలు కృష్ణుని తమ ప్రియునిగా భావించి ఉపాసించి తరించారు. తల్లిగా, తండ్రిగా, అన్నగా, బంధువుగా, స్నేహితునిగా, ప్రియునిగా ఏ విధంగానైనా పరమేశ్వరుని భావించవచ్చు. చివరకు శత్రువుగా కూడా భావించవచ్చు. భావములో తీవ్రత, ఉద్దామధ్యాననిష్ఠ ప్రధానమని నారదుడు ధర్మరాజుతో చెప్పిన శ్లోకాలను పదేపదే మననం చేశాడు. పరమేశ్వర చైతన్యం గుణ, లింగ, నామరహితమైనది. పురుషరూపాన్ని కాని, స్త్రీరూపాన్ని కాని ఏది కావాలనుకుంటే అదిధరించకలదు. పరమేశ్వరుని పురుషునిగా తన ప్రియునిగా భావించిగోపికలు తరించినట్లు ఆ అనంత చైతన్యము స్త్రీగా భావించి ప్రియురాలిగా ఎందుకు ఉపాసించరాదు ? తాంత్రిక గ్రంథములలో “వీరమార్గము” అన్న పేరుతో ఈ పద్ధతి కన్పించింది.
దానితో ఒక నిర్ణయానికి వచ్చి �� గుడిలో కూర్చొని ప్రేమభావంతో శ్యామకాళీమంత్రసాధన చేశాడు. కొద్దికాలం చేయగానే ఆ గుడిలోని దేవత సాక్షాత్కరించింది. “సాధకుడా ! నీ తపస్సుకు నేను సంతృప్తిని చెందాను. నీలో కలిగిన ప్రేమభావము తప్పు కాదు. దానికి కారణం నేనే. దేవాలయాలలో ఒక రహస్యమున్నది. ప్రతి దేవాలయంలోను ఎప్పుడూ ఆ దేవత ఉండదు. ఆ దేవత పరివారంలోని వారు ఆమె ఆజ్ఞవల్ల అక్కడ ఉంటూ భక్తుల కోరికలను వారి యోగ్యతను బట్టి ప్రసాదిస్తుంటారు. నేను భువనేశ్వరి పరవారంలోని అనూరాధ అనే దేవతను. పూర్ణ మానవశరీరంతో నీతో కొంతకాలం కాపరంచేస్తాను" అని వరమిచ్చింది. ఆ ప్రకారంగానే కొన్ని సంవత్సరాలు అతనితో ఆమె సంసారం చేసింది. ఆ దాంపత్య ఫలితంగా వారికొక కుమారుడు పుట్టాడు. వాడికి అయిదుఏండ్ల వయస్సు వచ్చిన తరువాత ఆ దేవత "మన దాంపత్య సమయం పూర్తయిపోయింది నేను వెడుతున్నాను. నీ జీవితంలో మళ్ళీ ఇక నేను కనపడే అవకాశం లేదు. కుమారుని జాగ్రత్తగా పెంచి పెద్దవాడిని చెయ్యి" అని వీడ్కోలు చెప్పి అదృశ్యమయింది.
ఇన్ని సంవత్సరాలు ఆమెతో సంసారం లో మునిగి కాళీసాధన సరిగా చేయలేదు. తన తపః ఫలమో లేక పూర్వపుణ్యమో పూర్తి అయిపోయింది. ఈ జన్మలో తనకింక సుఖం లేదు. పోనీ మళ్ళీ వెళ్ళి తపస్సుకు కూర్చుందాము అంటే ముద్దులొలికే చిన్నవాడిని విడిచిపెట్టి పోలేదు. తనకీ జన్మ కింతే అని మనసు కుదుట పరచుకొని ప్రేమస్వరూపిణి అయిన తన భార్య చెప్పిన విధంగా బిడ్డను పెంచి పెద్దచేశాడు. వానిని సంసారంలో స్థిరపరచేసరికి తనకు ముసలితనం వచ్చి ఆయువు తీరిపోయింది. సామాన్య సాధనయే తప్ప కఠిన తపస్సు చేయటానికి శరీరం సహకరించని స్థితిలో పడినాడు. మరణం సమీపించినప్పుడు కాళీమాతను ప్రార్ధించాడు. "తల్లీ ! ఏ జన్మలో ఏమి సుకృతము చేశానో ఈ జన్మలో నీ భక్తుడనయ్యే అదృష్టం కలిగింది. కానీ, ఇంద్రియములకు లొంగిపోయి ఒక దేవతనే భార్యగా చేయమని నిన్ను ప్రార్ధించాను. నీవనుగ్రహించి ప్రసాదించావు. కానీ, ఆ భోగంలో పడి తపస్సు విస్మరించాను. వచ్చే జన్మలో నయినా తపస్సు చేసి నీ పరిపూర్ణమయిన అనుగ్రహ సిద్ధిని పొందేలాగా కరుణించు" అని కాళీదేవిని మనస్సులో నిల్పుకొని ఆ దేవి మంత్రాన్ని జపిస్తూ తుదిశ్వాస వదిలాడు. ( సశేషం ) 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 తాళ్లు తెంచుకోండి, మీ చైతన్యాన్ని ఉన్నత వాస్తవాలకు విస్తరించండి / Break your Ropes, Expand your consciousness to higher Realities 🌹 ✍️. ప్రసాద్‌ భరధ్వాజ
ఒక వ్యక్తి ఏనుగులను దాటుకుంటూ వెళుతుండగా, ఈ భారీ జీవులు వాటి ముందు కాలుకు ఒక చిన్న తాడు మాత్రమే కట్టబడి ఉండటంతో అయోమయానికి గురై అకస్మాత్తుగా ఆగిపోయాడు. గొలుసులు లేవు, బోనులు లేవు. ఏనుగులు ఎప్పుడైనా తమ బంధాల నుండి వైదొలగగలవని స్పష్టంగానే ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అవి చేయడం లేదు.
అతను సమీపంలోని ఒక శిక్షకుడిని చూసి, ఈ జంతువులు అక్కడ ఎందుకు నిలబడి ఉన్నాయని, తప్పించుకునే ప్రయత్నం ఎందుక చేయడం లేదని అడిగాడు. శిక్షకుడు ఇలా అన్నాడు, 'అవి చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు మేము వాటిని కట్టడానికి అదే సైజు తాడును ఉపయోగించాము. ఆ వయస్సులో, అది సరిపోతుంది. అవి పెరిగేకొద్దీ, అవి విడిపోలేరని నమ్ముతాయి. ఆ తాడు ఇప్పటికీ తమను పట్టుకోగలదని అవి నమ్ముతాయి, కాబట్టి అవి విడిపోవడానికి ఎప్పుడూ ప్రయత్నించవు. మనిషి ఆశ్చర్యపోయాడు. ఈ జంతువులు ఎప్పుడైనా తమ బంధాల నుండి విముక్తి పొందగలవు, కానీ అవి చేయలేవని నమ్మినందున, అవి ఉన్న చోటనే ఇరుక్కుపోయాయి.
ఈ ఏనుగుల మాదిరిగానే, ప్రజల జీవితాలు తప్పుడు నమ్మకాలకు, తప్పుడు అభిప్రాయాలకు గురియై భౌతిక ప్రపంచానికి పట్టుకుని వేలాడుతూ ఉంటాయి. ఈ భౌతిక ప్రపంచం తమను పట్టి ఉంచిందని అనుకుంటూ…. వారు తమ బంధాలను మరియు నమ్మకాలను విడిపించు కోలేమని నమ్మకం కలిగి ఉంటారు. అతుక్కొని ఉన్నారు… వాస్తవానికి వారు వాటిని పట్టుకుని ఉంటున్నారు. అవి వారిని కాదు. ఉన్నత పరిధులకు మీ చైతన్యం విస్తరించాలంటే, భౌతిక ప్రపంచపు సంకెళ్లను తెంచుకోవడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అని గ్రహించండి. 🌻🌻🌻🌻🌻
🌹 Break your Ropes, Expand your consciousness to higher Realities 🌹 Prasad Bharadwaj
As a man was passing the elephants, he suddenly stopped, confused by the fact that these huge creatures were being held by only a small rope tied to their front leg. No chains, no cages. It was obvious that the elephants could, at anytime, break away from their bonds but for some reason, they did not.
He saw a trainer nearby and asked why these animals just stood there and made no attempt to get away. “Well,” trainer said, “when they are very young and much smaller we use the same size rope to tie them and, at that age, it’s enough to hold them. As they grow up, they are conditioned to believe they cannot break away. They believe the rope can still hold them, so they never try to break free.”
The man was amazed. These animals could at any time break free from their bonds but because they believed they couldn’t, they were stuck right where they were.
Like the elephants, people life's are hanging to the wrong beliefs, wrong opinions, and hanging to the physical world, and thinking that physical world is holding them… they have a belief that they cannot break-free the bondages, and beliefs they stuck to… in reality the are holding them not the ropes. Realize that in order to expand your consciousness to higher Realities, it is imperative for everyone to break the shackles of the material world. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శివ సూత్రములు - 239 / Siva Sutras - 239 🌹 🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀 3వ భాగం - ఆణవోపాయ ✍️. ప్రసాద్‌ భరధ్వాజ
🌻 3-36. భేధ తిరస్కారే సర్గాంతర కర్మత్వమ్‌ - 2 🌻
🌴. ద్వంద్వత్వం మరియు విభజనను అధిగమించిన తరువాత, మరొక సృష్టిని వ్యక్తీకరించే శక్తి పుడుతుంది. 🌴
ఆత్మ దృగ్విషయం ప్రకృతిలో సార్వత్రికమైనది. ఆత్మ తన కర్మ గుణాన్ని బట్టి స్థూల రూపాన్ని సృష్టిస్తుంది. ఈ ఆత్మ భగవంతుని ప్రతిబింబం తప్ప మరొకటి కాదని యోగి అర్థం చేసుకుంటాడు. పరమాత్మ మరియు స్వీయ ఆత్న మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం కర్మ. ఆత్మ తన విషయంలో కూడా, స్వీయ కర్మ యొక్క వ్యక్తీకరణలకు సాక్షిగా వ్యవహరిస్తుంది. ఇది భగవంతుని సర్వవ్యాపక సమానత్వ స్వభావం యొక్క సిద్ధాంతాన్ని నిరూపిస్తుంది. కర్మ వ్యక్తీకరణలను సమతుల్యం చేయడానికి, ఒక యోగి ఎల్లప్పుడూ భగవంతుని చైతన్యంతో అనుసంధానించబడి ఉంటాడు. భగవంతుని శాసనం కాబట్టి, ఎంత వారైనా కర్మఫలితాలను అనుభవించ వలసి ఉంటుందని అర్థం చేసుకోవాలి. భగవంతుడు కూడా తన చట్టాలను తాను కూడా ఉల్లంఘించడు.
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Siva Sutras  - 239 🌹 🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀 Part 3 - āṇavopāya ✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj
🌻 3-36. bheda tiraskāre sargāntara karmatvam - 2 🌻
🌴. Upon discarding duality and division, the power to manifest another creation arises. 🌴
The soul phenomenon is universal in nature. A soul engenders a gross form depending upon its karmic quality. A yogi understands that this soul is nothing but a mirror image of God. The only perceptible difference between self and Self is karma. Even in the case of a soul, Self acts a witness to karmic manifestations of the soul. This again goes to prove the theory of omnipresent nature of the Lord. In order to counter balance the karmic manifestations, a yogi always stands connected to God consciousness. It is important to understand that one has to undergo the effects of karma at any cost, as it is the Law of the Lord. Lord alone does not break His own laws.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
0 notes
chaitanyavijnanam · 5 days
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 924 / Vishnu Sahasranama Contemplation - 924
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 924 / Vishnu Sahasranama Contemplation - 924 🌹 🌻 924. దుష్కృతిహా, दुष्कृतिहा, Duṣkr‌tihā 🌻 ఓం దుష్కృతిఘ్నే నమః | ॐ दुष्कृतिघ्ने नमः | OM Duṣkr‌tighne namaḥ
దుష్కృతీః పాప సఙ్జ్ఞితాః హన్తీతి దుష్కృతిహా । పాప కారిణస్తాన్హన్తీతి వా దుష్కృతిహా ॥
పాపములు అను సంజ్ఞ కల దుష్కృతులను, చెడు పనులను, వానిని ఆచరించుట వలన కలుగు ఫలములను నశింపజేయును. లేదా పాప కృత్యములను చేయు వారిని హింసించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 924 🌹 🌻 924. Duṣkr‌tihā 🌻 OM Duṣkr‌tighne namaḥ
दुष्कृतीः पाप सङ्ज्ञिताः हन्तीति दुष्कृतिहा । पापकारिणस्तान्हन्तीति वा दुष्कृतिहा ॥
Duṣkr‌tīḥ pāpa saṅjñitāḥ hantīti duṣkr‌tihā, Pāpakāriṇastānhantīti vā duṣkr‌tihā.
He destroys sinful actions and results arising out of them and hence He is Duṣkr‌tihā. Or Duṣkr‌tihā can also mean the One who kills evil-doers.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः ।
वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః ।
వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥
Uttāraṇo duṣkr‌tihā puṇyo dussvapnanāśanaḥ,
Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
0 notes
chaitanyavijnanam · 7 days
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 923 / Vishnu Sahasranama Contemplation - 923
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 923 / Vishnu Sahasranama Contemplation - 923 🌹 🌻 923. ఉత్తారణః, उत्तारणः, Uttāraṇaḥ 🌻
ఓం ఉత్తారణాయ నమః | ॐ उत्तारणाय नमः | OM Uttāraṇāya namaḥ
సంసార సాగరా దుత్తారయతీతి ఉత్తారణః
సంసార సాగరము నుండి పైకి తీసి దానిని దాటించు వాడు అత్తారణః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 923 🌹 🌻 923. Uttāraṇaḥ 🌻
OM Uttāraṇāya namaḥ
संसारसागरादुत्तारयतीति उत्तारणः / Saṃsārasāgarāduttārayatīti uttāraṇaḥ
Since He rescues mortals from the ocean of Saṃsāra and helps crossing it, He is Uttāraṇaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः ।
वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః ।
వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవ��్థితః ॥ 99 ॥
Uttāraṇo duṣkr‌tihā puṇyo dussvapnanāśanaḥ,
Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
0 notes
chaitanyavijnanam · 10 days
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 922 / Vishnu Sahasranama Contemplation - 922
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 922 / Vishnu Sahasranama Contemplation - 922 🌹 🌻 922. పుణ్యశ్రవణ కీర్తనః, पुण्यश्रवण कीर्तनः, Puṇyaśravaṇa Kīrtanaḥ 🌻 ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః | ॐ पुण्यश्रवणकीर्तनाय नमः | OM Puṇyaśravaṇakīrtanāya namaḥ
పుణ్యం పుణ్యకరం శ్రవణం కీర్తనం చాస్యేతి పుణ్యశ్రవణకీర్తనః
ఎవని విషయమున చేయు శ్రవణము కాని, కీర్తన నామ జపాదులు కాని పుణ్యకరమో అట్టివాడు పుణ్యశ్రవణ కీర్తనః.
:: శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర ఫలశ్రుతి ::
య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపిపరికీర్తయేత్ । నా శుభం ప్రాప్నుయాత్ కిఞ్చిత్ సోఽముత్రేహ చ మానవః ॥
ఎవడు నిత్యమును దీనిని (విష్ణు సహస్రనామ స్తోత్రమును) వినుచుండునో, ఎవడు సమగ్రముగా సర్వ విధముల దీనిని కీర్తించుచుండునో అట్టి మానవుడు ఈ లోకమున కాని ఆముష్మికమున కాని అశుభమును కొంచెముగనైనను పొందడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 922 🌹 🌻 922. Puṇyaśravaṇa Kīrtanaḥ 🌻 OM Puṇyaśravaṇakīrtanāya namaḥ पुण्यं पुण्यकरं श्रवणं कीर्तनं चास्येति पुण्यश्रवणकीर्तनः / Puṇyaṃ puṇyakaraṃ śravaṇaṃ kīrtanaṃ cāsyeti puṇyaśravaṇakīrtanaḥ
The One hearing whose praise or singing his praise begets merit is Puṇyaśravaṇa Kīrtanaḥ.
:: श्री विष्णु सहस्रनाम स्तोत्र फलश्रुति ::
य इदं शृणुयान्नित्यं यश्चापिपरिकीर्तयेत् । ना शुभं प्राप्नुयात् किञ्चित् सोऽमुत्रेह च मानवः ॥
Śrī Viṣṇu Sahasranāma Stotra Phalaśruti
Ya idaṃ śr‌ṇuyānnityaṃ yaścāpiparikīrtayet, Nā śubhaṃ prāpnuyāt kiñcit so’mutreha ca mānavaḥ.
Whoever hears this everyday and whoever utters it will not experience anything that is inauspicious here and hereafter.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥
Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
0 notes
chaitanyavijnanam · 13 days
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 921 / Vishnu Sahasranama Contemplation - 921
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 921 / Vishnu Sahasranama Contemplation - 921 🌹 🌻 921. వీతభయః, वीतभयः, Vītabhayaḥ 🌻 ఓం వీతభయాయ నమః | ॐ वीतभयाय नमः | OM Vītabhayāya namaḥ వీతం విగతం భయం సాంసారికం సంసారలక్షణం వా అభ్యేతి వీతభయః
పరమాత్ముడు సర్వేశ్వరుడును, నిత్య స్వయంసిద్ధ ముక్తుడును అగుటచేత ఈతనికి సంసారము వలన భయము కాని, జనన మరణ ప్రవాహ రూప భయముకాని లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 921 🌹 🌻 921. Vītabhayaḥ 🌻 OM Vītabhayāya namaḥ
वीतं विगतं भयं सांसारिकं संसारलक्षणं वा अभ्येति वीतभयः / Vītaṃ vigataṃ bhayaṃ sāṃsārikaṃ saṃsāralakṣaṇaṃ vā abhyeti vītabhayaḥ
He has no fear of sāṃsāra or pertaining to sāṃsāra i.e., fear of life and death cycles - as He is the Lord of all or ever free.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥
Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
0 notes
chaitanyavijnanam · 15 days
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 920 / Vishnu Sahasranama Contemplation - 920
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 920 / Vishnu Sahasranama Contemplation - 920 🌹 🌻 920. విద్వత్తమః, विद्वत्तमः, Vidvattamaḥ 🌻 ఓం విద్వత్తమాయ నమః | ॐ विद्वत्तमाय नमः | OM Vidvattamāya namaḥ
నిరస్తాతిశయం జ్ఞానం సర్వదా సర్వగోచర మస్యాస్తి నేతరేషామితి విద్వత్తమః
అందరను మించునంత, మిక్కిలిగా విద్వాంసుడు. ఇతరుల జ్ఞానముల అతిశయములను అన్నిటిని త్రోసివేయజాలు నదియు, సర్వ విషయములను గోచరించ జేసికొనగలుగు నదియునగు జ్ఞానము సర్వదా ఈతనికి మాత్రముగలదు; ఇతరులకు మరి ఎవ్వరికిని లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 920 🌹 🌻 920. Vidvattamaḥ 🌻 OM Vidvattamāya namaḥ
निरस्तातिशयं ज्ञानं सर्वदा सर्वगोचरमस्यास्ति नेतरेषामिति विद्वत्तमः / Nirastātiśayaṃ jñānaṃ sarvadā sarvagocaramasyāsti netareṣāmiti vidvattamaḥ
He has always the most wonderful knowledge about everything, none else. So, Vidvattamaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥
Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
0 notes
chaitanyavijnanam · 17 days
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 919 / Vishnu Sahasranama Contemplation - 919
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 919 / Vishnu Sahasranama Contemplation - 919 🌹 🌻 919. క్షమిణాంవరః, क्षमिणांवरः, Kṣamiṇāṃvaraḥ 🌻 ఓం క్షమిణాంవరాయ నమః | ॐ क्षमिणांवरय नमः | OM Kṣamiṇāṃvaraḥaya
క్షమావతాం యోగినాం చ పృథివ్యాదీనాం భారధారకాణాం చ శ్రేష్ఠ ఇతి క్షమిణాం వరః
క్షమ వీరికి కలదు కావున అట్టివారు క్షమిణః. అట్టి వారిలో శ్రేష్ఠుడు క్షమిణాం వరః. క్షమ కలవారిలో, యోగులలోను భారమును ధరించునవియగు పృథివి మొదలగు వానిలోను శ్రేష్ఠుడు.
'క్షమయా పృథివీసమః' ఇతి వాల్మీకివచనాత్ 'ఓర్పు విషయమున పృథివితో సమానుడు' అను వాల్మీకి వచనము ఇట ప్రమాణము.
బ్రహ్మాణ్డమఖిలం వహన్ పృతివీవ భారేణ నార్దిత ఇతి పృతివ్యా అపి వరో వా క్షమిణః శక్తః । అయం తు సర్వశక్తిమత్త్వాత్సకలాః క్రియాః కర్తుం క్షమత ఇతి వా క్షమిణాం వరః ॥
పృథివి సకల ప్రాణిజాతపు భారమును మోయుచున్నట్లే విష్ణువు సకల బ్రహ్మాండమును మోయుచున్నాడు. అయినను పృథివి దుష్టుల భారముచే పీడితురాలయినట్లు ఆతడు ఎంత భారము చేతను పీడితుడగుటలేదు. కావున విష్ణువు పృథివికంటెను శ్రేష్ఠుడు అగుచు భారధారణ సమర్థులలో శ్రేష్ఠుడు అగుచున్నాడు.
లేదా క్షమిణః అనగా శక్తులు. ఇతరులు కొన్ని కార్యములు నిర్వహించుటకు మాత్రము శక్తులుకాగా, విష్ణువు సర్వశక్తిమంతుడు అగుటచే సకల క్రియలను ఆచరించుటకును శక్తి కలిగియున్నాడు. కావున ఈతడు శక్తులగు వారందరిలో శ్రేష్ఠుడగుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 919🌹 🌻 919. Kṣamiṇāṃvaraḥ 🌻 OM Kṣamiṇāṃvaraḥaya namaḥ
क्षमावतां योगिनां च पृथिव्यादीनां भारधारकाणां च श्रेष्ठ इति क्षमिणां वरः / Kṣamāvatāṃ yogināṃ ca pr‌thivyādīnāṃ bhāradhārakāṇāṃ ca śreṣṭha iti kṣamiṇāṃ varaḥ
The most eminent of those who forgive like yogis and carriers of burden like the earth etc vide 'Kṣamayā pr‌thivīsamaḥ' - 'the One equal to earth in forgiveness' mentioned by Vālmīki in Rāmāyaṇa.
ब्रह्माण्डमखिलं वहन् पृतिवीव भारेण नार्दित इति पृतिव्या अपि वरो वा क्षमिणः शक्तः । अयं तु सर्वशक्तिमत्त्वात्सकलाः क्रियाः कर्तुं क्षमत इति वा क्षमिणां वरः ॥
Brahmāṇḍamakhilaṃ vahan pr‌tivīva bhāreṇa nārdita iti pr‌tivyā api varo vā kṣamiṇaḥ śaktaḥ, Ayaṃ tu sarvaśaktimattvātsakalāḥ kriyāḥ kartuṃ kṣamata iti vā kṣamiṇāṃ varaḥ.
Carrying the entire Brahmāṇḍa like the earth with all things on it, the Lord is not afflicted by it and so is greater than the earth in ability of carrying burden.
Kṣamiṇaḥ also stands for persons who are able. Being All powerful, the Lord is able to do all actions with superlative efficiency and hence Kṣamiṇāṃvaraḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥
Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
0 notes
chaitanyavijnanam · 19 days
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 918 / Vishnu Sahasranama Contemplation - 918
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 918 / Vishnu Sahasranama Contemplation - 918 🌹 🌻 918. దక్షిణః, दक्षिणः, Dakṣiṇaḥ 🌻 ఓం దక్షిణాయ నమః | ॐ दक्षिणाय नमः | OM Dakṣiṇāya namaḥ దక్షిణశబ్దస్యాపి దక్ష ఏవార్థః । పునరుక్తిదోషో నాస్తి శబ్దభేదాత్ ॥ అథవా దక్షతే గచ్ఛతి హినస్తీతి వా దక్షిణః । 'దక్ష గతిహింసనయోః' ఇతి ధాతుపాఠాత్ ॥
'దక్షిణః' శబ్దమునకు దక్ష శబ్దమునకు కల అర్థములే కలవు. శబ్ద రూపములు వేరు కావున చెప్పినదే మరల చెప్పుట అను పునరుక్తి దోషము లేదు. లేదా 'దక్ష' - గతి హింసనయోః అను ధాతువు ధాతు పాఠము నందుంటచే ఈ 'దక్షిణ' శబ్దమునకు 'గచ్ఛతి' అనగా అన్ని వైపులకును వ్యాపించుచు పోవును; హినస్తి దుష్టులను హింసించును అను అర్థములును చెప్పవచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 918🌹 🌻918. Dakṣiṇaḥ🌻 OM Dakṣiṇāya namaḥ
दक्षिणशब्दस्यापि दक्ष एवार्थः । पुनरुक्तिदोषो नास्ति शब्दभेदात् ॥
अथवा दक्षते गच्छति हिनस्तीति वा दक्षिणः । 'दक्ष गतिहिं��नयोः' इति धातुपाठात् ॥
Dakṣiṇaśabdasyāpi dakṣa evārthaḥ, Punaruktidoṣo nāsti śabdabhedāt. Athavā dakṣate gacchati hinastīti vā dakṣiṇaḥ, 'Dakṣa gatihiṃsanayoḥ' iti dhātupāṭhāt.
Dakṣiṇaḥ has the same meaning as Dakṣaḥ. Yet it is not a tautology, as the word is different. Or dakṣate means goes or kills i.e., killer of the wicked.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥
Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
0 notes
ecoamerica · 25 days
Text
youtube
Watch the American Climate Leadership Awards 2024 now: https://youtu.be/bWiW4Rp8vF0?feature=shared
The American Climate Leadership Awards 2024 broadcast recording is now available on ecoAmerica's YouTube channel for viewers to be inspired by active climate leaders. Watch to find out which finalist received the $50,000 grand prize! Hosted by Vanessa Hauc and featuring Bill McKibben and Katharine Hayhoe!
7K notes · View notes
chaitanyavijnanam · 21 days
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 917 / Vishnu Sahasranama Contemplation - 917
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 917 / Vishnu Sahasranama Contemplation - 917 🌹 🌻 917. దక్షః, दक्षः, Dakṣaḥ 🌻 ఓం దక్షాయ నమః | ॐ दक्षाय नमः | OM Dakṣāya namaḥ
ప్రవృద్ధః శక్తః శీఘ్రకారీ చ దక్షః । త్రయం చైతత్ పరస్మిన్నియతమితి దక్షః ॥
మిగుల వృద్ధిని, శుభమును పొందియున్న వాడగు ప్రవృద్ధుడును, శక్తుడును, శీఘ్రముగా ఏ పనినైన చేయు వాడును 'దక్షః' అనబడును. పరమాత్ముని యందు ప్రవృద్ధి, శక్తి, శీఘ్రకారిత - అను మూడు లక్షణములును కలవు. కావున అతడు 'దక్షః' అనబడుచున్నాడు.
423. దక్షః, दक्षः, Dakṣaḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 917🌹 🌻 917. Dakṣaḥ 🌻 OM Dakṣāya namaḥ
प्रवृद्धः शक्तः शीघ्रकारी च दक्षः । त्रयं चैतत् परस्मिन्नियतमिति दक्षः ॥
Pravr‌ddhaḥ śaktaḥ śīghrakārī ca dakṣaḥ, Trayaṃ caitat parasminniyatamiti dakṣaḥ.
One who has grown-up, able and quick in execution is called Dakṣa. All these three qualities are associated with the Lord, so He is Dakṣaḥ.
423. దక్షః, दक्षः, Dakṣaḥ
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥
Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
0 notes
chaitanyavijnanam · 24 days
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 916 / Vishnu Sahasranama Contemplation - 916
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 916 / Vishnu Sahasranama Contemplation - 916 🌹 🌻 916. పేశలః, पेशलः, Peśalaḥ 🌻 ఓం పేశలాయ నమః | ॐ पेशलाय नमः | OM Peśalāya namaḥ
కర్మణా మనసా వాచా వపుషా చ శోభనత్వాత్ పేశలః
సుకుమారుడు, శోభనుడు. పరమాత్ముడు మనసా, వాచా, కర్మణా కూడ శోభనుడే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 916🌹 🌻 916. Peśalaḥ 🌻 OM Peśalāya namaḥ
कर्मणा मनसा वाचा वपुषा च शोभनत्वात् पेशलः / Karmaṇā manasā vācā vapuṣā ca śobhanatvāt peśalaḥ
Charming by action, by thought and by speech and in body; He is handsome.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥
Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
0 notes
chaitanyavijnanam · 26 days
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 915 / Vishnu Sahasranama Contemplation - 915
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 915 / Vishnu Sahasranama Contemplation - 915🌹 🌻 915. అక్రూరః, अक्रूरः, Akrūraḥ 🌻 ఓం అక్రూరాయ నమః | ॐ अक्रूराय नमः | OM Akrūrāya namaḥ క్రౌర్యం నామ మనోధర్మః ప్రకోపజః ఆన్తరః సన్తాపః సాభినివేషః । అవాప్తసమస్త కామత్వాత్కా మాభావాదేవ కోపాభావః । తస్మాత్‍క్రౌర్యమస్య నాస్తీతి అక్రూరః ॥
క్రూరుడు కానివాడు. క్రౌర్యము అనునది తీవ్రకోపము అను చిత్తోద్రేకమువలన కలుగునదియు, అభినివేశము అనగా గాఢమగు ఆసక్తితో కూడినదియు, ఆంతరమును అగు సంతాపము అనబడు మనోధర్మము. విష్ణువు అవాప్తసర్వకాముడు అనగా సర్వ ఫలములను పొందియే ఉన్నవాడు కావున అతని చిత్తమున ఏ కామములును లేవు. కావుననే కోపము లేదు. కనుక ఈతనియందు క్రౌర్యము లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 915🌹 🌻 915. Akrūraḥ 🌻 OM Akrūrāya namaḥ क्रौर्यं नाम मनोधर्मः प्रकोपजः आन्तरः सन्तापः साभिनिवेषः । अवाप्तसमस्तकामत्वात्कामाभावादेव कोपाभावः । तस्मात्क्रौर्यमस्य नास्तीति अक्रूरः ॥
Krauryaṃ nāma manodharmaḥ prakopajaḥ āntaraḥ santāpaḥ sābhiniveṣaḥ, Avāptasamastakāmatvātkāmābhāvādeva kopābhāvaḥ, Tasmātkrauryamasya nāstīti akrūraḥ.
He who is not cruel. Cruelty is a quality of mind. It is born of excess of anger. It is internal and leads to anguish and excitement. The Lord has no wants to cause desire. Being without desire, there is no frustration and no consequent anger. So there is no cruelty in Him hence He is Akrūraḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥
Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
0 notes
chaitanyavijnanam · 29 days
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 914 / Vishnu Sahasranama Contemplation - 914
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 914 / Vishnu Sahasranama Contemplation - 914 🌹 🌻 914. శర్వరీకరః, शर्वरीकरः, Śarvarīkaraḥ 🌻 ఓం శర్వరీకరాయ నమః | ॐ शर्वरीकराय नमः | OM Śarvarīkarāya namaḥ
సంసారిణామాత్మా శర్వరీవ శర్వరీ । జ్ఞానినాం పునః సంసారః శర్వరీ । తాముభయేషాం కరోతీతి శర్వరీకరః ॥
రాత్రికి కారకుడు. ఇచట శర్వరీ పదమునకు 'రాత్రి వంటిది' అని అర్థము. చేష్టలను, క్రియాప్రవృత్తులను హింసించును - అను వ్యుత్పత్తులచే జీవులను ప్రవృత్తిరహితులను చేయు కాలవిశేషమును 'శర్వరీ' అనదగును. సంసారులకు తమ విషయమున ఆత్మ తత్త్వ వివేక ప్రకాశమును కలుగనీయక మరుగుపడుచుండును కావున 'శర్వరీ' అనదగును.
మరి జ్ఞానులకో? వారికి తమ విషయమున ప్రవృత్తిని ఏమాత్రమును కలిగించజాలకయున్న అవిద్యాకల్పిత సంసారము 'శర్వరీ' అనదగును. సంసారులపై తన మాయను క్రమ్మజేసియు, జ్ఞానులనుండి దానిని తొలగించియు - ఇరువురకును ఈ స్థితిని కలిగించువాడు పరమాత్ముడే కావున అతడు 'శర్వరీకరుడు.'
:: శ్రీమద్భగవద్గీత సాఙ్ఖ్య యోగము ::
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ । యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ॥ 69 ॥
సామాన్య జనులకును ఏది (పరమార్థతత్త్వము) రాత్రియై (దృష్టికి గోచరము కాక) యున్నదో, దానియందు ఇంద్రియనిగ్రహపరుడు యోగి మేలుకొనియుండును (ఆత్మావలోకనము చేయుచుండును). దేనియందు (ఏ శబ్దాది విషయములందు) ప్రాణులు మేలుకొనియున్నారో (ఆసక్తితో ప్రవర్తించుచున్నారో) అది (విషయజాలము) పరమార్థ తత్త్వమును దర్శించు మునీంద్రునకు రాత్రిగా నుండును (దృష్టిగోచరముకాక యుండును).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 914🌹 🌻914. Śarvarīkaraḥ🌻 OM Śarvarīkarāya namaḥ
संसारिणामात्मा शर्वरीव शर्वरी । ज्ञानिनां पुनः संसारः शर्वरी । तामुभयेषां करोतीति शर्वरीकरः ॥
Saṃsāriṇāmātmā śarvarīva śarvarī, Jñānināṃ punaḥ saṃsāraḥ śarvarī, 
Tāmubhayeṣāṃ karotīti śarvarīkaraḥ.
The Maker of night. For those caught in worldly existence of saṃsāra, the ātman is dark as the night as they have no light or knowledge of the ātman. But to the jñāni, saṃsāra is night as they ever dwell in the light of ātmajñāna. The Lord creates these two kinds of nights and hence He is Śarvarīkaraḥ.
:: श्रीमद्भगवद्गीत साङ्ख्य योगमु ::
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी । यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥ ६९ ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 2
Yā niśā sarvabhūtānāṃ tasyāṃ jāgarti saṃyamī, Yasyāṃ jāgrati bhūtāni sā niśā paśyato muneḥ. 69.
The self-restrained man keeps awake during that which is night for all creatures. That during which creatures keep awake, it is night to the seeing sage.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥
అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥
Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
0 notes
chaitanyavijnanam · 1 month
Text
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 913 / Vishnu Sahasranama Contemplation - 913
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 913 / Vishnu Sahasranama Contemplation - 913 🌹 🌻 913. శిశిరః, शिशिरः, Śiśiraḥ 🌻 ఓం శిశిరాయ నమః | ॐ शिशिराय नमः | OM Śiśirāya namaḥ
తాపత్రయాభితప్తానాం విశ్రామస్థానత్వాత్ శిశిరః
చల్లనివాడు. ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆదిదైవికము అను మూడు మిధములగు తాపములచేతను అభితప్తులగువారికి విశ్రామ హేతువు కనుక శిశిరః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 913🌹 🌻913. Śiśiraḥ🌻 OM Śiśirāya namaḥ
तापत्रयाभितप्तानां विश्रामस्थानत्वात् शिशिरः / Tāpatrayābhitaptānāṃ viśrāmasthānatvāt śiśiraḥ
He is called Śiśiraḥ being the place of repose for those afflicted by the three kinds of pains viz., ādhyātmika, ādhibhautika and ādidaivika. He is cool.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥
అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥
Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
0 notes