Tumgik
#warangal news
manaenadu · 6 months
Link
2 notes · View notes
prajwalrizer · 2 days
Text
festival vibes !!! whistle podu
youtube
0 notes
townpostin · 3 months
Text
Adiwasi Ho Society Commemorates Ot Guru Kol Lako Bodra's 39th Death Anniversary
Ho Society Celebrates the Legacy of Ot Guru Kol Lako Bodra In a solemn ceremony, the Adiwasi Ho Society Mahasabha in Chakradharpur and Turatung Project teachers celebrated the 39th death anniversary of Ot Guru Kol Lako Bodra, the creator of Warang Kshiti script. CHAKRADHARPUR – The Adiwasi Ho Society Mahasabha and Turatung Project teachers in Chakradharpur commemorated the 39th death anniversary…
Tumblr media
View On WordPress
0 notes
srikarunachannel · 7 months
Text
Phalguna Masam 2024 : ఫాల్గుణ మాసం నెల రోజులూ ...ఆ నాలుగు రాశుల వారికి
పట్టిందల్లా బంగారమే...మీ రాశి ఉందేమో చూడండి..!
0 notes
drrgroup · 7 months
Text
Tumblr media
Drr group @7997215888 | 7997214888
New Dtcp Approved venture LP :0002/2023 @Alaire Town,
Warangal Highway,
Alair is a town in Yadadri Bhuvanagiri district
of the Indian state of Telangana.
www.drrgroupplots.com
0 notes
praveenmohantelugu · 2 years
Video
youtube
వరంగల్ కోటను మ్యానుఫ్యాక్చరింగ్ స్థలంగా చేసిన కాకతీయులు! ఒక్క ఏడాదిలో 4,500 దేవాలయాలు నిర్మించారు!
Hey guys, ఈ రోజు మనం తెలంగాణలో ఉన్న చాలా famous ఐన వరంగల్ Fortనే చూడబోతున్నాము. అనేక పురాతన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి, దీన్ని మనం ఫస్ట్ చూసినప్పుడే, ఈ సైట్ full గా వేలాది రాళ్లను వివిధ ఆకారాలలో కత్తిరించి పెట్టి ఉండడం మనం చూడవచ్చు. ఈ సైట్‌లో మీరు ఎలాంటి geometric shape కావాలని అనుకుంటే, దాన్ని ఇక్కడ మీరు ఈసీగా చూడవచ్చు అని నేను అనుకుంటున్నాను, ఈ స్టోన్ వర్క్ చూడడానికి చాలా extraordinary గా ఉంది కదా. మీరు వరంగల్ కోట అనే పేరును విన్నవెంటనే, అది ఒక కోట లేదా గరుకుగా ఉండే గోడలు అని మీరు అనుకుని ఉంటారు, కానీ మీరు ఊహించని విధంగా ఇక్కడ చాలా అందమైన శిల్పాలు ఉన్నాయి, దీన్ని ఖచ్చితంగా ఒక కోటగా మాత్రం కట్టలేదు. 
ఒక కోటకు ఇంత అందమైన, కళాత్మకమైన శిల్పాలు అవసరంలేదు ఇంకా చాలా complex ఐన geometric shapes కూడా అవసరం లేదు. ఈ సైట్ ఒక కోట కాదని historians కూడా ఒప్పుకుంటున్నారు, అయినప్పటికీ వాళ్లు దీనిని కేవలం కోట అని పిలుస్తున్నారు, ఎందుక���టే ఈ సైట్ చాలా మైళ్ల దూరంలో ఉన్న కోటలతో చుట్టుముట్టబడింది, అందుకే ఇలా పిలుస్తున్నారని అనుకుంటున్నాను, అయితే ఈ స్థలం యొక్క అసలు ఉద్దేశ్యం ఏంటని historiansలకు తెలియదు. ఇక్కడ ఇన్ని రాళ్లను ఎందుకు పోగు చేశారు? ఇంకా ఈ రాళ్ల మధ్యలో మట్టిపడిన కొన్ని దేవుళ్ళ విగ్రహాలను కూడా మనం చూడవచ్చు. 
ఈ విగ్రహాలు చాలా అమూల్యమైనవి, నిజం చెప్పాలంటే అవి కొన్ని లక్షల డాలర్ల ఉంటుంది. అయితే మన దేశంలో మనం వీటిని మట్టిలో దుమ్ములో పడేసాము. ఇలాంటి అనేక విగ్రహాలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి, ఈ ప్రదేశం ఒక దేవాలయంగా నిర్మించబడి ఉంటుంది, తర్వాత అది శిథిలమైందని కొందరు వాదిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రదేశం పురాతన దేవాలయంగా ఉనిందా? ఇంకా ఇది ప్రకృతి వల్ల పాడుబడిందా లేదా మనుషుల వల్ల నాశనం చేయబడిందా? మీరు సైట్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇక్కడ ఏదో ఒక విచిత్రమైన విషయం ఉందని మీరు గ్రహిస్తారు. ఇక్కడ కనీసం ఒక డజను రకాల రాళ్లు ఉన్నాయి. ఇది రెడ్ స్టోన్, ఇది బ్లాక్ బసాల్ట్ తర్వాత ఇది గ్రానైట్. 
ఇది విచిత్రంగా ఉంది, ఎందుకంటే ఈ రాళ్లన్నింటిని కలిపి ఒక ఆలయాన్ని నిర్మిస్తే, అది చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది. సాధారణంగా అన్ని హిందూ దేవాలయాలు ఒకే రకమైన రాళ్లతో నిర్మించబడతాయి, వివిధ రకాల రాళ్లను ఉపయోగించడం ఒక ఆలయాన్ని నిర్మించడం అసాధ్యమనే చెప్పాలి. ఇంకా ఈ సైట్ యొక్క entrances లలో ఇది ఒక ఆలయం కాదని మనకు తెలుస్తుంది. ఈ మొత్తం సైట్ చుట్టూ 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి, అవి చాలా పెద్దవి, ఒక్కొక్కటి 33 అడుగుల పొడవు ఉంటాయి. దాని చుట్టూ ఎలాంటి గోడలు కూడా లేవు, ఇదే చాలా విచిత్రంగా ఉంది, ఒక ఆలయానికి అంత ఎత్తైన ప్రవేశ ద్వారాలు అవసరమే లేదు, ఆదిమాత్రమే కాకుండా హిందూ దేవాలయాలలో ఎప్పుడూ వాటి చుట్టూ బయట ఈ విధంగా పెద్దగోడ ఉంటుంది. 
ఇది ఒక దేవాలయం లేదా ఒక కోట కాకపోతే, మరి ఇక్కడ ఏం జరిగుంటుంది? ఈ సైట్ యొక్క అసలు ప్రయోజనం ఏంటి? ఈ ప్రశ్నకు ఎవరూ కూడా గట్టి సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నారు, కానీ ఈ స్థలాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఈ స్థలం మొత్తం ఒక manufacturing సైట్‌గా ఉండుంటుంది, అంటే చాలా పెద్ద రాళ్లతో చేసిన వస్తువులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీగా నిర్మించబడిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు, నేను చెప్పేది archaeologists and historians వాళ్ళ theories కు వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి పురాతన దేవాలయాలను అక్కడ ఉన్న స్థానిక కళాకారులు మరియు రాతి మేస్త్రీలతోనే నిర్మించారని, వాళ్లే ఆలయాలు ఉన్న స్థలాలలో రాతి దిమ్మెలను కత్తిరించి విగ్రహాలను చెక్కారు historians నమ్ముతున్నారు. 
కానీ వరంగల్ కోట వేరొక అసాధారణమైనదాన్ని చూపిస్తుంది, ఇక్కడున్న స్తంభాలు, విగ్రహాలు మరియు గోడలకు అవసరమైయే బ్లాక్‌లు అన్నిటిని కూడా ఒకే స్థలంలోనే చేశారు, అది పూర్తిగా ఒక manufacturing సైట్ గా ఉంది. ఇదే ఈ సైట్ యొక్క ఉద్దేశ్యమై ఉంటుంది. for example, ఈ rectangular బ్లాక్‌లను చూడండి, ఇక్కడ ఇలాంటివి కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. వీటన్నిటిలో చాలా అద్భుతమైన geometrical patterns ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఇతర రాళ్ళకంటే పూర్తిగా differentగా ఉంది. ఈ rectangular blocks అన్ని ఏంటివి? ఈ ప్రాంతం చుట్టూ ఉన్న దేవాలయాలకు మీరు వెళ్లి చూశారంటే, ఈ బ్లాక్‌లన్నీ నిజానికి హిందూ దేవాలయాలలోని ceilings మధ్యలో ఉన్నాయని మీరు గ్రహిస్తారు. 
అన్ని హిందూ దేవాలయాలలో, ప్రధాన దేవత పైన ఈ రాళ్లను పెడతారు. సాధారణంగా ఒక్కొక్క ఆలయంలో ఇలాంటి ఒక piece ఉంటుంది. ఈ సైట్‌లో మాత్రం ceiling లో fix చేసే piecesలు కొన్ని వందల్లో ఉన్నాయి, వీటన్నిటిని ఇక్కడ తయారుచేసి వాటిని వందలాది వేర్వేరు దేవాలయాలకు పంపిస్తారు. ఈ బ్లాక్‌లను చూడండి, అవన్నీ ఏంటని మీరు చూస్తున్నారా? ఇవన్నీ మొత్తం మాన్యుఫ్యాక్చరింగ్ లో మిగిలిపోయిన piece లు, అంటే పెద్ద పెద్ద కంపెనీలలో మెటల్ processing చేసేటప్పుడు కొన్ని మెటల్ pieceలు మిగులుతాయి కదా, అలా ఇవి ఉన్నాయి. 
ఇంకా ఈ సైట్ యొక్క location ఒక manufacturing సైట్ అని ఇది confirm చేస్తుంది, వరంగల్ కోట exact గా మధ్యలో ఉంది మరియు దాని చుట్టూ వందలాది దేవాలయాలను కట్టున్నారు.  ఈ information చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఇలాంటి ఒక నాగరికతను నిర్మించడానికి వాళ్లకు అసాధారణమైన తెలివితేటలు అవసరం, అది మాత్రమే కాకుండా ఈ రకమైన planning చేయడం, దాన్నిexecute చేయడం, ఇవన్నీ మన దేశంలో ఈ రోజుల్లో కూడా సరిగ్గా చేయలేము.
- Praveen Mohan Telugu
1 note · View note
transmoverelocation · 2 years
Text
https://www.transmoverelocation.com/packers-and-movers-in-warangal.php
Tumblr media
Our Packers and Movers in Warangal provide safe and reliable shifting solutions. Call us on 9908132051 to hire our Packers and Movers Warangal. We provide exceptional shifting solutions. Our best movers packers in Warangal are great at handling all kinds of shifting.
1 note · View note
city-of-ladies · 6 months
Text
Tumblr media
An unprecedented female monarch in her dynasty, Rudrama Devi (r.1262-1289) presided over an age of prosperity. A successful warrior queen, she triumphed over both internal and external threats.
Her father’s heir
Rudrama Devi was the daughter of King Ganapati Deva (r.1199-1262) of the Kakatiya dynasty, who ruled over parts of present-day Telangana and Andhra Pradesh in Southern India. Their capital was located at Orugallu (Warangal). 
Ganapati Deva was a successful monarch. His kingdom was famed for its’ diamonds and beautiful fabrics. He had no son to succeed him and his older daughter was already married. He thus decided to make his younger daughter Rudrama Devi his heir and gave her the requisite training.
A female monarch would nonetheless be a in vulnerable position and see her legitimacy questioned. To make female rule more acceptable, he arranged a Putrikayagna ceremony for his daughter. This religious rite allowed a sonless man to declare his daughter or his daughter’s son as his son. After that, Rudrama Devi was also known by the masculine name of Rudra Deva. She also attended all public meetings in masculine attire. 
Her story is similar in that regard to that of her near-contemporary, Raziya Sultan of Delhi.
A warrior among warriors
In 1259, Rudrama Devi became her father’s co-ruler and assumed sole rule in 1262. She married the Chalukya prince Virabdhadra, who played no part in her administration, and with whom she had three daughters. 
Rudrama Devi faced many threats at once. Her neighbors saw an opportunity to conquer her kingdom and her feudatory noblemen couldn’t stand being ruled by a woman.
She stood her ground and prevailed, proving her might as a warrior queen. Many of her nobles rebelled, but she successfully defeated them. The Seuna Yadava king, Mahadeva, invaded her territories and reached her capital. Rudrama Devi chased him after 15 days of fighting and forced them to pay a heavy tribute in money and horses. 
To commemorate her victory, she styled herself “Rayagajakesari” or “the lion who rules over the elephant kings”. In the pavilion she built, she was depicted as a warrior mounted on a lion, holding a sword and a shield, with an elephant trunk holding up a lotus to her in sign of submission. 
In 1262, another of her neighbors occupied the Vengi region. She was able to recover it after 12 years of fighting. She was nonetheless unsuccessful in fending off the attacks of her southern rival Ambadeva.
Meritocratic policies
Rudrama Devi completed the construction of the nearly impregnable Warangal Fort. She bought large tracts of land under cultivation, increasing her kingdom’s revenue. She also recruited non-aristocratic warriors from diverse castes. Only 17 percent of her subordinates were of noble background. Prominent commanders could receive lands and become feudatory nobles. She thus established a new warrior class. Since the nobility had rejected her rule, this meritocratic policy allowed her to surround herself with loyal retainers.
Marco Polo, who mistook her for a widow of the previous king, wrote about her very flattering terms, calling her a “lady of much discretion” and a “lover of justice, of equity and of peace”. 
A warrior to the end
At the end of her reign, she chose her grandson, Prataparudra, as her heir. 
Rudrama Devi likely died in 1289 (though some sources date her death from 1295) according to an inscription made by a member of her army commemorating her recent death and that of her army chief. The cause and location of her death are unknown. She likely died facing Ambadeva's armies, leading her troops as she had always done.
Further reading
Gupta Archana Garodia, The women who ruled India, leaders, warriors, icons
Janchariman M., Perspectives in Indian History From the Origins to AD 1857
Talbot Cynthia, "Rudrama‐devi, Queen of Kakatiya dynasty (r. 1262–1289)", In: The Oxford Encyclopedia of Women in World History. 
Talbot Cynthia, Precolonial India in Practice: Society, Region, and Identity in Medieval Andhra
83 notes · View notes
Text
I know it sounds like I'm throwing shade to love senior but that's not the case, so I want to correct that making a post with the things I am liking:
The chemistry of the cast. I wonder if some of the girls from their girl group has dated or are dating.
The characters are likable. I really like almost all the characters including the side characters.
Even if the plot is all over the place the characters and their chemistry make it ok and interesting.
Even if I wish I didn't saw the posts and interviews on youtube that told me who was gonna be the couples in the show, I am enjoying what they are doing.
Talking about characters and couples, very good and interesting to have so many queers characters.
Not a fan of Luktarm's villain era but It really surprised me how they handled that storyline(so far). I was expecting the conflict to come from that part and not at all from the new girl and Warang. And how Gyo and Manaw handle the issue with Luktarm was very good. That was a good surprise.
I wasn't that fond of Warang and Prang but they grow on me the last episode.
3 notes · View notes
manaenadu · 6 months
Link
0 notes
yardsandfeet · 2 years
Text
Meridian 2BHK luxury #apartment set in the heart of IT corridor. Meridian promises splendid lifestyles filled with endless entertainment amidst great convenience. Dual levels of life indulgence facilities that combine easy access with sumptuous luxury. Meridian is build in clean modernist lines, the entire development exudes intelligence in every detail, offering a new degree of beauty, privacy and funtionality. This is not just a home with a captivating facade, this is home at the very front of #architectural evolution. Also project has advantage of excellent location the entire project comes with some top-of-the line features and highlights.
Limited edition 15 units of 2BHK spacious with vastu compliant residences, terrace sitouts, rainwater harvesting,
Unit size 1275(E), 1070(N), 1090(N) SFt
Your own luxury retreat - Best architect and location
Diesel Colony, #Kazipet, #Warangal #realestate #remaxindia #propertyinvestment #expindia #property
2 notes · View notes
weboesseowork · 16 days
Text
Unlock Your Brand’s Potential with Expert Social Media Marketing Agency in Vijayawada & Warangal
Are you ready to elevate your brand’s online presence? Look no further! Our social media marketing agency in Vijayawada & Warangal specializes in driving engagement, boosting conversions, and creating meaningful connections across platforms. Here’s what we offer:
Strategic Campaigns: Collaborate with our marketing experts to design effective social media campaigns tailored to your unique goals. Stay Ahead of Trends: We stay informed about the latest social media trends, ensuring your brand remains relevant and impactful. Data-Driven Insights: We assess digital marketing plans, identify weaknesses, and recommend improvements based on data analytics. Measurable Goals: Establish clear Key Performance Indicators (KPIs) to evaluate campaign success. Content Magic: Our team creates compelling content—whether it’s captivating text, eye-catching videos, or stunning images—specifically tailored for social media platforms. Brand Reputation Management: We maintain your brand image while promoting products, services, and valuable content. Budget-Friendly: We manage promotional budgets efficiently, maximizing your ROI. Customer Engagement: Promptly address inquiries and provide assistance to keep your audience engaged. Ready to take your brand to new heights? Let’s connect! Visit: https://www.weboes.in/social-media-marketing/ Contact: 9494874243 Address: 5-7/8-100, syndicate bank colony, Vijayawada, Andhra Pradesh 520001
0 notes
starbiopic · 17 days
Text
From Village Struggles to Paralympic Glory: Deepthi Jeevanji's Inspiring Journey
New Delhi: Born in a small village in Andhra Pradesh, Deepthi Jeevanji faced many challenges right from the start. When she was born, some people in her village of Kalleda, Warangal district, said she was different. Her head was smaller than usual, and her lips and nose didn’t look like other children’s. Villagers would often tease her, calling her hurtful names like “Mental Monkey.” This made…
Tumblr media
View On WordPress
0 notes
dialurbantelangana · 1 month
Text
Telangana Property Market: Exclusive Plots and Houses for Sale
Telangana, with its rapidly growing economy and modern infrastructure, has become a hotspot for real estate investment. Whether you're looking to build your dream home or invest in a property with high potential for appreciation, the Telangana property market offers a diverse range of options that cater to various needs and budgets.
Prime Plots in Emerging Locations
Telangana is home to several emerging areas that are ideal for those looking to invest in land. Locations like Hyderabad's outskirts, Warangal, and Khammam are witnessing significant development, making them perfect for long-term investments. These plots offer the potential for substantial appreciation as infrastructure projects like new highways, IT parks, and industrial corridors continue to expand.
Ready-to-Move-In Houses in Established Neighborhoods
For those seeking immediate occupancy, Telangana offers a variety of ready-to-move-in houses in well-established neighborhoods. Areas like Banjara Hills, Jubilee Hills, and Gachibowli in Hyderabad provide luxurious living with proximity to top schools, hospitals, and entertainment hubs. Meanwhile, quieter residential zones like Kompally and Nallagandla offer peaceful environments with modern amenities, perfect for families.
A Thriving Market for All Budgets
Whether you're a first-time buyer or an experienced investor, Telangana's real estate market has something for everyone. Affordable housing projects in growing towns and suburbs offer great value for money, while premium properties in Hyderabad cater to those looking for luxury and exclusivity.
Dialurban is your trusted partner in navigating the Telangana property market. Our curated listings of exclusive plots and houses ensure you find the perfect property that meets your needs. With our expert guidance, investing in Telangana's thriving real estate market has never been easier. Start your journey towards owning a prime piece of Telangana today.
Please Visit Our Website : https://www.dialurbantelangana.com/property
Hyderabad, Telangana, India
+91 6370117488
0 notes
mylavenu99 · 2 months
Text
Warangal Metro NEO: An In-Depth Look at the New Urban Transit System
Tumblr media
Warangal Metro NEO image
Introduction
 Warangal, a historic city in the state of Telangana, is poised to make a significant leap forward in urban transportation with the introduction of the Warangal Metro NEO. This bus rapid transit system, spanning 17 kilometers, is a pioneering initiative proposed by the Greater Warangal Municipal Corporation (GWMC). It aims to connect the key areas of Warangal, Kazipet, and Hanamkonda, thereby enhancing mobility and fostering economic growth in the region.
With an estimated project cost of Rs. 1100 crore, the Warangal Metro NEO is designed to cater to the growing transportation needs of the city’s residents. The system will feature state-of-the-art electric trolleybus lines, promising a modern, efficient, and eco-friendly alternative to traditional modes of transport. As the city undergoes rapid development, this project is a testament to the commitment of local authorities to provide sustainable and advanced infrastructure solutions.
The Warangal Metro NEO is not just a transportation project; it is a vision for the future of urban mobility in Warangal. By integrating cutting-edge technology and sustainable practices, this initiative aims to set new standards in public transportation, reduce traffic congestion, and improve the overall quality of life for its citizens. The project is currently in the proposal and finalization stage, with significant inputs from various stakeholders to ensure its successful implementation.
This article delves into the detailed aspects of the Warangal Metro NEO project, including its routes, features, and the potential impact on the city’s urban landscape. By understanding the scope and benefits of this ambitious project, we can appreciate the transformative potential it holds for Warangal and its neighboring regions.
Tumblr media
Warangal Metro NEO: A Vision for Modern Transit in Telangana
Warangal Metro NEO, also known as Warangal Metro, is an innovative bus rapid transit system set to transform the urban transportation landscape in  Warangal, Kazipet, and Hanamkonda in Telangana. Proposed by the Greater Warangal Municipal Corporation (GWMC), this project aims to provide a sustainable, efficient, and modern public transport solution for the region.
Project Overview
System Type: Bus Rapid Transit System (BRTS)
Length: 17 kilometers
Estimated Project Cost: Rs. 1100 crore
Deadline: Not Announced
Warangal Metro NEO is designed to operate with electric trolleybus lines, similar to the Nasik Metro Neo system. The electric bus coaches will be 25 meters long, run on rubber wheels, and have a maximum capacity of 250 passengers at a time. The overall system capacity is estimated at 15,000 passengers per hour per direction (PPHPD). The coaches will draw power from an overhead electrical (OHE) system on elevated sections and switch to battery power while operating on at-grade (road) sections.
Warangal Metro NEO Detailed Project Report (DPR):
The Detailed Project Report (DPR) for Phase 1 of Warangal Metro NEO was prepared by Urban Mass Transport Company Limited through Maharashtra Metro Rail Corporation Limited (Maha-Metro). Maha-Metro was engaged by GWMC to assist with the project preparation, leveraging their expertise and experience in similar projects.
Project Finalization and Approval:
The project’s proposal and route are currently being finalized by GWMC with inputs from various stakeholders, including TSRTC (Telangana State Road Transport Corporation), Police, Transport Department, and NPDCL (Northern Power Distribution Company of Telangana Limited). Once finalized, the proposal will be sent to the state government for approval.
Key Figures:
Proposed: 17 kilometers
Proposed Routes
Line-1: Kazipet Junction to Warangal Railway Station
Length: 17 kilometers
Type: Elevated and At-Grade
Depots: Not Revealed
Number of Stations: Not Revealed
Station Names: Not Revealed
Route Points:
Petrol Pump
Hanamkonda Chowrasta
Mulugu Road
MGM Centre
Pochamma Maidan
Kashibugga
Venkatrama Junction
Route Map:
The Route Map (Master Plan) is indicative of the proposed line’s route. An official PDF route map will be added once available, providing detailed insights into the transit network’s layout.
Fare Structure:
 Warangal Metro’s fare structure, ticket prices, and rules have not been finalized or announced yet. These details will be determined closer to the commencement of commercial operations, ensuring affordability and accessibility for all commuters.
Pre-Construction Work:
As of now, no tenders for the pre-construction work of Warangal Metro NEO have been invited. Updates on these tenders, their bidders, awarded contracts, and related news will be covered in detail as the project progresses.
Conclusion:
Warangal Metro NEO represents a significant step towards modernizing public transportation in Warangal, Kazipet, and Hanamkonda. With its electric trolleybus system, the project promises to provide an efficient, eco-friendly, and reliable mode of transport for the region’s residents. The initiative underscores the commitment of the Greater Warangal Municipal Corporation (GWMC) and the Telangana state government to enhance urban mobility and support sustainable development. As the project moves forward, it is expected to bring numerous benefits, including reduced traffic congestion, improved air quality, and better connectivity across key urban centers.
0 notes
praveenmohantelugu · 2 years
Video
youtube
మనుషులకు అందని రాక్షసుల సృష్టి! వరంగల్ కోట యొక్క పురాతన ద్వారాలు!
Hey guys, మనం ఈ రోజు వరంగల్ కోటలో ఉన్న ఈ extraordinary ఐన రాతి తోరణాల గురించి చూద్దాం. ఇక్కడ 4 దిక్కుల నుండి, నాలుగు బ్రహ్మాండమైన అతిపెద్ద  రాతి ప్రవేశాలు ఉన్నాయి మరియు అవి ఒక్కొక్కటి 33 అడుగుల పొడవు ఉన్నాయి. ఈ తోరణాలే, భారతదేశంలోని అత్యంత రహస్యమైన పురాతన నిర్మాణాలు మరియు వాటిలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. Archaeologistలు మరియు historians లందరు, ఈ నాలుగు నిర్మాణాలను ద్వారాలని అని చెప్తున్నారు, కానీ ఇందులో ఎలాంటి అర్ధం లేదు. ఇవి నిజంగా ద్వారాలు మాత్రమే ఐతే, వీటికి గోడలు attach అయినట్టు, ఎందుకు కనిపించడంలేదు? Compound గోడ లేకుండా కేవలం arches మాత్రమే విడివిడిగా ఎలా నిలబడి ఉన్నాయి?
దానికంటే confusion అయిన విషయం ఏంటంటే, దీని లోపల ఉన్న కొన్ని తోరణాలలో, దాదాపు 5 అడుగుల ఎత్తు ఉన్న ఇలాంటి రాతి నిర్మాణాన్ని కట్టి దానిపైన ఈ తోరణాలను ఉంచారు. ఇది నిజంగానే entrance gate అయ్యుంటే, ఇంత ఎతైన placeకి ప్రజలు ఎక్కి వీటిని ప్రవేశాలుగా ఉపయోగించడం అనేది సాధ్యమే లేదని clearగా తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం experts మరియు tourist లను  ఆశ్చర్యపరిచేలా చేస్తుంది, అది ఏంటంటే, వాళ్ళు ఈ తోరణాలను ఎందుకు ఇంత పొడవుగా చేసారనడమే? 33 అడుగుల ఎత్తైన నిర్మాణాలను కట్టడానికి అవసరం ఏంటీ? నా sizeను మరియు తోరణాల size ను కొంచం గమనించండి, ఈ నిర్మాణాలు నిజంగా ఎంత పెద్దవిగా ఉన్నాయో అని మీరే చూడవచ్చు. 
కొంతమంది experts ఏం చెపుతున్నారంటే, పురాతన ప్రజలు ఏనుగుపైన సవారీ చేసేవాళ్లంట, అందువల్లే వాళ్ళకి ఇంత పొడవైన ప్రవేశాలు అవసరమని చెప్తున్నారు. అలా చూసుకున్న కూడా మన దేశపు ఏనుగులు కేవలం 9 అడుగుల పొడవు మాత్రమే ఉంటాయి, అయితే, వాళ్ళు ఈ ప్రవేశాలను 3న్నర రెట్లు ఎందుకు పెంచారు? అది మాత్రమే కాకుండా ఈ అద్భుతమైన నిర్మాణాలను ఎవరు నిర్మించారు? ఇదే ఈ వరంగల్ కోట యొక్క అతిపెద్ద రహస్యం, ఈ నిర్మాణాలను ఎవరు సృష్టించారు అనేది ఎవరికీ తెలియదు. ఈ place మొత్తం అపురూపమైన రాతి నిర్మాణాలతో నిండి ఉంది అంతే కాకుండా, machinesను ఉపయోగించి perfect గా తయారు చేసిన ఒక పురాతన లింగాన్ని, నేను already ఇంకొక వీడియోలో మీకు చూపించాను. 
Historians మరియు archeologistలు ఇద్దరూ, ఈ నిర్మాణాలను నిజానికి ఎవరు నిర్మించారు అనేదానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టంగా చెప్తున్నారు. వరంగల్ కోటను, సుమారు 800 సంవత్సరాలకు ముందు  renovate చేశారని వాళ్ళు ఒప్పుకుంటున్నారు, అంటే ఈ నిర్మాణాలన్నీ ఆ సమయానికి ముందే ఉనికిలో ఉన్నాయని స్పష్టంగా అర్ధమవుతుంది. అయితే, అసలు ఈ నిర్మాణాలను ఎవరు నిర్మించారనే దానిపై experts దగ్గర ఎలాంటి సమాధానాలు లేవు. ఈ ఊర్లో ఉన్న ప్రజలు, ఈ నిర్మాణ దారుల గురించి చాలా different ఒక కథను కూడా చెప్తున్నారు. వాళ్ళ ప్రకారం, ఈ నిర్మాణాలన్నీమనుషుల కంటే చాలా ఎత్తులో ఉన్న gians చేత, వేల సంవత్సరాలకు ముందే నిర్మించబడ్డాయి. వాళ్ళు చాలా interesting అయినా ఇంకొక విషయాన్ని కూడా ఎత్తి చూపారు అది ఏంటంటే, చాలా పెద్దగా ఉన్న ఈ తోరణాలను మనుషులు సృష్టించడం అనేది అసాధ్యం అని చెప్తున్నారు. 
ఈ ఒకొక్క వంపు 125 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటుంది, దానిలో ఉన్న ప్రతి ఒక్కటిని అనేక పెద్ద రాళ్లతో తయారు చేశారు. For example, మధ్యలో ఉన్న ఈ block మాత్రం కనీసం 15 టన్నుల బరువు ఉంటుంది. దాన్ని 30 అడుగుల ఎత్తుకు ఎత్తి ఎలా పైన ఉంచారు? Experts దగ్గర, ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానం లేదు, కానీ ఒకవేళ నిజమైన సమాధానం ఈ తోరణంలోనే ఉండొచ్చు, ఇందులో ఉన్న, ఈ శిల్పాన్ని చూస్తే మీకు తెలుస్తుంది, ఇది మనుషులను చూపించకుండా, giants ఈ blockలను పైకి లేపి వాటిని పైన ఉంచినట్లు చూపించే శిల్పాలు ఉన్నాయి. ఇది కేవలం coincidence ఆహ్ లేక ఈ తోరణాలను నిజంగానే ఇలా నిర్మించారా?
ఇందులో విచిత్రమైన విషయం ఉంది guys, ఏంటంటే ఇదేలాంటిది బ్రహ్మాండమైన రాతి తోరణాలను ఇంగ్లాండ్‌లో కూడా చూడవచ్చు, దీన్ని ఎలా నిర్మించారని వాళ్ళుకు  కూడా అర్ధం కావడంలేదు, ఈ పురాతన painting ను చూడండి స్టోన్‌హెంజ్ ను ఎలా కట్టారని ఇందులో ఎలా చుపించారో చూడండి. ఇది, ఒక giant పెద్ద రాతి దిమ్మెలను ఎత్తడం మరియు ఉంచడం clearగా చూపిస్తుంది. ఈ పెయింటింగ్స్ మరియు చెక్కడాలు ఇవన్నీ కేవలం coincidence ఆహ్?లేదా ఈ అసాధారణ నిర్మాణాలను నిజంగానే, జెయింట్స్ నిర్మించారా? అలాంటి ఒక జెయింట్స్ జాతి ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండేదా? ఇలాంటి బ్రహ్మాండమైన నిర్మాణాలను మానవులు నిర్మించడం గురించి మరచిపోండి, మానవులు ఈ తోరణాలను నాశనం కూడా చేయలేరని చరిత్ర చూపిస్తుంది. 
1310లో, అల్లావుద్దీన్ ఖాల్జీ రాజు యొక్క సైనిక దళపతి ఈ తోరణాలను నాశనం చేయడానికి ప్రయత్నించాడు. అతను ఇక్కడున్న మిగతా నిర్మాణాలను ధ్వంసం చేయగలిగినప్పటికీ, ఈ నాలుగు తోరణాలు మాత్రం పడగొట్టలేకపోయాడు. అతని ప్రయత్నాలు విఫలమైన సాక్ష్యాలను మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ తోరణాలు మానవ చేతులతో నాశనం చేయలేనంత పెద్దవిగా ఉన్నాయని గ్రహించిన తరువాత, అతను దానిని విడిచి పెట్టేసాడు. ఈ కట్టడాలు, మనుషులే ధ్వంసం చేయలేనంత పెద్దవిగా ఉన్నాయంటే, మరి ఎలా మనుషులు వాటిని కట్టుంటారు? ఆలోచించి చూడండి. ఇప్పుడు, ఈ తోరణాలను జెయింట్స్ నిర్మించారో లేదా మనుషులు నిర్మించారో కానీ, ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది, ఏంటంటే, ఇవి కేవలం సాధారణ ప్రవేశాలు మాత్రమే కాదు. ఈ నాలుగు తోరణాలను, కొన్ని ఇతర అధునాతన శాస్త్రీయ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించారు - కానీ దీనిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, ఈ ప్రవేశం ద్వారా సూర్యుడిని చూడాలి. 
- Praveen Mohan Telugu
1 note · View note