Tumgik
#సముద్రం
mplanetleaf · 1 year
Video
youtube
సముద్రంలో అగ్ని పర్వతాలకీ ప్రళయ కాలానికీ సంబంధం ఏంటి? Submarine Volcanoes
0 notes
Text
23. ఆత్మ అవ్యక్తమైనది
శ్రీకృష్ణుడు అర్జునుడితో (2.25) “ఇది” (దేహి/ఆత్మ) అవ్యక్తమైనది, అనూహ్యమైనది, వికారరహితమైనదని చెప్పి, ఒకసారి మీరు దీని గురించి తెలుసుకుంటే, భౌతిక శరీరం కోసం దుఃఖించ వలసిన అవసరం లేదని అంటారు. ఇంకా, పుట్టుకకు ముందు అన్ని జీవులు అవ్యక్తంగా ఉంటాయని, పుట్టుకకు చావుకు మధ్య మాత్రమే వ్యక్తమవుతాయని, తిరిగి మరణించాక అవ్యక్త (అదృశ్య) మవుతాయని శ్రీకృష్ణుడు (2.28) బోధిస్తున్నారు.
      అనేక సంస్కృతులు దీనిని వివరించడానికి సముద్రము, అలల పోలికలు ఇస్తాయి. సముద్రం అవ్యక్తాన్ని సూచిస్తే అల వ్యక్తాన్ని సూచిస్తుంది. సముద్రం నుంచి అలలు అనేక పరిమాణాలు, ఆకారాలు, తీవ్రతలతో కొంత కాలపరిమితి కోసం మాత్రమే వ్యక్తమవుతాయి. చివరికి అలలు అవి పుట్టిన సముద్రంలోనే కలిసిపోతాయి. వ్యక్తమయ్యే అలలను మాత్రమే ఇంద్రియాలు తెలుసుకోగలవు.
      అలాగే ఒక విత్తనానికి చెట్టుగా ఎదిగే సామర్థ్యం ఉంటుంది. విత్తనంలో చెట్టు అవ్యక్త రూపంలో ఉంటుంది. అది మొలక రావడం మొదలవగానే వ్యక్తమవడం మొదలు పెడుతుంది. చివరికి అది అనేక విత్తనాలను ఉత్పత్తి చేసి మరణిస్తుంది.
      ఇంద్రియాలు తమ పరిమితమైన సామర్థ్యంతో తెలుసుకోగల వాటిని 'వ్యక్తము' అంటాము. ఆధునిక యుగంలో మన ఇంద్రియాల యొక్క సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి కొన్ని సాంకేతిక పరికరాలు కూడా వచ్చాయి. సూక్ష్మదర్శిని/దూరదర్శిని వంటివి కళ్ల యొక్క సామర్థ్యాన్ని పెంచేవి. ఎక్స్ రే పరికరం వివిధ పౌనఃపున్యాల కాంతిలో వస్తువులను చూసేందుకు కంటికి సహకరిస్తుంది.
      “ఇది” (ఆత్మ) అనూహ్యమైనదని శ్రీకృష్ణుడు అంటారు. అంటే సాంకేతిక పరికరాల సహాయంతో అయినా మన ఇంద్రియాలు దాన్ని తెలుసుకో లేవు. మెదడు అనేక ఇంద్రియాల సమ్మేళనమే కనుక దానికి అవ్యక్తాన్ని తెలుసుకునే సామర్థ్యం లేదు.
      మన అందరి లాగానే అర్జునుడు తనను తాను భౌతిక దేహంతో గుర్తించుకుంటాడు ఎందుకంటే అతనికి అంతకుమించిన అనుభవము, ఆలోచన అవగాహన లేవు.
      అవ్యక్తాన్ని గురించిన జ్ఞానోదయం కలిగించి తద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడి ఆలోచనల్లో ఆదర్శమైన మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. అర్జునుడి వంటి మేధావికి ఇది అర్థం చేసుకోవడానికి స్వయానా భగవానుడి అవసరం వచ్చింది. ఇక మనం దీనికి అతీతులం కాదు.
0 notes
svbfacts · 20 days
Text
సముద్రం నీటి అడుగున మనకు ఎప్పుడు కనపడని,వినని 10 అద్భుతమైన అండర్ వాటర్లో విషయాలు తెలుగులో Episode 23
👇👇👇👇 Svb Facts #svbfacts
youtube
0 notes
marcedrickirby · 20 days
Text
సముద్రం నడీ మధ్యలో ఈత...😲👍#seamansai #fish #fishing #fishingharbour #fis...
MARCEDRIC KIRBY FOUNDER CEO.
MARCEDRIC.KIRBY INC.
THE VALLEY OF THE VAMPIRES
We going for the the African gold contract $2.3 trillion dollars deal six fully stock hospitals plus free lands for business plan and staff $100 billion dollars Bank of Africans trust with 20 emergency helicopters
0 notes
chaitanyavijnanam · 2 months
Text
DAILY WISDOM - 224 : 11. Do You Want Only Yourself as the True Spirit? / నిత్య ప్రజ్ఞా సందేశములు - 224 : 11. మిమ్మల్ని మాత్రమే నిజమైన ఆత్మగా కోరుకుంటున్నారా?
Tumblr media
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 224 / DAILY WISDOM - 224 🌹 🍀 📖 ఉపనిషత్తులపై పాఠాల నుండి 🍀 ✍️. ప్రసాద్ భరద్వాజ 🌻 11. మిమ్మల్ని మాత్రమే నిజమైన ఆత్మగా కోరుకుంటున్నారా? 🌻
మీరు విశ్వాత్మను కనుగొనాలంటే మీ స్వయం ఆత్మని కనుగొనాలి. మీరు మీ స్వయం ఆత్మని కనుగోనాలంటే మీరు వేరే ఎక్కడా వేతకక్కర్లేదు అని తెలుసుకుంటారు. ఉపనిషత్తులను అధ్యయనం చేసే ముందు మీరు పాటించవలసిన షరతు ఉంది. మీకు విశ్వాత్మ కుద్ద తానే అయి ఉన్న మీ ఆత్మ కావాలా? లేదా ఇంకా ఏవేవో కావాలా? అనేక ఇతర విషయాలను కోరుకునే వారు ఉపనిషత్తులు లేదా భగవద్గీత తత్వశాస్త్రం యొక్క అధ్యయనానికి సరిపోరు, ఎందుకంటే ఉపనిషత్తులు మరియు గీత మిమ్మల్ని విషయాల యొక్క మూలానికి తీసుకువెళతాయి, ఇది అన్ని విషయాల యొక్క వాస్తవికత.
మీరు దానిని అర్థం చేసుకున్నప్పుడు, దానిని సాధించినప్పుడు, దానిని చేరుకున్నప్పుడు, దానితో మిమ్మల్ని మీరు గుర్తించినప్పుడు, మీరు ఇంకేమీ అడగవలసిన అవసరం లేదు. ఇది వాస్తవికత యొక్క సముద్రం లాంటిది. దాని వెలుపల ఏమీ లేదు. కానీ ఏదైనా విషయాన్ని పొందాలనే కోరిక ఏ కొంచెమైనా మిగిలుంటే వాటిని తీర్చుకుని రావడం మంచిది. మీరు తీరని కోరికల యొక్క నిరాశతో గురువు దగ్గరకి రాకూడదు. గురువు దగ్గరకు వచ్చే ముందు అక్కడ ఉన్న షరతులను అన్నీ పాటించాలి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
Tumblr media
🌹 DAILY WISDOM - 224 🌹 🍀 📖 from Lessons on the Upanishads 🍀 📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj 🌻 11. Do You Want Only Yourself as the True Spirit? 🌻 When you search for the Spirit of the world as a whole, the Spirit of your own Self, when you search for your Self, you conclude there is no need in searching for anything else. Here is the condition that you have to fulfil before studying the Upanishads. Do you want only your Self as the true Spirit, commensurate with the Spirit of the universe, or do you want many other things also? Those who want many other things are not fit students of the Upanishadic or even the Bhagavadgita philosophy, because the Upanishads and the Gita take you to the very essence of things, which is the Reality of all things.
When you get That, attain That, reach That, identify yourself with That, you will not have to ask for anything else. It is like the sea of Reality, and nothing is outside it. But if desire still persists—a little bit of pinching and a discovery of a frustration, and emotional tension: “Oh, I would like to have this”—and it is harassing you, then you had better finish with all your desires. You should fulfil all your requirements and not come to the Upanishadic teacher with the disease of a frustrated, unfulfilled desire.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
chotanewsyt · 2 months
Text
ఇండియాకు మరో కొత్త సముద్రం | Another new sea near India | Chotanews
ఇండియాకు మరో కొత్త సముద్రం | Another new sea near India | Chotanews #interestingfacts #interestingstories ChotaNews Telugu offers a platform for viewers to explore the world of science and technology. Discover inspiring stories of triumph and discover the latest innovations. Join us on a journey of discovery and discovery. Subscribe now to be part of the conversation. ✅ ChotaNews APP: 👉 ChotaNews…
View On WordPress
0 notes
sarasabharati · 4 months
Text
మహాత్మాగాంధీజీ జాన్సన్ కు బాస్వేల్ ప్యారేలాల్ రచించిన జీవిత చరిత్ర -2వ భాగం -3
మహాత్మాగాంధీజీ జాన్సన్ కు బాస్వేల్ ప్యారేలాల్ రచించిన జీవిత చరిత్ర -2వ భాగం -3  చాప్టర్ VIII: ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్-రెండు మహా నగరాల చరిత్ర 1 ద్వారిక మరియు డయ్యూ మధ్య సగం మార్గం-ఇటీవలి వరకు పోర్చుగీస్ సెటిల్మెంట్- పోర్‌బందర్ నగరం మరియు ఓడరేవు, అరేబియా సముద్రం ద్వారా కొట్టుకుపోయిన దాని తీరం, ఒక సుందరమైన వీక్షణను అందిస్తుంది. ఇది రాజధానిగా ఉన్న సంస్థానం చిన్నది కతియావార్ రాష్ట్రం. 1863లో ఇది…
View On WordPress
0 notes
news-epaper · 8 months
Text
సముద్రపు ఒడ్డున సేదతీరిన Lion (మృగరాజు)
#Lion #Sea #Lifestyle #TeluguNews #idenijamlatestnews #Idenijamdailynews
0 notes
Text
[ad_1] పరిచయం ఐలాండ్ రిసార్ట్ మరియు క్యాసినో సౌకర్యం, వినోదం మరియు విశ్రాంతికి పరాకాష్ట; దయచేసి మీ బసను ఆనందించండి. పిక్చర్-పర్ఫెక్ట్ ద్వీపంలో ఉన్న మా రిసార్ట్, అతిథులకు ఒక రకమైన మరియు మరపురాని అనుభవాన్ని అందిస్తుంది. ఐలాండ్ రిసార్ట్ మరియు క్యాసినో అనేది దాని ప్రపంచ స్థాయి క్యాసినో, విలాసవంతమైన గదులు, ఆహ్లాదకరమైన భోజన ఎంపికలు, ఉత్తేజకరమైన రాత్రి జీవితం మరియు అద్భుతమైన వినోద అవకాశాలకు ధన్యవాదాలు, మరపురాని సెలవుదినానికి మీ టిక్కెట్. కోసం ఇక్కడ క్లిక్ చేయండి క్యాసినో వార్తలు. ది చార్మ్ ఆఫ్ వెకేషన్ ఐలాండ్స్ ద్వీపం రిసార్ట్ మరియు క్యాసినో మా ద్వీపం రిసార్ట్ యొక్క శాంతియుత వైభవాన్ని ఆశ్రయించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, ఇక్కడ మీరు ఉష్ణమండలంలో ఉత్తమమైన వాటిని ఆస్వాదించవచ్చు. బీచ్‌లో విశ్రాంతిగా షికారు చేయండి మరియు వెచ్చని సూర్యుడు మరియు స్వచ్ఛమైన గాలి మీ ఇంద్రియాలను పునరుద్ధరించనివ్వండి. మా ద్వీప స్వర్గంలో శాంతి మరియు విశ్రాంతిని కనుగొనండి. అత్యుత్తమ గ్యాంబ్లింగ్ అనుభవం మా విలాసవంతమైన, అత్యాధునిక కాసినోలో కొన్ని అత్యంత ఉత్తేజకరమైన గేమ్‌లలో మీ అదృష్టాన్ని ప్రయత్నించండి. వివిధ పోకర్ టోర్నమెంట్‌లు, స్లాట్ మెషీన్‌లు మరియు సాంప్రదాయ టేబుల్ గేమ్‌లలో ప్రతి రకమైన జూదగాడు కోసం ఏదో ఒకటి ఉంది. మీరు అనుభవజ్ఞుడైన జూదగాడు అయినా లేదా ఇప్పుడే ప్రారంభించినా, మా సహాయక సిబ్బంది మా కాసినోలో మీకు అద్భుతమైన సమయాన్ని కలిగి ఉండేలా చూస్తారు. అసాధారణమైన వసతి ఇక్కడ ఐలాండ్ రిసార్ట్ & క్యాసినోలో, సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన వసతిని అందించడంలో మేము గొప్ప సంతృప్తిని పొందుతాము. మా అన్ని గదులు మరియు సూట్‌లు ప్రామాణిక గదుల నుండి వారి అద్భుతమైన వీక్షణలతో విలాసవంతమైన ప్రెసిడెన్షియల్ సూట్ వరకు ప్రశాంతమైన విశ్రాంతిని అందించడానికి రూపొందించబడ్డాయి. మీ బెక్ అండ్ కాల్ వద్ద శ్రద్ధగల సిబ్బందితో విలాసవంతమైన ఒడిలో మీ సమయాన్ని ఇక్కడ గడపండి. రుచికరమైన ఆహారాలు ఐలాండ్ రిసార్ట్ మరియు క్యాసినోలో మీ రుచి మొగ్గలను అన్వేషించండి, ఇక్కడ డజన్ల కొద్దీ రెస్టారెంట్లు మీ దృష్టికి పోటీపడతాయి. మా అనేక రెస్టారెంట్లలో ఒకదానిలో తినడానికి రుచికరమైనదాన్ని కనుగొనడం చాలా సులభం, ఇది రుచిని అందించే వారి నుండి సరసమైన పబ్ గ్రబ్ అమ్మే వారి వరకు ఉంటుంది. మా నైపుణ్యం కలిగిన చెఫ్‌లు సృష్టించిన రుచుల సింఫొనీని రుచి చూడండి. [embed]https://www.youtube.com/watch?v=h23BcuIuGTQ[/embed] వినోదంలో ఉత్తేజకరమైన ఎంపికలు ఐలాండ్ రిసార్ట్ మరియు క్యాసినోలో మీరు అద్భుతమైన సమయాన్ని గడపడానికి అవసరమైన ప్రతిదాన్ని కలిగి ఉన్నారు. మ్యూజియంల నుండి నైట్‌క్లబ్‌ల వరకు ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు మరియు సంగీతకారుల ప్రత్యక్ష ప్రదర్శనల వరకు బయటకు వెళ్లి ఆనందించడానికి అనేక రకాల స్థలాలు ఉన్నాయి. మీరు రాత్రంతా నవ్వాలని చూస్తున్నా, మీ గాడిని పొందాలని చూస్తున్నారా లేదా కచేరీలో పూర్తిగా ఎగిరిపోవాలని చూస్తున్నా, మా రిసార్ట్ మిమ్మల్ని కవర్ చేస్తుంది. ఆహ్లాదకరమైన మరియు ఉత్తేజకరమైన కార్యకలాపాలు ద్వీపం రిసార్ట్ మరియు క్యాసినో మీరు సాహసోపేతమైన రకానికి చెందినవారైతే చాలా ఉత్తేజకరమైన పనులను కలిగి ఉంటాయి. స్కూబా డైవింగ్ ట్రిప్‌లతో సముద్రం యొక్క లోతులను అనుభవించండి, వివిధ వాటర్ స్పోర్ట్స్‌తో విస్ఫోటనం చేయండి మరియు ద్వీపంలోని అనేక మార్గాల ద్వారా ప్రకృతితో సన్నిహితంగా ఉండండి. మా రిసార్ట్‌లో విశ్రాంతి మరియు ఉత్సాహం మధ్య మధురమైన ప్రదేశాన్ని కనుగొనండి. డెస్టినేషన్ హెల్త్ స్పాస్ మా ఫైవ్-స్టార్ స్పాలు లేదా వెల్‌నెస్ రిసార్ట్‌లలో ఒకదానిని సందర్శించండి మరియు మునుపెన్నడూ లేని విధంగా పాంపర్డ్ చేయడానికి సిద్ధం చేయండి. రిలాక్సింగ్ మసాజ్‌ని ఆస్వాదించండి, వివిధ రకాల స్పా ట్రీట్‌మెంట్‌లతో ఫ్రెష్ అప్ చేయండి మరియు ప్రశాంత వాతావరణంలో జోన్ అవుట్ చేయండి. మీరు పునరుజ్జీవింపబడినట్లు మరియు పునరుద్ధరించబడినట్లు భావించేలా మా సిబ్బంది కట్టుబడి ఉన్నారు. ఒక దుకాణదారుడి కల ద్వీపం రిసార్ట్ మరియు క్యాసినో ఐలాండ్ రిసార్ట్ & క్యాసినోలోని దుకాణాలు రిటైల్ థెరపీని కోరుకునేవారికి అద్భుత ప్రదేశం. అనేక హై-ఎండ్ బోటిక్‌లు, లగ్జరీ బ్రాండ్‌లు మరియు ఒక రకమైన ఆర్టిసానల్ వ్యాపారాలలో ఒకదానిలో ఒక షాపింగ్ స్ప్రీలో పాల్గొనండి లేదా ఖచ్చితమైన సావనీర్‌ను కనుగొనండి. మా రిసార్ట్‌లో దుస్తులు మరియు ఆభరణాల నుండి ఈ ప్రాంతం నుండి ప్రత్యేకమైన బహుమతులు మరియు సావనీర్‌ల వరకు దుకాణదారుడు కోరుకునే ప్రతిదీ ఉంది. లాభాలు మరియు నష్టాలు ప్రోస్ ప్రతికూలతలు అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కొంతమంది వ్యక్తులకు పరిమిత ప్రాప్యత ప్రశాంతమైన మరియు ఏకాంత వాతావరణం చెడు వాతావరణం ప్రయాణ ప్రణాళికలను ప్రభావితం చేసే అవకాశం వినోద కార్యకలాపాల విస్తృత శ్రేణి ప్రధాన భూభాగ గమ్యస్థానాలతో పోలిస్తే అధిక ధరలు
విలాసవంతమైన వసతి మరియు సౌకర్యాలు పరిమిత డైనింగ్ మరియు వినోద ఎంపికలు ఆన్-సైట్ వినోద ఎంపికలు వెరైటీ పీక్ సీజన్లలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం విశ్రాంతి మరియు పునరుజ్జీవనానికి అవకాశం ఫెర్రీ లేదా పడవ రవాణాపై ఆధారపడటం ప్రత్యేకమైన బీచ్‌లు మరియు వాటర్ ���్పోర్ట్స్‌కు యాక్సెస్ ద్వీపంలో పరిమిత వైద్య సదుపాయాలు అద్భుతమైన క్యాసినో గేమింగ్ ఎంపికలు ద్వీపంలో పరిమిత షాపింగ్ అవకాశాలు అద్భుతమైన కస్టమర్ సేవ ఆంగ్లేతర మాట్లాడేవారికి భాషా అడ్డంకులు ప్రధాన భూభాగం నుండి డిస్‌కనెక్ట్ అయ్యే అవకాశం ప్రజా రవాణా పరిమిత లభ్యత ముగింపు మొత్తంమీద, ఐలాండ్ రిసార్ట్ మరియు క్యాసినో సందర్శన మీకు మరెక్కడా దొరకని స్థాయి లగ్జరీ, వినోదం మరియు విశ్రాంతిని అందిస్తుంది. మా రిసార్ట్‌లో ప్రయాణికుడు కోరుకునే ప్రతిదీ ఉంది, మా ద్వీపం యొక్క అందమైన అందం నుండి థ్రిల్లింగ్ గేమింగ్ అనుభవాలు, విలాసవంతమైన గదులు, నోరూరించే ఆహార ఎంపికలు మరియు అనేక రకాల ఆహ్లాదకరమైన మరియు ఉత్తేజకరమైన వినోద అవకాశాల వరకు. విశ్రాంతి యొక్క పరాకాష్టను అనుభవించండి మరియు జీవితకాలం నిలిచిపోయేలా జ్ఞాపకాలను చేసుకోండి. ఐలాండ్ రిసార్ట్ మరియు క్యాసినోలో వెంటనే రిజర్వేషన్లు చేయడం ద్వారా కొన్ని నిజంగా మరపురాని క్షణాలను చేర్చడానికి మీ యాత్రను ప్లాన్ చేయండి. ఇతర ఆటల కోసం, చూడండి క్యాసినో ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్. సాధారణ ప్రశ్నలు మరియు సమాధానాలు విమానాశ్రయం నుండి ప్రయాణీకులను తీసుకెళ్లడానికి మరియు తిరిగి రావడానికి షటిల్ సర్వీస్ అందుబాటులో ఉంది. మీ విమాన సమాచారాన్ని మా రిజర్వేషన్‌ల బృందానికి తెలియజేయండి మరియు మిగిలిన వాటిని వారు చూసుకుంటారు. ఖచ్చితంగా! మా రిసార్ట్‌లోని దృశ్యాలు వివాహాలు, రిసెప్షన్‌లు మరియు ఇతర అధికారిక సమావేశాలకు అనువైనవి. మా ప్రొఫెషనల్ ఈవెంట్ ప్లానర్‌లు ప్రత్యేకమైన మరియు మరపురాని ఈవెంట్‌ను రూపొందించడానికి మీతో నేరుగా పని చేయడానికి కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా! ఐలాండ్ రిసార్ట్ మరియు క్యాసినోలో ఏ వయస్సు వారైనా స్వాగతం పలుకుతారు. స్విమ్మింగ్ పూల్స్, వాటర్ స్పోర్ట్స్, బీచ్ వాలీబాల్ మరియు ఆర్గనైజ్డ్ చిల్డ్రన్ ప్రోగ్రామ్‌లు అనేవి కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ అద్భుతమైన రోజు ఉండేలా చూసుకోవడానికి మేము అందించే కుటుంబ-స్నేహపూర్వక కార్యకలాపాల్లో కొన్ని. మీరు ఎంచుకోవడానికి మా కాసినోలో అనేక రకాల ఆటలు ఉన్నాయి. బ్లాక్‌జాక్, రౌలెట్ మరియు పోకర్ కేవలం కొన్ని సాంప్రదాయ టేబుల్ గేమ్‌లు, స్లాట్ మెషీన్‌లు మరియు థ్రిల్లింగ్ టోర్నమెంట్‌లతో పాటు అందుబాటులో ఉన్నాయి. ఐలాండ్ రిసార్ట్ & క్యాసినోలో గదిని బుక్ చేసుకోవడం అంత సులభం కాదు. మీరు ఇష్టపడే తేదీలు మరియు గది రకాన్ని రిజర్వ్ చేయడానికి, దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా మాకు కాల్ చేయండి. [ad_2] Best Roulette startegy
0 notes
praveenmohantelugu · 1 year
Text
youtube
పురాతన ఆలయాలకు ఇదే రక్షణ కవచమా? నీటి వనరుల వెనుక ఉన్న మర్మం!
Hey guys, చాలా పురాతన ఆలయాల చుట్టూ moats అంటే కందకాలు ఎందుకు ఉన్నాయో అని ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయమైన అంగ్కోర్ వాట్ ని తీసుకోండి, దాని చుట్టూ నాలుగు వైపులా నీటితో చుట్టుముట్టబడి ఉంటుంది. అలానే, తంజావూరులో ఉన్న గొప్ప బృహదీశ్వర ఆలయాన్ని తీసుకోండి, దాని చుట్టూ కూడా నీటి ప్రదేశాన్ని మీరు చూడవచ్చు. అనేక పురాతన ఆలయాలను, ఈ విధంగానే design చేసారు, కానీ ఇప్పుడు, మీ మనస్సులో ఒక తీవ్రమైన ప్రశ్న మొదలవుతుంది. ఒక కందకం అనేది మనం ఎలా నిర్వహించాలంటే, అది ఒక రక్షణ యంత్రాంగం, దీని లోపల ఉన్న ప్రజలను అది రక్షిస్తుంది.
మీరు వికీపీడియాను చూస్తే, "చారిత్రాత్మకంగా ఒక ప్రాథమిక రక్షణ రేఖతో కూడిన నిర్మాణాన్ని అందించడం" అని అందులో ఉంటుంది. సాధారణంగా కోటలలో, శత్రువులు సులభంగా దాడి చేయకుండా నిరోధించడానికి ఈ కందకాలను ఉపయోగిస్తారు. కానీ, ఇవన్నీ ఆలయాలు, ప్రార్థనా స్థలాలు, కోటలు కాదు, రాజులు మరియు సాధారణ ప్రజలు కూడా ఈ ఆలయాలలో నివసించరు, కాబట్టి ఈ కందకాలు ఎందుకు అవసరం అయ్యాయి? Archeologistలు మరియు hostorianలు చాలా కాలం క్రితమే దీనిని కనిపెట్టారు. వికీపీడియాలో ఆంగ్‌కోర్ వాట్ యొక్క plan section క్రింద మనం చూశామంటే: ఈ ఆలయం మేరు పర్వతాన్నీ represent చేస్తుందని ఇందులో ఉంది, మేరు పర్వతం అనేది దేవతల యొక్క ఇల్లు అని హిందూ పురాణాలలో ఉంది, ఈ గోపురాల యొక్క central quincunx(క్విన్‌కంక్స్) shape అంటే, ఈ ఐదు గోపురాలు ఉన్నాయి కదా అవి ఈ పర్వతం ��ొక్క ఐదు శిఖరాలను సూచి��్తుంది. So, ఇక్కడున్న కందకం అనేది మేరు పర్వతం చుట్టూ ఉన్న సముద్రాన్ని సూచిస్తుందని మనం స్పష్టంగా అర్ధమవుతుంది.
కాబట్టి, పురాతన హిందువులు, ఈ విధంగా మైలు పొడవైన నిర్మాణాలను తయారు చేస్తున్నారని మీరు చూడవచ్చు, నిజానికి మేరు అనే ఊహాత్మక పర్వతాన్ని అనుకరించడం కోసమే కట్టుంటారు. మీరు హిందువులైతే, విష్ణు భగవానుడు ఎల్లప్పుడూ పాల సముద్రం మధ్యలో నిద్రపోతారని మీకు తెలుసుంటుంది. కాబట్టి, కందకం అనేది ఒక సంపూర్ణ అవసరం అయి ఉండాలి. పాల సముద్ర మథనం యొక్క పెద్ద చెక్కడం అంగ్కోర్ వాట్ ఆలయంలో కూడా ఉంది. పురాతన నిర్మాణ దారులు నిజంగా ఎలా ఆలోచించారో అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు. వాళ్లకి చాలా లోతైన మూఢ నమ్మకాలు ఉండేవి, ఈ అపోహలను వాస్తవంగా మార్చడానికి, వాళ్ళ ఊహలను నిజం చేయడానికి వాళ్ళు ఇంత కష్ట పడ్డారు. అందుకే శ్రీమహావిష్ణువు పాల సముద్రంలో ఉండాలని చూపించడానికి, వాళ్ళు ఇంత కష్టపడి ఈ పెద్ద కందకాన్ని నిర్మించారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ theoryను మీరు నమ్మారంటే, మీరు mainstream ప్ర��లకు చెందినవారని అర్ధం. ఈ రకమైన సిద్ధాంతాలను చరిత్ర పుస్తకాలలో, వికీపీడియా మరియు టీవీ ప్రోగ్రామ్‌లలో పదేపదే ప్రస్తావించడం వల్ల, ఇది నిజమే అని అనుకుంటున్నారు, కానీ నిజానికి, ఇది పురాతన నిర్మాణ దారులను కించపరుస్తున్నట్లు ఉంది. ఎందుకు?
ఎందుకంటే, ఇంత పెద్ద కందకాన్ని ఎవరు నిర్మించారో వాళ్ళు ఒక scientific కారణంతో దీన్ని నిర్మించలేదని ఈ theory మనల్ని నమ్మిస్తుంది. నిజం ఏంటంటే, ప్రపంచంలోనే అతి పెద్ద మత నిర్మాణాన్ని ఎవరు నిర్మించినా కూడా అది unscientificగానే ఉండేది. అయితే, శ్రీమహావిష్ణువుకు అంకితం చేసిన అంగ్కోర్ వాట్ ఆలయం చుట్టూ పాల సముద్రాన్ని సూచించడానికే ఈ కందకాలను నిర్మించారు, కానీ బృహదీశ్వరాలయం ఒక శివాలయమే కదా, దాని చుట్టూ ఈ కందకాలను ఎందుకు నిర్మించాలి? కంబోడియాలో ఉన్న కో కెర్ పిరమిడ్ కూడా ఒక పురాతన హిందూ పిరమిడ్ ఎహ్ కదా, దాని చుట్టూ కందకంని ఎందుకు నిర్మించాలి? ఈ కందకాలను అసలు ఎందుకు నిర్మించారో అని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను? దీన్ని చేయడానికే, నేను ఈ రోజు చెన్నైకి పక్కనే ఉన్న మహాబలిపురం యొక్క పురాతన ప్రదేశానికి వచ్చాను. ఇది అనేక పురాతన ఆలయాలు ఉన్న ఒక మనోహరమైన ప్రదేశం, కానీ ఈ ఆలయాలలో ఆ రహస్యం లేదు. ఈ బీచ్‌లోనే ఆ రహస్యం ఉంది. ఇప్పుడు, ఈ రాడ్ ఎక్కడ strongగా నిలబడుతుంది? నేను ఈ రాడ్‌ని తీసుకుని, ఈ ఇసుకలో, తేమ లేని placeలో ఈ రాడ్‌ని ఉంచితే, అది strongగా నిలబడుతుందా?
లేదా నేను ఈ రాడ్‌ని తీసుకొని, కొంచెం దూరం నడిచి వెళ్లి ఈ తేమ ఎక్కువగా ఉన్న ఈ ఇసుకలో ఉంచితే ఇది strongగా నిలబడుతుందా? ఈ రాడ్ strongగా ఎక్కడ నిలబడి ఉంటుందని మీరు అనుకుంటున్నారు?ఓహ్ ఇదేనా విషయం అని మీకు అనిపిస్తుంది కదా? ఇది ఒక magic లాంటిది, కదా? ఒక magician ఒక magic trick ఎలా చేయాలనీ దాని రహస్యాన్ని బయటపెట్టిన వెంటనే, ఓహ్ ఇదే విషయమా అని మీకు అనిపిస్తుంది. నిజమైన ప్రాచీన జ్ఞానం అంటే ఇదే. దీనికి సమాధానం మీ కళ్ల ముందే ఉంది, కానీ ఎప్పుడూ అది మీకు కనిపించకుండా దాక్కుంటుంది. కానీ ఇందులో విరుద్ధమైన ఒక విషయం ఏంటంటే, పురాతన జ్ఞానం వెనుక ఉన్న శాస్త్రాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే, మొదట పురాతన నిర్మాణ దారులు చేసిన ప్రతీ దాని వెనుక శాస్త్రీయ కారణం ఉందని మీరు నమ్మాలి.
Praveen Mohan Telugu
1 note · View note
andhrawatch · 1 year
Text
తెలంగాణ బీజేపీలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ కు ఇప్పటిలో ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చే ప్రసక్తి లేదని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పింది. ఈటెలతో పాటు ఇతర పార్టీల నుండి వచ్చిన పలువురు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నంతవరకు తెలంగాణాలో బిజెపి ముందుకు దూసుకు వెళ్లలేదని స్పష్టం చేశారు. అయిన కూడా వారెవ్వరిని ఖాతరు చేయడం లేదు. ఈ పరిణామాలే బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురై బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను వెనుకడుగు వేసేటట్లు చేశాయి. ముఖ్యంగా కర్ణాటక ఫలితాల అనంతరం ఇక తెలంగాణాలో బిజెపికి భవిష్యత్ లేదనే నిర్ధారణకు వచ్చారు. వారిద్దరిని బిజెపిలోకి తీసుకు వెళ్లాలని తానెంతో కృషి చేశానని, కానీ వారే తనకు `రివర్స్ ఆఫర్' ఇస్తున్నారని ఈటెల పేర్కొనడం గమనార్హం. ఈటెల బిజెపి నుండి వైదొలిగి, బైటకు వస్తే అంత కలిసి ఒక పార్టీగా ఏర్పడి, తెలంగాణాలో తమ సత్తా చూపించవచ్చని ప్రతిపాదిస్తున్నారు. ఈటెల వస్తే మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డిలతో పాటు పలువురు ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంగా భువనగిరిలో బిజెపి నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన `తెలంగాణ ఉద్యమకారుల అలయ్-బలమ్' `అసంతృతుల వేదిక'గా మారింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈటెలతో పాటు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్,  మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కే నగేశ్, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, రాణి రుద్రమ, ఏపూరి సోమన్న, బండ్రు శోభారాణి వంటి వారు పాల్గొన్నారు. గత ఏడాది తన పార్టీని బీజేపీలో విలీనం చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తితో దూరంగా ఉంటున్నారు. బండి సంజయ్ వంటి నేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. తెలంగాణ ప్రజలారా.. ఉద్యమకారులారా.. కళాకారులారా.. మేధావులారా.. మళ్ళీ మనందరం మరొక ఉద్యమం చేయాలని ఈటెల పిలుపివ్వడం గమనార్హం.  తుఫాను వచ్చే ముందు సముద్రం ఎంత నిశ్చలంగా ఉంటుందో అంత నిశ్చలంగా తెలంగాణ గడ్డ ఉందని చెబుతూ  తుఫాను తాకిడికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని హెచ్చరించారు. అయితే, బిజెపి నేడు బిఆర్ఎస్ ను ఓడించే పరిస్థితుల్లో లేదని భావిస్తున్న రాజేందర్, ఆ పార్టీని వదిలి వచ్చేందుకు కూడా సిద్ధంగా లేరని తెలుస్తోంది. అందుకనే పొంగులేటి, జూపల్లి, ఇతర నేతలు ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఆ ప్రయత్నాలు విజయవంతమైతే సొంతంగా పార్టీ పెట్టుకొని, 30 నుండి 40 సీట్లపై దృష్టి సారించి, కనీసం 20 మంది ఎమ్యెల్యేలను గెలిపించుకోగలిగితే తర్వాతి ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్ కావచ్చని భావిస్తున్నారు.  కోదండరాం సహితం వీరితో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతం ఇచ్చారు. ఈటెల బిజెపిని వదిలేందుకు ఇష్టపడకపోతే ఇక కాంగ్రెస్ లో చేరడం మినహా మరో మార్గం ఉండబోదని పొంగులేటి, జూపల్లి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనాయకత్వం వారిద్దర్నీ సంప్రదించింది. పార్టీలో తగు ప్రాధాన్యత ఇస్తామని భరోసా కూడా ఇచ్చింది. అయితే, ఇప్పటికే కుమ్ములాటలతో నిండిపోయిన కాంగ్రెస్ లో ఏమేరకు సర్దుబాటు చేసుకోగలమో అనే సంశయంతో వారింకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. గత నెలలో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసిన ఈటెల రాజేందర్ తెలంగాణాలో పార్టీ వ్యవహారాలపై సవివరమైన నివేదిక ఇచ్చారని తెలుస్తున్నది. కానీ ఆ నివేదికను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈటెల - బండి లమధ్య పార్టీ శ్రేణులు నలిగిపోతున్నారు. చివరకు నిజామాబాదు యంపీ డి అరవింద్ వంటి వారు కూడా పార్టీ కార్యాలయం ముఖం చూడటం లేదు.
0 notes
allindiagovtjobs · 1 year
Text
కర్ణాటకలోని ఒట్టినేన్ బీచ్ యొక్క పూర్తి వివరాలు,Complete details of Ottinene Beach in Karnataka
కర్ణాటకలోని ఒట్టినేన్ బీచ్ యొక్క పూర్తి వివరాలు,Complete details of Ottinene Beach in Karnataka   ఒట్టినేన్ బీచ్, మరవంతే బీచ్ అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశంలోని కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న ఒక అందమైన తీరప్రాంతం. ఈ బీచ్ దాని సుందరమైన అందం మరియు నిర్మలమైన వాతావరణం కారణంగా ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది బైందూర్ పట్టణం నుండి సుమారు 12 కి.మీ దూరంలో ఉంది మరియు రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. ఈ బీచ్ దాదాపు 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది మరియు ఒక వైపు అరేబియా సముద్రం మరియు మరొక వైపు సౌపర్ణికా నది ఉంది. ఒట్టినేన్ బీచ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నదికి అవతలి వైపున దట్టమైన అటవీ ప్రాంతం ఉండటం వల్ల ఇది ప్రకృతి ప్రేమికులకు సరైన ప్రదేశం. ఈ అడవి పశ్చిమ కనుమలలో ఒక భాగం మరియు వివిధ రకాల వృక్షజాలం మరియు జంతుజాలానికి నిలయంగా ఉంది. ఈ బీచ్ దాని స్వచ్ఛమైన తెల్లని ఇసుక మరియు స్ఫటిక-స్పష్టమైన జలాల ద్వారా వర్గీకరించబడింది, ఇది ఈత కొట్టడానికి మరియు సూర్యరశ్మికి అనువైన ప్రదేశం. ఇక్కడ అలలు మృదువుగా ఉంటాయి మరియు సముద్రం సాపేక్షంగా ప్రశాంతంగా ఉంటుంది, ఈత కొట్టని వారు కూడా నీటిలో మునిగి ఆనందించడం సురక్షితం. స్థానిక విక్రేతలు స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్ మరియు పారాసైలింగ్ వంటి కార్యకలాపాలతో పాటు సాహస ప్రియులకు కూడా బీచ్ గొప్ప ప్రదేశం. అక్టోబరు మరియు మార్చి మధ్యకాలంలో ఒట్టినేన్ బీచ్‌ని సందర్శించడానికి ఉత్తమ సమయం, ఈ నెలల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మరియు బహిరంగ కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబరు వరకు ఉండే రుతుపవన కాలం చాలా అనూహ్యంగా ఉంటుంది, భారీ వర్షాలు మరియు బలమైన గాలులు బీచ్‌ను ఆస్వాదించడం కష్టతరం చేస్తుంది. Read the full article
0 notes
gitaacharanintelugu · 4 months
Text
5. జ్ఞాన, కర్మ, భక్తి యోగాలు
వారి వారి దృష్టికోణాలను బట్టి భగవద్గీత అనేక మందికి అనేక విధాలుగా దర్శనమిస్తుంది. ఆత్మజ్ఞానము పొందడానికి భగవద్గీత మూడు మార్గాలను ఉపదేశిస్తుంది. కర్మయోగము, సాంఖ్య యోగము, భక్తి యోగము. కర్మయోగం మనస్సు ఆధారితమైన వారికి అనువైనది. సాంఖ్యయోగం బుద్ధిపై, భక్తియోగం హృదయం పై, ఆధారపడే వారికి అనుకూలమైనవి.
      ఈనాటి ప్రపంచంలో అత్యధిక శాతం మనస్సు మీద ఆధారపడే వర్గానికి చెందుతారు. మనమేవో సంకెళ్ళతో కట్టబడ్డామనీ, వాటిని తెంచుకునేందుకు చాలా కష్టపడి పని చేయాలన్న నమ్మకంపై ఆధారపడి ఇది పనుల దిశగా ప్రేరేపిస్తుంది. వీరితో ఏ విధమైన సంభాషణైనా 'ఇప్పుడు నేను ఏమి చేయాలి' అన్న అంశంతో ముగుస్తుంది. ఈ దారి మనను నిష్కామకర్మ, అంటే కోరికలు లేని, ఫలితము ఆశించని కర్మల వైపు నడిపిస్తుంది.
      సాంఖ్య యోగాన్ని జ్ఞాన యోగం అని కూడా అంటారు. ఇక్కడ జ్ఞానం అంటే మనం సాధారణంగా ఉపయోగించే విజ్ఞానం కాదు; ఇది కేవలం అవగాహన లేదా తెలుసుకోగలిగే సామర్థ్యం గురించి మాత్రమే. మనమేదో చీకటిగదిలో ఉన్నామని, ఏమి చేసినా కూడా ఈ అంధకారం పోదు గనక దాన్ని పారద్రోలడానికి ఒక దీపాన్ని వెలిగించాలన్న నమ్మకమే దాని ఆరంభ బిందువు. ఈ మార్గం మనకు కోరిక లేదా ఎంపిక లేని అవగాహన యొక్క అనుభూతిని ఇస్తుంది.
      భక్తి యోగం శరణాగతికి సంబంధించినది. సముద్రంలోని అలతో వారు తమను పోల్చుకుంటారు. ఇక్కడ సర్వోత్కృష్టులైన పరమాత్మే సముద్రం.
      మొట్టమొదట్లో ఈ మూడు మార్గాల యొక్క భాష, అవగాహన చాలా విభిన్నంగా ఉంటుంది. అవగాహన ను గురించి��� మార్గాన్ని మనస్సు ఆధారిత వ్యక్తికి చెప్పినట్లయితే, అతడు అవగాహనను పొందడానికి ఏదైనా పని చెయ్యాలని వెతుకుతూ ఉంటాడు.
      నిశ్చయంగా ఈ మూడు మార్గాలూ ఒకదానికొకటి భిన్నమైనవి కావు. జీవితములో మనము ఈ మూడు మార్గాల యొక్క కలయికనే అనుభూతి చెందుతాము. ఉదాహరణకు కర్మ, సాంఖ్య మార్గాలు కలిసినప్పుడు అన్ని కర్మల యొక్క అంతిమ గమ్యం ఎండమావేనని మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం కర్మకు అంటకుండా నాటకంలో పాత్రధారులు లాగా కర్మలను కొనసాగిస్తాము.
      ఎలాగైతే 'ఎలక్ట్రాన్,' 'ప్రోటాన్', 'న్యూట్రాన్' అనే మూడు పరమాణువుల సమ్మేళనం వలన ఈ విశ్వము నిర్మింపబడునో అలాగే, ఆధ్యాత్మిక ప్రపంచం ఈ మూడు దారుల యొక్క సమ్మేళనము.
      ఈ మూడు మార్గాలూ కూడా అహంకార విముక్తమైన అంతరాత్మ అనే ఒకే గమ్యానికి చేరుస్తాయని శ్రీకృష్ణుడంటారు.
0 notes
kapilagita · 1 year
Text
కపిల గీత - 178 / Kapila Gita - 178
Tumblr media
🌹. కపిల గీత - 178 / Kapila Gita - 178 🌹 🍀. కపిల దేవహూతి సంవాదం 🍀 📚. ప్రసాద్‌ భరధ్వాజ 🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 32 🌴 32. హాసం హరేరవనతాఖిల లోకతీవ్రశోకాశ్రుసాగర విశోషణమత్యుదారమ్| సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య॥
తాత్పర్యము : ఆ పరమపురుషునియొక్క మనోహరమైన దరహాసము ప్రసన్నులైన సమస్త భక్తుల శోకాశ్రుసాగరమును శుష్కింపజేయుటలో అమోఘమైనది. మిగుల ఉదారమైనది. మునులను రక్షించుటకై మన్మథునిగూడ మోహింపజేయునట్టి భ్రూమండలమును ఆ ప్రభువు తన మాయా విలాసముచే సృజించెను. ఆ స్వామియొక్క ఉదార దరహాసమును, మనోజ్ఞమగు భ్రూమండలమును అనన్యభక్తితో ధ్యానింపవలెను.
వ్యాఖ్య : విశ్వమంతా కష్టాలతో నిండి ఉంది, అందువల్ల ఈ భౌతిక విశ్వం యొక్క నివాసులు ఎల్లప్పుడూ తీవ్రమైన దుఃఖంతో కన్నీరు కారుస్తూ ఉంటారు. అటువంటి కన్నీటితో ఒక గొప్ప నీటి సముద్రం ఉంది, కానీ పరమాత్మునికి శరణాగతి చేసిన వ్యక్తికి, కన్నీటి సముద్రం ఒక్కసారిగా ఎండిపోతుంది. భగవంతుని మనోహరమైన చిరునవ్వును మాత్రమే చూడవలసి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, భగవంతుని మనోహరమైన చిరునవ్వును చూసినప్పుడు భౌతిక అస్తిత్వ విరహం వెంటనే తగ్గుతుంది.
భగవంతుని మనోహరమైన కనుబొమ్మలు ఎంత మనోహరంగా ఉంటాయో అవి ఇంద్రియ ఆకర్షణ యొక్క అందచందాలను మరచిపోయేలా చేస్తాయి అని ఈ పద్యంలో చెప్పబడింది. ఆత్మలకు, భౌతిక అస్తిత్వానికి షరతులతో కూడిన సంకెళ్ళు వేయబడ్డాయి, వారు ఇంద్రియ తృప్తి, ముఖ్యంగా లైంగిక జీవితం యొక్క ఆకర్షణలతో బంధించబడ్డారు. లింగ దేవుడిని మకర ధ్వజ అంటారు. భగవంతుని యొక్క మనోహరమైన కనుబొమ్మలు ఋషులు మరియు భక్తులను భౌతిక కామం మరియు లైంగిక ఆకర్షణతో ఆకర్షించ బడకుండా రక్షిస్తాయి. యామునాచార్య అనే గొప్ప ఆచార్యుడు, భగవంతుని మనోహరమైన కాలక్షేపాలను చూసినప్పటి నుండి, లైంగిక జీవితంలోని అందచందాలు తనకు అసహ్యంగా మారాయని, కేవలం లైంగిక సంతోషం గురించి ఆలోచించడాన్ని అతను ఉమ్మివేసి ముఖం తిప్పుకుంటానని చెప్పాడు. ఆ విధంగా ఎవరైనా లైంగిక ఆకర్షణకు దూరంగా ఉండాలనుకుంటే, అతను భగవంతుని యొక్క మనోహరమైన చిరునవ్వు మరియు మనోహరమైన కనుబొమ్మలను తప్పక చూడాలి.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 178 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 📚 Prasad Bharadwaj 🌴 4. Features of Bhakti Yoga and Practices - 32 🌴 32. hāsaṁ harer avanatākhila-loka-tīvra- śokāśru-sāgara-viśoṣaṇam atyudāram sammohanāya racitaṁ nija-māyayāsya bhrū-maṇḍalaṁ muni-kṛte makara-dhvajasya MEANING : A yogī should similarly meditate on the most benevolent smile of Lord Śrī Hari, a smile which, for all those who bow to Him, dries away the ocean of tears caused by intense grief. The yogī should also meditate on the Lord's arched eyebrows, which are manifested by His internal potency in order to charm the sex-god for the good of the sages.
PURPORT : The entire universe is full of miseries, and therefore the inhabitants of this material universe are always shedding tears out of intense grief. There is a great ocean of water made from such tears, but for one who surrenders unto the Supreme Personality of Godhead, the ocean of tears is at once dried up. One need only see the charming smile of the Supreme Lord. In other words, the bereavement of material existence immediately subsides when one sees the charming smile of the Lord.
It is stated in this verse that the charming eyebrows of the Lord are so fascinating that they cause one to forget the charms of sense attraction. The conditioned souls are shackled to material existence because they are captivated by the charms of sense gratification, especially sex life. The sex-god is called Makara-dhvaja. The charming brows of the Supreme Personality of Godhead protect the sages and devotees from being charmed by material lust and sex attraction. Yāmunācārya, a great ācārya, said that ever since he had seen the charming pastimes of the Lord, the charms of sex life had become abominable for him, and the mere thought of sex enjoyment would cause him to spit and turn his face. Thus if anyone wants to be aloof from sex attraction, he must see the charming smile and fascinating eyebrows of the Supreme Personality of Godhead.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Text
🌹 15, MAY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹
🍀🌹 15, MAY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀 1) 🌹 15, MAY 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹 2) 🌹 కపిల గీత - 178 / Kapila Gita - 178🌹 🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 32 / 4. Features of Bhakti Yoga and Practices - 32 🌴 3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 770 / Vishnu Sahasranama Contemplation - 770 🌹 🌻770. చతుర్భావః, चतुर्भावः, Caturbhāvaḥ🌻 4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 729 / Sri Siva Maha Purana - 729 🌹 🌻. త్రిపుర దహనము - 4 / The burning of the Tripuras - 4 🌻 5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 350 / Osho Daily Meditations - 350 🌹 🍀 350. కనిష్టంగా జీవించడం / 350. LIVING AT THE MINIMUM 🍀 6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 455 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 455 - 1 🌹 🌻 455. 'హంసినీ' - 1 / 455. 'Hamsini' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 15, మే, May 2023 పంచాగము - Panchagam 🌹 శుభ సోమవారం, Monday, ఇందు వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : అపర ఏకాదశి, వృషభ సంక్రాంతి, Apara Ekadashi, Vrishabha Sankranti🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 32 🍀
63. ఉపకారః ప్రియః సర్వః కనకః కాంచనచ్ఛవిః | నాభిర్నందికరో భావః పుష్కరః స్థపతిః స్థిరః 64. ద్వాదశస్త్రాసనశ్చాద్యో యజ్ఞో యజ్ఞసమాహితః | నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ప్రేమ : ఏకత్వభావం - ప్రేమ అంతరాత్మ నిష్ఠ మైనప్పుడు. ఏకత్వభావం దానిలో తప్పనిసరిగా ఇమిడి వుంటుంది. పరమాత్మ యందలి దివ్య ప్రేమకు మూలం ఏకత్వమే. ఆ దివ్య ప్రేమ నుండి పుట్టినదే అంతరాత్మ నిష్ఠమైన ప్రేమ. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన కలియుగాబ్ది : 5124, శోభకృత్, వసంత ఋతువు, ఉత్తరాయణం, వైశాఖ మాసం తిథి: కృష్ణ ఏకాదశి 25:04:56 వరకు తదుపరి కృష్ణ ద్వాదశి నక్షత్రం: పూర్వాభద్రపద 09:09:12 వరకు తదుపరి ఉత్తరాభద్రపద యోగం: వషకుంభ 25:29:19 వరకు తదుపరి ప్రీతి కరణం: బవ 13:55:12 వరకు వర్జ్యం: 18:23:24 - 19:55:48 దుర్ముహూర్తం: 12:38:22 - 13:30:08 మరియు 15:13:40 - 16:05:26 రాహు కాలం: 07:21:18 - 08:58:22 గుళిక కాలం: 13:49:33 - 15:26:36 యమ గండం: 10:35:25 - 12:12:29 అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37 అమృత కాలం: 01:31:20 - 03:02:52 మరియు 27:37:48 - 29:10:12 సూర్యోదయం: 05:44:14 సూర్యాస్తమయం: 18:40:43 చంద్రోదయం: 02:36:37 చంద్రాస్తమయం: 14:48:42 సూర్య సంచార రాశి: మేషం చంద్ర సంచార రాశి: మీనం యోగాలు: ముసల యోగం - దుఃఖం 09:09:12 వరకు తదుపరి గద యోగం
కార్య హాని , చెడు దిశ శూల: తూర్పు ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. కపిల గీత - 178 / Kapila Gita - 178 🌹 🍀. కపిల దేవహూతి సంవాదం 🍀 📚. ప్రసాద్‌ భరధ్వాజ
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 32 🌴
32. హాసం హరేరవనతాఖిల లోకతీవ్రశోకాశ్రుసాగర విశోషణమత్యుదారమ్| సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య॥
తాత్పర్యము : ఆ పరమపురుషునియొక్క మనోహరమైన దరహాసము ప్రసన్నులైన సమస్త భక్తుల శోకాశ్రుసాగరమును శుష్కింపజేయుటలో అమోఘమైనది. మిగుల ఉదారమైనది. మునులను రక్షించుటకై మన్మథునిగూడ మోహింపజేయునట్టి భ్రూమండలమును ఆ ప్రభువు తన మాయా విలాసముచే సృజించెను. ఆ స్వామియొక్క ఉదార దరహాసమును, మనోజ్ఞమగు భ్రూమండలమును అనన్యభక్తితో ధ్యానింపవలెను.
వ్యాఖ్య : విశ్వమంతా కష్టాలతో నిండి ఉంది, అందువల్ల ఈ భౌతిక విశ్వం యొక్క నివాసులు ఎల్లప్పుడూ తీవ్రమైన దుఃఖంతో కన్నీరు కారుస్తూ ఉంటారు. అటువంటి కన్నీటితో ఒక గొప్ప నీటి సముద్రం ఉంది, కానీ పరమాత్మునికి శరణాగతి చేసిన వ్యక్తికి, కన్నీటి సముద్రం ఒక్కసారిగా ఎండిపోతుంది. భగవంతుని మనోహరమైన చిరునవ్వును మాత్రమే చూడవలసి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, భగవంతుని మనోహరమైన చిరునవ్వును చూసినప్పుడు భౌతిక అస్తిత్వ విరహం వెంటనే తగ్గుతుంది.
భగవంతుని మనోహరమైన కనుబొమ్మలు ఎంత మనోహరంగా ఉంటాయో అవి ఇంద్రియ ఆకర్షణ యొక్క అందచందాలను మరచిపోయేలా చేస్తాయి అని ఈ పద్యంలో చెప్పబడింది. ఆత్మలకు, భౌత���క అస్తిత్వానికి షరతులతో కూడిన సంకెళ్ళు వేయబడ్డాయి, వారు ఇంద్రియ తృప్తి, ముఖ్యంగా లైంగిక జీవితం యొక్క ఆకర్షణలతో బంధించబడ్డారు. లింగ దేవుడిని మకర ధ్వజ అంటారు. భగవంతుని యొక్క మనోహరమైన కనుబొమ్మలు ఋషులు మరియు భక్తులను భౌతిక కామం మరియు లైంగిక ఆకర్షణతో ఆకర్షించ బడకుండా రక్షిస్తాయి. యామునాచార్య అనే గొప్ప ఆచార్యుడు, భగవంతుని మనోహరమైన కాలక్షేపాలను చూసినప్పటి నుండి, లైంగిక జీవితంలోని అందచందాలు తనకు అసహ్యంగా మారాయని, కేవలం లైంగిక సంతోషం గురించి ఆలోచించడాన్ని అతను ఉమ్మివేసి ముఖం తిప్పుకుంటానని చెప్పాడు. ఆ విధంగా ఎవరైనా లైంగిక ఆకర్షణకు దూరంగా ఉండాలనుకుంటే, అతను భగవంతుని యొక్క మనోహరమైన చిరునవ్వు మరియు మనోహరమైన కనుబొమ్మలను తప్పక చూడాలి.
సశేషం.. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 178 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 📚 Prasad Bharadwaj
🌴 4. Features of Bhakti Yoga and Practices - 32 🌴
32. hāsaṁ harer avanatākhila-loka-tīvra- śokāśru-sāgara-viśoṣaṇam atyudāram sammohanāya racitaṁ nija-māyayāsya bhrū-maṇḍalaṁ muni-kṛte makara-dhvajasya
MEANING : A yogī should similarly meditate on the most benevolent smile of Lord Śrī Hari, a smile which, for all those who bow to Him, dries away the ocean of tears caused by intense grief. The yogī should also meditate on the Lord's arched eyebrows, which are manifested by His internal potency in order to charm the sex-god for the good of the sages.
PURPORT : The entire universe is full of miseries, and therefore the inhabitants of this material universe are always shedding tears out of intense grief. There is a great ocean of water made from such tears, but for one who surrenders unto the Supreme Personality of Godhead, the ocean of tears is at once dried up. One need only see the charming smile of the Supreme Lord. In other words, the bereavement of material existence immediately subsides when one sees the charming smile of the Lord.
It is stated in this verse that the charming eyebrows of the Lord are so fascinating that they cause one to forget the charms of sense attraction. The conditioned souls are shackled to material existence because they are captivated by the charms of sense gratification, especially sex life. The sex-god is called Makara-dhvaja. The charming brows of the Supreme Personality of Godhead protect the sages and devotees from being charmed by material lust and sex attraction. Yāmunācārya, a great ācārya, said that ever since he had seen the charming pastimes of the Lord, the charms of sex life had become abominable for him, and the mere thought of sex enjoyment would cause him to spit and turn his face. Thus if anyone wants to be aloof from sex attraction, he must see the charming smile and fascinating eyebrows of the Supreme Personality of Godhead.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 770 / Vishnu Sahasranama Contemplation - 770🌹
🌻770. చతుర్భావః, चतुर्भावः, Caturbhāvaḥ🌻
ఓం చతుర్భావాయ నమః | ॐ चतुर्भावाय नमः | OM Caturbhāvāya namaḥ
ధర్మార్థకామమోక్షాఖ్య పురుషార్థ చతుష్టయమ్ । భవత్యుత్ప్రద్యతే యత్తత్స చతుర్భావ ఉచ్యతే ॥
పురుషుడు తన జీవితమునకు ముఖ్య ప్రయోజనములుగా సాధించదగు అంశములైన ధర్మ, అర్థ, కామ, మోక్షములు అను నాలుగు పురుషార్థములును ఈతని నుండియే సిద్ధించును.
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 770🌹
🌻770. Caturbhāvaḥ🌻
OM Caturbhāvāya namaḥ
धर्मार्थकाममोक्षाख्य पुरुषार्थ चतुष्टयम् । भवत्युत्प्रद्यते यत्तत्स चतुर्भाव उच्यते ॥
Dharmārthakāmamokṣākhya puruṣārtha catuṣṭayam, Bhavatyutpradyate yattatsa caturbhāva ucyate.
The four aspects that a man considers to be the principal accomplishments and goals viz., righteousness, prosperity, gratification and salvation arise from Him or can be achieved only by His grace and hence He is Caturbhāvaḥ.
:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे अष्टमोऽध्यायः :: धर्मार्थकाममोक्षाख्यं य इच्छेच्छ्रेय आत्मनः । एकम् ह्येव हरेस्तत्र कारणं पादसेवनम् ॥ ४१ ॥
Śrīmad Bhāgavata - Canto 4, Chapter 8
Dharmārthakāmamokṣākhyaṃ ya icchecchreya ātmanaḥ, Ekam hyeva harestatra kāraṇaṃ pādasevanam. 41.
Any person who desires the fruits of the four principles - righteousness, prosperity, sense gratification and, at the end, liberation, should engage in the devotional service of the Lord; for worship of His lotus feet yields the fulfillment of all of these.
🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः ।चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥ ८२ ॥ చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః ।చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥ Caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ,Caturātmā caturbhāvaścaturvedavidekapāt ॥ 82 ॥
Continues…. 🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 . శ్రీ శివ మహా పురాణము - 731 / Sri Siva Maha Purana - 731 🌹 ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 10 🌴 🌻. త్రిపుర దహనము - 4 🌻
శివపూజను నిరాకరించిన కారణముచు వందలాది రాక్షసులు హాహాకారములను చేయుచూ ఆ బాణాగ్నిచే దహింపబడిరి (29). తారకాక్షుడు సోదరులతో గూడి దహింపబు చున్నవాడై తనకు ప్రభువు, భక్తవత్సలుడు నగు శంకర దేవుని స్మరించెను (30). అతడు పరమ భక్తి గలవడై అనేక వచనములను పలుకుచూ, మనస్సులో మహాదేవుని దర్శించి, ఆయనతో నిట్లనెను (31).
తారకాక్షుడిట్లు పలికెను-
హే భవా| నేను నిన్ను తెఉసుకుంటిని. మమ్ములను బంధులతో సహా దహించుటలో నీకు ఆనందమున్నచో, నీవు మమ్ములను మరల వాస్తవముగా ఎప్పుడు దహించెదవు? (32). దేవతలకు గాని, రాక్షసులకుగాని లభింపశక్యము గాని భాగ్యము మాకు లభించినది. మా మనస్సులు జన్మజన్మలో నీ చిం���నతో నిండి యుండు గాక! (33). ఓ మునీ! ఆ రాక్షసులు ఇట్లు పలుకుతూ శివుని యాజ్ఞచే ఆ అగ్నిచే దహింపబడి బూదిదయైనారు. ఆ దృశ్యము అద్భుతముగ నుండెను (34). ఓ వ్యాసా! బాలురు. వృద్ధులు అగు ఇతర రాక్షసులు కాడా శివాజ్ఞచే శాఘ్రముగా ఆ అగ్నిచే దహింపబడి బూడిదయైనారు (35). కల్పాంతమునందు జగత్తు భస్మ మగు తీరున, ఆ త్రిపురములోని స్త్రీలు, పురుషులు, అచట నున్న వాహనములు ఇత్యాది సర్వము ఆ అగ్నిచే భస్మము చుయబడెను (36). కొందరు సుందర యువతులు భర్తను కంఠమునందు కౌగిలించి యుండగానే దహింపబడిరి. ఆటపాటలలో అలసి సొలసి, మరియు మత్తెక్కి నిద్రించియున్న స్త్రీలు అటులనే దగ్ఢమైరి (37).
సశేషం…. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 731🌹 *✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 10 🌴
🌻 The burning of the Tripuras - 4 🌻
Since they had refrained from the worship of Śiva, hundreds of Asuras were burnt by the fire generated by the arrow. They cried “Hā Hā” in distress.
Tārakākṣa was burnt along with his two brothers. He remembered his lord Śiva who is favourably disposed to his devotees.
Lamenting in diverse ways and looking up to lord Śiva, he mentally appealed to him.
Tārakākṣa said:—
“O Śiva, you are known to be pleased with us, if at any future hour you burn us, you will do so along with our kinsfolk. Let it be in accordance with this truth.
What is difficult and inaccessible to the gods and Asuras has been secured by us. Let our intellect be purified by our thoughts on you in every birth.”
O sage, at the bidding of Śiva, those Asuras were burnt and reduced to ashes by the fire[4] even as they were muttering thus.
Other Asuras too, children and old men were completely burnt out, O Vyāsa, at the bidding of Śiva and speedily reduced to ashes.
Just as the universe is burnt at the end of a Kalpa so also every thing and every one there, whether woman or man or vehicles, was reduced to ashes by that fire.
Some women were forced to leave their husbands necking them and were burnt by the fire. Some were sleeping, some were intoxicated and some were exhausted after their sexual dalliance. All were burnt.
Continues…. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 350 / Osho Daily Meditations - 350 🌹 ✍️. ప్రసాద్ భరద్వాజ
🍀 350. కనిష్టంగా జీవించడం 🍀
🕉. మానవులకు తమ సామర్థ్యాల గురించి తెలియదు మరియు వారు కనిష్టంగా జీవిస్తున్నారు. ఇప్పుడు మనస్తత్వవేత్తలు చాలా గొప్ప మేధావులు కూడా తమ తెలివితేటలలో పదిహేను శాతాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నారని చెప్పారు - కాబట్టి సాధారణ, సగటు వ్యక్తి సంగతి ఏమిటి? 🕉
సగటు వ్యక్తి తన తెలివితేటలలో ఐదు నుండి ఏడు శాతాన్ని ఉపయోగిస్తాడు. కానీ అది తెలివితేటలు; ప్రేమ గురించి ఎవరూ పట్టించుకోలేదు. నేను వ్యక్తులను చూసినప్పుడు, వారు తమ ప్రేమ శక్తిని చాలా అరుదుగా ఉపయోగించడాన్ని నేను చూస్తున్నాను. మరియు అది ఆనందానికి నిజమైన మూలం. మనం మన తెలివితేటలలో ఏడు లేదా అత్యధికంగా పదిహేను శాతాన్ని ఉపయోగిస్తాము. కాబట్టి మనలోని గొప్ప మేధావి కూడా కనిష్టంగా జీవిస్తాడు; ఎనభై ఐదు శాతం మేధస్సు పూర్తిగా వ్యర్థం అవుతుంది; అతను దానిని ఎప్పటికీ ఉపయోగించడు.
మరియు అతను 100 శాతం ఉపయోగించినట్లయితే ఏమి సాధ్యమవుతుందో ఎవరికీ తెలియదు. మరియు మనము మన ప్రేమలో ఐదు శాతం కూడా ఉపయోగించడం లేదు. మనము ప్రేమ ఆటలో నటిస్తాము, కానీ మన ప్రేమ శక్తిని ఉపయోగించము. మేధస్సు మిమ్మల్ని బయటి వాస్తవికతకు దగ్గరగా తీసుకువస్తుంది మరియు ప్రేమ మిమ్మల్ని అంతర్గత వాస్తవికతకు దగ్గరగా తీసుకువస్తుంది. వేరే మార్గం లేదు; అంతరంగాన్ని తెలుసుకోవడానికి ప్రేమ ఒక్కటే మార్గం.
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 350 🌹 📚. Prasad Bharadwaj
🍀 350. LIVING AT THE MINIMUM 🍀
🕉. Human beings are not aware of their potential, and they go on living at the minimum. Now psychologists say that even very great geniuses use only fifteen percent of their intelligence--so what about the ordinary, the average person? 🕉
The average person uses about five to seven percent of his or her intelligence. But that is intelligence; nobody has bothered about love. When I look at people, I see that rarely do they use their love energy. And that is the real source of joy. We use seven, or at the most fifteen, percent of our intelligence. So even our greatest genius lives at the minimum; eighty-five percent of intelligence will be a sheer waste; he will never use it.
And one never knows what would have become possible if he had used 100 percent. And we are not using even five percent of our love. We go on pretending at the game of love, but we do not use our love energy. Intelligence brings you closer to the outside reality, and love brings you closer to the inner reality. There is no other way; love is the only way of knowing the inner.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 455 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 455 - 1 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ । మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀
🌻 455. 'హంసినీ' - 1 🌻
అజపా మంత్రమగు హంస స్వరూపము శ్రీమాత అని అర్థము. అజపా మంత్ర మనగా జపింపకయే జరుగు మంత్రము. మనయందు హృదయ స్పందనముగ అను నిత్యము అజపా మంత్రము అనుస్యుతముగ జరుగుచున్నది. ఈ హృదయ స్పందన హంస అని కీర్తింప బడుచున్నది. స్పందనముగ యున్నది శ్రీమాతయే గనుక హంసినీ అని పిలువబడుచున్నది. హంసినీ కారణముగ స్పందనము జరుగు చున్నది. స్పందనము కారణముగ శ్వాస జరుగుచున్నది. ఈ రెండునూ కారణముగ శరీరమున ప్రాణము నిలచియున్నది. శ్వాస, స్పందనము, ప్రాణము, ప్రణవము ఒక ఆరోహణ క్రమముగ గమనింపవచ్చును. మనస్సు శ్వాసపై లగ్నము చేసి స్పందనము చేరినచో స్పందనము నుండి ప్రణవమును చేరవచ్చును.
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 455 - 1 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj
🌻 95. Tejovati trinayana lolakshi kamarupini Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻
🌻 455. 'Hamsini' - 1 🌻
The Hamsa Swarupa which is an Ajapa Mantra is the Mother. Ajapa mantra is a mantra that happens without us chanting. Ajapa mantra is always going on in our heart. This heartbeat is glorified as Hamsa. The response is called Hamsini because it is Sri Mata. A reaction is caused by Hamsini. The breathing is caused by the reaction. Both of these cause the presence of life in the body. Breath, response, prana, pranava can be observed in an ascending order. If the mind ascends the breath and joins the response, it can reach the Pranava from the response.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
0 notes
chaitanyavijnanam · 2 months
Text
The last message of Krishna. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడి ద్వారా మనకిచ్చిన చిట్టచివరి సందేశం. జీవితంలో మనం తప్పనిసరిగా పాటించవలసినది
Tumblr media
🌹 శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడి ద్వారా మనకిచ్చిన చిట్టచివరి సందేశం. జీవితంలో మనం తప్పనిసరిగా పాటించవలసినది 🌹 ప్రసాద్‌ భరధ్వాజ
ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసి పోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు....
శ్రీ కృష్ణుడు బలరాముడితో “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమునువిడిచి పెట్టెయ్యండి” అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు.
ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు.
ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి “కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడు కున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసి పోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి” అన్నాడు.
అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుత మయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేసాడు.
ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.
దీని తర్వాత యింక కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించ డానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు.
“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది.
కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలు దేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం.
ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు.
కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించు కుంటారు. కోపము చేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి.
కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు.
అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజ యోగం చేయడం మరచి పోతారు.తద్వారా బ్రహ్మ యోగం అనబడే క్రియా యోగం లేదా నేనున్నా స్థితికి చేర్చే లయ యోగం ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు.ఆడంబరాలకు ప్రాధాన్యత నిస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించు కోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.
ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు.
మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసు కోలేకపోతారు.
ఇంద్రియములకు వశులు అయిపోతారు.⁠⁠⁠⁠ రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు.
ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు.
కలియుగంలో ఏ రకంగా ఆర్జించా డన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించా డన్నది ప్రధానం అవుతుంది.
ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి.
కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి.
కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.
కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ‘యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు? వెళ్ళిపో’
కలియుగంలో గాని ఏ యుగంలోగాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో.ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీదారి శ్వాస దారి కావాలి.శ్వాస దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియ లోనూ నేను వున్నాను. వుంటాను. ఇది విశ్వసించు ఉద్ధవా.ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము ధ్యానం, యింద్రియ నిగ్రహము, చేయుట, నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు.
ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివ్వరి సందేశం.
🙌 ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు. ఇది మనందరికోసం పరమాత్మ చెప్పిన సత్యం.
🌹🌹🌹🌹🌹
0 notes