Tumgik
#118appsban
batukamma · 4 years
Text
China : వరుస దెబ్బలతో అల్లాడుతున్న చైనా ఏం చేసిందంటే..?
Tumblr media
China Revenge On India : దేశంలో పబ్జీ గేమ్ బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పబ్జీతోపాడు.. మొత్తం 118 మొబైల్ యాప్ లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. నిషేధానికి గురైనవన్నీ చైనీస్ యాప్ లే. అయితే.. పబ్జీ బ్యాన్ చేసినందుకు చైనా ప్రతీకారం తీర్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ అయ్యింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మోడీ అకౌంట్ హ్యాక్ అయినట్టు ట్విట్టర్ ప్రకటించింది. హ్యాకర్లు మోడీ ట్విట్టర్ అకౌంట్లో కొన్ని ట్వీట్లు చేశారు. పీఎం కేర్స్ ఫండ్ కు క్రిప్టో కరెన్సీ రూపంలో విరాశాలు ఇవ్వాలంటూ ట్వీట్లు చేశారు. అయితే వీటిని ట్విట్టర్ సిబ్బంది తొలగించారు. ప్రస్తుతం అకౌంట్ సేఫ్ గా నే ఉందని ట్విట్టర్ ప్రకటించింది. Roti vs Rice : మీరు బరువు తగ్గాలంటే ఏమి తినాలి? Chicken VS Egg : చికెన్ VS గుడ్డు- ఏది ఎక్కువ ప్రోటీన్స్ కలిగి ఉంటుంది? కేంద్రం బ్యాన్ చేసిన 118 యాప్స్ ఇవే! అయితే... మోడీ అకౌంట్ ఒక్కటే హ్యాక్ అయ్యిందని.. ఇతర పబ్లిక్ వి ఎవరివి ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ కాలేదని ట్విట్టర్ తెలిపింది. అయితే పబ్జీ తో పాటు ఇతర యాప్స్ నిషేధించినందుకే ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేశారనే మాట వినిపిస్తోంది. అయితే గతంలోనూ రెండు దఫాలుగా చాలా వరకు చైనీస్ యాప్ లను నిషేధించింది. దీంతో చైనా కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతోంది. అందకే ఈ హ్యాకింగ్ డ్రామాలు మొదలుపెట్టారని మాట వినిపిస్తోంది. యాప్స్ నిషేధంపై అమెరికా కూడా సంతోషం వ్యక్తం చేసింది. దేశ రక్షణకు ఇలాంటి చర్యలు అవసరమేనని కామెంట్ చేసింది. ఇవి కూడా చదవండి : Amazon : ఆర్డర్ చేస్తే 30 నిమిషాల్లోనే డెలివరీ.. Read the full article
0 notes
innomight · 4 years
Photo
Tumblr media
Pubg banned in India along with 118 other chinese apps. I think this is a step India had to take and they did. I know many people are sad to hear about this but we cannot stop what must be done. We all knew this was close and today it happened. People talking about the streamers and gamers who earned a lot from this game, let me tell you something, @shroud started from @eslcs and is now famous in every single game he plays. Many guys are there with the same storyline like scream, stewie and more. The good thing about this is the youth is going to have a better focus on the more important things in life as they were indulging a huge amount of time in this one. I personally think it is a good decision. What do you think about? Tell me in the comments. #pubg #pubgm #pubgbanned #appsbanned #pubgbanindia #gamingnews #gaming #gamingreports #pubgbaninindia #pubggetsban #pubgbannedinindia #news #chineseappsban #chinaban #chineseappsbaninindia #118appsban #india #indiagaming https://www.instagram.com/p/CEpLfbmFIH0/?igshid=1mjxmbl0zgmdv
0 notes
unboxingtechindia · 4 years
Photo
Tumblr media
@unboxingtech_india Which one would you prefer to rely on? Let us know in comment section below ⤵️⤵️ . . Tag your friends❤️ . Stay tuned for more updates. Follow ➡️ ⏩@unboxingtech_india Follow ➡️ ⏩@unboxingtech_india Follow ➡️ ⏩@unboxingtech_india ]#PUBGMobile #ChineseAppsBanned #Pubgbanned #AfterPUBGBan #pubgMeme #Akshaykumar #girlfriends #parents #pubgplayers #pubgsquads #118AppsBanned #aatmanirbharbharat #PUBG #technology #technews #pubggaming #gaming #searchatsmartprix #smartprix (at PubG WORLD) https://www.instagram.com/p/CG923OIAgG6/?igshid=1ll7jb9yhifi8
0 notes
headlinemarathi · 4 years
Photo
Tumblr media
भारताने पबजीसह 118 चिनी अ‍ॅप्स बॅन केल्यानंतर चीनने दिली पहिली प्रतिक्रिया, म्हणाले… चीनने भारताच्या या कारवाईचा विरोध केला | #India #China #118AppsBan #ChinaReaction http://www.headlinemarathi.com/international-marathi-news/china-says-strongly-opposes-indias-latest-ban-on-118-mobile-apps/?feed_id=9005&_unique_id=5f50ce108b07e
0 notes
rickmartingt · 4 years
Photo
Tumblr media
The latest The Information technology Daily! https://t.co/hDW9ot61Oq Thanks to @fuelpovertyguru @o_moh9 #118appsbanned
0 notes