Tumgik
#Lalitha Sahasranama explained word by word
ramanan50 · 2 years
Text
Sri Lalitha Sahasranama Poorvaanga 19 to 31 English Lecture
Sri Lalitha Sahasranama Poorvaanga Slokas 19 to 31. A principal text of Shakti worshipers, it describes the goddess’ various attributes in the form of names organized in a hymn. This sahasranama is used in various modes of worship of the Divine Mother such as parayana (recitations), archana, and homa. A different but less popular version[2] of the Lalita Sahasranama can also be found in the…
Tumblr media
View On WordPress
0 notes
chaitanyavijnanam · 9 months
Text
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 520 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 3
Tumblr media
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 520 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 3 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁 🍀 107. ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ । ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥ 🍀 🌻 520. 'సాకిన్యంబా స్వరూపిణీ' - 3 🌻
ఏమియూ లేనట్టుగా వున్న స్థితి నుండి అన్నియూ వున్నట్లుగా గోచరమగుట అంతయూ శ్రీమాత మహిమ. మూలాధారము నందు బీజమునగల అక్షరము కారణముగ అందలి యోగినీ మాతను 'లాకినీ' అందురు. మరికొందరు ‘డాకినీ' అందురు. లలితా సహస్రములో 'సాకినీ' అని తెలుపబడినది. ఇందు గల నాలుగు దళములయందు వరదా, అభయ, దాక్షాయణి, సరస్వతి త్యా .దేవతలను పూజించు సంప్రదాయ మున్నది. డాకినీ అన్నను దాక్షాయణి అన్ననూ ఒకటియే అని కొందరి మతము. నిరుక్తమాధారముగ ఈ సమన్వయము తెలుపుదురు. దాక్షిణ్యా, దక్షిణా, దక్కనూ, డాకినీ- యివి అన్నియూ దాక్షాయని పదమునుండి పుట్టినట్లు నిరుక్త శాస్త్రజ్ఞులు తెలుపుదురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 3 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj 🌻107. Mudgaodanasaktachitta sakinyanba svarupini aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥ 🌻 🌻 520. Sakinyanba Svarupini - 3 🌻 From the state of nothingness to the state of everything as if everything is there, is the glory of Shrimata. Because of the letter in the seed of Mooladhara, the yogini Mata in there is called 'Lakini'. Others call her 'Dakini'. In Lalita sahasranama she is described as 'Sakini'. There is a tradition of worshiping the deities Varada, Abhaya, Dakshayani and Saraswati among the four petals here. Some believe that Dakini and Dakshayani are the same. This coordination is explained through Nirukta sastra. Dakshinya, Dakshina, Dakkanu, Dakini - All these are derived from the word Dakshayani according to Nirukta scholars.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
chaitanyavijnanam · 11 months
Text
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 10 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 10
Tumblr media
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 10 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 10 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁 🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా । దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀 🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా । మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀 🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 10 🌻
అనాహత మందలి శ్రీమాతను వివరించుటకు భాష చాలదు. అనుభూతి పరముగ తెలియ వలసినదే. ఈమె అనురాగ స్వరూపిణి గనుక 'రాగిణీ' అని లలితా సహస్రనామ మందు కీర్తించుట జరిగినది. రాగిణి సరళ శబ్దము. రాకినీ పరుష శబ్దము. రాకిని రాగిణియే. శ్రీమాత అనురాగ స్వరూపిణియే కదా! అందువలననే రాగిణి. ఇటుపై నామములు ఉదర వితానమునకు దిగువ నున్న ప్రజ్ఞా కేంద్రముల వివరణ మగుట వలన మరియొక సంపుటమున వివరింప బడుచున్నవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 485 to 494 - 10 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj 🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻 🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya mahavirendra varada rakinyanba svarupini ॥ 101 ॥ 🌻 🌻 Description of Nos. 485 to 494 Names - 10 🌻
Words are not enough to describe Srimata at Anahata. It is to be known by experience. As she is the embodiment of love, in Lalita Sahasranama she is glorified as 'Ragini'. Ragini is a subtle sound. Rakini is a crude sound. Rakini is Ragini only. Isn't Srimata the embodiment of love! That's why Ragini. Henceforth the names are explained in another volume as the description is of Prajna Kendras that are below the abdominal cavity.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
0 notes