Tumgik
#bayontemple
ancientorigins · 15 days
Text
Tumblr media
Bayon Temple in the ancient city of Angkor Thom
264 notes · View notes
indochinatravel · 1 year
Text
Tumblr media
Bayon temple was built in late 12th century under the reign of King Jayavarman VII, nowadays greatly emerges the endless smiles in stone towers and the impressive attraction in Angkor Archaeological Park.
37 notes · View notes
soeunshuts · 7 months
Text
Tumblr media
1 note · View note
tomnlinson · 7 months
Text
// BAYON, ANGKOR WAT, CAMBODIA //
Tumblr media
Unlock your adventurous side and delve into the enchanting allure of Bayon, Angkor Wat. Embrace the playful spirit of Cambodia's captivating history.
1 note · View note
adtravel-blog · 9 months
Text
Angkor Daily Tours
www.angkordailytours.com, we offer the best price for all tours package and private tour in Cambodia.
Tumblr media
0 notes
travelling-in-cambodia · 11 months
Text
Tumblr media
0 notes
praveenmohantelugu · 2 years
Video
youtube
ఏంటి? భారతీయులు కంబోడియాలో కరెంట్‌ను వాడారా? 800 సంవత్సరాల విద్యుత్ బల్బు!
Hey guys, ఇవాళ నేను మీకు కాంబోడియాలో ఉన్న బెయాన్ గుడి శిల్పాలను చూపించబోతున్నాను. ఈ గుడి కనీసం 800 సంవత్సరాలు పురాతనమైనది, ఇంకా ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది అద్భుతమైన శిల్పాలకు famous అయిన గుడి. Wow, ఈ శిల్పాన్ని చుడండి, రెండు groupల వాళ్ళు కొట్టుకుంటున్నారు ఈ రెండు group లను గమనించండి, ఒక side helmet వేసుకోని వీరులు, ఇంకొక side చాలా strong అయిన helmet వేసుకుని ఉన్న వీరులతో యుద్ధం చేస్తున్నారు. 
ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ యుద్ధం నేల పైన జరగట్లేదు, నీళ్ల పైన జరుగుతుంది. సముద్రం మధ్యలో లేదా నది మధ్యలో ఈ జగడం జరుగుతున్నట్టుగా చెక్కారు. ఇక్కడ చూస్తున్నారు కదా, రెండు పక్కల జగదమాడుతున్న ఈ వీరులు boat లోనో లేదా ship లోనో ఉన్నారు. ఇంకా కింద చాలా మంది boat ని నడుపుతున్నారు చూడండి. మరి వీళ్లేమో చేతుల్లో చాలా ఆయుధాలను పట్టుకుని యుద్ధం చేస్తున్నారు. 
ఇప్పుడు ఇటువైపు ఉన్న వాళ్ళను చూడండి, ఇక్కడ ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే, ఎంత cool గా అటువైపు తిరిగి పడవను నడుపుతున్నారో చూడండి. So ఇందులో helmet లు వేసుకోని వాళ్ళు ఖుమార్స్. వీళ్లంతా కంబోడియా దేశస్థులు, ఇంకా indulo helmets వేసుకున్న వాళ్ళు cham జాతి ప్రజలు, కానీ వెళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? actually ఈ ఖుమార్ వీరులే గెలుస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఎదురు దేశపు పడవలో తాళ్లు వేసి ఆ పడవను వాళ్ళ పక్కకు లాగుతున్నారు చూడండి, వాళ్ళు అలానే jump చేసి వీళ్ళ పడవలోకి వెళ్ళడానికి try చేస్తున్నారు, దీని బట్టే ఖుమార్లు గెలుస్తారని చెప్తున్నారు. 
సరే ఇందులో నుండి మనకు ఇంకా ఏ ఏ విషయాలు తొరుకుతుందని చూద్దాం రండి, ఇక్కడ చేప ఈదుతున్నట్టు ఉంది కాబట్టి ఇది కచ్చితంగా సముద్రంలోనో లేదా నదిలోనో జరిగిన యుద్ధం అని మనకు అర్ధమైంది. ఇక్కడ కొంత మంది నీళ్లలో పడేటట్టు చెక్కారు, ఒకవేళ ఈయన యుద్ధంలో చనిపోయుంటాడు, ఇంకా ఈ మొసలి ఏం చేస్తుందో చూడండి. అతనేమో బతకడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈ మొసలి అతని కాలిని కొరుకుతుంది, గాయపడి నీటిలో పడిపోయిన ఈ వ్యక్తిని తినటానికి మొసలి try చేస్తుంది. 
 ఇప్పుడు మనం మరింత వివరాల్లోకి వెళ్తే, ఇక్కడ ఈ మొసలి ఈ మనిషిని తింటున్నట్టు ఉంది కదా? దీంట్లో మనం చాలా details చూడవచ్చు ఇంకా కొంతమందిని నీళ్లలో ఉన్నట్టు చెక్కారు. కొంతమంది నీళ్లలోకి కావాలని దూకుతున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో చనిపోవాలని అనుకోవట్లేదు, కొంతమంది ఏమో చనిపోయి నీళ్లలో తేలుతున్నారు. ఈ నీళ్ల లోపల చాలా మందిని చెక్కారు, ఇంకా అనేక రకరకాల చేపలను కూడా ఇక్కడ చెక్కారు.
 ఇక్కడ అన్ని శిల్పాలు చాలా detail గా ఉన్నాయి కదా, ఈ scene ని చూస్తుంటే, ఒక విజయోత్సవ వేడుక లాగ ఉంది, చూస్తుంటే వీళ్ళు గెలిచినట్టుగా ఉన్నారు, ఇది కూడా ఒక పడవే, ఖుమార్ వీరులందరు గెలిచిన సంతోషంలో dance చేస్తున్నారు, ఇది మనం చుసిన యుద్ధ scene కి next scene అనమాట, జరిగిన యుద్ధంలో ఖుమార్ వీరులు చం వీరులను ఓడించేసారు, అందుకే dance చేస్తూ వాళ్ళ సంతోషాన్ని చూపుతున్నారు. 
 సరే ఇంకా interesting అయిన విషయాలు ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం, చెప్పాలంటే ఈ గుడి మొత్తం ఇలాంటి అద్భుతమైన వివరాలతో నిండి ఉంది. కొన్ని శతాబ్దాలకు ముందు కంబోడియాలో జీవించిన ప్రజలు ఎలా ఉండేవారో, ఎలా నివసించేవారో అనే వివరాలన్నిటిని ఇవి చూపుతున్నాయని అనుకుంటున్నాను. ఇక్కడ ఈమెను చూడండి ఈమె మరొక మహిళ తల్లో నుండి పేలు తీస్తున్నట్టుగా ఉంది, ఆమె ఏం చేస్తుందో కొంచం జాగ్రత్తగా గమనించండి, ఆమె సాంబ్రాణి లాగా ఏదో పొగ వేస్తూ తల్లో ఉన్న పేలను పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. పదండి ఇంకొక ప్యానెల్ లో వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. 
మనం ఇక్కడ కింద ఉన్న ఈ levelని గమనించి చూద్దాం ఎందుకంటే వీళ్ళు వీరులు కాదు, మామూలు జానాల యొక్క జీవితాన్ని చెప్తున్నట్టుగా ఉంది. మీకు అర్థం అవుతుందని అనుకుంటాను, ఇంతకుముందు మనం పై level లో వీరులను చూసాము, ఇక్కడ సాధారణ ప్రజల యొక్క జీవితాన్ని చూడబోతున్నాము. ఇక్కడ ఇద్దరు అడవి పందులను యుద్ధానికి వాడుతున్నట్టుగా మీరు చూడవచ్చు. మనం కోడిపందాలను చూస్తుంటాము, రాముడు యుద్ధం చేయడం చూశాం, కానీ వీళ్లు మాత్రం అడవి పందుల్ని ఒకరితో ఒకరు యుద్ధం చేయడానికి వాడుతున్నారు. 
ఇది ఒక అడవి పందుల జగడం ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు. చూడండి వీళ్ళు ఇక్కడ ఈటెలతో, కేడాలుతో ఒక రకమైన మార్షల్ ఆర్ట్స్ ని  అంటే యుద్ధ క్రీడలను నేర్చుకుంటున్నారు. మరి ఇక్కడేమో ఇద్దరు మనుషులు chess ఆడుతున్నట్టుగా ఉన్నారు. ఇక్కడ ఈ టేబుల్ పైన chess coinsని పెట్టి వాళ్లిదరు ఆడుకుంటున్నారు, దీనికి పైన boxing చేస్తున్నట్టుగా ఉంది చూడండి, కొన్ని శతాబ్దాలుగానే kickboxing నేర్చుకుంటున్నారనమాట. 
 ఇక్కడ రెండు groups unnai, indulo వీళ్లంతా చాలా కోపంగా వాదించుకుంటున్నారని వాళ్ళు చేతులను వాళ్ళ ముఖాలను చూస్తేనే తెలుస్తుంది, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? ఇక్కడ ఏం జరుగుతోందని మీరు guess చేయగలుగుతున్నారు? ఇక్కడ జరిగేది కోడిపందాలు, ఈ కోడిపందాలు ఇప్పటికి కూడా ఇండియాలో చాలా famous అయినదే. 
కానీ కాంబోడియాలో ఈ కోడి పందాలుఇప్పటికి జరుగుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ చూస్తుంటే ఒక కోడి మరొక కోడితో ఫైట్ చేస్తున్నట్టుగా చాలా అద్భుతంగా చెక్కారు. ఇంకా ఇక్కడ ఈ పైన ఉన్న అతన్ని చూడండి, అతను ఏం చేస్తున్నాడని మీకు తెలుస్తుందా? ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు మూడవ వ్యక్తి కూడా ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని చూద్దాం.
- Praveen Mohan Telugu 
1 note · View note
Photo
Tumblr media
#bayontemple (at Thousand Stroke Tattoo 千觸刺青) https://www.instagram.com/p/Ch06KaBrWFf/?igshid=NGJjMDIxMWI=
0 notes
Text
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
20-21-22 March is Equinox sunrise at Angkor Wat temple features a very distinctive and spectacular sunrise during the equinox; the sun rises exactly behind the pinnacle of the central tower, the most sacred point of the temple rising 65 meters above the ground. Check out here : https://www.aboutcambodiatravel.com/top-tours/Day-Tours/Angkor-Wat-Sunrise-Private-Day-Tours.html
cambodge #bayontemple #angkortemple #battambang #photography #instatravel #bayon #siemreaptour #angkorwatt #tonlesap #siemreapdriver #angkorwattour #phnomkulen #siemreaptaxi #cambodiadriver #angkortaxi #cambodiataxi #smileofkhmer #travelblogger #temples #instagood #photooftheday #taprohmtemple #travelasia #nature #angkorwatsunset #pubstreet #banteaysrei #traveltheworld #kampot
2 notes · View notes
Text
Tumblr media
Cambodia taxi driver, Day Tour! Angkor Wat, Bayon temple & Ta Prohm temple, Phnom Penh taxi, English speaking driver, Minivan taxi driver in Siem Reap. #cambodiataxidriver #angkorwattemple #bayontemple #taprohmtemple #cambodiatrip #phnompenhtaxi #siemreaptaxidriver #battambangtaxi #kampottrip [email protected]
WhatsApp +85569467474
https://www.tripadvisor.com/AttractionProductReview-g297390-d24987209-Day_Tour_Angkor_Wat_Bayon_Ta_Prohm_temple-Siem_Reap_Siem_Reap_Province.html
1 note · View note
farefirst · 7 months
Photo
Tumblr media
🗺Bayon Temple, Krong Siem Reap, Cambodia. Discover the mesmerizing beauty of Bayon Temple in Krong Siem Reap, Cambodia - a true masterpiece of ancient Khmer architecture and a must-see destination for any travel enthusiast. Book your flights with farefirst.com , available on Android, iOS, Website, and your favorite voice assistants. 📷Photo by Wei Gao on Unsplash. #FareFirst #cheapflights #travel #picoftheday #wanderlust #vacation #explore #traveling #cambodia #bayontemple
0 notes
utrips2cambodia · 9 months
Text
Angkor Tuk Tuk Driver & Tours
Tumblr media
Get your private tour now with mr smarty :
#angkorwatcambodia #angkorthom #traveltheworld #cambodialife #photography #cambodiafan #cambodiaphotography #travelasia #travelblogger #phnompenhcity #cambodianfood #southeastasiatrip #asiatravel #instagood #battambang #bayontemple #taprohm #kambodscha #ig #siemreaptravel #photooftheday #traveladdict #seasia #cambodianlife #discovercambodia #beautifuldestinations #phnompenhlife #angkorwatsunrise #angkortemple #igerscambodia
WhatsApp & Telegram:(+855)17 232 934
Line ID: siemreapcambodiataxi
WeChat ID: AngkorSmartyDriver
https://www.tripadvisor.com/Attraction_Review-g297390-d18841022-Reviews-Cambodia_Angkor_Smarty_Driver_Tours-Siem_Reap_Siem_Reap_Province.html
0 notes
fotourista · 11 months
Text
Tumblr media
I did the Temple Run to the Bayon Temple as Tomb Raider, November 2013.
#bayon #bayontemple #angkorwat #templerun #tombraider #cambodia #siemreap #angkorthom #fotourista #temple #ruins #ancientruins #travelphotography #travelblogging #travellifestyle #passportready #southeastasia
0 notes
talk-about-anything · 3 years
Text
That Smile....
One of the most Amazing places in the world, Bayon Temple , Angkor Wat, Cambodia
Have you been?
Tumblr media
12 notes · View notes
moodygurlsblog · 2 years
Text
Tumblr media
Be kind always.
2 notes · View notes
Video
#bayontemple, #PrivateTourGuide, #SiemReap, #AngkorThom, #EnglishTourGuide, (at Siem Reap Province) https://www.instagram.com/p/CjA61oFJODv/?igshid=NGJjMDIxMWI=
0 notes