Tumgik
#parameswara
kazifatagar · 2 months
Text
Malaysians Now Defending Immigrants Citing Parameswara 
The rise of the immigrant debate has crossed over to Malaysia. It appears that users are having mixed feelings about them in our country. But, there are a number defending them as they too are contributing to the country.  Malaysians defending immigrants  Parameswara bukan immigrant, Palembang dan Pulau Sumatera dengan Semenanjung Malaya adalah satu wilayah, pada waktu itu. Tolong lah terima…
0 notes
praveenmohantelugu · 2 years
Video
youtube
నరబలి అడుగుతున్న దేవుడా? వేల సంవత్సరాల క్రితం కట్టబడిన పురాతన హిందూ దేవాలయం!
Hey guys, దీనికి ముందు వీడియోలో కొలంబియాలోని శాన్ అగస్టిన్ Archaeological Parkలో హిందూ మతానికి చెందిన అనేక పురాతన విగ్రహాలు ఎలా కనుగొనబడ్డాయని నేను మీకు చూపించాను. ఈ వీడియోలో, వేరే states లో ఉన్న ఇలాంటి శిల్పాలనే నేను మీకు చూపించబోతున్నాను, ఇవన్నీ నిజంగా ఏంటి అని explain చేయబోతున్న్నాను. ఇప్పుడు మనం ఈ విగ్రహాన్ని బాగా పరిశీలిద్దాం. ఇది 10 అడుగుల కంటే ఎక్కువ పొడవుగా ఉంది, దీన్ని ఒక solid ఐన రాయితో rectangular షేప్ లో తయారుచేయబడిన ఒక శిల్పం. 
దాని ముఖాన్ని చూస్తే, నోటిలో కోర పళ్లతో చెక్కబడి, చేతిలో ఒక చిన్న శిశువును పట్టుకొని ఉన్నట్లు మీరు చూడవచ్చు. ఈ విగ్రహం దేనిని explain చేస్తుంది? Experts ఇది ఏంటని తెలియడం లేదని చెప్తున్నారు, కొంతమంది, దీన్ని ఇది పిల్లలను తినే రాక్షసుడిని సూచిస్తుందని కూడా చెప్తున్నారు. ఈ place లో అనేక విగ్రహాలు కనుగొనబడ్డాయి, అవి చూడడానికి, ఒకే విధంగా కనిపిస్తున్నాయి. ఇంకా చాలా మంది experts, వేల సంవత్సరాలకు ముందు ఇక్కడ నివసించిన పూర్వ-కొలంబియన్ ప్రజలు, ఈ రాక్షసులను సంతోషపెట్టడానికి పిల్లలను బలి ఇచ్చేవాళ్ళు అని చెప్తున్నారు. 
Spanish దేశస్థులు కొలంబియాకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక సంస్కృతి వాళ్లకు అర్ధంకాకా ఈ రకమైన కించపరిచే వివరణలు ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, పిల్లలను తినే రాక్షసులను మానవులు పూజిస్తారా? ఇక్కడ ఏమి జరుగుతుందని నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఈ విగ్రహం పైభాగంలో ఒక ముఖం ఉంది, కింద భాగంలో ఒక ముఖం ఉంది. ఇప్పుడు ఈ విగ్రహాన్ని తలక్రిందులు చేసి, కింద ఉన్న ముఖాన్ని చూద్దాం. ఈ ముఖం విపరీతమైన నొప్పితో ఉందని స్పష్టంగా వర్ణిస్తుంది. ఎందుకంటే ఈ స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తోంది, అందుకే ప్రసవ నొప్పి కారణంగా ఆమె పళ్ళు కొరుకుతూ, పిడికిలిని వీలైనంత గట్టిగా బిగించికుని ఉంది చూడండి. 
పైన ఉన్న ఈ "రాక్షసుడు" నిజానికి ఒక వైద్యుడు, అతను బిడ్డను ప్రసవించడానికి ఆ స్త్రీకి సహాయం చేస్తున్నాడు. ఖచ్చితంగా, ఇప్పట్లో ఉన్న డాక్టర్ లాగానే, అతను శిశువును తలక్రిందులుగా పట్టుకుని ఉన్నాడు, ఇది సరైన వైద్య విధానం కూడా. ఇవన్నీ నేను ఎలా కనిపెట్టగలిగాను? ఎందుకంటే ఈ కథలన్నీ ప్రాచీన భారతీయ గ్రంథాలలో స్పష్టంగా నమోదు చేయబడ్డాయి. ఈ దేవుడిని హిందూ మతంలో తాయుమానవర్ అని పిలుస్తారు, అతను మహిళలకు ఆరోగ్యకరమైన శిశువులను ప్రసవించడంలో సహాయం చేస్తారు. అందుకే భారతదేశంలో ఆయనకు అంకితం చేయబడిన దేవాలయాలు కూడా ఉన్నాయి. 
 ఉదాహరణకు తిరుచ్చి అనే నగరంలో 6వ శతాబ్దంలో ఈయనకు అంకితం చేయబడిన ఒక దేవాలయం ఉంది, మన దేశంలో ఉన్న గర్భిణీ స్త్రీలు ఇప్పటికీ కూడా అనేక ప్లేస్ లలో నుండి వచ్చి normal delivery కోసం ఈ భగవంతుని ఆశీర్వాదం తీస్కుని వెళ్తున్నారు. ఇండియాలో, సాధారణంగా ఈ దేవుడిని తన చేతుల్లో ఒక శిశువును పట్టుకున్నట్లు చూపించారు. ఈయన శివుని యొక్క ఒక అవతారం, దక్షిణ భారతదేశంలో, పురాతన శివుని విగ్రహాలలో అతని క్రూరత్వాన్ని చూపించడానికి కోరలతో ఉన్నట్టు చూపిస్తారు. 1300 సంవత్సరాల పురాతనమైన కైలాసనాథర్ ఆలయాన్ని చూస్తే, అక్కడ ఉన్న అన్ని శివ విగ్రహాలు కోర పళ్లతోనే చిత్రీకరించబడ్డాయి. 
కొలంబియాలోని శాన్ అగస్టిన్ park లో చుట్టుపక్కల చాలా ప్రదేశాలలో ఈ థాయుమానవర్ ని అదే కోరలతో ఉన్నట్టు చెక్కి ఉంచారు. ఈ పురాతన ప్రదేశాన్ని ఎల్ పురుటాల్ అని పిలుస్తారు,  ఇక్కడ ఉన్న ఈ విగ్రహనన్ని చుడండి, ఇప్పటికీ దాని original painting చెక్కుచెదరకుండా అలానే ఉంది. ఈ దేవుని చేతిలో ఒక బిడ్డను పట్టుని కూర పళ్లతో చూడడానికే చాలా ఉగ్రంగా కనిపిస్తున్నాడు. కానీ యూరోపియన్ల ఈ ప్లేస్ ని స్వాధీనం చేసుకుని, ఈ విగ్రహాలను వెలికితీసిన తర్వాత మన కథల గురించి తెలియకుండా, ఇది పిల్లలను తినే రాక్షసుడు అని ఊహించారు. 
ఇంకా ఈ విగ్రహానికి సంబంధించిన కొన��ని వివరాలు చాలా attractiveగా ఉన్నాయి. అనేక పుర్రెలతో చేసిన ఈ కిరీటం ఉంది, ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కదా, ఎందుకంటే మనం అనేక హిందూ శిల్పాలలో అదే వివరాలను చాలా చోట్ల చూసుంటాము. హొయసలేశ్వర గుడిలో, కొన్ని పుర్రెలలో చిన్న చిన్న రంధ్రాలు ఎలా వేసారో అని నేను మీకు ఆల్రెడీ పాత వీడియోలో చూపించాను.  శాన్ అగస్టిన్‌లో శివుని యొక్క మరొక రూపం కూడా చెక్కబడి ఉంది.ఈ శిల్పాన్ని చూడండి: ఒక చేతిలో తెగిపడిన తలను మరియు మరో చేతిలో కత్తిని పట్టుకుని ఉంది.   
ఇది భైరవ అని పిలువబడే శివుని యొక్క నిర్దిష్ట అవతారం, ఎప్పుడూ భైరవుని కత్తిరించిన తలతో లేదా ఒక పుర్రెను పట్టుకుని ఉన్నట్టు చూపిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది, దక్షిణ భారతదేశంలోని పురాతన భైరవ విగ్రహం.  ఒక చేతిలో నరికిన తలను, మరో చేతిలో కత్తిని చూడండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే, శివుడు ఒక పుర్రె హారాన్ని వేసుకున్నట్టు మీరు చూడవచ్చు. ఇది కూడా దక్షిణ భారతదేశానికి చెందిన మరొక భైరవ విగ్రహం, అతని ఖడ్గం విరిగిపోయింది, కానీ అతను కత్తిరించిన తలని పట్టుకుని, పుర్రెల హారాన్ని వేసుకుని నోటిలో కోరపళ్లతో ఆగ్రహంగా ఉండడం మీరు స్పష్టంగా చూడవచ్చు. భైరవుని ఆరాధనలు నేపాల్‌ వరకు వెళ్ళినప్పుడు, ఆయన అంశాలు ఎలా అభివృద్ధి చెందుతుందో చూడండి. భైరవుడు మరింత ఉగ్రంగా కనిపిస్తున్నాడు, ఆయన మళ్ళీ ఒక చేతిలో కత్తిని, ఇంకొక చేతిలో చాలా తలలు పట్టుకుని ఇంకా పుర్రె మాలలతో ఉన్నాడు.
- Praveen Mohan Telugu 
1 note · View note
sheltiechicago · 1 year
Photo
Tumblr media
Siyut Beach, Bali, Indonesia
Balinese Hindus carry sacred effigies and ritual paraphernalia from their village temples to the beach to perform a purification ceremony called the Melasti ritual
Photograph: Agung Parameswara/Getty Images
0 notes
mayday396 · 4 months
Text
It's true compared to other formerly Colonised Countries like America, Singapore is treated quite "fairly" by the British because we were a pinnacle Trading Port connecting Asia to Europe and well the Americas.
But that doesn't mean we have to praise the fact our land was practically sold by the Sultanate to the British because they wanted Trade, discrimination was rampant, our Ancient History became Myths because of Colonialism.
THE BRITISH BLEW UP THE SINGAPORE STONE, THAT RELIC IS SPILT INTO PIECES, WE ONLY HAVE ONE PIECE IN THE FUCKING MUSEUM and 3 FRAGMENTS ARE IN INDIA.
THEIR BEEF WITH THE ORANG ASLI
So fuck off Colonists, someone could've commissioned another Sang Nila Utama Statue or even Parameswara of Malacca statue, Fort Canning is called Forbidden Hill because that's where our original rulers lived
4 notes · View notes
oinonsana · 2 years
Text
Tumblr media Tumblr media
doing the very southeast asian thing of *looks at hand* smashing rulers and gods together to make a new guy. in this one i mashed kartikeya with iskander shah (parameswara founder of malacca) and made him the founder of the martial art of Sarimanok Knight
Tumblr media
also of course the southeast asian wukong lore would be found in the buddhist dragoon class of course it would. tho journey to the west would be "Journey to the Southeast" in gubat banwa cosmology ig
50 notes · View notes
frosted-co0kies · 1 year
Text
imagine if bsd had indian authours as characters. specifically south indian. i want to see vallathol narayana menon/ulloor s parameswara iyer doomed yaoi
3 notes · View notes
pardomuansitanggang · 2 months
Text
Raja Raja dari kerajaan melayu, PARDOMUANSITANGGANG.COM – Berikut adalah beberapa dari banyak Raja atau Sultan dari kerajaan Melayu yang bersejarah: Parameswara – Dikenal sebagai pendiri Kesultanan Malaka pada abad ke-15, Parameswara adalah salah satu tokoh sentral dalam sejarah kerajaan Melayu di Semenanjung Malaya. Sultan Mansur Shah – Salah satu Sultan Malaka yang terkenal, memerintah pada akhir abad ke-15 dan awal abad ke-16, memperluas kekuasaan dan memperkuat Malaka sebagai pusat perdagangan dan budaya. Sultan Mahmud Shah – Sultan Malaka pada pertengahan abad ke-15, yang menghadapi serangan Portugis pada tahun 1511 yang mengakhiri Kesultanan Malaka. Sultan Iskandar Muda – Raja Aceh yang kuat pada abad ke-17, dikenal karena memperluas wilayah kekuasaan Aceh dan menjadikannya pusat kekuatan Islam di Nusantara. Sultan Agung – Raja Mataram yang kuat pada abad ke-17, dikenal karena usahanya untuk memperluas wilayah Mataram di Jawa Tengah. Sultan Hasanuddin – Sultan dari Kesultanan Gowa-Tallo di Sulawesi Selatan pada abad ke-17, yang terkenal karena perlawanan melawan Belanda dalam Perang Makassar. Raja Haji Fisabillah – Raja Riau-Lingga yang terkenal karena perlawanannya terhadap Belanda pada abad ke-18, mempertahankan wilayah kesultanan dari dominasi kolonial. Raja Ali Haji – Intelektual terkemuka dari Kesultanan Riau-Lingga pada abad ke-19, yang berperan dalam pengembangan sastra Melayu dan agama Islam di kawasan ini. Sultan Johor-Riau – Berbagai sultan yang memerintah Kesultanan Johor-Riau di Semenanjung Malaya dan Kepulauan Riau, yang menjadi pusat perdagangan penting di Selat Malaka. Raja-raja Singapura – Termasuk Raja-raja Singapura pada masa Kesultanan Singapura, yang memerintah dari abad ke-14 hingga abad ke-19, menjadikan Singapura sebagai pusat perdagangan strategis di Selat Malaka. Setiap Raja atau Sultan ini memainkan peran penting dalam sejarah politik, ekonomi, dan budaya di wilayah mereka masing-masing, mempengaruhi perkembangan dan warisan budaya yang masih terasa hingga hari ini.
0 notes
livesanskrit · 7 months
Text
Tumblr media
Send from Sansgreet Android App. Sanskrit greetings app from team @livesanskrit .
It's the first Android app for sending @sanskrit greetings. Download app from https://livesanskrit.com/sansgreet
Vallathol Narayana Menon.
Vallathol Narayana Menon (16 October 1878 – 13 March 1958) was a poet in the Malayalam language, which is spoken in the south Indian state of Kerala. He was one of the triumvirate poets of modern Malayalam, along with Kumaran Asan and Ulloor S. Parameswara Iyer. The honorific Mahakavi (English: "great poet") was applied to him in 1913 after the publication of his Mahakavya Chitrayogam. He was a nationalist poet and wrote a series of poems on various aspects of the Indian freedom movement. He also wrote against caste restriction, tyrannies and orthodoxies. He founded the Kerala Kalamandalam and is credited with revitalising the traditional Keralite dance form known as Kathakali.
#sansgreet #sanskritgreetings #greetingsinsanskrit #sanskritquotes #sanskritthoughts #emergingsanskrit #sanskrittrends #trendsinsanskrit #livesanskrit #sanskritlanguage #sanskritlove #sanskritdailyquotes #sanskritdailythoughts #sanskrit #samskrit #resanskrit #vallathol #vallatholnarayanamenon #kalamandalam #keralakalamandalam #malayalam #malayalamliterature #celebratingsanskrit #mahakavyam #katakali #keralagram #keralatredition #keralagodsowncountry #malappuram #poet
0 notes
jothishi · 7 months
Text
Tumblr media
Shiva doesn't fit the usual descriptions of a Vedic deity. He is honored in various traditions like Vedic, Agamic, tribal, and rural, being seen as the Lord of the Universe (Isvara or Parameswara) or a passive deity in some Shakta traditions. People worship his pleasant and fierce forms using different methods.
Shiva is not only worshipped in temples but also in cremation grounds, near funeral pyres. Despite being known as pure and auspicious (Shivam), he also roams in unclean places, symbolizing his sameness, inviolability, incorruptibility, omniscience, and omnipresence.
.
.
.
.
#shivashakti #shiva #shivparvati #shivratri #shivaratri2024
0 notes
the-gallivant-gems · 1 year
Text
A' Famosa
Tumblr media
A' Famosa, "The Famous" in Portuguese, also known as Fortaleza Velha Portuguese, the old fortress, and in Dutch Slavenburgh (slave castle) and De Misericorde, meaning Our Lady of Mercy, from French Notre Dame de Miséricorde was a Portuguese fortress built in Melaka, Malaysia, in 1512. The oldest part of the fortress was a four-storey keep which gave its name to the fortress as a whole. Some time along the Battle of Malacca (1641) and the occupation of the city by the Dutch, the keep was destroyed but the outer walls of the fortress were reinforced. However, in 1807 the British destroyed most of the fortress. The Porta de Santiago gateway, and the restored Middelburg Bastion, are the only parts of the fortress that remain today. There is no fees to pay. Enjoy your day here with your family.
Tumblr media
There will always be a lot of people when you visit the A' Famosa fortress as it is, a very famous place to visit when you're in Melaka. You can take so many photogenic pictures here no matter the time of day. And also! If you're lucky, you can witness the Malaysia Day National Parade or Independent Day celebration.
Tumblr media
Check out our other posts!
Malaysia Prison Museum
Maritime Museum (Samudera Museum)
St. Paul's Hill
Melaka Sultanate Palace Museum
Homepage
0 notes
myanhedonia · 2 years
Photo
Tumblr media
Bali, Indonesia
A Balinese man kicks burned coconut husks during the firefight ritual called Mesabatan Api in the village of Nagi. The ritual is held annually on the eve of Nyepi, the Hindu Day of Silence, the Balinese Caka new year. Photography by Agung Parameswara
0 notes
tarmizihartanah · 2 years
Photo
Tumblr media
TERES SETINGKAT FULLY RENOVATED, FULLY EXTEND TAMAN SERI TELOK MAS CORNER LOT MELAKA ====================== Harga Jualan : RM285,000 ====================== Unit Info: - Leasehold / Bumi Lot - Keluasan: 2,314 sq ft - 4 Bilik + 4 bilik air - Master Bedroom Renivated (tambah satu bilik) - Siap dengan Kitchen Kabinet - Rumah Fully Grill - Anggaran Kos Renovation: RM100k Berhampiran Dengan: 📌 0.85 km SK Telok Mas 📌 0.95 km Klinik Desa Telok Mas 📌 1.60 km SMK Telok Mas 📌 3.20 km Ikan Bakar Parameswara 📌 2.70 km Crystal Bay Marine Alai Perdana Boleh klik link ini untuk perbincangan lanjut ya. *Jual/Beli Hartanah* https://jualbelirumahdengancikmizi.wasap.my Mohd Tarmizi Bakar AFZ Realty Sdn. Bhd 🏘️Klik sini untuk ke laman telegram carian rumah, tanah dan bangunan yang diperlukan. https://t.me/tarmizihartanaheastcost Page Link Untuk Hartanah: https://www.facebook.com/profile.php?id=100090117935252&mibextid=ZbWKwL Profile FB: https://www.facebook.com/mohdtarmizi.bakar.5?mibextid=ZbWKwL Link Catalog Whatsapp: https://wa.me/c/60179454294 Link Tiktok: https://www.tiktok.com/@maimizihartanah?_t=8ZhJ6uYnZab&_r=1 Link IG: https://www.instagram.com/p/COukMpTj9-Q/?igshid=p0s13f4d0h12 Link Twitter: https://twitter.com/tarmizihartanah?t=6dF8l6VsEiyUpK-2krqndg&s=09 Link Tumblr: https://at.tumblr.com/tarmizihartanah/hp1td2uj85ed Link YouTube: Subscribe. https://youtube.com/@mohdtarmizibakar #TrustedAgentHartanah #PerundingHartanahKuantan #TeamNinjaKuantan #AFZREALTY #jualbelirumahpantas #pejuanghartanah ‌ #taman #kawasan #rumah #tanah #bangunan #kuantan #gambang #pekan #kemaman #kualaterengganu #dungun #paka #kerteh #jerteh #besut #rumahmampumilik #rumahbawahhargapasaran #lppsa #banker #lawyer #surveyour #morgage #refinance #pantaitimur @maisuzeanahartanah https://www.instagram.com/p/Cp1JwXuPuQ7/?igshid=NGJjMDIxMWI=
0 notes
deshamukalamu · 2 years
Photo
Tumblr media
Thirupareshwara vinagaram andal vaikunta natha perumal (at Tiru Parameswara Vinnagaram) https://www.instagram.com/p/CnZXnjFPcvl/?igshid=NGJjMDIxMWI=
1 note · View note
HADIAH MOTOR, CALL/WA 0813-2754-9744, Agen Herbal Untuk Mengobati Penyakit Kronis Melayani Apotek Djafuri Farma Lampung
KLIK https://wa.me/6281327549744 Grosir Herbal Untuk Memperbaiki Metabolisme Melayani Apotek Jojo Sumatra Selatan, Agen Herbal Untuk Mengoptimalkan Fungsi Obat Melayani Apotek K 24 Burlian Sumatra Selatan, Distributor Herbal Untuk Mengontrol Berat Badan Melayani Apotek K 24 Dempo Sumatra Selatan, Stokis Herbal Untuk Meningkatkan Daya Tahan Tubuh Melayani Apotek K 24 Mangku Negara Sumatra Selatan, Member Herbal Untuk Menyeimbangkan kecukupan Asupan Gizi Melayani Apotek K 24 Parameswara Sumatra Selatan
AGARILLUS DROP Adalah produk herbal berbahan dasar gamat, pegagan, dan propolis yang secara tradisional digunakan untuk membantu memelihara koondisi kesehatan pada penyakit degeneratif dan kronis, memberikan nutrisi kecerdasan otak, membantu untuk meningkatkan stamina pria dewasa.
AGEN LAMPUNG (Provinsi Lampung): JL. Kauman, No.4, Taman Negeri, Way Bungur, Kabupaten Lampung Timur, Lampung 34373, Indonesia (Radio Trirama)
AGEN PALEMBANG (Sumatera Selatan) : Tugumulyo, Kec. Lempuing, Kabupaten Ogan Komering Ilir, Sumatera Selatan 30657 (Inovasi Radio)
AGEN MARTAPURA (Kalimantan Selatan) : JL. Perjuangan Simpang Tiga Gotong Royong Ruko No. 7, Sungai Sipai, Martapura, Kalimantan Selatan. (Radio M Martapura)
AGEN PUSAT SOLO (Jawa Tengah) : JL. Raya Solo, Manahan, Kec. Banjarsari, Kota Surakarta, Jawa Tengah 57139 (Sebelah Barat Terminal Tirtonadi)
FAST RESPOND : 0813-2754-9744
BANYAK PROMO : https://agarillussehat.com atau https://www.mutiaraberlian.id
SELENGKAPNYA : YOUTUBE : https://www.youtube.com/c/AgarillusSeries INSTAGRAM : https://www.instagram.com/agarillus.official FACEBOOK : https://www.facebook.com/agarillusseriesofficial SHOPEE : https://shopee.co.id/agarillusofficial TOKOPEDIA : https://www.tokopedia.com/agarillusofficial
pengupload : Dicka Cahya Putri
HerbalUntukMemperbaikiMetabolisme, #HerbalUntukMengoptimalkanFungsiObat, #HerbalUntukMengontrolBeratBadan, #HerbalUntukMeningkatkanDayaTahanTubuh, #HerbalUntukMenyeimbangkankecukupanAsupanGizi, #HerbalUntukMeningkatkanImunitas, #HerbalUntukMembakarLemak, #HerbalUntukMemperbaikiMetabolisme, #HerbalUntukStaminaTubuh, #HerbalUntukMenetralisirRacun
0 notes
pardomuansitanggang · 2 months
Text
Tokoh-tokoh pada kerajaan Melayu, PARDOMUANSITANGGANG.COM – Tokoh-tokoh pada kerajaan Melayu mencakup berbagai sosok penting yang memainkan peran krusial dalam sejarah, politik, dan budaya Asia Tenggara pada masa lalu. Berikut adalah beberapa tokoh terkemuka dalam konteks kerajaan Melayu: 1. Parameswara Parameswara adalah tokoh yang dianggap sebagai pendiri Malaka dan dinasti yang menguasai Kerajaan Melayu yang legendaris. Ia adalah seorang penguasa yang kuat dan menempatkan Malaka sebagai pusat perdagangan yang penting di Asia Tenggara pada abad ke-15. 2. Sultan Mahmud Shah Sultan Mahmud Shah adalah salah satu sultan terkenal dari Kesultanan Malaka. Ia memerintah pada abad ke-15 dan memainkan peran penting dalam memperluas kekuasaan dan pengaruh Kesultanan Malaka di wilayah maritim Asia Tenggara. Ia juga terkenal karena menghadapi serangan Portugis yang mengakhiri Kesultanan Malaka pada tahun 1511. 3. Sultan Iskandar Muda Sultan Iskandar Muda adalah sultan yang berkuasa atas Kesultanan Aceh pada abad ke-17. Ia dikenal sebagai penguasa yang kuat dan mendorong kesultanan Aceh mencapai puncak kejayaannya. Ia berhasil memperluas wilayah kekuasaan Aceh hingga ke Semenanjung Malaya dan mengendalikan jalur perdagangan utama di Selat Malaka. 4. Sultan Mansur Shah Sultan Mansur Shah adalah salah satu sultan terkenal dari Kesultanan Malaka pada abad ke-15. Ia adalah putra dan penerus Sultan Muhammad Shah dan dikenal karena upayanya dalam memperluas wilayah dan kekuasaan Kesultanan Malaka, serta menjadikan Malaka sebagai pusat perdagangan dan budaya yang makmur. 5. Raja Haji Fisabillah Raja Haji Fisabillah adalah tokoh yang memimpin pertahanan Kesultanan Riau-Lingga melawan serangan Belanda pada abad ke-18. Ia adalah pahlawan nasional di Indonesia dan terkenal karena keberaniannya dalam melindungi wilayah kesultanan dari dominasi kolonial. 6. Raja Ali Haji Raja Ali Haji adalah intelektual dan penyair terkemuka dari Kesultanan Riau-Lingga pada abad ke-19. Ia dikenal karena karyanya dalam bidang sastra Melayu dan pengembangan tulisan-tulisan Islam di wilayah ini. Karya-karyanya seperti "Gurindam Dua Belas" menjadi bagian penting dari warisan sastra Melayu. 7. Tun Perak Tun Perak adalah seorang panglima perang terkenal dari Kesultanan Malaka pada abad ke-15. Ia adalah salah satu penasihat paling berpengaruh bagi sultan-sultan Malaka dan dikenal karena kebijaksanaan politiknya dalam menjaga stabilitas kerajaan serta memperluas pengaruh Malaka di kawasan tersebut. Warisan dan Pengaruh Tokoh-tokoh dalam kerajaan Melayu memiliki warisan yang kaya dalam sejarah, politik, dan budaya Asia Tenggara. Mereka tidak hanya memainkan peran penting dalam pembentukan dan pengembangan kerajaan-kerajaan Melayu, tetapi juga berkontribusi pada penyebaran agama Islam, perkembangan sastra dan seni, serta keberlanjutan tradisi politik dan sosial di kawasan ini.
0 notes
livesanskrit · 1 year
Text
Tumblr media
Send from Sansgreet Android App. Sanskrit greetings app from team @livesanskrit .
It's the first Android app for sending @sanskrit greetings. Download app from https://livesanskrit.com/sansgreet
Vallathol Narayana Menon.
Vallathol Narayana Menon (16 October 1878 – 13 March 1958) was a poet in the Malayalam language, which is spoken in the south Indian state of Kerala. He was one of the triumvirate poets of modern Malayalam, along with Kumaran Asan and Ulloor S. Parameswara Iyer. The honorific Mahakavi (English: "great poet") was applied to him in 1913 after the publication of his Mahakavya Chitrayogam. He was a nationalist poet and wrote a series of poems on various aspects of the Indian freedom movement. He also wrote against caste restriction, tyrannies and orthodoxies. He founded the Kerala Kalamandalam and is credited with revitalising the traditional Keralite dance form known as Kathakali.
#sansgreet #sanskritgreetings #greetingsinsanskrit #sanskritquotes #sanskritthoughts #emergingsanskrit #sanskrittrends #trendsinsanskrit #livesanskrit #sanskritlanguage #sanskritlove #sanskritdailyquotes #sanskritdailythoughts #sanskrit #samskrit #resanskrit #vallathol #vallatholnarayanamenon #kalamandalam #keralakalamandalam #malayalam #malayalamliterature #mahakavi #mahakavyam #katakali #keralagram #keralatredition #celebratingsanskrit #malappuram #poet
0 notes