Tumgik
#pawan kalyan praja porata yatra
dotnewsindia · 6 years
Text
ప్రజాపోరాట యాత్ర లో భాగంగా ఉద్దానం కొరకు ఒక రోజు నిరాహారదీక్ష చేసిన జనసేనాని
ప్రజాపోరాట యాత్ర లో భాగంగా ఉద్దానం వెళ్లిన జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్..అక్కడి వారి సమస్యకు కొన్ని సదుపాయాలు కల్పించాలి,రాష్టానికి ఒక హెల్త్ మినిస్టర్ ని నియమంచడానికి ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇచ్చారు.అవి చేయకపోవడంతో ఆయన ఒక రోజు నిరాహారదీక్ష చేశారు.శుక్రవారం సాయంత్రం 5 నుండి తాను బస చేసే రిసార్ట్ లొనే నిరాహార దీక్ష చేప్పటారు. శనివారం ఉదయం 9 గంటల నుండి ప్రజల మధ్య దీక్ష కొనసాగించారు.మహిళలు హారతులతో స్వాగతం పలకగా..అక్కడి ఉద్దాన బాధితుడు పూల దండ వేసి అతనితో పాటు కూర్చోగా..వామపక్షాలు సంఘీభావం తెలపగా,సాయంత్రం 5 గంటలకు పిల్లవాడు నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు.ఆయన తన ప్రసంగంలో మీ వెన్నుపోటు తెలుసు.. నేను ప్రజల కోసం చేస్తున్న దీక్ష ఇది..మీ మైలేజ్ కోసం కాదు అని ముఖ్యమంత్రిపై తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. ప్రధానమంత్రిని..కేంద్రాన్ని కూడా ప్రశ్నించారు.కమ్యూనిస్టులు రాష్ట్ర,దేశ నాయకులని కడిగేశారు.పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.మొత్తం మీద ఒక రోజు దీక్ష అంటూ కోట్ల రూపాయలతో జనాన్ని తరలించిన హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణంగా జరిగిందని చెప్పుకోవచ్చు. దీక్ష విషయంలో ఎన్ని కారణాలు జనసేన పార్టీ ఎన్ని తెలిపినా రిసార్ట్ లో దీక్ష ఏంటి అంటూ రాజకీయ విమర్శకులు విమర్శల వర్షం కురిపిస్తునే ఉన్నారు. [penci_related_posts taxonomies="undefined" title="Janasena Party Posts" background="" border="" thumbright="no" number="4" style="list" align="none" displayby="cat" orderby="random"]
1 note · View note
koradanews · 6 years
Text
చంద్ర‌బాబు, జ‌గ‌న్ లా నేను సీఎం కావ‌డానికి రాలేదు-ప‌వ‌న్ క‌ళ్యాణ్
pawan-kalyan-comments-on-cm-post-2 #pawankalyan #janasena #pawankalyanoncmpost #cmchandrababu #ysjagan #pawankalyanprajaporatayatra #westgodavari #pawankalyanonnaralokesh #koradanews
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి ప‌ద‌విపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం చంద్ర‌బాబు, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ల‌కు చుర‌క‌లంటించారు. ముఖ్యమంత్రి పదవి వారసత్వం కాదని ఒక బాధ్యత అని జనసేనాని అభిప్రాయపడ్డారు. అంతేకాదు నేను సీఎం కావ‌టానికి రాలేదు, పోరాటం చేయ‌డానికే వ‌చ్చా అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాపోరాట యాత్రలో భాగంగా పర్యటిస్తున్న పవన్.. కొయ్యల గూడెం…
View On WordPress
0 notes
Photo
Tumblr media
#PawanKalyan #Janasenani #JanaSenaPorataYatra #JanaSena Pawan Eyed On Kapu Vote Bank In East Godavari District? As general elections are ahead, every party is aiming to won maximum number of seats. Jana Sena Leader…
0 notes
Video
YS Jagan Sensational Comments On Pawan Kalyan|Jagan Mohan Reddy|#YSRCP|#JanasenaParty| Telugugaramchai
0 notes
scubetv · 6 years
Video
youtube
Lanka Dinakar Comments On Ys Jagan , Pawan Praja Yatra's | TDP Spokes Pe...
0 notes
cool-hindinews · 6 years
Text
Janasena Chief Pawan Kalyan Praja Porata Yatra Continues | at Paderu
Janasena Chief Pawan Kalyan Praja Porata Yatra Continues | at Paderu
youtube
The post Janasena Chief Pawan Kalyan Praja Porata Yatra Continues | at Paderu appeared first on Shanivar.com.
#telugu news, news in telugu
0 notes
appletv9 · 6 years
Text
Pawan Kalyan at Cheepurupalli and Bhogapuram, Vijayanagaram District
0 notes
99tvtelugu · 6 years
Video
youtube
Janasena Veera Mahila Response About Pawan Kalyan | Praja Porata Yatra |...
0 notes
owofonfopfm · 6 years
Video
youtube
JanaSena Chief Pawan Kalyan Emotional Words At Praja Porata Yatra | MOJO TV MOJO TV, India's First Mobile Generation Full-Fledged Satellite News Channel is THE next generation of news! It is India’s First MOBILE.NEWS.REVOLUTION. MOJO TV redefines the world of news. MOJO TV delivers to the sophisticated audience, local and global news content on a real-time basis. It is no longer about Breaking News, it is about changing the Breaking News Paradigm. MOJO TV communication accelerates news collection, curation and delivery to the urban, suave and upwardly mobile audience, by delivering the right message at the right place, at the right time. Subscribe MojoTV : https://goo.gl/qHVYxb Subscribe to our channel MOJOTVLive ➱ https://www.youtube.com/mojotvlive Subscribe to our channel MOJO Filmnagar ➱ https://www.youtube.com/mojofilmnagar Visit our website ➱ https://www.mojotv.com Like us on Facebook ➱ https://www.facebook.com/mojotvchannel Follow us on Twitter ➱ https://twitter.com/mojotvchannel Follow us on Instagram ➱ https://www.instagram.com/mojotvchannel RealMOJO ➱ https://mojotv.com/upload-news (Now you can directly upload the news) © 2018 ALL RIGHTS RESERVED - MEDIA NXT INDIA PRIVATE LIMITED
0 notes
dotnewsindia · 6 years
Text
ప్రజా పోరాట యాత్రకు సిద్దమైన జనసేనాని
పవన్ కళ్యాణ్,ఒక స్పీచ్ తో ఎంతో మందికి స్పూర్తిని ఇవ్వగలరు,చాలా మందిలో ఆలోచన రేపగలరు,ఆవేశం రగల్చగలరు.2009 ఎన్నికల సమయంలో తన ఆవేశ ప్రసంగం తో అప్పటి కాంగ్రెస్ నాయకులని ముప్పుతిప్పలు పెట్టారు.2014 మార్చ్ 14న జనసేన పార్టీ ఆరంభ ప్రసంగం తో దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల యువత ఆకర్షితులయ్యారు అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.2014 ఎన్నికలో భారతీయ జనతా పార్టీ తో కూడిన తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించారు.అటువంటి జనసేనాని ప్రత్యేకహోదా విషయం లో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో గెలుపు దిశగా వెళ్తున్న ఎన్. డి.ఏ నుంచి బయటకు వచ్చారు,తర్వాత తె.దే.పా కి కూడా దూరం జరిగారు.2014 తర్వాత అప్పుడప్పుడు తళుకుమంటూ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవారు,అటువంటి పవన్ కళ్యాణ్ గతకొంత కాలంగా నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పుడు ఏకంగా 45 రోజుల పాటు ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభించారు.ఇక్కడ,పవన్ కళ్యాణ్ ఏ పర్యటన చేసిన కవరేజ్ ఇచ్చిన మీడియా ఛానల్స్ నేడు చూపించడం మానేశాయి,ఎప్పుడో ఒక బహిరంగ సభ పెడితే జనాలు రావటం సాధారణం,కానీ నిత్యం జనాల్లో ఉంటే తన నిజబలం తెలిసిపోవటం తథ్యం,ఒకప్పుడు అంటే అధికార పార్టీ తో మైత్రి మూలాన ఆయనకి కావాల్సినవన్ని శరవేగంగా దొరికేవి,కానీ ఇప్పటి పరిస్థితి వేరు,వీటన్నిటిని జనసేనాని ఎలా అధిగమిస్తారో చూడాలి.ఒక పక్క ప్రధాన ప్రతిపక్ష నేత వై.యెస్.ఆర్.సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ,నెల్లూరు,ఒంగోలు,గుంటూరు,కృష్ణ జిల్లాలని దాటి పశ్చిమ గోదావరి లోకి వచ్చేశారు,2000కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అంటే ఆయన ప్రజల్లో ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేక ప్రభావం కలిగించి వుంటారు,మరో పక్క శ్రీకాకుళం నుండి ఉత్తరాంధ్ర పర్యటన తో మరో పార్టీ అధినేత బయలుదేరుతున్నారు.ఇలా ప్రధాన రెండ�� పార్టీల నేతలు జనాల్లో ఉండటం అధికార పార్టీ కి నష్టం కలిగించడం ఖచ్చితం,కానీ ఏమేరకు అనేది చూడాలి!!ప్రజా పోరాట యాత్ర ప్రారంభిస్తున జనసేనాని ఏమి మాట్లాడబోతున్నారు,ప్రజల్లతో ఎలా మమేకం అవుతున్నారు అనేది చాలా కీలకం!!! [penci_related_posts taxonomies="undefined" title="Related Posts" background="" border="" thumbright="no" number="4" style="list" align="none" displayby="cat" orderby="random"]
1 note · View note
koradanews · 6 years
Text
అదే నిజమై ఉంటే.. 2014లో జగన్ సీఎం అయ్యేవారు-పవన్
pawan-kalyan-strong-counter-to-ys-jagan #pawankalyan #ysjagan #pawankalyanmarriages #jagancorruption #janasena #prajaporatayatra #koradanews
నువ్వు ఒకటి అంటే.. నేను రెండు అంటా.. నువ్వు రెండు అంటే.. నేను నాలుగు అంటా..ఏపీలో రాజకీయ నాయకుల ప్రస్తుత పరిస్థితి ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తన వైవాహిక జీవితంపై జగన్ చేసిన విమర్శలకు జనసేనాని స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. ప్రజా పోరాటయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన సభలో…
View On WordPress
0 notes
pavanireddy-blog1 · 6 years
Link
0 notes
koradanews · 6 years
Text
జగన్ స్థానంలో నేను ఉండి ఉంటే.. ఒక్కడినే వెళ్లేవాడిని : పవన్ కళ్యాణ్
pawan-kalyan-sensational-comments-on-cm-post-2 #pawankalyan #janasena #pawankalyanoncmpost #prajaporatayatra #eastgodavari #jaganmohanreddy #chandrababu #koradanews
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరింత దూకుడు పెంచారు. ఓవైపు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూనే మెల్లగా మనసులో మాట బయటపెడుతున్నారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి పదవి తనకు కట్టబెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో శుక్రవారం రాత్రి ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీసీ చీఫ్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.…
View On WordPress
0 notes
koradanews · 6 years
Text
నా మద్దతుతోనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు - పవన్
pawan-kalyan-fires-on-chandrababu #pawankalyan #janasena #cmchandrababu #tdp #prajaporatayatra #ysjagan #ysrcp #eastgodavari #koradanews
గత ఎన్నికల్లో తన మద్దతుతోనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మరోసారి గుర్తు చేశారు. తాను కనుక మద్దతివ్వకపోయి ఉంటే చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైరై ఉండేవారని జనసేనాని ఎద్దేవా చేశారు. పోరాటయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగసభలో పవన్ మాట్లాడారు. అధికారం కోసం పార్టీలు మారే నాయకులు వద్దని, సమర్థ యువనాయకత్వం రావాలని ఆకాంక్షించారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో…
View On WordPress
0 notes
appletv9 · 6 years
Text
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బొబ్బిలి పర్యటన
Janasena party President at Bobbili
0 notes
appletv9 · 6 years
Text
Janasena President Pawan Kalyan Emotional speech on Uddanam at Praja Porata Yatra
Janasena President Pawan Kalyan Emotional speech on Uddanam at Praja Porata Yatra
రా.. ఉద్దానం ఎదురు చూస్తోంది.. పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట దీక్ష ప్రస్తుతం విజయనగరం జిల్లాలో సాగుతోంది.  గురువారం సాయంకాలం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు యాత్ర సాగింది.  మూడు గంటలకు విజయనగరం జిల్లాలోని కురుపంలో పర్యటించిన పవన్ అనంతరం 4:30 గంటలకు పార్వతీపురం, 6 గంటలకు బొబ్బిలిలో పర్యటించారు.  ఈ మూడు ప్రాంతాల్లో పర్యటించిన పవన్.. ముఖ్యంగా అక్కడి సమస్యల గురించి, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి…
View On WordPress
0 notes