టాలీవుడ్ కి ఐకాన్ స్టార్, కేరళలో మల్లు అర్జున్, అందరికీ ముద్దుగా బన్నీ, అతడే టాలీవుడ్ పుష్ప రాజ్ అల్లు అర్జున్. 08 ఏప్రిల్ 1982న తమిళనాడులోని చెన్నైలో పుట్టిన బన్నీ. చిన్నతనం నుండే నటనపై, నృత్యంపై ఆసక్తి చూపించే వాడు, తాత అల్లు రామలింగయ్య నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని 2003 గంగోత్రి సినిమాతో చిత్ర రంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు దాదాపుగా 30పైగా చిత్రాల్లో నటించిన బన్నీ, పుష్ప చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని సాధించాడు. 2011 స్నేహారెడ్డి వివాహమాడిన అర్జున 2పిల్లలకు తండ్రి అయ్యాడు. మీకు తెలుసా అల్లు అర్జున్ కూతురు అర్హా పూర్తిగా తెలుగులోనే మాట్లాడుతుంది. అల్లు అర్జున్ తండ్రి ఆహా అధినేత అల్లు అరవింద్ నిర్మాతగా, మామ చిరంజీవి, బావ రామ్ చరణ్, తమ్ముడు అల్లు శిరీష్ వంటి ప్రముఖులు బన్నీ కుటుంబ సభ్యులు.
భారతీయ హిందూ సాంప్రదాయ వ్యవస్థలో పెళ్లిలో కట్నం అనేది ఓ ఆచారంగా వస్తుంది. పెళ్లి కూతురు కుటుంబం నుంచి పెళ్లి కొడుకు కుటుంబానికి ఎంతో కొంత కట్నం ఇస్తారు. అయితే అది ధనం కావచ్చు లేకా బంగారం కావచ్చు! ఇక మన తెలుగు హీరోలు తీసుకున్న కట్నాలు, పెళ్ళి కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నారో చూద్దాం!
ఆదిసాయికుమార్ అరుణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్ళికి గాను అరుణ కుటుంబం ఆదికి 2 కోట్లు కట్నం ఇచ్చారు.
హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మ ని పెళ్లి చేసుకున్నాడు గోపీచంద్. మొత్తం 8 కోట్లు కట్నంగా తీసుకున్నాడు.మొత్తం 1.5 కోట్లు పెళ్లి ఖర్చుగా అయింది. ఇది గోపీచంద్ పెట్టుకున్నాడు.
ఐస్ క్రీం పాప ఆ డోసు పెంచేసింది..!
అంజనా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హీరో నాని.. కట్నంగా 3 కోట్లు.. పెళ్ళికి అయిన ఖర్చు 35 లక్షలు
విరూప అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అల్లరి నరేష్.. కట్నం 5 కోట్ల కాగా, ఇక పెళ్లి ఖర్చు 1 కోటి
శ్రియలో ఏ మాత్రం అందం తగ్గలేదు!
స్నేహరెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అల్లు అర్జున్.. స్నేహరెడ్డి నాన్న రూలింగ్ పార్టీ MLA.. అల్లుడు కట్నం క్రింద 100 కోట్లు.. పెళ్లి ఖర్చు 10 కోట్లు
యామినీ భాస్కర్ అందాల ఆరబోత
అపోలో హాస్పిటల్స్ యజమాని మనవరాలు ఉపాసనను పెళ్లి చేసుకున్నాడు చరణ్.. కట్నం 350 కోట్లు, పెళ్లి ఖర్చు 15 కోట్లు
ఎన్టీఆర్ పెద్దలు కుదురిచ్చిన పెళ్లిని చేసుకున్నాడు. లక్ష్మిప్రణతితో ఎన్టీఆర్ వివాహం అయింది. 200 కోట్లు కట్నం, 18 కోట్ల పెళ్లి ఖర్చు
అనఘ అందాల విందు!
కట్నం ఏమో కానీ ప్రేమతో నమ్రతని పెళ్లి చేసుకున్నాడు మహేష్ బాబు.. మహేష్ బాబుకి తన భార్య నమ్రత 2000 కోట్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఇక పెళ్లి ఖర్చు కూడా పదివేలు!
Read the full article
#birthdayboy Happy Birthday to the Andhra Super Star & the Evergreen Hero ' Ghattamaneni Mahesh Babu ' an Indian Film Actor, Producer, Media Personality and Philanthropist of Tollywood Film Industry. Mahesh is one of the Highest Paid actor along the Largest Fanbase Hero of South known for his Films in Tollywood Industry who also Owns a Production House G Mahesh Babu Entertainment. Mahesh is also a Philanthropist who have helped nearly 1000+ Children to undergo Heart Operations at Free of Cost. Crafted by Vishnu Arya Somayajula @vishnuarya (Overseas Marketing Manager & Coordinator, USA) Image Courtesy by Google #birthday #today #Tollywood #teluguhero #telugucinema #telugumemes #maheshbabu #telugucomedy #teluguhero #telugumovie #telugusongs (at Aurora, Illinois) https://www.instagram.com/p/CDrYeTZjAYE/?igshid=bw2ha7kbxghc
#birthanniversary Remembering the Finest Writer of Telugu Industry ' Cingireddi Narayana Reddy ' aka ' C Narayana Reddy ' aka ' C Na Re ', an Indian Telugu Poet on his Birth Anniversary. C Na Re had produced over 80 Literary Works including Poems, Proses, Lyrical Plays, Translations & Ghazals who is also a Professor, Lyricist, Actor and Politician. Crafted by Sandeep Sandilya @i_sandeepsandilya (Ad Director) Image Courtesy by Google #tollywood #telugumemes #teluguhero #telugucinema #poems #poemsofinstagram #poetsofinstagram #poet #birthday #today #telugu (at Visakhapatnam City of Destiny) https://www.instagram.com/p/CDOn2pDjmMN/?igshid=1n3x4qnwcaak6