#AdvancedWeapons
Explore tagged Tumblr posts
Text

ORESHNIK - RUSSIA'S HYPERSONIC MISSILE
https://rumble.com/v5v4xon-oreshnik-russias-hypersonic-missile.html
We dive into the Oreshnik, Russia's cutting-edge hypersonic missile. Learn about its advanced technology, capabilities, and implications for global security. We'll discuss its potential role in modern warfare, how it compares to other hypersonic systems worldwide, and what this means for the future of defense strategies. Join us as we unpack the secrets behind this formidable weapon and its place in the evolving geopolitical landscape.
#Russia#HypersonicMissile#Oreshnik#MilitaryTechnology#Defense#WeaponSystems#GlobalSecurity#Geopolitics#ModernWarfare#MissileDefense#MilitaryInnovation#StrategicWeapons#DefenseTechnology#MilitaryAnalysis#WorldNews#AdvancedWeapons#HypersonicWeapons
0 notes
Text

As a Dynamic Defense Contractor, Ai-armaments B.V. is committed to pushing the boundaries of military technology. From advanced weapon systems to comprehensive training programs, we empower military personnel to excel in any operational environment. Partner with us for success. Explore more at ai-armaments.com.
#aiarmaments#dynamicdefensecontractor#defensecontractor#militarytechnology#advancedweapons#defensesolutions#weaponsystems#netehrland
0 notes
Video
youtube
K9 Thunder Howitzer Hits Target at 50 km with Precision Excalibur Round
#youtube#MilitaryTechnology K9Thunder Excalibur Howitzer DefenseInnovation PrecisionStrike Raytheon SelfPropelledArtillery AdvancedWeapons MilitaryEq
0 notes
Video
youtube
భారతీయ రాజుల రహస్య ఆయుధం - పులి పంజాలు!
Hey guys, ఈ రోజు మనం చాలా interesting అయిన ఒక పురాతన భారతదేశపు ఆయుధాన్ని చూడబోతున్నాము, దాని పేరు బాగ్ నక్ అంటే పులి యొక్క గోర్లు అని అర్ధం. మీరు ఇక్కడ చూసేది అసలైన పురాతన వస్తువు, ఇంకా ఈ పులి గోర్లను వంద సంవత్సరాలకు ముందు ఉపయోగించారు. దీనికి ఐదు పంజాలు రెండు ఉంగరాలు లాంటివి ఉన్నాయి, So మీరు ఈ ఉంగరాలలో మీ వేళ్ళను దూర్చితే మీ అరచేతిలో ఆ గోళ్లను ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో అని మనం demo చేసి చూద్దాం, నేను ఒక కార్డ్‌బోర్డ్‌ని పట్టుకున్నాను కాబట్టి అది నా శరీరాన్ని గాయపరచదు.
చూడడానికి అతను తన ఒట్టి చేతులతో నన్ను కొట్టినట్లు కనిపిస్తోంది, కానీ నిజానికి ఇది నా శరీరంపై లోతైన గాయం ఏర్పరుస్తుంది. ఇది చూడడానికి అంత useful అయిన ఆయుధంగా అనిపించదు, కానీ మీరు కార్డ్ బోర్డ్‌ను చూసినప్పుడు, ఇది ఎంత తీవ్రమైన గాయాన్ని కలిగిస్తుందని మీకు అర్ధమవుతుంది. చెప్పాలంటే, ఈ కార్డ్ బోర్డ్‌కి backsideలో కూడా గీరిన గాయాలు తెలుస్తున్నాయి చుడండి. So, ఇది చాలా danger అయిన ఆయుధం, నేను already చెప్పినట్లు ఇది ఒక పురాతన వస్తువు, దీని చివర కొంచం మొద్దుబారింది కానీ ఒక కొత్త bagh nakh ఆయుధం ఎంత ప్రాణాంతకమని కొంచం ఊహించుకుంటే మీకు బాగా అర్ధమవుతుంది. నేను మీకు చెప్పినట్లుగా, బాగ్ నఖ్ అంటే పులి గోళ్లు, tiger claws అని అర్థం. ఎందుకు ఈ పేరు వచ్చింది?
ఎందుకు దీన్ని బాగ్ నఖ్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే పులులకు retractable claws అంటే వాటికి ఇష్టమైనప్పుడు పంజాలను లోపలికి ముడుచుకుంటాయి, అవసరమైనప్పుడు పంజాలను బయటికి తీస్తాయి. ఒక పులి పాదం యొక్క anatomy అంటే శరీర నిర్మాణ శాస్త్రాన్ని పరిశీలిస్తే చాలా interestingగా ఉంటుంది, ఎందుకంటే దాదాపు 3 నుండి 4 అంగుళాల పొడవు ఉన్న ఈ పంజాలు ఇంచుమించు మన కంటికి కనిపించకుండానే ఉంటాయి. చూడండి, దీన్ని చూస్తుంటే ప్రమాదకరం కాదన్నట్టు తెలుస్తుంది కదా, కానీ పులి మీపై దాడి చేయాలనుకున్నప్పుడు మాత్రమే పదునైన ఈ పంజాలు బయటకు వస్తాయి.
అందుకే ఈ ఆయుధాన్ని టైగర్ క్లాస్ అని పిలుస్తారు, ఎందుకంటే మీరు ఈ ఆయుధాన్ని మీ చేతికి వేసుకుని మీరు శత్రువులపై దాడి చేసే వరకు దాని గురించి ఎవరికీ తెలియదు. ఈ ఆయుధం నింజా వాళ్లకు కూడా చాలా ఖచ్చితంగా సరిపోతుంది. ఒక నింజా వ్యక్తి సాధారణంగా ఒక రహస్య ఏజెంట్ అని చెప్పవచ్చు, అతను అనుకోని సమయాళ్ళల్లో దాడిచేయడం, మోసగించి కొట్టడం ఇలాంటివి చేస్తుంటాడు కదా. అందువల్ల ఇప్పుడున్న నింజాలు కూడా ఈ bagh nakhలను ఇష్టపడి choose చేసుకుని దాన్ని ఆధునిక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఈ Ninjas కోసంమనే bagh nakhలను Amazon.com ఇంకా ఇతర వెబ్సైట్లలో కూడా అమ్ముతున్నారు.
ఈ టైగర్ క్లాస్ లను ఉపయోగించే విధానం ఇంకా మోసం చేసి గాయపరిచే విధానం ఇవన్నీ తెల్లవాళ్ళను చాలా ఆకర్షించింది, అందుకే దీన్ని Forged in Fire అనే టీవీ షోలలో దీన్ని చూపించారు. ఇదంతా వినడానికి చాలా fancyగా అనిపిస్తుంది, కానీ టైగర్ క్లావ్లు నిజంగా సమర్థవంతమైన ఆయుధమేనా అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. Yes, ఈ ఆయుధం మన భారతదేశ చరిత్రను ఎలా మార్చిందని అనడానికి మన దగ్గర historical evidencesలు ఉన్నాయి. పదహారు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో, అంటే దాదాపు మూడువందల అరవై సంవత్సరాల క్రితం, కొన్ని సమస్యలను రాజతంత్ర విషయాలతో పరిష్కరించుకోవడానికి ఇద్దరు గొప్ప రాజులు కలుసుకున్నారు.
వాళ్ళు ఎవరంటే ఒకరు శివాజీ, మరొకరు Afzal Khan, అయితే afzal khanకు ఒక అలవాటు ఉంది, అది ఏంటంటే ఇతర రాజులను రాజతంత్ర చర్చల కోసం పిలిచినప్పుడు, సరేలే మాట్లాడడానికే కదా పిలుస్తున్నాడని ఆ రాజులు ఏ ఆయుధాలు తేకుండా వస్తారు, ఆ తర్వాత చర్చ జ��ిగేటప్పుడే వారిని మోసం చేసి హత్య చేయడమే ఈ Afzal Khan అలవాటు. రాజా శివాజీ కూడా అలాంటి ఒక చర్చకు ఆయుధాలతో వెళ్ళనట్టు నటించారు, కానీ ఈ పులి గోళ్లను శివాజీ ఆయన చేతిలో దాచి పెట్టు���ున్నాడు. ఇక్కడ interesting అయిన విషయం ఏంటంటే చాలా పెద్ద రూపంతో ఆరు అడుగులు ఏడు ఇంచుల ఎత్తుగా ఉంటాడు, కానీ శివాజీ కేవలం ఐదు అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాడు.
Afzal Khan శివాజీని కౌగిలించుకున్నపుడు ఒక పెద్ద కత్తితో శివాజీని పొడవడానికి try చేసాడు, కానీ ఆశ్చర్యకరంగా, శివాజీ తన బట్టల లోపల కవచాన్ని వేసుకున్నాడు కాబట్టి అది శివాజీని కాపాడింది. శివాజీ వెంటనే పులి గోళ్లను ఉపయోగించి Afzal Khanను పొడిచేసారు. పులి గోళ్లు అతని శరీరంపై తీవ్ర గాయాన్ని చేసి రక్తస్రావం కావడంతో Afzal Khan చనిపోయాడు. So దీని నుండి మనకు ఏం తెలుస్తుందంటే, ఈ టైగర్ పంజాలను రహస్యంగా ఉపయోగించే ఒక మంచి ఆయుధం మాత్రమే కాదు, ఇది శత్రువుపై దాడి చేయడానికి ఇంకా చంపడానికి కూడా సమర్థవంతమైన ఆయుధంగా ఉంది.
భారతీయ ఆయుధాల గురించిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ ఆయుధాలను చాలా వరకు జంతువులు స్ఫూర్తితో ఇంకా ప్రకృతి ఆధారంగా చేయబడుతున్నాయి. నేను ముందు వీడియోలో మడు అనే ఆయుధాన్ని మీకు చూపించాను గుర్తుందా, ఇది కృష్ణ జింక యొక్క కొమ్ముల ఆధారంగా చేయబడింది. ఈ పులి పంజాలు చాలా modificationsతో అనేక typesలలో కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని వాటికి కత్తులు attach అయినట్టు ఉన్నాయి, ఈ కత్తులను బిచ్చువా అని అంటారు, బిచ్చువా అంటే తేలు కుట్టడం. Yes, ఈ ఆయుధాన్ని తేలు యొక్క తోకను ఆధారంగా చేసి దీన్ని చేశారు.
- Praveen Mohan Telugu
#Southindia#Indianweapon#Ancientindianweapon#Hinduism#History#AdvancedAncientTechnology#thursdayvibes#TamilNadu#మననిజమైనచరిత్ర#praveenmohantelugu#ప్రవీణ్_మోహన్#AdvancedWeapons#defenceweapen#Baghnakhweapon#tumblr feed#tumbleweed#Tumblr tweet
0 notes
Video
youtube
Introducing the Future of Air Defense: NORINCO LD35 Mobile System
#youtube#AirDefense NORINCO LD35 MilitaryTech DefenseInnovation FutureTech AdvancedWeapons SecuritySolution MissileDefense StrategicDefense
0 notes
Video
youtube
"Ukraine's New "Neptune" Missile: A Game-Changer in Military Technology"
#youtube#UkraineTechnology NeptuneMissile MilitaryInnovation DefenseNews LongRangeMissile UkrainePower ConflictResolution GroundTarget AdvancedWeapon
0 notes
Video
youtube
ఇన్నేళ్లుగా మనకు తెలియని ఉరుమి ఆయుధం యొక్క రహస్య చరిత్ర!! |ప్రవీణ్ మోహన్|
Hey guys, ఈ రోజు మనం ఉరుమి అని పిలవబడే ఒక పురాతన భారతీయ ఆయుధాన్ని చూడబోతున్నాం, ఇదిగో ఇది చూడడానికి ఇలానే ఉంటుంది, ఇది కత్తినా? లేక కొరడానా? లేదా ఈ రెండిటిని కలిపి చేసినట్టు ఉంది, దీనిని మెటల్ తోనే తయారు చేశారు, ఇందులో చాలా flexible అయ్యే బ్లేడ్లు ఉన్నాయి. కేరళలో ఇది చాలా famous అయిన ఒక ఆయుధం, ఇప్పుడు కూడా అక్కడ ఉన్న చాలా మంది ప్రజలు వాళ్ళ ఆత్మ రక్షణ కోసం, ఈ ఆయుధాన్ని తమ beltలోనే పెట్టుకొని తీసుకుని వెళ్తారు. అవును, దీన్ని అందంగా చుట్టి బెల్ట్ లాగ మన శరీరం చుట్టూ కట్టుకోవచ్చు. కత్తులు లేదా కవచాలు లాంటి మిగతా ఆయుధాలు కాకుండా, starting లోనే దీన్ని ఎవరు అంత సులభంగా ఉపయోగించలేరు.
అందుకనే దీన్ని చాలా విచిత్రమైన ఆయుధంగా and కొంచెం complecated ఆయుధంగా పిలుస్తారు. ఇది శత్రువుకు మాత్రమే ప్రమాదం కాదు, దీనిని use చేసిన వాళ్లకు కూడా చాలా ప్రమాదకరమే, ఎందుకంటే దీన్ని use చేసినప్పుడు, ఒక చిన్న తప్పు చేస్తే చాలు అది మనకే తీవ్రంగా గాయపరిచేలా చేస్తుంది. కాబట్టి, దీన్ని use చేసే వాళ్లకు ఇది స్నేహపూర్వకమైన ఆయుధం కాదు. కచ్చితంగా, దీన్ని చాలా సంవత్సరాలుగా practice చేసి బాగా అలవాటు అయిన తరువాతే, ఈ ఆయుధాన్ని ఉపయోగించడంలో మనం మంచి నైపుణ్యం సాధిస్తాం. ఇప్పుడు, మీరు చూస్తున్న ఈ ఉరుమి, కనీసం వంద సంవత్సరాల నాటి పురాతనమైనది. నా friend జయేష్, ఇలాంటి పురాతన ఆయుధాలన్నిటిని చాలా సంవత్సరాలుగా సేకరించి పెట్టుకున్న���రు, అది మాత్రమే కాదు వీటి గురించి ఒక సమాచారాన్ని కూడా document చేస్తున్నారు.
కత్తులు లాంటి ఆయుధాలన్నీ, చర్మంపై చాలా లోతైన గాయాన్ని కలిగిస్తాయి, వెంటనే మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ, ఈ ఉరుమి ఆయుధం అలా కాదు, ఇది చాలా విచిత్రమైనది. దీనితో కొట్టిన ప్రతీ దెబ్బకి, మీ చర్మంలో ఉన్న కొంత మాంసాన్ని పీసులు పీసులుగా వొలిచేస్తుంది, కానీ ఇది అంత ప్రాణాంతకం కాదు. ఇది చాలా పురాతన ఆయుధం కాబట్టి, దీని బ్లేడ్లు అన్ని మొద్దుబారిపోవడం వలన ఇది ఈ అరటి కాండంని cut చేయలేకపోయింది, కానీ ఒక కొత్త ఉరుమి ఆయుధంతో, ఒక వ్యక్తిని దాడి చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి, నిజంగా అది చాలా తీవ్రమైన గాయాన్ని కలిగిస్తుంది.
Englishలో మనం దీన్ని flexible sword అంటే అనువైన కత్తి లేదా మెటల్ తో చేసిన ఒక కొరడా అని కూడా చెప్పవచ్చు, దీనికి ఒక సాధారణమైన చెక్కతో చేసిన చేతి పిడి ఉంటుంది. ఈ ఉరుమి ఆయుధాన్ని మన భారతదేశంలో 300 B.Cలో కనిపెట్టారు, అంటే సుమారు రెండువేల మూడువందల (2300) సంవత్సరాలకు ముందు కనిపెట్టారని historians నమ్ముతున్నారు. మీకు గుర్తుందా, నేను మీకు already, ‘Man Catcher’ లాంటి చాలా intresting అయిన ఆయుధాల్ని నా channelలో చూపించాను కానీ, ఈ ఉరుమి ఆయుధం defenceకి చాలా useful అయిన ఒక ఆయుధం, ప్రత్యేకంగా మనం ఒకే సమయంలో చాలా మంది శత్రువులతో జగడమాడినప్పుడు ఇది చాలా useful గా ఉంటుంది.
ఒకే సమయంలో మనం చాలా mandhi శత్రువులతో జగడమాడుతున్నపుడు, ఈ ఉరుమి మన చుట్టూ ఒక safety circle అంటే, ఒక రక్షణాత్మక గోళాన్ని సృష్టిస్తుంది, అప్పుడు మన దగ్గరకి ఎవరూ కూడా రాలేరు. ఇది చాలా ఉపయోగపడే ఒక ఆయుధంగా ఉంది, అలానే ఆత్మరక్షణ కోసం ఉపయోగించే పురాతన యుద్ధ కళలలో దీన్ని ఒక భాగంగా ఉపయోగించారు. కలరిపయట్టు అని పిలవబడే ఒక పురాతన భారతీయ యుద్ధ కళల వ్యవస్థ ఉందని, మనకు బాగానే తెలుసు, అందులో ఈ ఆయుధాన్ని చాలా ముఖ్యమైన ఆయుధంగా use చేస్తున్నారు.
కానీ, ఈ కలరిపయట్టు అనే కళని, ఈ ఉరుమి ఆయుధం ఎలా use చేయాలనీ చివర్లోనే నేర్పిస్తారు, ఎందుకంటే ఈ ఆయుధంలో నైపుణ్యం సాధించాలంటే చాలా కష్టం. ఈ ఆయుధాన్ని ఉపయోగించడంలో బాగా expert అయిన ఒక యుద్ధ వీరుడు, ఒకే సమయంలో రెండు ఉరుమిలను ఉపయోగించగలడు. ఒకసారి ఆలోచించండి, రెండు ఉరుమిలను పట్టుకున్న వీరునితో పోరాడాలంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించండి, అది కచ్చితంగా రెండు రెట్లు ప్రాణాంతకం కావచ్చు. అతనితో పోరాడాలంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది, అది ఏంటంటే మీరు కూడా రెండు ఉరుమిలను ఉపయోగించి జగదమాడడమే. ఇద్దరు వ్యక్తులు, నాలుగు ఉరుమిలను use చేసి జగడమాడుతుంటే, చూడడానికి చాలా intrestingగా ఉంటుంది కదా.
పంజాబ్ రాష్ట్రంలో ఇదే ఉరుమిని చాలా విచిత్రమైన variationsలో ఉపయోగిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈయన ఈ ఉరుమిని ఎంత easyగా handle చేస్తున్నారో చూడండి, పంజాబీలు ఈ ఆయుధాల్ని కొత్త కొత్తగా demonstration కోసమే చేస్తున్నారు. కొన్ని ఉరుమి ఆయుధాలకు ఒకే ఒక బ్లేడ్ ఉంటుంది, కానీ ఇంకొన్ని ఉరుమిల ఆయుధంలో మాత్రం 32 బ్లేడ్లు ఉంటాయంట.
- Praveen Mohan Telugu
#Southindia#Indianweapon#Ancientindianweapon#Hinduism#History#AdvancedAncientTechnology#thursdayvibes#TamilNadu#మననిజమైనచరిత్ర#praveenmohantelugu#ప్రవీణ్_మోహన్#AdvancedWeapons#urumiweapon#thursdaymorning#thursdaypost#ThursdayThoughts#tumblr feed#Tumblr tweet#tumbleweed
1 note
·
View note
Video
youtube
మడు - ప్రపంచంలో మొదటి యుద్ధ ఆయుధాన్ని తయారు చేసిన భారతీయులు!
Hey guys, ఈ రోజు మనం మడు అని పిలవబడే ఒక పురాతన భారతీయ ఆయుధాన్ని చూడబోతున్నాం. ఖడ్గాలు లేదా కత్తులు లాంటి పాతకాలపు భారతీయ ఆయుధాలన్నిటిని attack చేయడానికి ఉపయోగిస్తారు, ఇంకా కవచం లాంటి పరికరాలన్ని defence చేయడానికి ఉపయోగిస్తారు, కానీ ఈ ఆయుధం చాలా ప్రత్యేకంగా ఉంది కదా! ఎందుకంటే, ఇది attack చేయడానికి use అవుతుంది, అలానే defence చేయడానికి కూడా use అవుతుంది. ఇది చాలా బలవంతమైన కొట్లాట ఆయుధంగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు, మొదటిగా కొట్లాట అంటే ఏంటీ?
మనము సాధారణంగా గొడవలు గురించి ఏమని అనుకుంటామంటే, గొడవ పడుతున్న రెండు పక్షాల మధ్య ఒక organized అయిన యుద్ధం అని అనుకుంటాము, అయితే అసలైన జగడం start అయినప్పుడు, ఈ organization అంతా చెదిరిపోయి, ఒకే వ్యక్తి, ఒకే సమయంలో చాలా మంది వక్తులతో కొట్టుకుంటున్నట్లు ఉంటుంది. ఈ రకమైన గందరగోళ పోరాటాన్ని కొట్లాట అంటారు. కాబట్టి, అలాంటి జగడంలో, ఒకే ఆయుధం attack చేయడానికి use చేసి, అలానే defence చేయడానికి use చేసేలాగా ఉంటే చాలా సులభంగా ఉంటుంది. ఒకరు మనపై attack చేయడానికి వచ్చినప్పుడు, దీనితో శత్రువును తోసి అదే ఆయుధాన్ని use చేసి ఇంకొక శత్రువును చంపవచ్చు.
ఇప్పుడు మీరు, యుద్ధంలో మీ కత్తిని కోల్పోయినప్పుడు, ఈ మడు attack చేయడానికి defence చేయడానికి ఇది చాలా సౌకర్యమైన ఆయుధంగా ఉంటుంది. ఎందుకంటే, మీ కత్తిని పోగొట్టుకొని shield మాత్రమే పట్టుకుంటే, మీ శత్రువుపై మీరు attack చేయలేరు. భారతదేశంలో, సాధారణంగా సైనికులు కవచానికి బదులుగా, ఈ మడు ఆయుధాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. So, ఈ మడు ఆయుధాన్ని దేనితో తయారు చేశారు? సాధారణంగా, ఈ మడు ఆయుధాన్ని రెండు జింక కొమ్ములను opposite directionలో ఉండేలా ��ీటిని తయారు చేశారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే, బ్లాక్‌బక్ అని పిలవబడే భారతీయ జింక కొమ్ములను ఉపయోగించి ఈ మడుని తయారు చేశారు. ఈ బ్లాక్ బక్స్ కొమ్ములు చాలా విచిత్రమైన shapeలో ఉంటాయి, ఈ కొమ్ములు వంకర వంకరులుగా, రెండు వైపుల ridges కూడా ఉన్నాయి.
ఈ జింక కొమ్ములను చూస్తుంటేనే, ఇవి చాలా ప్రమాదమైనవని మనకు చూస్తుంటేనే తెలుస్తుంది, అ��ి మన శరీరంలో గుచ్చుకున్నాయి అంటే, చాలా లోతైన గాయాన్ని కలిగిస్తాయి. ఈ రెండు కొమ్ములను, రెండు cross barల ద్వారా మధ్యలో connect చేశారు, ఈ cross bar లను handlesగా కూడా ఉపయోగించవచ్చు. And మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే, ఈ cross barలు, కొమ్ములను దాటి ఇంకొకవైపు నుండి బయటికి వచ్చి ఒక shieldతో connect అవుతుందని తెలుస్తుంది. అలానే ముందు వైపు connect చేసిన, ఈ dotsని చూడండి, and ఇంకొక వైపు ఈ cross barలను, బయటకు రాకుండా ఎలా set చేసి పెట్టారో చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మడు, నిజంగానే చాలా పాతది, దీన్ని తయారు చేసి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది, ఇవన్నీ నా friend జయేష్, collect చేసి పెట్టుకున్నారు.
ఈ కవచాల పైన నెలవంక వంటి ముస్లిం మతం చిహ్నాలు ఉన్నాయి చూడండి, ఇది నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అరేబియన్స్ and మంగోలియాన్స్ వాళ్ళు ఈ భారతదేశానికి వచ్చినప్పుడు, వాళ్ళు ఈ మడు యొక్క సమర్థతను చూసి చాలా ఆశ్చర్యపోయి, వెంటనే వాళ్ళు కూడా వీటిని use చేయడం start చేసారంట. వాళ్ళు ఈ blackbuckను వేటాడడానికి, చిరుతపులిని ఉపయోగించారంట, ఆ తరువాత ఆ కొమ్ములను తీసి, మడుని తయారు చేసేవాళ్ళంట. Maximum కవచాలన్నిటిని మెటల్‌తోనే తయారుచేశారు, కానీ ఈ కవచం మాత్రం తోలుతో తయారు చేశారు.
Middle eastలో, ఈ ఆయుధాన్ని ‘fakir horns’ అని పిలుస్తారు. కొంతమంది ఈ మడుని ఇంకొంచెం develop చేయాలని try చేశారు, ఈ మడు ఆయుధాల్ని పూర్తిగా మెటల్‌తో తయారు చేయడం start చేశారు, ఇక్కడ మీరు చూస్తున్న ఇవన్నీ పూర్తిగా మెటల్‌తోనే తయారు చేసినవి. Original మడు కొమ్ములను సాధారణంగానే sharpగా చేస్తారు, కొంతమంది దానిని మరింత sharp చెయ్యాలని దాని కొమ్ముల చివర ప్రాణాంతకమైన metal capలను పెట్టి దాన్ని ఇంకా sharpగా, strongగా చేస్తున్నారు. ఇప్పుడు, ఈ ఆయుధం ఎలా ఏర్పడిందని చూద్దాం. కచ్చితంగా ఈ ఆయుధం దక్షిణ భారతదేశంలోనే అభివృద్ధి చెందింది, మడువు అనే పదానికి తమిళంలో ‘లోతైన గాయాన్ని సృష్టించే ఒక వస్తువు’ అని అర్ధం, దీనికి ఎందుకు ఈ పేరు పెట్టారని మీకు దీన్ని చూస్తేనే అర్ధమవుతుంది, దీనితో మీ శత్రువుని శరీరంలో లోతైన గాయాన్ని చేయగలరు. ఈ ఆయుధం యొక్క simple అయిన model ఒకటి ఉంది, ఇదే ఈ మడు ఆయుధం యొక్క అసలైన model, ప్రపంచంలోనే ఇది చాలా పాత model కూడా.
ఈ ఆయుధానికి కవచమే ఉండదు, కేవలం రెండు కొమ్ములు మాత్రమే ఉంటాయి, దానితో ఈ రెండిటిని కలిపి పట్టుకోవడానికి మధ్యలో ఒక కంబి లాంటి fastener కూడా ఉంది. మీరు కొంచెం అలోచించి చూశారంటే, ఇది ప్రపంచంలోనే చాలా పురాతన ఆయుధాలలో ఒకటి కావొచ్చు, ఎందుకంటే పురాతన ఆయుధాలన్నీ లోహాన్ని ఉపయోగించే తయారు చేస్తారు, కాన�� ఇది మాత్రం పూర్తిగా జంతువుల కొమ్ములతో తయారు చేసారు. ఈ ఆయుధాన్ని తయారు చేయడానికి ఎలాంటి technology అవసరంలేదు, ఏ విధమైన tool గాని లేదంటే ఎటువంటి వస్తువులు కానీ, ఇంకా దీనికి ఎలాంటి process కూడా అవసరంలేదు, కేవలం జింక కొమ్ములను ఒకదానితో ఒకటి కట్టి అలాగే మనం దానిని ఉపయోగించవచ్చు. కాబట్టి, ఏదైనా ఒక జింక చనిపోయిందంటే, అప్పుడు వాళ్ళు చేయాల్సింది, ఆ జింక కొమ్ములను బయటకు తీసి, వాటిని ఆయుధాలుగా ఉపయోగిస్తారు.
- Praveen Mohan Telugu
#Southindia#Indianweapon#Ancientindianweapon#Hinduism#History#AdvancedAncientTechnology#Tuesdays#TamilNadu#మననిజమైనచరిత్ర#praveenmohantelugu#ప్రవీణ్_మోహన్#AdvancedWeapons#Maduweapon#tumblr feed#Tumblr tweet#tumbleweed#artists on tumblr
0 notes
Video
youtube
విష్ణువు యొక్క నిజమైన చక్రం ఇదేనా? ఈ ఆయుధాన్ని రహస్యంగా కాపాడుతున్న థాయ్ లాండ్ ప్రభుత్వం!
Hey guys, ఈ రోజు మనం ఇండియా యొక్క సంప్రదాయ ఆయుధమైన చక్ర లేదా చక్రం అనే దాని గురించి చూడబోతున్నాము. ఇది medieval కాలానికి చెందిన చక్రం అంటే మధ్యయుగ చక్రం దీనికి మించి చాలా advanced అయిన చక్రాలు చాలా ఉన్నాయి, foe exampleకి ఈ సుదర్శన చక్రాన్ని చుడండి ఇది చాలా పురాతనమైన చక్రం దీని గురించి మనం కొన్ని నిమిషాల్లో తర్వాత చూద్దాం. ఇప్పుడు, నేను ఈ చక్రాన్ని ring చక్ర అని పిలుస్తాను, ఇది metalతో చేసిన round అయిన ఒక circle. ఇది ఒక special అయిన ఆయుధం ఎందుకంటే, మనం normalగానే ఆయుధాలను చేతులతో పట్టుకుని ఉపయోగిస్తాము, కానీ ఇది చేతులతో పట్టుకుని ఉపయోగించే ఆయుధం కాదు విసిరే ఆయుధం అదే దీని speciality.
పక్కన నుండి జగమాడుతున్నప్పుడు ఈ చక్రాన్ని కత్తి లాగ easyగా చేతిలో పట్టుకొని నరికే ఆయుధంగా use చేయవచ్చు, కానీ ఈ చక్రం యొక్క అందమే దాన్ని విసిరేసేటప్పుడు మాత్రమే తెలుస్తుంది. దీన్ని mostly విసిరేసే ఆయుధంగా use చేసుంటారు. దీన్ని మనుషుల పై విసిరితే ఇది ఎంత వరకు గాయపరుస్తుంది మీరు చూడవచ్చు. ఈ ఆయుధాన్ని ఒకరి మెడపై విసిరినట్లయితే అది చాలా లోతైన గాయాన్ని ఏర్పరుస్తుంది, అది వాళ్ళ ప్రాణాలకే ప్రమాదమైయ్యే విధంగా చేస్తుంది. మీరు శత్రువును sideలో నుండి కొట్టినా కూడా, కోత చాలా లోతుగా ఉంటుంది. గొడ్డలి లాంటి ఇతర విసిరే ఆయుధాలన్నిటి కంటే ఈ చక్రం కొంచం differentగా ఉంటుంది.
మనం విసిరే గొడ్డలి ఒకే ఒక pointలో మాత్రమే తగిలి దెబ్బతింటుంది, కానీ ఈ చక్రం దేనితోనైనా contact అయినప్పుడు, ఇది తిరుగుతూ పోతుంది కాబట్టి అది శత్రువు యొక్క శరీరం లోపల చాలా లోతైన పెద్ద కోత ఏర్పడుతుంది.. అలాంటి ఒక కోతను మీరు ఇక్కడ చూడవచ్చు. సాధారణంగా, ఇలాంటి చక్రం యొక్క radius రెండు అంగుళాల నుండి ఆరు అంగుళాల వరకు ఉంటుంది. ఈ చక్రం యొక్క వెలుపల circumference sharpగా ఉంటుంది, లోపల ఉన్న circumferenceలో మొద్దుబారినట్టు ఉంటుంది, కాబట్టి మీరు దాని లోపల నుండి safeగా పట్టుకోవచ్చు అది మాత్రమే కాదు దాని లోపల మీ వేళ్లతో కూడా తిప్పవచ్చు అలాగే శత్రువులపై విసిరేయవచ్చు.
ఇప్పుడు, ఇది నిజంగానే పురాతన ఆయుధం కాబట్టి ఇది అంతగా sharp ఐనది కాదు, నా friend జయేష్ లాంటి పురాతన వస్తువులను collect చేసే వాళ్ళు ఇది దాని ప్రాచీనతను కోల్పోతుందని దీన్ని sharp చేయరు, కానీ ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తీవ్రమైన గాయాన్ని కలిగిస్తుంది. సరే ఇప్పుడు ఈ ఆయుధం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? పదిహేను వందల సంవత్సరం నుండి ఈ ఆయుధానికి సంబంధించిన solidఐన historical recordsలు మన దగ్గర ఉన్నాయి. యూరోపియన్లు భారతదేశానికి వచ్చినప్పుడు, సిక్కులు అని పిలువబడే sikhism మతానికి చెందిన వాళ్ళు ఈ ఆయుధాన్ని ఉపయోగించడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు.
సిక్కులు వారి సమగ్రతానికి, ధైర్యానికి చాలా ప్రసిద్ధి చెందినవాళ్లు, వాళ్ళు సిక్కు మతం అని పిలువబడే మతాన్నిfollow చేస్తున్నారని కూడా మనకు తెలుసు. సిక్కు వీరులు పొడవాటి శంఖు ఆకారపు తలపాగాను పెట్టుకుంటారని, అందులో different sizesలలో ఉన్న చక్రాల���ు వాటిపై ఉంచారని యూరోపియన్లు చెప్తున్నారు. కుడిచేతి చూపుడు వేలుపై ఒక చక్రాన్ని ఉంచి, చాలా సార్లు తిప్పి, తరువాత full శక్తితో శత్రువులపై విసిరితే ఇందులో ఉన్న sharp edges భయంకరమైన లోతైన గాయాలను చేస్తుంది అంతే కాకుండా శత్రువుకు ప్రాణాపాయాన్ని కూడా కలుగజేస్తుంది.
యూరోపియన్ ల గమణికలన్నీ చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ, వాళ్ళ దగ్గర ఎటువంటి pictures లేవు. కానీ అక్బర్ నామ అనే ఒక పాత భారతదేశ పుస్తకాలలో ఈ చక్రం యొక్క pictures ఉన్నాయి, ఇవన్నీ పదహారవ శతాబ్దానికి చెందిన నిజమైన picturesలు. మీరు ఇందులో చాలా ఎగిరే చక్రాలను చూడవచ్చు ఇంకా మీరు లోతైన కోతలతో గాయపడిన వ్యక్తులను కూడా చూడవచ్చు. ఈ వ్యక్తులు ఈ చక్రాలను ఎలా వేసుకున్నారో గమనించండి ఇంకా వారిలో కొంత మంది వేళ్ళతో వీటిని తిప్పుతున్నారు. ప్రతి వీరుని చేతిలో దాదాపు అర డజను చక్రాలను నేరుగా ముందున్న వాళ్లపై విసిరివేస్తాడు, ఇది శత్రువుల సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది.
ఏ యుద్ధం జరిగినా మొదటి కొన్ని నిమిషాలకు శత్రువులపైకి చక్రాలను మాత్రమే విసురుతారు. ఇప్పుడు, Historiansలు ఈ ఉంగర చక్రం 1500 A.D కి ముందు సిక్కులు కనిపెట్టారని చెప్తున్నారు. అయితే, రెండు వేల పద్నాలుగులో, south indiaలో తవ్వబడినప్పుడు ఒక రాతి స్తంభాన్ని కనిపెట్టారు and అందులో ఒక proof దొరికింది, ఇది సిక్కు మతం పుట్టడానికి చాలా శతాబ్దాల ముందు ఈ ఉంగర చక్రం ఉపయోగించబడిందని ఉంది. సిక్కుమతం పద్నాలుగువందల అరవై తొమ్మిదిలో మాత్రమే స్థాపించబడింది, అయితే archeologistsలు ఈ స్తంభం చాలా పురాతనమైనదని చెప్తున్నారు.
ఇది పన్నెండు లేదా పదమూడవ శతాబ్దానికి చెందినదని confirm చేస్తున్నారు, అది మాత్రమే కాదు ఈ ఆయుధాన్ని హిందువులు ఉపయోగించారు, ఎందుకంటే త్రవ్వకాలు జరిగిన స్థలం ఒక హిందూ దేవాలయం. ఇది ఖచ్చితంగా ఒక చక్రాయుధం ఎందుకంటే దాని చుట్టూ మిగిలిన ఆయుధాలను కూడా చెక్కారు చుడండి. అయితే, చక్రాన్ని పన్నెండవ శతాబ్దంలో కనిపెట్టారా? కాదు, చక్రానికి చాలా లోతైన చరిత్ర ఉంది.
- Praveen Mohan Telugu
#Southindia#Southindiantemple#Vishnuchakra#AncientWeapon#Hinduism#AdvancedAncientTechnology#AdvancedWeapons#మననిజమైనచరిత్ర#praveenmohantelugu#ప్రవీణ్_మోహన్#tumblr feed#Tumblr tweet#tumbleweed
0 notes
Video
youtube
అత్యంత భయంకరమైన పురాతన ఆయుధం! ప్రాచీన సిద్ధులు కనిపెట్టిన 'సాశుమాత'
Hey guys, ఈ రోజు మనం చాలా విచిత్రంగా ఉన్న ప్రత్యేకమైన ఒక పాతకాలపు ఆయుధం గురించే చూడబోతున్నాం. దీనిని Man Catcher అని అంటారు, ఈ ఆయుధాన్ని భారతదేశంలో, పాతకాలంలోనే తయారు చేసారు, దాని గురించి మనం తరువాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు, దీనిని చూసిన వెంటనే ఎందుకు దీన్ని Man Catcher అని పిలుస్తున్నారని తెలుసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు ఈ చెట్టు కాండంనే ఒకరి మెడ అని అనుకోండి, ఈ ఆయుధాన్ని ఒకరి మెడ పైన పెట్టారంటే, అది ఇలా వెంటనే మెడ లోపలికి జారుతుంది. కానీ, దీనిలోపల ఇరుక్కుపోయిన వాళ్ళు బయటికి రావాలని ప్రయత్నించినా రాలేరు.
ఈ Man Catcher అనేది ఒక ఏకైక ఆయుధం, ఎందుకంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఒకరిని పట్టుకోవడం లేదా వాళ్ళని control చేయడం తప్ప వాళ్ళని చంపలేదు. కాబట్టి, దీనిని ఆయుధం అని కాకుండా tool అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆయుధాలన్నీ చంపడానికే ఉపయోగిస్తారు. Correct గా చెప్పాలంటే, దీనిని ఒక tool గానే ఉపయోగిస్తారు, కానీ దీనితో fight చేయరు. ఈ Man Catcher లో ఉన్న, ఈ ఇనుము పార్ట్ నిజంగానే చాలా చిన్నదిగా ఉంటుంది, కేవలం ఇది ఒక అడుగు పొడవు మాత్రమే ఉంటుంది, కానీ దీనిని సాధారణంగా ఒక ప���డవైన స్థంభం పైనే ఉంచుతారు, దీని structure ఎహ్ చాలా intresting గా ఉంది.
ఇందులో రెండు రెక్కలు లాంటి shapes ఉన్నాయి, వీటిని వంకరగా ఉన్న spring లతో attach చేసారు. కాబట్టి, మనం force తో మనిషి మెడ పైన దీనిని పెట్టినప్పుడు, ఈ రెక్కల లాంటి flaps రెండు తెరుచుకొని, ముందుకు వెళ్లి అతని మెడని మీరు easy గా పట్టుకోవచ్చు, అయితే, ఈ రెక్కల లాంటి flaps బయటికి రావు కాబట్టి, ఇది ఒకే మార్గంలాగ పనిచేస్తుంది. ఇది మాత్రమే కాదు, దీని నుండి విడిపించు కోవాలంటే కనీసం ఇద్దరు మనుషుల సహాయం తీసుకోవాలి, కాబట్టి, ఇందులో ఒక మనిషి ఇరుక్కున్న ఒక్కడే దీని నుండి తప్పించుకోలేడు.
అలానే, దీని చుట్టుపక్కల ఉన్న ఈ spike లను చూడండి, ఇవి ఉండడం వలన ఇందులో ఇరుక్కున్న manishi దీని నుండి తప్పించుకొని పారిపోలేడు and అతను వేగంగా నడవలేడు కూడా, ఎందుకంటే ఈ spikes అన్ని అతనికి గాయపరుస్తాయి. Actually, ఈ Man Catcher దాదాపు రెండువందల(200) సంవత్సరాల పాతది, దీనిని british వాళ్ళు ఉప��ోగించారు. ఇది ఒక పాతకాలపు artifact, నా friend Jayesh దగ్గర ఇలాంటి పాత వస్తువులు అలానే పాతకాలపు ఆయుధాలు లెక్కలేనన్ని ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాని పరిపాలించినప్పుడు, హింసాత్మక నేరస్థులను control చేయడానికి ఈ Man Catcher లను ఉపయోగించారని చెప్తున్నారు.
Of course, ఇందులోనే దీనికంటే చాలా simpleగా ఉన్న models కూడా ఉన్నాయి, కొన్నిటిలో, ఒక పొడవైన స్థంభం పైన, ఒక U ఆకారం ఉండేలా చెక్కారు, So, ఇప్పుడు ఎందుకు ఈ Man Catcherని కనిపెట్టారని తెలుసుకుందాం. ఈ Man Catcherకి బదులుగా ఒక చాకుని కానీ లేదంటే ఒక పొడవైన కత్తిని కానీ శత్రువుపై ఉపయోగించడం easyనే కదా? ఈ Man Catcherని మొదటిగా, భారతదేశంలో ఉన్న హిందూ సాధువులే కనిపెట్టారు, వాళ్లపై దాడి చేసిన వ్యక్తిని వాళ్ళు చంపడానికి ఇష్టపడలేదు కానీ, వాళ్ళను అడ్డగించాలనుకున్నారు. ఒకవేళ ఆ వ్యక్తి హిందువులపై దాడి చేసినప్పటికీ, ఒకరిని చంపడం లేదా బాధ పెట్టడం పాపమని హిందువులు సాధారణంగానే నమ్ముతారు.
కానీ, అదే సమయంలో వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళు కాపాడుకోవాలి కదా, అందుకోసమే Man Catcher ఒక సరైన ఆయుధంగా ఉండేది. కాబట్టి, హిందూ సాధువులు ఈ సాధనాన్ని చేతుల ద్వారా తీసుకెళ్లడం ఒక ఆచారంగా చేశారు, దీనిని దండం లేదా దండ అని పిలుస్తారు. ఇదే మొట్టమొదటిగా కనిపెట్టిన అత్యంత సులభమైన Man Catcher, దీనిని కనీసం రెండువేల(2000) సంవత్సరాలకు ముందే ఉపయోగించారు. ఎవరైనా వాళ్లపై దాడి చేయడానికి వస్తే, సాధువులు ఈ Man Catcherని ఉపయోగించి, వాళ్ళని అడ్డుకుంటారు.
సుమారు పదిహేనువందల(1500) సంవత్సరాల క్రితం, బోధిధర్ముడు అనే ఒక భారతీయ యువరాజు, ఈ ఆయుధాన్ని చైనా మరియు జపాన్‌లకు తీసుకెళ్లాడు, చట్టవిరుద్ధమైన నేరస్థులను నియంత్రించడానికి ఈ ఆయుధాన్ని ఉపయోగించాడు. కుంగ్ ఫూ వ్యవస్థను స్థాపించింది, కనిపెట్టింది బోధిధర్ముడే, ఈ ఆయుధాన్ని ఆయనే introduced చేశారు, దీనిని ఆయన సాసుమాత అని పిలిచేవారు, సంస్��ృత భాషలో దీని అర్ధం ఏంటంటే ' సజీవంగా తీసుకున్నారు' అని అర్ధం.
కానీ, ఈ పాతకాలపు సాధనం గురించి మన భారతదేశం వాళ్ళే పూర్తిగా మర్చిపోయారు కానీ, ఈ రోజు వరకు కూడా చైనా జపాన్ మరియు థాయిలాండ్ ప్రజలు, ఈ Man Catcherని బాగానే ఉపయోగిస్తున్నారు, ఇప్పటికీ కూడా వాళ్ళు దీనిని సాసుమాత అనే పిలుస్తున్నారు. మనపై దాడి చేసిన వ్యక్తిని గాయపరచకుండా అరికట్టడానికి, వాళ్ళు దీన్ని ఒక మంచి ఆయుధంగా భావిస్తున్నారు, ఈ Man Catcherలో పొడవైన handle ఉంది కాబట్టి, శత్రువు నుండి కొంచెం దూరంలో నిల్చోగలుగుతున్నారు, అందుకోసమే వాళ్ళు మీపై దాడి చేయడం కూడా అసాధ్యమే.
And పోలీస్ అధికారులు, ఇప్పటికి కూడా దీనిని ఉపయోగిస్తునే ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు ఈ సాసుమాతని పట్టుకొని ఉంటే, మీపై దాడి చేసిన వ్యక్తిని మీరు పూర్తిగా మూలన పెట్టి, అతనిని easyగా లొంగదీసుకోవచ్చు. పదిహేను వందల(1500) సంవత్సరాలకు ముందు, ఈ Man Catcher భారతదేశం నుండి చైనా మరియు జపాన్‌లకు ఎలా వెళ్ళిదని ఇప్పుడు మనం చూసాము. చివరికి, ఈ Man Catcher, యూరోపియన్ల దగ్గరకు వెళ్ళింది, వాళ్ళు దానిని మధ్యయుగ కాలంలో ఉపయోగించడం start చేశారు. లో ఇది చాలా popular అయిన ఒక సాధనంగా మారింది, వాళ్ళు దీనిని ఉపయోగించడంలో చాలా తెలివిగా ఉండేవాళ్ళు.
- Praveen Mohan Telugu
#IncredibleIndia#Hinduism#History#AdvancedAncientTechnology#Mancatcher#fridaymorning#Twitter#AdvancedWeapons#machiningtechnique#మననిజమైనచరిత్ర#praveenmohantelugu#ప్రవీణ్_మోహన్#తెలుగు#SouthIndiantemple#Hindu#tumblr feed#Tumblr tweet#tumbleweed
1 note
·
View note